SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –125

SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –125

Telangana Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam

అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుతూ ఉంటారు.
1. మే 28
2. మే 25
3. మే 22
4. మే 24


Answer : 3

భారత ప్రభుత్వ చట్టం 1858కి సంబంధించి సరైన వ్యాఖ్యాలను గుర్తించండి ?
ఎ) భారతదేశంలో మంచి ప్రభుత్వం కోసం చట్టం అని ఈ చట్టాన్ని పేర్కొనడం జరిగింది.
బి) ఈ చట్టం తూర్పు ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసి ప్రభుత్వ అధికారులని, భూభాగాలను మరియు రెవెన్యూలను బ్రిటీష్ చక్రవర్తికి బదిలి చేసింది.
1) ఎ & బి సరైనవి
2) ఎ మాత్రమే సరైనది
3) బి మాత్రమే సరైనది
4) ఎ & బి రెండు సరికావు


Answer : 1

భారతదేశంలో పన్నుల సంస్కరణలు తొలిసారిగా ఏ సంవత్సరంతో మొదలు కావడం జరిగింది.
1. 1991
2. 1995
3. 2000
4. 2003


Answer : 1

తొలిసారిగా Space x వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఏ సంవత్సరంలో హైపర్ లూప్ ఆలోచనను తీసుకువచ్చారు.
1. 2015
2. 2013
3. 2010
4. 2011


Answer : 2

ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచండి ?
విషయం ప్రకరణలు
ఎ) ప్రామిక విధులు 1) ప్రకరణ 51 A
బి) పౌరసత్వము 2) ప్రకరణ 5 నుండి 11
సి) సహాకార సంఘాలు 3) ప్రకరణ 243 ZH నుండి 243 ZT
డి) అత్యవసర నిబంధనలు 4) ప్రకరణ 352 నుండి 360
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-3, బి-1, సి-4, డి-2


Answer : 3

ప్రపంచ వ్యాప్తంగా తొలిసారిగా నానో పరిజ్ఞానం ఏ సంవత్సరంలో ప్రారంభం కావడం జరిగింది.
1. 1976
2. 1970
3. 1989
4. 1985


Answer : 2

సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని తన అభిప్రాయాన్ని తెలియజేసింది ?
1) బెరుబారి యూనియన్ కేసు (1960)
2) కేశవానంద భారతి కేసు (1973)
3) ఎల్.ఐ.సి. ఆఫ్ ఇండియా కేసు (1995)
4) భార్గవ్ నందా కేసు (1982)


Answer : 1

ప్రపంచ ఆహార ధాన్య వాణిజ్యంలో గోధుమల వాటా ఎంత శాతంగా ఉంది.
1. 21%
2. 18%
3. 10%
4. 17%


Answer : 4

ఒక రాష్ట్ర భూభాగాన్ని తగ్గించగల పార్లమెంట్ అధికారం (3వ ప్రకరణ) క్రింద భారత భూభాగ ప్రాంతాన్ని ఏదైనా విదేశీ రాజ్యా నికి దత్తత చేయవచ్చా అన్ని రాష్ట్రపతి 1960లో ఎవరి సలహాను అనుసరించారు ?
1) ఉపరాష్ట్రపతి
2) ప్రధానమంత్రి
3) సుప్రీంకోర్టు
4) రాష్ట్రాల ముఖ్యమంత్రులు


Answer : 3

ప్రపంచ వ్యాప్తంగా గల జీవ వైవిధ్యంలో భారతదేశ వాటాను గుర్తించండి.
1. 7.8%
2. 8.1%
3. 9.2%
4. 10.8%


Answer : 2

ప్రార్థనా స్థలాల చట్టాన్ని భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది.
1. 1989
2. 1991
3. 1994
4. 1978


Answer : 2

ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి ?
1) 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు
2) 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు
3) 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు
4) 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు


Answer : 3

UNO తాజా నివేదికల ప్రకారం మానవ చర్యల కారణంగా ఎంత శాతం మేర సముద్ర పర్యావరణ వ్యవస్థలు దెబ్బతినడం జరిగింది.
1. 66%
2. 58%
3. 62%
4. 72%


Answer : 1

ఈ క్రింది వానిలో సరైన ప్రవచనాలను గుర్తించండి ?
ఎ) భారతదేశంతో సద్భావపూర్వక సంబంధాలు ఉన్న దేశాలకు చెందిన వారిని మిత్ర విదేశీయులు అని అంటారు.
బి) భారతదేశంతో యుద్ధం జరుగుతున్న దేశాలకు చెందిన వారిని శత్రు విదేశీయులు అని అంటారు.
1) ఎ & బి సరైనవి కావు
2) ఎ & బి రెండు సరైనవి
3) ఎ మాత్రమే సరైనది
4) బి మాత్రమే సరైనది


Answer : 2

ప్రపంచ పటంలో భారత్ భూభాగ వాటా ఎంత శాతంగా ఉంది ?
1. 2.8%
2. 2.4%
3. 3.2%
4. 3.4%


Answer : 2

హిందూవారసత్వ చట్టాన్ని భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది ?
1. 1956
2. 1958
3. 1959
4. 1962


Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం హిందూ వివాహ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది ?
1. 1959
2. 1955
3. 1969
4. 1962


Answer : 2

తొలిసారిగా ఈ క్రింది ఏ ఖండంలో మంకీ పాక్స్ వైరస్ కేసు (1970) నమోదు కావడం జరిగింది.
1. ఆస్ట్రేలియా
2. ఆసియా
3. ఆఫ్రికా
4. ఉత్తర అమెరికా


Answer : 3

స్వతంత్రానంతరం తొలిసారిగా భారత ప్రభుత్వం 1948లో విశ్వవిద్యాలయ కమిషన్ ను ఈ క్రింది ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేసింది.
1. సర్వేపల్లి రాధాకృష్ణన్
2. మదన్ మోహన్
3. మొరార్జీ దేశాయ్
4. బాబూ జగజ్జీవన్


Answer : 1

భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ ను 1962లో ఈ క్రింది ఏ బ్రిటిష్ జనరల్ హయాంలో ఏర్పాటు చేశారు.
1. వారన్ హేస్టింగ్స్
2. లార్డ్ కారన్ వాలీస్
3. లార్డ్ రిప్పన్
4. లార్డ్ కర్జన్


Answer : 4

1947-2017 మధ్య అవినీతి కారణంగా భారతదేశం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కోల్పోయిందని కాగ్ సంస్థ అంచనా వేసింది.
1. 80 ల||కో.రూ.
2. 105 ల||కో.రూ.
3. 90 ల||కో.రూ.
4. 95 ల||కో||రూ..


Answer : 1

ఈ క్రింది ఏ సంవత్సరంలో విద్యను భారతకేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలోకి చేర్చింది.
1. 1982
2. 1976
3. 1984
4. 1967


Answer : 2

దేశానికి ప్రాథమిక, మౌలిక చట్టంగా పేర్కొనబడే రాజ్యాంగం వేటిని సంరక్షిస్తుంది ?
1) ప్రాథమిక విధులు
2) ప్రాథమిక హక్కులు
3) ఆదేశిక సూత్రాలు
4) పౌరసత్వ చట్టాలు


Answer : 2

ప్రాథమిక హక్కులలో రాజ్యం అనే పదాన్ని మూడవ భాగంలో వివిధ సందర్భాలలో నిర్వచించడం జరిగింది. క్రింది వాటిలో అవి ఏవి ?
ఎ) భారత ప్రభుత్వం, పార్లమెంట్
బి) రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసన సభలు
సి) స్థానిక అధికార సంస్థలు
డి) ఇతర అధికార సంస్థలు (చట్టబద్ధమైన/చట్టం బద్దం కాని సంస్థలు)
1) ఎ, బి, సి సరైనవి
2) బి, సి, డి సరైనవి
3) ఎ, బి, సి, డి సరైనవి
4) ఎ, సి, డి సరైనవి


Answer : 3

ప్రతి పౌరుడికి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం ఏర్పర్చుకునే హక్కును ఏమని అంటారు
1) సమావేశ స్వేచ్ఛ
2) సంచార స్వేచ్ఛ
3) భావ స్వేచ్ఛ
4) వృత్తి స్వేచ్ఛ


Answer : 1

అగ్ని పర్వతాలు శిలలకు సంబంధించి కింది వాటిలో సరైనవి తెలపండి?
1) శిలా ద్రవాన్ని అంతర్భాగంలో మాగ్మా అని, ఉపరిత లంలో లావా అని అంటారు.
2) అంతర్గత, ఉద్గత శిలలు ఏర్పడతాయి
3) ఇవి అఛిద్ర శిలలు. ఈ శిలల్లో పొరలుండవు
4) అగ్ని శిలల్లో శిలాజాలు ఉండవు.
1) 1, 2
2) 3
3) 2, 3, 4
4) అన్నీ సరైనవి


Answer : 4

వివిధ అగ్నిపర్వతాలకు ఉదాహరణలు ఇవ్వండి?
1) క్రియాశీల అగ్నిపర్వతం              పి) క్రాకటోవొ
2) విలుప్త అగ్ని పర్వతం               క్యూ) కిలిమంజారో
3) నిద్రాణ అగ్ని పర్వతం                ఆర్‌) ప్యూజియామ
1) 1-క్యూ, 2-పి, 3-ఆర్‌
2) 1-ఆర్‌, 2-పి, 3-క్యూ
3) 1-పి, 2-క్యూ, 3-ఆర్‌
4) 1-క్యూ, 2-ఆర్‌, 3-పి


Answer : 3

మన దేశంలో ఉన్న క్రియాశీల అగ్ని పర్వతం?
1) బారన్‌
2) నార్కొండం
3) హేల్యాకోలా
4) పైవేవీకాదు


Answer : 1

భారత్‌ – నేపాల్‌ సంయుక్త ప్రాజెక్ట్‌?
1) గండక్‌ ప్రాజెక్ట్‌
2) బాగ్లీహార్‌ ప్రాజెక్ట్‌
3) రిహండ్‌ ప్రాజెక్ట్‌
4) నంగల్‌ ప్రాజెక్ట్‌


Answer : 1

వరి, గోధుమ, బార్లీ, మొదలైన పంటలను ఏమని పిలుస్తారు?
1) చిరుధాన్యాలు
2) పప్పుధాన్యాలు
3) వాణిజ్య పంటలు
4) తృణధాన్యాలు


Answer : 4

నీరు – వాయువు దేని మిశ్రమము?
1. H2 + CO
2. H2+ CO2
3. CO + CO2
4. CO + CO2+ H2


Answer : 2

శింషా, హేమావతి, అర్కావతి నదులు క్రింద పేర్కొన్నవాటిలో దేనికి ఉపనదులు?
1. తపతి
2. తుంగభద్ర
3. కావేరి
4. కృష్ణా


Answer : 3

సుప్రసిద్ధ కైలాశ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు?
1. గుప్తులు
2. చోళులు


3. శాతవాహనులు
4. వీరిలో ఎవరూ కాదు


Answer : 2

కిందివాటిలో సరికానిది పేర్కొనండి?
1) ఏప్రిల్‌ – తేనెటీగల పెంపకం
2) పిసికల్చర్‌ – చేపల పంపకం
3) హార్టికల్చర్‌ – పూలు పండ్లు తోటల పెంపకం
4) సెరికల్చర్‌ – పట్టు పరుగుల పెంపకం
1. 1
2. 2, 3
3. 4
4. పైవన్నీ సరైనవే


Answer : 4

అమీరు సూ రచించిన ‘తారీఖ్-ఇ- అలై’ అన్న గ్రంథం ఎవరి విజయాను పేర్కొంటుంది?
1. కుతుబ్ ఉద్దీపేబక్
2. అల్లాఉద్దీన్ ఖిల్జీ
3. ఇటుట్ మిష్
4. బాల్బన్


Answer : 2

అల్లాఉద్దీన్ ఖిల్జీ ఆస్థానంలోని ప్రముఖ చరిత్రకా రులు ఎవరు?
1. అమీర్ అర్సలన్
2. కోహీ
3. కబీరుద్దీన్
4. పైవారందరూ


Answer : 4

అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆస్థానంలోని ప్రముఖ వేదాంతులు, తాత్వికులు ఎవరు?
1. షేక్ నిజాముద్దీన్
2. షేక్ రుద్దీన్
3. ఖాజీమెయిన్ ఉద్దీన్
4. పైవారందరూ


Answer : 4

అల్లాఉద్దీన్ చేసిన ఆర్థిక సంస్కరణల గురించి ఈకిందివానిలో ఏవి సరైనవి?
1. ఢిల్లీలో సరామ్ దీల్ అనే మార్కెట్ ను స్థాపించాడు.
2. సుల్తాన్ నిర్ణయించిన ధరల మేరకు మాత్రమే వస్తు వులను అమ్మాల్సి ఉంటుంది.
3. వర్తకులు తమ పేర్లను దఫర్ అనే రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాలి.
4. పైవన్నీ సరైనవే


Answer : 4

భూమిపై ప్రవహించే శిలాద్రవాన్ని ఏమంటారు?
1. మాగ్మొ
2. లావా
3. స్కోరియా
4. డైక్‌


Answer : 2

Download PDF 

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది?
1. ఢిల్లీ
2. ముంబయి
3. పనాజీ
4. దిస్‌పూర్‌


Answer : 3

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *