Daily General Studies & General Knowledge Model Practice Paper – 13 In Telugu for APPSC & TSPSC
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 13
Time limit: 0
Quiz-summary
0 of 37 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 37 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
General Studies0%
Your result has been entered into leaderboard
Loading
maximum of 37 points
Pos.
Name
Entered on
Points
Result
Table is loading
No data available
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
Answered
Review
Question 1 of 37
1. Question
క్రింది వానిలో ఏది ధృఢాంకము సంఖ్య?
A. 123
B. 437
C. 521
D. 729
Correct
Incorrect
Question 2 of 37
2. Question
7,4.55 మరియు 8.05 సంఖ్యల HCF ఎంత?
A. 0.25
B. 0.35
C. 0.42
D. 0.7
Correct
Incorrect
Question 3 of 37
3. Question
√0.441 / 0.00441 =?
A. 1
B. 10
C. 100
D. 1000
Correct
Incorrect
Question 4 of 37
4. Question
ఒక వేళ a/b = 3/4 అయినచో, 3a+4b / 20b-25a =?
A. 7/5
B. -7/5
C. 1
D. 5
Correct
Incorrect
Question 5 of 37
5. Question
√√3600 – √121 = ?
A. 7
B. 9
C. 11
D. 13
Correct
Incorrect
Question 6 of 37
6. Question
పది సంఖ్యల సగటు 18 ఉన్నది. వాటిలో ఒక సంఖ్య 28 అని కాకుండా 18 అని తప్పుగా లెక్కింపబడింది. అయితే ఆ పది సంఖ్యలకు సరైన సగటు ఏమిటి?
A. 18.5
B. 19
C. 19.5
D. 20
Correct
Incorrect
Question 7 of 37
7. Question
52/72 సంఖ్యకు న్యూమరేటర్ లో మరియు డినామినేటర్ లో ఎంత కలిపితే, 5/8 సమాధానం వస్తుంది?
A. 9
B. 15
C. 16
D. 25
Correct
Incorrect
Question 8 of 37
8. Question
ఒక వేళ 5p+4 = 252p-1 అనుచో, p విలువ ఎంత ఉంటుంది?
A. 5
B. 3
C. 2
D. 1
Correct
Incorrect
Question 9 of 37
9. Question
ఒక పట్టణంలో జనాభా, ప్రతి సంవత్సరం 2% కి పెరుగుదల అవుతుంది. ప్రస్తుతానికి జనాభా సంఖ్య 104040 ఉన్నది. అయితే 2 సంవత్సరాల ముందు అక్కడ జనాభా సంఖ్య ఎంత ఉంటుంది?
A. 100000
B. 102000
C. 95717
D. 99880
Correct
Incorrect
Question 10 of 37
10. Question
ఒక వ్యాపారి ఒక వస్తువు మూల్య ధరను, కొనుగోలు ధరకు 10% ఎక్కువ పెట్టాడు. తరువాత మూల్య ధరకు 8% డిస్కౌంట్ పెట్టాడు. అయితే అతనికి వచ్చే లాభ శాతము ఎంత?
A. 2%
B. 1.2%
C. 3%
D. 1.4%
Correct
Incorrect
Question 11 of 37
11. Question
1:105 స్కేల్ కలిగియున్న ఒక మ్యాప్ లో రెండు బిందువుల దూరము 7 సెం. మీ. ఉన్నది. అయితే నిజమైన దూరము ఎంత ఉంటుంది?
A. 0.7 కి.మీ
B. 7 కి.మీ
C. 70 కి.మీ
D. 700 కి.మీ
Correct
Incorrect
Question 12 of 37
12. Question
400 మంది మనుషులు కలిగి ఉన్న గేరిసన్ లో 20 రోజులకు సరిపోయే తిండి సమాగ్రి ఏర్పాటు చేయబడింది. 10 రోజు తర్వాత మరో 100 మంది మనుషులు ఆ గేరిసన్ లో నివసించేందుకు వచ్చారు. అయితే ఆ మిగిలిన తిండి ఎన్ని రోజులకు సరిపోతుంది?
A. 4 రోజులు
B. 6 రోజులు
C. 8 రోజులు
D. 10 రోజులు
Correct
Incorrect
Question 13 of 37
13. Question
A మరియు B అనే రెండు స్థానాల మధ్య దూరము 20.కి.మీ. ఉన్నది. రామ్ తన ప్రయాణం A నుండి B కి మరియు లక్ష్మణ్ తన ప్రయాణం B నుండి Aకి , గంటకు 10.కి.మీ. వేగంతో ఇద్దరు ఉదయం 7 గంటలకి మొదలు పెడతారు. అయితే వారు ఏ సమయానికి ఒకరికొకరు కలుసుకుంటారు?
A. ఉదయం 9 గం.లకి
B. ఉదయం 8 గంటల 30 నిమిషాలకి
C. ఉదయం 8 గం.లకి
D. ఉదయం 7 గంటల 30 నిమిషాలకి
Correct
Incorrect
Question 14 of 37
14. Question
ఒక రైలు, 100 మీటర్ల పొడవైన ప్లాట్ ఫాం ను 25 సెకండ్స్ లో మరియు ప్లాట్ ఫాం పై నిలుచున్న ఒక వ్యక్తిని 15 సెకండ్స్ లో దాటుతుంది. అయితే దాని వేగం ఎంత ఉంటుంది?
A. గంటకి 72 కి.మీ
B. గంటకి 54 కి.మీ
C. గంటకి 48 కి.మీ
D. గంటకి 36 కి.మీ
Correct
Incorrect
Question 15 of 37
15. Question
ఒక పడవకు, జల ప్రవాహమునకు, వ్యతిరేకంగా 2 కి.మీ. దూరాన్ని దాటడానికి 1 గంట సమయము పడుతుంది. మరియు జల ప్రవాహం వైపు 1 కి.మీ. దూరాన్ని దాటడానికి 15 నిముషాలు పడుతుంది. అయితే నిశ్చలమైన జలంలో 3 కి.మీ. దూరాన్ని దాటడానికి ఆ పడవ ఎంత సమయము తీసుకుంటుంది?
A. 1 గంట
B. 2 గంటలు
C. 3 గంటలు
D. 4 గంటలు
Correct
Incorrect
Question 16 of 37
16. Question
ఒక సమబాహు త్రిభుజానికి దాని ప్రతి భుజం 3√3 సెం.మీ. ఉన్నచో దాని ఎత్తు ఎంత ఉంటుంది.?
A. 4 సెం.మీ
B. 4.5 సెం.మీ
C. 5 సెం.మీ
D. 6 సెం.మీ
Correct
Incorrect
Question 17 of 37
17. Question
ఒక మనిషి, రూ.10,000 కి ఒక భాగమును 5% సాధారణ వడ్డీతో మరియు మిగిలిన సొమ్మును 8% వార్షిక సాధారణ వడ్డీతో అప్పు ఇస్తాడు. తన మొత్తం వార్షిక రాబడి, తన వడ్డీల నుండి రూ.650 వస్తుంది. అయితే అతను ఎంత సొమ్మును 8% సాధారణ వడ్డీతో అప్పు ఇచ్చాడు?
A. రూ.4,000
B. రూ.5,000
C. రూ.5,500
D. రూ.6,000
Correct
Incorrect
Question 18 of 37
18. Question
ఒక ఐసోసెలస్ త్రిభుజము యొక్క రెండు భుజములు 8 సెం.మీ. మరియు 18 సెం.మీ. ఉండగా, దాని చుట్టుకొలత ఎంత ఉంటుంది?
A. 44 సెం.మీ
B. 34 సెం.మీ
C. 30 సెం.మీ
D. నిర్థారించలేము
Correct
Incorrect
Question 19 of 37
19. Question
7 సెం.మీ త్రిజ్యం కలిగియున్న రైట్ సర్కులర్ కోన్ యొక్క ఎత్తు 24 సెం.మీ. ఉంటుంది. అయితే దాని వక్ర ఉపరితలము (curved surface) విస్తీర్ణము ఎంత ఉంటుంది ( Π= 22/7)?
A. 500 సెం.మీ. 2
B. 528 సెం.మీ. 2
C. 550 సెం.మీ. 2
D. 572 సెం.మీ. 2
Correct
Incorrect
Question 20 of 37
20. Question
ఒక 100 మీటర్ల పరుగు పందెంలో , A, B ని 20 మీటర్లు మొదలను ఇస్తుంది. కాని వారిద్దరు సమాన సమయంతో ఆ పరుగు పందెం ని పూర్తి చేస్తారు. ఒకవేళ పందెంలో A వేగం సెకనుకు 5 మీటర్లు ఉన్నచో, B వేగం ఎంత ఉంటుంది?
A. సెకనుకు 4 మీ.
B. సెకనుకు 5 మీ.
C. సెకనుకు 6 మీ.
D. సెకనుకు 7 మీ.
Correct
Incorrect
Question 21 of 37
21. Question
‘175’ని ‘age’ అని సూచిస్తే, ‘217’ ని …….. అని సూచిస్తాము?
A. cage
B. sage
C. bag
D. lag
Correct
Incorrect
Question 22 of 37
22. Question
భువనేశ్వర్, రాంచీ, కోల్ కటా, ………
ఈ క్రింది వానిలో నుండి ఏది పై సమూహంలో ఖాళీని సరిగ్గా అమర్చుతుంది?
A. కాన్ పూర్
B. అలహాబాద్
C. గౌహతి
D. బిలాస్ పూర్
Correct
Incorrect
Question 23 of 37
23. Question
క్రింది వానిలో బేసి – జత ఏది
2 & 8, 3&27, 4&32, 5&125?
A. 2 & 8
B. 3&27
C. 4&32
D. 5&125
Correct
Incorrect
Question 24 of 37
24. Question
ఈ క్రింది పేరాగ్రాఫ్ ని జాగ్రత్తగా చదివి, దాని ప్రశ్నలకు (నెం. 25-28) సమాధానము వ్రాయండి:
P,Q, R,S, T, U, V మరియు W ఒక వర్తులంగా ఉన్న టేబుల్ పై మధ్య వైపు ముఖంతో కూర్చొని కాఫీ త్రాగుతున్నారు. P, U, మరియు V ల మధ్య కూర్చున్నాడు. Q, W మరియు T ల మధ్య కూర్చున్నాడు. R, V కి ఎడమ వైపునకు మూడవ స్థానంలో కూర్చున్నాడు, మరియు W, S కి కుడి వైపునకు మూడవ స్థానంలో కూర్చున్నాడు
R మరియు S ల మధ్య ఎంత మంది ఉన్నారు?
A. 2
B. 3
C. 4
D. 5
Correct
Incorrect
Question 25 of 37
25. Question
S సందర్భంలో V యొక్క స్థానము ఏమిటి?
A. తత్క్షణముగా ఎడమ వైపు
B. తత్క్షణముగా కుడి వైపు
C. ఎడమవైపున మూడవ
D. కుడి వైపున రెండవ
Correct
Incorrect
Question 26 of 37
26. Question
Q సందర్భంలో W యొక్క స్థానము ఏమిటి?
A. తత్క్షణముగా కుడి వైపు
B. తత్క్షణముగా ఎడమ వైపు
C. కుడి వైపున రెండవ
D. ఎడమ వైపున రెండవ
Correct
Incorrect
Question 27 of 37
27. Question
P మరియు R కి మధ్యలో ఎవరు ఉన్నారు?
A. W
B. Q
C. V
D. U
Correct
Incorrect
Question 28 of 37
28. Question
మిస్ అనూ ఉదయం 6 గంటలకి భ్రమణం చేయటానికి సూర్యోదయం వైపున 2 కి.మీ.లు వెళ్తుంది. తరువాత అనూ తన కుడి వైపుకి తిరిగి, 3 కి.మీ.లు నడిచి మళ్లీ 2 కి.మీ. లు ఎడమ వైపునకు తిరుగుతుంది. అమె మళ్లీ ఎడమ వైపునకు తిరిగి, 6 కి.మీ.లు నడిచి ఆగిపోతుంది
ఏ దిశ ఎదురుగా అనూ ఉన్నది?
A. తూర్పు
B. పశ్చిమ
C. ఉత్తరం
D. దక్షిణం
Correct
Incorrect
Question 29 of 37
29. Question
మొదలు మరియు గమ్య బిందువుల మధ్య సరళ రేఖ దూరము ఎంత ఉంటుంది?
A. 3 కి.మీ
B. 4 కి.మీ
C. 5 కి.మీ
D. 6 కి.మీ
Correct
Incorrect
Question 30 of 37
30. Question
1,8,9,64,25,….. ఈ వరుసలో తరువాత వచ్చే సంఖ్య ఏది?
A. 36
B. 125
C. 216
D. 343
Correct
Incorrect
Question 31 of 37
31. Question
24,6,18,9,36,9, 24 …… ఈ వరుసలో తరువాత వచ్చే సంఖ్య ఏది?
A. 18
B. 12
C. 9
D. 6
Correct
Incorrect
Question 32 of 37
32. Question
D, H, L, P, T, ….. ఈ వరుసలో తరువాత వచ్చే సంఖ్య ఏది?
A. V
B. W
C. X
D. Y
Correct
Incorrect
Question 33 of 37
33. Question
A మరియు B లు సోదరీలు, C, A కి సోదరుడు, D, E కి సోదరి అయినచో , E, B కి కూతురు అవుతుంది. అయితే D యొక్క మేనత్త ఎవరు?
A. E
B. C
C. B
D. A
Correct
Incorrect
Question 34 of 37
34. Question
24 గంటలున్న ఒక రోజులో, గడియారం లోని గంటల ముల్లు మరియు నిమిషముల ముల్లు ఎన్ని సార్లు ఒకటిపై ఒకటి కలుసుకుంటాయి?
A. 21
B. 22
C. 23
D. 24
Correct
Incorrect
Question 35 of 37
35. Question
ఒక వేళ 5 $ [email protected] = 53 మరియు 1 2 $ 7 @ 1 = 19, అయినచో 7 $ 7 @ 7 = ?
A. 34
B. 21
C. 56
D. 63
Correct
Incorrect
Question 36 of 37
36. Question
‘విచారణ’, ‘వ్యాథి’, ‘డాక్టరు’, ‘చికిత్స’ మరియు ‘పునరారోగ్యప్రాప్తి’ (recovery) తర్కానుసారంగా మొదలు నుండి వరుస శ్రేణి పద్దతిలో పెడితే, 4 వ స్థానంలో ఏది వస్తుంది?
A. ఆరోగ్య లాభం
B. చికిత్స
C. విచారణ
D. డాక్టరు
Correct
Incorrect
Question 37 of 37
37. Question
రవి మొదటి 15 కి.మీ. లను గంటకు 5 కి.మీ. వేగంతో నడిచి తరువాత 12 కి.మీ.ల దూరాన్ని గంటకి 2 కి.మీ. వేగంతో నడిచాడు. అయితే తన పూర్తి ప్రయాణం యొక్క సగటు వేగం ఎంత?
A. గంటకు 2.5 కి.మీ
B. గంటకు 3 కి.మీ
C. గంటకు 4 కి.మీ
D. గంటకు 6 కి.మీ
400 మంది మనుషులు కలిగి ఉన్న గేరిసన్ లో 20 రోజులకు సరిపోయే తిండి సమాగ్రి ఏర్పాటు చేయబడింది. 10 రోజు తర్వాత మరో 100 మంది మనుషులు ఆ గేరిసన్లో
నివసించేందుకు వచ్చారు. అయితే ఆ మిగిలిన తిండి ఎన్ని రోజులకు సరిపోతుంది?
ఒక వేళ a/b = 3/4 అయినచో, 3a+4b / 20b-25a =?
S సందర్భంలో V యొక్క స్థానము ఏమిటి?
ఒక వేళ 5p+4 = 252p-1 అనుచో, p విలువ ఎంత ఉంటుంది?
52/72 సంఖ్యకు న్యూమరేటర్ లో మరియు డినామినేటర్ లో ఎంత కలిపితే, 5/8 సమాధానం వస్తుంది?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu