వీటిలో అత్యంత తియ్యని చక్కెర ఏది ?
1) సుక్రోజ్
2) గ్లూకోజ్
3) ఫ్రక్టోజ్
4) మాల్టోజ్
Correct
Incorrect
Question 8 of 59
8. Question
బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయితీ రాజ్‌ను సూచించింది ?
1) నాలుగు
2) ఒకటి
3) రెండు
4) మూడు
Correct
Incorrect
Question 9 of 59
9. Question
బారోమీటార్ రీడింగ్ అకస్మాతుగా తగ్గడం దేన్నీ సూచిస్తుంది?
1) తుఫాన్ వాతావరణం
3) చల్లని, అనార్ద్ర వాతావరణం
2) నిశ్చల వాతావరణం
4) వేడి, ప్రకాశమైన వాతావరణం
Correct
Incorrect
Question 10 of 59
10. Question
సూర్యకిరణాలు మానవ శరీరంలో కలుగజేసే విటమిన్?
1) A
2) B
3) C
4) D
Correct
Incorrect
Question 11 of 59
11. Question
ఏ రెండు దేశాలను మెక్ మోహన్ రేఖ విడదీస్తుంది ?
1) పాకిస్తాన్ – ఇండియా
2) ఇండియా – బాంగ్లాదేశ్
3) ఇండియా – టిబెట్
4) చైనా – ఇండియా
Correct
Incorrect
Question 12 of 59
12. Question
గోబర్‌గ్యాస్‌లో ప్రధానంగా ఉండేది ?
1) ప్రొపేన్
2) మీథేన్
3) ఇథేన్
4) పెంటేన్
Correct
Incorrect
Question 13 of 59
13. Question
భారత కాలమానం గ్రీనిచ్ కాలమానం కంటే ఎన్ని గంటలు ముందు ఉంటుంది?
1) 3½ గంటలు
2) 4½ గంటలు
3) 5½ గంటలు
4) 6½ గంటలు
Correct
Incorrect
Question 14 of 59
14. Question
2011 జన గణన ప్రకారం ఇండియా మొత్తం జనాభాలో గ్రామ జనాభా ఎంత శాతం ?
1) 66.84 %
2) 67.84%
3) 68.84%
4) 69.84%
Correct
Incorrect
Question 15 of 59
15. Question
డిస్కవరీ అఫ్ ఇండియా పుస్తక రచయిత?
1) మహాత్మా గాంధీ
2) ఇందిరా గాంధీ
3) జవహర్ లాల్ నెహ్రు
4) రవీంద్రనాథ్ టాగోర్
Correct
Incorrect
Question 16 of 59
16. Question
భాషా ప్రాతిపదికను అనుసరించి ఇండియా రాష్ట్రాల పునర్ వ్యవస్తీకరణ జరిగిన సంవత్సరం ?
1) 1950
2) 1955
3) 1956
4) 1962
Correct
Incorrect
Question 17 of 59
17. Question
మన దేశంలో నైరుతి రుతు పవన కాలం?
1) సెప్టెంబర్ నుంచి జూన్ వరకు
2) మర్చి నుంచి సెప్టెంబర్ వరకు
3) జూన్ నుంచి సెప్టెంబర్ వరకు
4) జూన్ నుంచి అక్టోబర్ వరకు
Correct
Incorrect
Question 18 of 59
18. Question
మానవ శరీర కోణంలో క్రోమోజోముల సంఖ్య ?
1) 43
2) 44
3) 45
4) 46
Correct
Incorrect
Question 19 of 59
19. Question
వ్యవసాయ ఉత్పాదకతను పెంచిన విప్లవం?
1) బ్లాక్ రెవల్యూషన్
2) బ్లూ రెవల్యూషన్
3) గ్రీన్ రెవల్యూషన్
4) వైట్ రెవల్యూషన్
Correct
Incorrect
Question 20 of 59
20. Question
భారతదేశ అతి పెద్ద ‘న్యూక్లియర్ రియాక్ట్రర్?
1) అప్సర
2) సైరస్
3) ధ్రువ
4) పూర్ణిమ
ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుతారు ?
1) జులై 5
2) జూన్ 5
3) మే 15
4) జూన్ 15
Correct
Incorrect
Question 23 of 59
23. Question
మన రాష్ట్రంలో పొడవైన రహదారి ?
1) NH5
2) NH4
3) NH9
4) NH17
Correct
Incorrect
Question 24 of 59
24. Question
అథ్లెట్ ఫుట్ (Athlete Foot) వ్యాధికి కారణం ?
1) బ్యాక్టీరియా
2) ఫంగస్ (శిలింద్రాలు)
3) వైరస్
4) ఆల్గె
Correct
Incorrect
Question 25 of 59
25. Question
మన దేశంలో జాతీయాదాయ గణనలో అవలంబించే పద్ధతి?
1) ఉత్పత్తి మదింపు పద్ధతి
2) ఆదయ మదింపు పద్ధతి
3) వ్యయ మదింపు పద్ధతి
4) మిశ్రమ పద్ధతి
Correct
Incorrect
Question 26 of 59
26. Question
గ్రామీణ పేద కుటుంబాలు తమ జీవితాలను, జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకునేలా చేయడం ఏ పధక లక్ష్యం ?
1) ఇందిరా ప్రభ
2) ఇందిరా క్రాంతి
3) రాజీవ్ క్రాంతి పధకం
4) పైవేవీ కాదు
Correct
Incorrect
Question 27 of 59
27. Question
వీటిలో దక్షిణ గంగ అని ఏ నదిని పిలుస్తారు?
1) గోదావరి
2) కష్ణ
3) కావేరి
4) పెన్నా
Correct
Incorrect
Question 28 of 59
28. Question
స్థానిక ప్రభుత్వాలను ఏ జాబితాలో చేర్చారు?
1) కేంద్ర జాబితా
2) రాష్ట్ర జాబితా
3) ఉమ్మడి జాబితా
4) పైవేవీ కాదు
Correct
Incorrect
Question 29 of 59
29. Question
డెసిబెల్ దేని ప్రమాణం?
1) విద్యుచ్ఛక్తి
2) క్రాంతి
3)ఉష్ణం
4) శబ్ద తీవ్రత
Correct
Incorrect
Question 30 of 59
30. Question
స్వచ్ఛమైన బంగారం అంటే?
1) 22 క్యారట్ లు
2) 23 క్యారట్ లు
3) 24 క్యారట్ లు
4) 25 క్యారట్ లు
Correct
Incorrect
Question 31 of 59
31. Question
భూ వాతావరణంలో ఎక్కువగా ఉండే వాయువు?
1) ఆర్గాన్
2) నైట్రోజన్
3) ఆక్సిజన్
4) క్రిప్టాన్
Correct
Incorrect
Question 32 of 59
32. Question
జాతీయ గ్రామీణాభివద్ధి సంస్థ ఎక్కడ ఉంది?
1) బెంగళూరు
2) కోల్ కతా
3) హైదరాబాద్
4) లక్నో
Correct
Incorrect
Question 33 of 59
33. Question
బ్రహ్మ సమాజ స్థాపకుడు?
1) స్వామి దయానంద సరస్వతి
2) స్వామి వివేకానంద
3) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
4) రాజారామోహన్ రారు
Correct
Incorrect
Question 34 of 59
34. Question
ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ?
1) క్రీ. శ. 1753
2) క్రీ. శ. 1757
3) క్రీ. శ. 1756
4) క్రీ. శ. 1754
Correct
Incorrect
Question 35 of 59
35. Question
ఆకుపచ్చ కాంతిలో ఎరుపు పుష్పం ఎలా కన్పిస్తుంది?
1) ఎరుపు
2) ఆకుపచ్చ
3) నలుపు
4) తెలుపు
Correct
Incorrect
Question 36 of 59
36. Question
ఎయిడ్స్ రోగిలో ఏ కణాలు విచ్ఛిత్తి చెందుతాయి?
1) మెనో సైట్లు
2) న్యూట్రోఫిల్
3) లింఫో సైట్లు
4) ఆర్ బిసి
Correct
Incorrect
Question 37 of 59
37. Question
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం సంవత్సరంలో కనీసం ఎన్ని రోజులు ఉపాధి కల్పిస్తుంది ?
1) 365
2) 100
3) 200
4) 180
Correct
Incorrect
Question 38 of 59
38. Question
ప్రింటింగ్ మెషిన్‌ను కనిపెట్టినవారు?
1) జె .జె.థామస్
2) రూథర్ ఫర్డ్
3) జాన్ గుటెన్ బర్గ్
4) జేమ్స్ వాట్
Correct
Incorrect
Question 39 of 59
39. Question
రామన్ మెగసెసె అవార్డును ఏ దేశ మాజీ అధ్యక్షుడి పేరు మీదగా ఏర్పాటు చేశారు?
1) జపాన్
2) పిలిప్పీన్
3) థాయ్ లాండ్
4) ఇండోనేషియా
మొట్టమొదటిగా మన దేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు?
1) గుప్తులు
2) మౌర్యులు
3) అరబ్బులు
4) పల్లవులు
Correct
Incorrect
Question 47 of 59
47. Question
అమ్మహస్తం పధకం కింది ఎన్ని రకాలైన నిత్యావసర వస్తువులను పేదలకు అందిస్తారు?
