SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –124

SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –124

Telangana Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam

ఎసిటోన్ యొక్క IUPAC నామం
1) ఇథనోన్
2) ప్రొపనోన్
3) బ్యుటినోన్
4) మిథనోల్


Answer : 2

మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన రసాయనం .
1) కార్బన్ మోనాక్సైడ్
2) హైడ్రోజన్ సయనైడ్
3) మస్టర్డ్ గ్యా స్
4) వాటర్ గ్యాస్


Answer : 3

ఈ క్రింది వానిలో అయోడిన్ కలిగి ఉన్న హార్మోన్ :
1) థైరాక్సిన్
2) టెస్టోస్టిరాన్
3) ఇన్సులిన్
4) ఎడ్రినలిన్ ..


Answer : 1

క్యాటినేషన్ అనగా…….
1) క్యాటయాన్లు ఏర్పడుట
2) క్యాటయాన్లు డిపాజిట్ కావటం
3) ఒకే రకమైన పరమాణువులు కలిసి గొలుసులుగా ఏర్పడుట
4) సమయోజననీయ బంధాలు ఏర్పడుట


Answer : 1

సహజ రంగుకు ఉదాహరణ
1) పినాలపలీస్
2) మార్సెస్ యెల్లో
3) అలీజేరియన్
4) మాలాచైట్ ఆకుపచ్చ


Answer : 3

కణం యొక్క జన్యు పదార్థం ఏర్పడుటకు తోడ్పడేవి?
1) న్యూక్లిక్ ఆమ్లం
2) ప్రోటీన్స్
3) లిపిడ్స్
4) పిండిపదార్థాలు


Answer : 1

జీవులలో ఎంజైమ్స్ యొక్క పాత్ర
a) శక్తిని ప్రసాదిస్తాయి
b) వ్యాధి నిరోధకతను పెంచుతాయి
c) 02 సరఫరా చేస్తాయి
d) బయాలాజికల్ చర్యలను ప్రేరేపిస్తాయి.
1) a, b, c సరైనవి
2) b, d, c సరైనవి
3) a&4 సరైనవి
4) 3&4 సరైనవి


Answer : 4

క్రింది వానిలో Macromolecule కానిది?
1) DNA
2) స్టార్చ్
3) పాల్ మిటేట్
4) ఇన్సులిన్


Answer : 3

సబ్బుతో నీరు కలిసి కొల్లాయిడ్ ద్రావణంను ఏర్పరుస్తుంది. ఇది గ్రీజ్ మరకలను తొలగిస్తుంది. ఈ పద్ధతిని ఏమంటారు?
1) అధిశోషణం
2) ఎమల్సీఫికేషన్
3) ఎలక్ట్రోల్ సిస్
4) ఎలక్ట్రోఫోరసిస్


Answer : 2

ద్రవ ప్రియ కొల్లాయిడ్ ఉదాహరణ
1) పాలు
2) బంక
3) పొగమంచు
4) రక్తం


Answer : 2

జెల్ తయారీలో ఉపయోగించే ముఖ్య సూత్రం? .
1) సస్పెన్షన్
2) సినారసిస్
3) వీపింగ్
4) స్టెనోసిస్ పై వాటిలో సరియైనది .
1) 1, 2
2) 2, 3
3) 3, 4
4) 3


Answer : 2

పొగమంచు…… యొక్క కొల్లాయిడ్ విధానం
1) గాలిలో విస్తరించిన ద్రావణం
2) గాలిలో విస్తరించిన గాలి
3) గాలిలో విస్తరించిన ఘనం
4) ద్రావణంలో విస్తరించిన ఘనం


Answer : 1

లూయిస్ ఆమ్లంకు ఉదాహరణ .
1) NaoH
2) AICL3
3) K2CO3
4) KOH


Answer : 2

మార్సిన్ అనేది….
1) టర్ఫీన్
2) ఫ్లెవనాయిడ్
3) ఆల్కలాయిడ్
4) టానిన్ ‘


Answer : 3

ఆల్కలాయిడు ఉదాహరణ…..
1) ఐసోమాగ్నోనాల్
2) సోరాలిన్
3) మాగ్నోనాల్
4) పాపావరీన్


Answer : 4

కోకైనను క్రింది వానిలో దేని నుండి వేరు చేస్తారు?
1) ఓపియమ్
2) కోక్
3) రావుల్ఫియా
4) ఫైపర్


Answer : 2

క్రింది వానిలో సహజమైనది కానిది ,
1) α-Pinene
2) సిట్రాల్
3) క్యామ్ ఫర్
4) జై ఇథైల్ థ్యాలేట్


Answer : 4

ఫినైల్ ప్రొపనాయిడ్ యొక్క మాతృశృంకలంను కలిగి ఉన్నది
1) ఆల్కలాయిడ్
2) టర్పీన్
3) లిగ్నిన్
4) ఫ్లెవనాయిడ్


Answer : 3

క్రొవ్వులో కరిగే పిగ్ మింట్స్……….
1) టానిన్స్
2) లిగ్నిన్లు
3) ఆల్కలాయిడ్స్
4) ఫ్లెవనాయిడ్స్


Answer : 2

“సయనోజెనిసిస్” అనే పదం క్రింది వానిలో దేని విదుదలను వివరిస్తుంది?
1) HCN
2) Hcl
3) H2o2
4) H2S


Answer : 1

క్రొమాటోగ్రాఫిక్ టెక్నిక్ యొక్క ఉపయోగాలు… ‘
a) to separate all sorts of mixtures
b) ఆవిరయ్యే పదాలకు మాత్రమే
c) ఘన పదార్థాలకు మాత్రమే
d) సదృశ్యాలకు మాత్రమే
1) a సరైనది
2) a & 4 సరైనది
3) b & c సరైనది
4) c & d సరైనది


Answer : 1

Ser-pasil ను దేని నుండి తయారు చేస్తారు?
1) రావుల్ఫియా సరైంటైనా మొక్క నుండి
2) సింకోనా చెట్టు నుండి
3) పొగాకు ఆకు సంగ్రహణ నుండి
4) అల్లం సంగ్రహణ నుండి


Answer : 1

ఎలక్ట్రో ప్లేటింగ్ దేనికి ఉపయోగిస్తారు.
i) Preservation
ii) decoration
1) only (i) is true
2) Both are true
3) ii మాత్రమే నిజం
4) రెండూ నిజం కాదు


Answer : 2

ఇంటరెఫెన్ ఒక….
1) బ్యాక్టీరియల్ డ్రగ్ నివారిణి
2) క్యాన్సర్ నివారణి
3) వైరల్ నివారిణి
4) హార్మోన్


Answer : 3

గెకోజన్ ను ఈ విధంగా కూడా పిలుస్తారు,
1) జాంతవగారం
2) హార్మోన్
3) ఆల్జినిక్ ఆమ్లం
4) సెల్యులోజ్


Answer : 1

‘LS D’ అనగా .
1) Lyrergic acid diethyramide
2) Lithium – sodium devices
3) lanthanide series diatoms
4) low starch drugs


Answer : 1

ఇన్సులిన్ అనేది క్లోమం యొక్క
1) విటమిన్
2) హార్మోన్
3) పిండిపదార్థం
4) ఆంటిబయోటిక్


Answer : 2

Taxol అనేది..
1) యాంటీపైరైటిక్
2) యాంటీబయోటెక్
3) యాంటీ క్యాన్సర్ ఏజెంట్
4) ఎనాలజిస్


Answer : 3

పోర్ట్ లాండ్ సిమెంట్ దేని నుండి తయారు చేస్తారు
a) సున్నపురాయి
b) మట్టి లవణాలు
C) జిప్సం
d) సిలికా పై వాటిలో సరైనవి
1) 1
2) 4 2 .
3) 1, 2, 3
4) 3


Answer : 3

గాజులో 71% ఉండునది
1) సిలికా డై ఆక్సైడ్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) సల్ఫర్ డై ఆక్సైడ్
4) కాల్షియం కార్బోనేట్


Answer : 1

ఐసోబారిక్ విధానం ఈ పద్దతి వద్ద జరుగుతుంది?
1) స్థిర ఉష్ణోగ్రత వద్ద
2) స్థిర పీడనం వద్ద
3) స్థిర ఘనపరిమాణం
4) పీడనాలలో మార్పుల వద్ద


Answer : 2

ఐసోఎథాల్ పిక్ పద్దతి………. వద్ద జరుగుతుంది.
1) స్థిర ఉష్ణోగ్రత వద్ద
2) స్థిర పీడనం వద్ద
3) స్థిర ఘన పరిమాణం వద్ద
4) స్థిర ఎంథాల్సి వద్ద


Answer : 4

ఐసోఎంట్రోఫిక్ పద్దతి……… వద్ద జరుగుతుంది
1) స్థిర ఉష్ణోగ్రత వద్ద
2) స్థిర పీడనం వద్ద
3) స్థిర ఎంట్రోపి వద్ద
4) స్థిర ఎంథాల్సి వద్ద


Answer : 3

ఉష్ణగతిక శాస్త్రం యొక్క 2వ నియమం దేని గురించి తెలియజేస్తుంది?
1) ఉష్ణోగ్రత
2) పీడనం
3) ఎంట్రోపి
4) ఎంథాల్సి


Answer : 3

రేడియో ఫార్మాసూటికల్స్ అనేవి
1) ఔషధాలు మాత్రమే
2) ఔషధాలు మరియు రేడియోధార్మిక పరమాణువులు
3) వివిధ రకాల ఔషధ మిశ్రమాలు
4) రేడియో న్యూక్లయిడ్ కలిగి ఉన్న సమ్మేళనాలు


Answer : 2

రేడియో ఫార్మాసూటికల్స్ యొక్క అర్ధాయువు… ..
1) డయాగ్నస్టిక్ పద్దతికి రెట్టింపు
2) డయాగ్నస్టిక్ పద్దతికి 1.5 సార్లు
3) డయాగ్నస్టిక్ పద్ధతికి 10 సార్లు
4) డయాగ్నస్టిక్ పద్ధతికిలో సగం


Answer : 2

C11-L అనే మిథైల్ మిథినైన్ దేనికి ఉపయోగిస్తారు? .
1) బ్రెయిన్ ట్యూమర్ మరియు పారాథైరాయిడ్ ప్రతిబింబాలు
2) జీర్ణాశయ విశ్లేషణ
3) ఎముకల ప్రతిబింబాలు
4) ప్రత్యేక ప్రతిబింబాలు


Answer : 1

I- 123 – Iodide is used for
1) Thyroid imaging.
2) bone imaging
3) లివర్ imaging
4)రొమ్ము క్యాన్సర్ కనుగొనుట

Download PDF


Answer : 1

TC 99 m-DTRA (డై. ఇథిలిన్ ట్రై ఎపిడాన్ పెంటా ఎసిటిక్ ఆమ్లం) – యొక్క దేనికి ఉపయోగిస్తారు? .
1) మెదడు చిత్రీకరణ
2) క్లోమం విశ్లేషణ
3) శరీరం మొత్తం నీటి పరిమాణం తెలుసుకొనుటలో
4) కాలేయం యొక్క పనిచేయలేనితనంను గుర్తించుట


Answer : 1

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *