Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 100 || SI & Police Constable Free Mock Testin Telugu
Note : PDF & Download Link will be Visiable After Completion of Mock Test
Telangana Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 100
Time limit: 0
Quiz-summary
0 of 39 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
‘వృక్ష రాజ్యపు పాములు (బొటానికల్ స్నేక్స్)’గా ఏ మొక్కలను పేర్కొంటారు?
1) లెకైన్లు
2) టెరిడోఫైటా మొక్కలు
3) బ్రయోఫైటా మొక్కలు
4) థాలోఫైటా మొక్కలు
Correct
Incorrect
Question 3 of 39
3. Question
ఇంటర్ నేషనల్ టైగర్ డే?
1) జూన్ 29
2) జూలై 29
3) ఆగస్ట్ 29
4) సెప్టెంబర్ 29
Correct
Incorrect
Question 4 of 39
4. Question
వివిధ రకాల వృక్షాలు ఏ రకపు అడవుల్లో పెరుగు తాయో తెలపండి?
1) టేకు, సాల్, వెదురు పి. ఆకురాల్చు అడవులు
2) సుందరి చెట్లు క్యూ. మడ అడవులు
3) మహాగని, ఎబోని ఆర్. సతతహరిత అడవులు
4) ఓక్, ఫైన్, బిర్చ్ ఎస్. శృంగాకార అడవులు
5) ఈత, తుమ్మ, వేప టి. చిట్టడవులు
1) 1-ఎస్, 2-పి, 3-టి, 4-క్యూ, 5-ఆర్
2) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్, 5-టి
3) 1-క్యూ, 2-ఎస్, 3-పి, 4-ఆర్, 5-టి
4) 1-టి, 2-పి, 3-ఆర్, 4-ఎస్, 5-క్యూ
Correct
Incorrect
Question 5 of 39
5. Question
‘హైదరాబాద్ చారిత్రక వైభవం” గ్రంథకర్త ఎవరు?
1. లాయక్ ఆలీ
2. డా|| ఫజుల్లా ఖాన్
3. పి.సి. జోషి
4. ఎలమంద దశరథ
Correct
Incorrect
Question 6 of 39
6. Question
క్రింది వాటిలో ఏది పరాన్నజీవన మొక్క?
1. మార్చంషియా
2. కెల్ఫ్
3. మష్రూమ్
4. టెరిస్
Correct
Incorrect
Question 7 of 39
7. Question
వేటి మధ్య సంబంధాన్ని ఎంగెల్ లా పేర్కొంది?
1.డిమాండ్ చేసిన పరిమాణం మరియు వస్తువు యొక్క ధర.
2.డిమాండ్ చేసిన పరిమాణం మరియు ప్రత్యామ్నాయాల ధర.
3.వినియోగదారుల యొక్క డిమాండ్ మరియు అభిరుచులు.
4.వినియోగదారుల డిమాండ్ మరియు ఆదాయం.
Correct
Incorrect
Question 8 of 39
8. Question
కింది వాటిలో ఏది వినియోగదారు పాక్షిక స్థిరమైన వస్తువులు?
1.కార్లు మరియు టెలివిజన్ సెట్లు.
2.పాలు మరియు పాల ఉత్పత్తులు.
3.ఆహార ధాన్యాలు మరియు ఇతర ఆహార ఉత్పత్తులు.
4.అభిమానులు మరియు విద్యుత్ ఐరన్లు వంటి విద్యుత్ ఉపకరణాలు.
Correct
Incorrect
Question 9 of 39
9. Question
సంపూర్ణ అస్థిర డిమాండ్ దేనికి సమానం?
1.ఐక్యత.
2.సున్నా.
3.అనంతం.
4.ఐక్యత కంటే గొప్పది.
Correct
Incorrect
Question 10 of 39
10. Question
రసాయన శాస్త్రవేత్తల దుకాణంలో పనిచేసే రిఫ్రిజిరేటర్ దీనికి ఉదాహరణ?
1.ఉచిత వస్తువు.
2.ఫైనల్ వస్తువు.
3.ఉత్పత్తిదారుని యొక్క వస్తువు.
4.వినియోగదారుడు యొక్క వస్తువు.
Correct
Incorrect
Question 11 of 39
11. Question
సంతృప్త బిందువు వద్ద, సంగ్రహ ప్రయోజనం ఏమవుతుంది?
1.సున్నా.
2.సానుకూల.
3.గరిష్టంగా.
4.ప్రతికూల.
Correct
Incorrect
Question 12 of 39
12. Question
రూర్కెలా స్టీల్ ప్లాంట్ కు దగ్గరల్లో దిగువ పేర్కొన్న ఏ సముద్ర నౌకాశ్రయం ఉంది?
1.హల్దియా.
2.విశాఖపట్నం.
3.కాండ్లా.
4.పారాదీప్.
Correct
Incorrect
Question 13 of 39
13. Question
కింది వాటిలో ఏ నగరంలో , హిందూస్తాన్ యంత్రం మరియు సాధన పరిశ్రమ ఉంది?
1.ముంబై.
2.చెన్నై.
3.హైదరాబాద్.
4.బెంగళూరు.
Correct
Incorrect
Question 14 of 39
14. Question
ఏ రాష్ట్రంలో, జల విద్యుత్తు ప్రాజెక్టు ఉంది?
1.హర్యానా.
2.జమ్మూ కాశ్మీర్.
3.హిమాచల్ ప్రదేశ్.
4.పంజాబ్.
Correct
Incorrect
Question 15 of 39
15. Question
సత్పుర మరియు వింధ్యా పర్వతాల మధ్య ఏ నది ప్రవహిస్తుంది?
1.గోదావరి.
2.గండక్.
3.తప్తి.
4.నర్మదా.
Correct
Incorrect
Question 16 of 39
16. Question
ఈ క్రింది జల విద్యుత్ ప్రాజెక్టులలో ఏది తమిళనాడులో లేదు?
1.ఇడుక్కి.
2.అలియార్.
3.పెరియార్.
4.కుందా
Correct
Incorrect
Question 17 of 39
17. Question
కన్హా జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది?
1.తమిళనాడు.
2.బీహార్.
3.ఆంధ్రప్రదేశ్.
4.మధ్యప్రదేశ్.
Correct
Incorrect
Question 18 of 39
18. Question
కిణ్వన ప్రక్రియలో ఉపయోగించే ఏకకణ శిలీంధ్రాలేవి?
1) ఈస్ట్
2) క్లోరెల్లా
3) సెనిడెస్మస్
4) బ్యాక్టీరియా
Correct
Incorrect
Question 19 of 39
19. Question
కింది వాటిలో పరాన్న జీవిగా బతికే శైవలం ఏది?
1) క్లోరెల్లా
2) సెనిడెస్మస్
3) సిఫాల్యురస్
4) స్పైరోగైరా
Correct
Incorrect
Question 20 of 39
20. Question
నేల మొక్కల ఆవిర్భవానికి మూలంగా భావించే శైవలం ఏది?
1) కారా
2) ప్రిట్చ్యెల్లా
3) వాల్వాక్స్
4) లామినేరియా
Correct
Incorrect
Question 21 of 39
21. Question
‘భారతదేశ శైవల శాస్త్ర పితామహుడు’గా ఎవరిని పేర్కొంటారు?
1) ఎం.ఒ.పి. అయ్యంగార్
2) కె.సి. మెహతా
3) పి. మహేశ్వరి
4) జె.సి. బోస్
Correct
Incorrect
Question 22 of 39
22. Question
అధిక కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం ఉన్న ఏకకణ శైవలం ఏది?
1) క్లామిడోమోనస్
2) స్పైరులీనా
3) క్లోరెల్లా
4) యూగ్లీనా
Correct
Incorrect
Question 23 of 39
23. Question
ఆస్ట్రోనాట్స్ (వ్యోమగాములు) ఆహారం, ఆక్సిజన్ కోసం ఉపయోగించే శైవలం ఏది?
1) లామినేరియా
2) వాచీరియా
3) క్లోరెల్లా
4) సెనిడెస్మస్
కణజాల వర్ధనంలో యానకాన్ని జున్ను గడ్డి (అగార్-అగార్)ని ఉపయోగించి అర్ధ ఘనస్థితికి మార్చుతారు. అగార్-అగార్ను సంగ్రహించే ఎరుపు శైవలాలు ఏవి?
1) గ్రాసులేరియా
2) గెలీడియం
3) కాండ్రస్
4) పైవన్నీ
Correct
Incorrect
Question 26 of 39
26. Question
‘వృక్ష ప్రపంచపు ఆభరణాలు (జ్యువెల్స్ ఆఫ్ ది ప్లాంట్ వరల్డ్)’ అని ఏ శైవలాలను పిలుస్తారు?
1) సయనోఫైసీ
2) రోడోఫైసీ
3) డయాటమ్స్
4) లెకైన్లు
Correct
Incorrect
Question 27 of 39
27. Question
మొదట కనుగొన్న శిలీంధ్రం ఏది?
1) పుట్టగొడుగు
2) రైజోపస్
3) పెన్సీలియం
4) ఈస్ట్
Correct
Incorrect
Question 28 of 39
28. Question
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ‘పెన్సిలిన్’ అనే సూక్ష్మజీవనాశినిని ఏ శిలీంధ్రం నుంచి సంగ్రహించాడు?
1) పెన్సీలియం నోటేటమ్
2) పెన్సీలియం క్రైసోజీనం
3) పెన్సీలియం ఆల్టుకాన్స
4) పెన్సీలియం
Correct
Incorrect
Question 29 of 39
29. Question
బడ్డింగ్ (కోరకీభవనం) ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే శిలీంధ్రం ఏది?
1) పెన్సీలియం
2) పక్సీనియా
3) ఈస్ట్
4) ఆల్బుగో
Correct
Incorrect
Question 30 of 39
30. Question
వృక్షకణంలో కేంద్రకం మధ్యలో కాకుండా కణకవచానికి దగ్గరగా వస్తుంది ఎందుకు?
1) పెద్ద మైట్రోకాండ్రియా ఉండటం వల్ల
2) పెద్దరిక్తిక కణంలోని ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించడం
3) కణంలోని ప్రధానమైన కణాంగాలు కణం మధ్యలో అమరి ఉండటం
4) పెద్ద ప్లాస్టిడ్ల వల్ల
Correct
Incorrect
Question 31 of 39
31. Question
రిక్తికలకు సంబంధించి సరైనది?
1) వృక్ష, జంతుకణాల్లో రెండింటిలో ఇవి కనిపిస్తాయి
2) జంతుకణాల్లో ఇవి ఎక్కువ మొత్తంలో కనిపిస్తాయి
3) లేత వృక్షకణాల్లో ఇవి అధిక సంఖ్యలో ఉండి తర్వాతి దశల్లో అన్ని కలిసి ఒకే పెద్ద రిక్తికగా మారుతాయి
4) ఏదీకాదు
Correct
Incorrect
Question 32 of 39
32. Question
కాఫీలో కలిపే చికోరి పౌడర్ దేని నుంచి గ్రహిస్తారు?
1) వేరు
2) కాండం
3) ఆకులు
4) విత్తనాలు
Correct
Incorrect
Question 33 of 39
33. Question
‘ట్రకోమా’ అనే వ్యాధి ఏ భాగానికి కలుగుతుంది?
1) హృదయం
2) మెదడు
3) ఊపిరితిత్తులు
4) కళ్లు
Correct
Incorrect
Question 34 of 39
34. Question
దేశంలో మొదటిసారి అత్యవసరంగా తయారుచేసిన టీకా మందు?
1) మలేరియా టీకా మందు
2) ఎఫ్ఎమ్డీ టీకా మందు
3) హెచ్బీవీ టీకా మందు
4) బీసీజీ టీకామందు
Which algae is considered to be the source of soil vegetation?
Who is also known as the ‘Father of Indian Alchemy’?
Astronauts Which algae is used for food and oxygen?
In tissue culture, yanaka is converted to a semi-solid state using cheese grass (agar-agar). What are the red algae that capture agar-agar?
From which fungus did Alexander Fleming extract the antibiotic ‘penicillin’?International Tiger Day?
Which plant is also known as ‘Botanical Snakes’?
What are the leaves of the fern plant called?
Which algae is considered to be the source of soil vegetation?
Who is also known as the ‘Father of Indian Alchemy’?
Astronauts Which algae is used for food and oxygen?
In tissue culture, yanaka is converted to a semi-solid state using cheese grass (agar-agar). What are the red algae that capture agar-agar?
From which fungus did Alexander Fleming extract the antibiotic ‘penicillin’?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu