Daily General Studies & General Knowledge Model Practice Paper – 11 In Telugu for APPSC & TSPSC
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 11
Time limit: 0
Quiz-summary
0 of 40 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
Not categorized0%
Your result has been entered into leaderboard
Loading
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
Answered
Review
Question 1 of 40
1. Question
పుటాకార దర్పణ ప్రధానాక్షం పై ‘e’ వద్ద వస్తువును ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది?
1) వక్రతా కేంద్రం వద్ద
2) నాభి వద్ద
3) ప్రతిబింబం ఏర్పడదు
4) వక్రతా కేంద్రం ఆవల
Correct
Incorrect
Question 2 of 40
2. Question
వస్తువు పరిమాణం కంటే పెద్దదైన ప్రతిబింబం ఏర్పరిచే దర్పణం?
1) పుటాకార
2) కుంభాకార
3) స్థూపాకార
4) సమతల
అధికార భాషలను ఎన్నవ షెడ్యూల్ లో వివరించారు?
1) 8
2) 12
3) 18
4) 17
Correct
Incorrect
Question 7 of 40
7. Question
గాడ్జిల్ ఫార్ములాలో అత్యధిక వెయిటేజీ దేనికుంది?
1) జనాభా
2) తలసరి ఆదాయం
3) ఆర్ధిక కృషి
4) ప్రత్యేక సమస్యలు
Correct
Incorrect
Question 8 of 40
8. Question
రాజ్యాంగం అమల్లోకి వచ్చినపుడు ఎన్ని భాషలకు అధి కార భాషలుగా గుర్తించారు?
1) 10
2) 14
3) 15
4) 12
Correct
Incorrect
Question 9 of 40
9. Question
బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన ఎన్ని రోజుల్లో ఆమోదించాలి.
1) 60 రోజులు
2) 30 రోజులు
3) 75 రోజులు
4) 90 రోజులు
Correct
Incorrect
Question 10 of 40
10. Question
ఫ్లోర్ క్రాసింగ్ అనగా?
1) ప్రతిపక్ష పార్టీ నుండి మరో ప్రతిపక్ష పార్టీకి ఫిరాయింపు
2) ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి ఫిరాయింపు
3) అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీలోకి ఫిరాయింపు
4) ఏదీకాదు
Correct
Incorrect
Question 11 of 40
11. Question
లోకసభకు అత్యధిక ఎస్సీ స్థానాలు కల రాష్ట్రం
1) ఉత్తర ప్రదేశ్
2) బీహార్
3) పశ్చిమ బెంగాల్
4) ఆంధ్రప్రదేశ్
Correct
Incorrect
Question 12 of 40
12. Question
బఫర్ స్టేట్ అనగా…..?
1) చిన్న రాజ్యం
2) బలమైన రాజ్యం
3) యుద్ధంలో ఓడిపోయిన రాజ్యం
4) రెండు అగ్ర రాజ్యా ల మధ్య ఉండేది.
Correct
Incorrect
Question 13 of 40
13. Question
కేవలం గ్రామ పంచాయితీలనే కలిగి ఉన్న రాష్ట్రం?
1) జమ్మూ -కాశ్మీర్
2) త్రిపుర
3) సిక్కిం
4) పైవన్నీ
Correct
Incorrect
Question 14 of 40
14. Question
ఫిఫ్ట్ కాలమ్ అనగా…?
1) శత్రు దేశానికి వ్యతిరేకంగా పనిచేసేవారు.
2) రహస్యంగా స్వదేశానికి చేటు చేసేవారు
3) శత్రువులను నిర్దాక్షిణ్యంగా చంపివేయడం
4) రాజకీయ పారర్టీలకు పత్రికలు కొమ్ముకాయడం
Correct
Incorrect
Question 15 of 40
15. Question
గోళాకార దర్పణాల విషయంలో దూరాలను ఎక్కడి నుంచి కొలుస్తారు?
1) దర్పణ ధృవం
2) నాభి
3) వక్రతా కేంద్రం
4) నాభ్యంతరం
Correct
Incorrect
Question 16 of 40
16. Question
పుటాకార దర్పణంలో మిధ్యా ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది?
1) ‘e’ వద్ద వస్తువు ఉన్నపుడు
2) దర్పణానికి, నాభికి మధ్య వస్తువు ఉంటే
3) C, F ల మధ్య
4) ప్రధానాక్షంపై ఏ బిందువు వద్దనైనా
Correct
Incorrect
Question 17 of 40
17. Question
ప్రస్తుతం ఫ్యూజుల స్థానంలో దేన్ని ఉపయోగిస్తున్నారు?
1) DCB
2) KCR
3) MCB
4) NCB
Correct
Incorrect
Question 18 of 40
18. Question
ఏకాంతర విద్యుత్ కు సంబంధించని వాక్యం?
1) దిశను మార్చుకుంటుంది
2) నిల్వ చేయలేం
3) ఇళ్లలో, పరిశ్రమల్లో వాడుకోవచ్చు
4) నిల్వ చేయవచ్చు
Correct
Incorrect
Question 19 of 40
19. Question
ఒక ఇంటికి జనవరి నెలలో వచ్చిన కరెంట్ బిల్లు రూ.500. ఒక యూనిట్ ఖరీదు రూ.4 అయితే రోజుకి ఆ ఇంటిలో వినియోగించే విద్యుశ్చక్తి?
1) 3.16 KWH
2) 5.16 KWH
3) 4.16 KWH
4) 6.16 KWH
Correct
Incorrect
Question 20 of 40
20. Question
ఏ సవరణ ద్వారా రాష్ట్రాల పునర్విభజన జరిగింది.
1) ఏడు
2) ఎనిమిది
3) తొమ్మిది
4) పది
Correct
Incorrect
Question 21 of 40
21. Question
ఈ కింది ఏరాష్ట్రాల్లో కలెక్టర్ జడ్.పి.కి సభ్యుడు
1) రాజస్థాన్
2) ఒరిస్సా
3) హిమాచల్ ప్రదేశ్
4) పైవన్నీ
Correct
Incorrect
Question 22 of 40
22. Question
ఏ అధికారిని రాష్ట్రప్రభుత్వానికి కళ్ళు, చెవులు, చేతులుగా అభివర్ణిస్తారు?
1) జిల్లా కలెక్టర్
2) జిల్లా మంత్రి
3) జిల్లా న్యాయాధిపతి
4) ఏదీకాదు
Correct
Incorrect
Question 23 of 40
23. Question
భారత పరిపాలనా సంస్కరణల సంఘం తొలి అధ్య క్షుడు ఎవరు?
1) ధేబర్
2) మొరార్జీ దేశాయ్
3) శివశంకర్
4) ఎన్.D.గోర్వా లా
Correct
Incorrect
Question 24 of 40
24. Question
భారత దేశంలో ప్రణాళికల గురించి ఆలోచన చేసిన మొదటి వ్యక్తి ఎవరు?
1) నెహ్రూ
2) కృష్ణమాచారి
3) విశ్వేశ్వరయ్య
4) పటేల్
Correct
Incorrect
Question 25 of 40
25. Question
విధాన సభ సభ్యత్వానికి కావలసిన కనీస వయస్సు
1) 30
2) 25
3) 40
4) 45
Correct
Incorrect
Question 26 of 40
26. Question
లోకాయుక్త చట్టాన్ని తొలి సారిగా ఏ రాష్ట్రం చేసింది?
1) ఒరిస్సా
2) రాజస్థాన్
3) మధ్య ప్రదేశ్
4) Delhi
Correct
Incorrect
Question 27 of 40
27. Question
1985లో రద్దయిన విధాన మండలిని ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు పునరుద్ధరించారు?
1) 1999
2) 2007
3) 2002
4) 2000
Correct
Incorrect
Question 28 of 40
28. Question
డైనమో, ట్రాన్స్ఫర్మర్స్ పని చేసే సూత్రం?
1) ఫ్లెమింగ్ కుడి చేయి నిబంధన
2) కిర్చోఫ్ సూత్రం
3) అభికేంద్ర బలాలు
4) విద్యుదయస్కాంత ప్రేరణ
Correct
Incorrect
Question 29 of 40
29. Question
థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుగొనే ప్రయత్నంలో ఫిలమెంట్ గా అనేక పదార్థాలు వాడి చూశారు. అయితే ఆయన ఉపయోగించని పదార్థం ?
1) ప్లాటినం తీగ
2) మసిపూసిన నూలు దారం
3) దూది
4) టంగ్స్టన్
Correct
Incorrect
Question 30 of 40
30. Question
రాము ఇంట్లో జనవరి నెలలో మీటర్ రీడింగ్ 400 యూనిట్లు. ఫిబ్రవరి నెలలో మీటర్ రీడింగ్ 580 యూనిట్లు. ఖర్చయిన విద్యుత్ కు యూనిట్ కు రూ.3.05 చొప్పున ఎంత బిల్లు చెల్లించాలి?
1) రూ. 349
2) రూ. 449
3) రూ. 549
4) రూ. 649
Correct
Incorrect
Question 31 of 40
31. Question
60 Wల అయిదు బల్బులను ప్రతి రోజు 5 గంటల పాటు ఉపయోగిస్తే యూనిట్‌కు రూ.3 చొప్పున నెలకు ఎంత బిల్లు వస్తుంది?
1) రూ. 125
2) రూ. 180
3) రూ. 175
4) రూ. 135
Correct
Incorrect
Question 32 of 40
32. Question
జీవుల్లో కీచుదనం పెరిగే క్రమం?
1) పురుషుడు < సింహం < పిల్లవాడు < కీటకం
2) మహిళ < శిశువు < సింహం < పురుషుడు
3) కీటకం < శిశువు < మహిళ < సింహం
4) సింహం < పురుషుడు < మహిళ < పిల్లవాడు< శిశువు < కీటకం
Correct
Incorrect
Question 33 of 40
33. Question
వస్తువు నుంచి వెలువడే ధ్వని స్థాయిత్వాన్ని కొలిచేందుకు ఉపయోగించే పరికరం?
1) టోనోమీటర్
2) పాథోమీటర్
3) హైడ్రో మీటర్
4) లాక్టోమీటర్
Correct
Incorrect
Question 34 of 40
34. Question
వాహకంలో ఒక ఆవేశాన్ని A నుంచి B కు కదిలించారు. ఈ విధంగా ప్రమాణ ఆవేశాన్ని ఆ బిందువుల మధ్య కదల్చడానికి విద్యుత్ బలాలు చేయాల్సిన పనిని ఏమంటారు?
1) విద్యుత్ బంధకం
2) విద్యుత్ ప్రవాహంలోని బేధం
3) A, B ల మధ్య పొటెన్షియల్ బేధం
4) A, B ల మధ్య విద్యుత్ ప్రవాహం
Correct
Incorrect
Question 35 of 40
35. Question
భారత ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని మహిళా సాధికారత సంవత్సరంగా ప్రకటించింది?
1) 1980
2) 2001
3) 2004
4) 2005
Correct
Incorrect
Question 36 of 40
36. Question
1988లో ఏర్పాటైన జాతీయ మహిళా కమిషన్ తొలి అధ్యక్షురాలు ఎవరు?
1) సుష్మా స్వరాజ్
2) షీలా దీక్షిత్
3) జయతీ ఘోష్
4) బృందా కారత్
Correct
Incorrect
Question 37 of 40
37. Question
ఆర్ధిక సంఘం అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏకైక ఆంధ్రుడు?
1) నీలం సంజీవరెడ్డి
2) కాసు బ్రహ్మానందరెడ్డి
3) కోట్ల విజయభాస్కరరెడ్డి
4) ఎవరూకాదు
Correct
Incorrect
Question 38 of 40
38. Question
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు తమ రాజీనామా ఎవరికి సమర్పించాలి?
1) యుపీఎస్సీ చైర్మన్
2) రాష్ట్రపతి
3) ప్రధానమంత్రి
4) కేంద్ర సిబ్బంది శాఖ
Correct
Incorrect
Question 39 of 40
39. Question
1996 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల ప్రచార సమయాన్ని ఎంతకు కుదించారు?
1) 24 రోజుల నుండి 21 రోజులకు
2) 21 రోజుల నుండి 18 రోజులకు
3) 21 రోజుల నుండి 14 రోజులకు
4) 18 రోజుల నుండి 14 రోజులకు
Correct
Incorrect
Question 40 of 40
40. Question
భారత ప్రధమ న్యాయాధికారి ఎవరు?
1) అడ్వకకేట్ జనరల్
2) అటార్నీ జనరల్
3) కం ప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
4) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పుటాకార దర్పణం వక్రతా కేంద్రం నుంచి వెళుతున్న కాంతి కిరణ పతన కోణం? –
రాజ్యాం ఎవర్ని మైనార్టీలుగా పేర్కొంది?
అధికార భాషలను ఎన్నవ షెడ్యూల్ లో వివరించారు?
రాజ్యాంగం అమల్లోకి వచ్చినపుడు ఎన్ని భాషలకు అధి కార భాషలుగా గుర్తించారు?
బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన ఎన్ని రోజుల్లో ఆమోదించాలి.
Where does the reflection occur if the object is placed at ‘e’ on the head of the concave mirror?
A mirror that forms a reflection larger than the size of the object?
Mirrors if there is always a false reflection?
What is the angle of incidence of a light beam passing from the center of curvature of a concave mirror? –
Whom does the state refer to as minorities?
In which schedule are the official languages explained?
How many languages were recognized as official languages when the Constitution came into force?
The budget must be approved within a number of days of its introduction in Parliament.
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu