SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –126

SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –126

Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam

“సామ్రాజ్యవాదం దోదో లాగా మరణించినదని” అన్నదెవరు?
1. రామ్ సే మెక్ డొనాల్డ్
2. పిస్టన్ చర్చిల్
3. క్లెమెంట్ ఆలీ
4. లార్డ్ వావెల్


Answer : 2

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర తెలుగునాటక దినోత్సవం…… పుట్టిన రోజున జరుపుకొనుటకు నిర్ణయించినది?
1. ప్రకాశంపంతులు
2. ఎ.నాగేశ్వరరావు
3. వీరేశలింగం
4. సి. నారాయణరెడ్డి


Answer : 2

శ్రీకృష్ణ దేవరాయలు ……….. మతమును అనుసరించెను?
1. శైవిజం
2. వైష్ణవిజం
3. బుద్ధిజం
4. జైనిజం


Answer : 2

కర్నూల్ సిల్వర్ జుబ్లీ కాలేజీ ….. లో స్థాపించబడినది?
1. 1972
2. 1975
3. 1982
4. 1985


Answer : 1

మహాబలిపురం ఆలయాలను ఎవరు నిర్మించిరి?
1. మహేంద్రవర్మ
2. నరసింహవర్మ
3. హరిసేన
4. వల్లభాచార్య


Answer : 2

మద్రాసులో స్వదేశీ ఉద్యమ నాయకుడెవరు?
1. శ్రీనివాస శాస్త్రి
2. రాజగోపాలచారి
3. చిదంబరం పిళ్ళై
4. చింతామణి


Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర తెలుగు నాటక దినోత్సవం….. పుట్టిన రోజున జరుపుకొనుటకు నిర్ణయించినది?
1. ప్రకాశంపంతులు
2. నాగేశ్వరావు
3. కందుకూరి వీరేశలింగం
4. సి.నారాయణరెడ్డి


Answer : 2

శాతవాహనుల కాలంలో రవాణా కొరకు అత్యధికంగా ఉపయోగించినవి?
1. గుర్రం
2. ఎద్దులబండి
3. ఏనుగు
4. తోపుడుబండి


Answer : 4

శాతవాహన చక్రవర్తి ప్రధాన నిర్ణయాల కోసం క్రింది వారిలో ఏ మంత్రులను సంప్రదించేవారు?
1. అమాత్య
2. ప్రధాన
3. విశ్వా మిత్ర
4. విశ్వామిత్రులు


Answer : 1

గుంటూరు సర్కారు బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్లిన సంవత్సరం?
1. 1788AD
2. 1678AD
3. 1828AD
4. 1798AD


Answer : 3

రెడ్డి రాజ్య స్థాపకులు ఎవరు?
1. కాటయ వేమారెడ్డి
2. ప్రోలయ వేమారెడ్డి
3. చిన్న వీరారెడ్డి
4. రెడ్డినాయుడు


Answer : 2

దక్షిణ భారతదేశంలో భజన సాంప్రదాయాన్ని ప్రారంభించిన వారు?
1. త్యాగరాజు
2. పురందరవాసు
3. తాళ్ళపాక అన్నమాచార్య
4. తులసీదాసు


Answer : 2

చోళరాజుల రాజ్య చిహ్నం? ,
1. ఏనుగు.
2. పులి
3. గుర్రం
4. పాము


Answer : 2

ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపక వైస్ ఛాన్సలర్ ఎవరు?
1. జి.కె.రెడ్డి
2. సి.రామలింగారెడ్డి
3. కె.వి.గోపాలస్వామి
4. కె.వి.రెడ్డి నాయుడు


Answer : 2

ఏ సంవత్సరంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన జరిగింది? …
1. 1956
2. 1953
3. 1954
4. 1957


Answer : 1

కాంచీపురం ఎవరి రాజధాని?
1. చోళులు
2. చాళుక్యులు
3. మరాఠులు
4. పల్లవులు


Answer : 1

ఆంధ్రప్రదేశ్ లోని ……జిల్లా మిర్చి 2011న శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నది? –
1. వరంగల్
2. నెల్లూరు
3. చిత్తూరు
4. కడప


Answer : 3

‘రెండవ ఈజిప్ట్’ అని భారతదేశంలో ఏ ప్రదేశాన్ని పిలుస్తారు?
1. నాగార్జునకొండ
2.గోల్కొండ
3. చిత్తూరు
4. కడప


Answer : 2

శ్రీకృష్ణ దేవరాయలు … మతమును అనుసరించెను?
1. శైవిజం
2. వైష్ణవిజం
3. బుద్దిజం
4. జైనిజం


Answer : 2

‘దక్షిణ భారతమను’ అని ఎవరిని అంటారు?
1. తిరువళ్ళువార్ .
2. అపస్తంభా
3. భద్రబాహు
4. అక్కాతియార్


Answer : 1

ప్రాచీన భారతదేశంలో, చోళుల పరిపాలన…….ఆధారపడిననది?
1. కేంద్రప్రభుత్వంపై
2. స్థానిక ప్రభుత్వాలపై
3. ప్రొవిన్షియల్ ప్రభుత్వంపై
4. పై ఏవీ కావు


Answer : 2

ఇటీవల ఎన్నికైన హైదరాబాద్ మేయర్?
1. మహమ్మద్ మజిద్ హుస్సేన్
2. మహమ్మద్ నజీరుద్దీన్
3. ఎం.ఎ.గఫూర్ .
4. రాజ్ కుమార్


Answer : 1

ఇటీవల ఎన్నికైన హైదరాబాద్ డిప్యూటీ మేయర్?
1. మహమ్మద్ మజిద్ హుస్సేన్
2. మహమ్మద్ నజీరుద్దీన్
3. ఎం.ఎ.గఫూర్
4. రాజ్ కుమార్


Answer : 3

ఇండియాలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తొలి – ప్రెసిడెన్సీ?
1. హుగ్లీ
2. సూరత్
3. మద్రాస్
4. మచిలీపట్నం


Answer : 3

ప్లాసీయుద్దం ఎవరి మధ్య జరిగింది?
1. హైదర్ అలీ-ఈస్ట్ ఇండియా కంపె నీ
2. మీర్ ఖాసీం, సుజా, ఉద్ దౌలా-ఈస్ట్ ఇండియా కంపెనీ
3. టిప్పుసుల్తాన్ – ఈస్ట్ ఇండియా కంపనీ
4. సిరాజ్ ఉద్దౌలా-ఈస్ట్ ఇండియా కంపెనీ


Answer : 4

హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం?
1. 1936
2. 1937
3. 1938
4. 1939


Answer : 3

భారత ప్రభుత్వం హైదరాబాద్ మీద.పోలిస్ చర్యను ఎప్పుడు ప్రారంభించినది?
1. 12-9-1947
2. 12-9-1948
3. 13-9-1948
4. 15-9-1949 .


Answer : 3

టంగుటూరి ప్రకాశం హైదరాబాద్లో మరణించిన రోజు?
1. 20-5-1958
2. 20-5-1959 .
3. 20-5-1957
4. 20-5-1955


Answer : 3

ఏ రోజున ఎన్.T.రామారావు 10వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి అయ్యారు?
1. 8-2-1983
2. 9-1-1984
3. 9-1-1983
4. 7-2-1983


Answer : 3

28-1-1934న రాయలసీమ మహాసభ మొదటి సమావేశం జరిగిన ప్రదేశం?
1. అనంతపూర్
2. కడప
3. మద్రాస్
4. తిరుపతి


Answer : 2

14-2-1922న ఆంధ్ర జనసంఘం మొదటి సమావేశం హైదరాబాద్ లో ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?
1. బి. రామకృష్ణారావు
2. ఎం.హనుమంతరావు
3. కె.విరంగారెడ్డి
4. ఎ.వీరభద్రరావు


Answer : 3

ఏ రోజున హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు?
1. 3-12-1944
2. 3-12-1945
3. 3-12-1946
4. 3-12-1943


Answer : 3

హరిజన అభ్యున్నతి కృషి మీద మహాత్మాగాంధీ హైదరాబాదు ఏ రోజున సందర్శించారు?
1. 9-3-1932
2. 9-3-1933
3. 9-3-1934
4. 10-3-1935


Answer : 2

Download PDF

30-9-1971 నుండి 10-1-1973 వరక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు?
1. కె.బ్రహ్మానందరెడ్డి
2. జె.వెంగళరావు
3. పి.వి.నరసింహారావు
4. డి.సంజీవయ్య .


Answer : 3

11-1-1960 నుండి 12-3-1962 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి?
1. పి.వి.నరసింహారావు
2. ఎన్.సంజీవరెడ్డి
3. డి.సంజీవయ్య
4. టి.అంజయ్య


Answer : 3

17-12-1990 నుండి 9-10-1992 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ?
1. ఎం. చెన్నారెడ్డి
2. కె.విజయ భాస్కరరెడ్డి
3. ఎన్.జనార్ధనరెడ్డి
4. ఎస్. భాస్కరరావు


Answer : 3

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *