ఇండియన్ హిస్టరీ గాంధీ యుగం – Gandhi era Indian History Important 20 Questions
గాంధీజీ దక్షిణాఫ్రికాలో తొలిసారి సత్యాగ్రహం ప్రారంభించిన సంవత్సరం
1. 1905
2. 1906
3. 1907
4. 1908
గాంధీజీ యొక్క అంతరాత్మ రక్షకుడు అని ఎవరిని అంటారు
1. శ్రీ రాజగోపాల చారి
2. గోపాలక్రిష్ణ గోఖలే
3. మీరా బెన్
4. నాథూరామ్ గాడ్సే
గాంధీజీ యొక్క రాజకీయ గురువు
1. శ్రీ రాజగోపాల చారి
2. గోపాలక్రిష్ణ గోఖలే
3. చర్చిల్
4. మీ రాబెన్
ఈ క్రింది వానిలో గాంధీజీ శిష్యురాలు ఎవరు
1. మీరా బెన్
2. మీరాబాయి
3. మీరా అనంత్
4. మీరా
గాంధీజీ ప్రచురించిన పత్రికలు
1. యంగ్ ఇండియా, హరిజన్
2. ఇండియన్ ఒపీనియన్, నవజీవన్
3. నవజీవన్, నవ క్రాంతి
4. 1 మరియు 2
గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన సంవత్సరం
1. 1915 జనవరి 9
2. 1916 జనవరి 9
3. 1917 జనవరి 9
4. 1918 జనవరి 9
గాంధీజీ ఇండియా లో మొట్ట మొదట చేపట్టిన సత్యాగ్రహం
1. చంపారన్ ఉద్యమం
2. అహమదాబాద్ మిల్లు కార్మికుల కోసం ఉద్యమం
3. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల కోసం ఉద్యమం
4. ఖీడ సత్యాగ్రహం
స్వరాజ్ పార్టీ స్థాపకులు
1. గాంధీజీ
2. చిత్తరంజన్ దాస్
3. గోపాలక్రిష్ణ గోఖలే
4. అరబిందో ఘోష్
సైమన్ కమిషన్ నియమించిన సంవత్సరం
1. 1925
2. 1926
3. 1927
4. 1928
ప్రథమ స్వాతంత్ర్య దినోత్సవంగా ఏ రోజున నిర్ణయించారు
1. 1928 జనవరి 26
2. 1929 జనవరి 26
3. 1930 జనవరి 26
4. 1931జనవరి 26
గాంధీ ఇర్విన్ ఒడంబడిక జరిగిన సంవత్సరం
1. 1930
2. 1931
3. 1932
4. 1933
గాంధీజీ హాజరైన రౌండ్టేబుల్ సమావేశం
1. 1930
2. 1931
3. 1932
4. పైవేవీ కావు
క్విట్ ఇండియా ఉద్యమంలో నాయకిగా పిలవబడిన వారు
1. మీరా బెన్
2. అరుణ అసఫ్ అలీ
3. అనిబిసెంట్
4. సరోజినీ నాయుడు
పాకిస్తాన్ భావనకు పితామహుడు
1. సలీం ఉల్లాఖాన్
2. మహమ్మద్ ఇక్బాల్
3. షేర్ ఖాన్
4. మహమ్మద్ అలీ జిన్నా
అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వారు
1. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
2. Aga khan
3. గాంధీ
4. తేజ్ బహదూర్
మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై లండన్ లో చనిపోయిన వాడు
1. మహమ్మద్ అలీ
2. ఆధార్ ఖాన్
3. మహమ్మద్ అలీ జిన్నా
4. తేజ్ బహదూర్
స్వాతంత్రం వచ్చేనాటికి గవర్నర్ జనరల్
1. వారం టెస్టింగ్
2. లార్డ్ మౌంట్ బాటెన్
3. విన్స్టన్ చర్చిల్
4. లార్డ్ దలౌసి
భారత దేశానికి స్వాతంత్ర్యం పొందే నాటికి ఇంగ్లాండ్ ప్రధాని ఎవరు
1. క్లెమెంట్ అట్లీ
2. లార్డ్ మౌంట్ బాటెన్
3. విన్స్టన్ చర్చిల్
4. చార్లెస్ మెట్కాఫ్
వేవెల్ ప్రణాళిక ఏ సంవత్సరం
1. 1945
2. 1946
3. 1947
4. 1948
క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరం
1. 1940
2. 1941
3. 1942
4. 1943