1) 7
2) 8
3) 9
4) 12
Correct
Incorrect
Question 48 of 59
48. Question
) రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆల్ ఉమెన్ పోస్టాఫీస్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) విజయవాడ
2) హైదరాబాద్
3) తిరుపతి
4) విశాఖపట్నం
Correct
Incorrect
Question 49 of 59
49. Question
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను పేరు?
1) పైలిన్
2) హెలెన్
3) లెహర్
4) ఏది కాదు
Correct
Incorrect
Question 50 of 59
50. Question
ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ది ఉత్సవాలను ఎక్కడ నిర్వహించారు?
1) విజయవాడ
2) చీరాల
3) బాపట్ల
4) రాజమండ్రి
Correct
Incorrect
Question 51 of 59
51. Question
వరల్డ్ వైడ్ వెబ్ (www)ను అభివద్ధి చేసిన వ్యక్తి?
1) C J లారెన్స్
2) ఎఫ్. బి మోర్స్
3) టీమ్ బెర్నెర్స్ లీ
4) బిల్ గేట్స్
Correct
Incorrect
Question 52 of 59
52. Question
ఆంధ్రప్రదేశ్ లోని జల జలయజ్ఞం పధకం కింది చేపట్టి న హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ప్రయోజనాన్ని పొందే జిల్లాలు?
1) కర్నూలు, కడప
2) అనంతపురం, కడప
3) కర్నూలు, అనంతపురం
4) అనంతపురం, చిత్తూరు
Correct
Incorrect
Question 53 of 59
53. Question
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా సౌక ర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన తేదీ?
1) 12 జూన్ 2004
2) 14 జూన్ 2004
3) 14 మే 2004
4) 21 మే 2004
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పదో వేతన సవరణ సంఘం కమిషనర్‌గా నియమితులైనవారు ?
1) సందీప్ కుమార్ అగర్వాల్
2) విజయ్ కుమార్ అగర్వాల్
3) అనిల్ కుమార్ అగర్వాల్
4) ప్రదీప్ కుమార్ అగర్వాల్
Correct
Incorrect
Question 56 of 59
56. Question
‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ ఎవరి ఆత్మకథ?
1) హిల్లరీ క్లింటన్
2) బరాక్ ఒబామా
3) నెల్సన్ మండేలా
4) ఆర్థర్ సి క్లార్స్
Correct
Incorrect
Question 57 of 59
57. Question
ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన వారు?
1) అన్న హజారే
2) రమణ్ సింగ్
3) గోపాల్ రామ్
4) అరవింద్ క్రేజీవాల్
Correct
Incorrect
Question 58 of 59
58. Question
లోకసభ స్పీకర్ అక్టోబర్ 18న సీమాంధ్ర లోకసభ సభ్యుల రాజీనామాలను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద తిరస్కరించారు ?
1) ఆర్టికల్ 56
2) ఆర్టికల్ 85
3) ఆర్టికల్ 101
4) ఆర్టికల్ 122
Correct
Incorrect
Question 59 of 59
59. Question
ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా ఆధార్ నంబర్‌తో అకౌంట్ ఓపెన్ చేయడానికి తొలిసారిగా అవకాశ మిచ్చిన బ్యాంక్?
1) హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్
2) ఐసీఐసిఐ బ్యాంక్
3) ఎస్ బి ఐ బ్యాంక్
4) యాక్సిస్ బ్యాంక్
General studies Model Paper – 343 topics bits in Telugu, General studies Model Paper – 343 topics bits, General studies Model Paper – 343 topics Model Paper in Telugu, General studies Model Paper – 343 and general abilities, General studies Model Paper – 343 Model paper for Police constable, General studies Model Paper – 343 Model paper for Panchayat Secretary, General studies Model Paper – 343 Model paper for DSC, General studies Model Paper – 343 Model paper for RRB, General studies Model Paper – 343 books in telugu, General studies Model Paper – 343 and mental ability pdf, General studies Model Paper – 343 pdf, General studies Model Paper – 343 notes pdf, General studies Model Paper – 343 and general abilities pdf, General studies Model Paper – 343 books for tspsc, General studies Model Paper – 343 books for appsc, General studies Model Paper – 343 book pdf, General studies Model Paper – 343 by disha, General studies Model Paper – 343 books for competitive exams, General studies Model Paper – 343 disha pdf, General studies Model Paper – 343 History Model Paper In TElugu, General studies Model Paper – 343 for upsc, General studies Model Paper – 343 group 2, General studies Model Paper – 343 Geography Model Paper In TElugu, General studies Model Paper – 343 Polity Model Paper In TElugu, General studies Model Paper – 343 Economy Model Paper In TElugu, General studies Model Paper – 343 Biology Model Paper In TElugu, General studies Model Paper – 343 General Science Model Paper In TElugu, General studies Model Paper – 343 Chemistry Model Paper In TElugu, General studies Model Paper – 343 Social studies Model Paper In TElugu,