SI & Police Constable Free Online Mock Testin Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –142
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 142
Time limit: 0
Quiz-summary
0 of 54 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
జీరో పంపానుక్రమ అక్షాంసములో ఉన్నయే కాల్పనిక రేఖ, భూమిని ఉత్తర మరియు దక్షిణ ఆర్థగోళములుగా రెండు భాగములు చేయును?
1. ఆర్ క్టిక్ సర్కిల్
2. భూమధ్య రేఖ
3. కర్కట రేఖ
4. మకర రేఖ
Correct
Incorrect
Question 2 of 54
2. Question
వీటిలోని నేది భారత దేశములోని అన్నిటి కన్న ఎత్తైన పర్వత శిఖరము?
1. K-2
2. మౌంట్అబూ
3. డార్జీలింగ్
4. దోడపెట్ట
Correct
Incorrect
Question 3 of 54
3. Question
ఆలీగర్ ఉద్యమానికి మూల కారణం ఏది?
1) హిందూ-ముస్లిం ఐక్యత
2) ముస్లింలు హిందువులు, క్రైస్తవుల మధ్య నెలకొన్న సామాజిక అవగాహన, సమన్వయ శీలత
3) ముస్లిం సమాజంలో చోటు చేసుకున్న సామాజిక మత స్కరణలు
4) ముస్లింలకు భద్రత, బలం చేకూర్చిన ఆంగ్లో ముస్లిం మైత్రీబంధం
Correct
Incorrect
Question 4 of 54
4. Question
భారతదేశంలో మహిళా ఉద్యమాలు ఎక్కువగా ఎవరి స్ఫూర్తితో ప్రారంభమయ్యాయి?
1) రమాబాయి రనడే
2) శ్రీమతి అనిబీసెంట్
3) హేరాబాయి టాటా
4) సరోజిని నాయుడు
Correct
Incorrect
Question 5 of 54
5. Question
ఏ సముద్ర తీర నగరాన్ని ‘అరేబియన్ సముద్ర రాణి’ అని అందురు?
1. కోచి
2. మంగళూరు
3. రత్నగిరి
4. మార్మగో
Correct
Incorrect
Question 6 of 54
6. Question
క్విక్ సిల్వర్ కి మారు పేరు …………?
1. వెండి
2. పాదరసం
3. అల్యూమినియం
4. రాగి
Correct
Incorrect
Question 7 of 54
7. Question
బౌద్ధ వాజ్మియంలో సిద్ధార్థక చైత్యంగా పేర్కొనబడిన చైత్యం ఒకపుడు ఇక్కడ ఉండినదిగా గుర్తింపబడింది.
1. గుంటుపల్లి
2. గుడివాడ
3. జగ్గయ్యపేట
4. భట్టిప్రోలు
Correct
Incorrect
Question 8 of 54
8. Question
శిష్యుల మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరేపించడం గురువుల ధర్మంగా అశోకుడు తెల్పిన శాసనం ఎక్కడ దొరికింది?
1. భట్టిప్రోలు
2. రాజుల మందగిరి
3. ధాన్యకటకము
4. ఎర్రగుడి
Correct
Incorrect
Question 9 of 54
9. Question
ఎవరిని ‘భారత పునరుజ్జీవనకి తండ్రి’ అందురు?
1. అబనీంద్రనాథ్
2. రబీంద్రనాథ్ ట్యాగోర్
3. బి.జి.తిలక్
4. రాజా రామ్మోహన్ రాయ్
Correct
Incorrect
Question 10 of 54
10. Question
భూమి ఈ ….. నక్షత్ర మండలములో ఉన్నది?
1. పాలపుంత
2. యాండ్రోమెడ్
3. పర్ల్ పూల్
4. పర్ఫ్యూస్
Correct
Incorrect
Question 11 of 54
11. Question
12వ పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగంలో ఎంచుకున్న వృద్ధిరేటు?
1.3%
2.5%
3.6%
4.4%
Correct
Incorrect
Question 12 of 54
12. Question
వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ ఎంత శాతం ఉంటుంది?
1) 0.3
2) 3
3) 0.03
4) 0.003
Correct
Incorrect
Question 13 of 54
13. Question
భూమిపై ఉన్న వాతావరణ పొర ఏది?
1) ట్రోపో ఆవరణం
2) స్ట్రాటో ఆవరణం
3) ఐనో ఆవరణం
4) ఎక్సో ఆవరణం
Correct
Incorrect
Question 14 of 54
14. Question
11వ పంచవర్ష ప్రణాళికలో సమ్మిళిత అభివృద్ధి,సత్వర ప్రగతి అనే లక్ష్యాన్ని సాధించటానికి అనుసరించవలసిన వ్యూహం?
1. లింగ సమానత్వం
2. సుపరిపాలన
3. నిలకడగల అభివృద్ధి
4. పైవన్నీ
Correct
Incorrect
Question 15 of 54
15. Question
వీరిలో ఎవరు మొట్ట మొదటి సారిగా భూమి యొక్క చుట్టు కొలతలను కొలిచేరు?
1. ఎరటోస్టెనెస్
2. యూక్లిడ్
3. వాస్పిర్కస్
4. థలస్ ఆఫ్ మిలేటస్
Correct
Incorrect
Question 16 of 54
16. Question
బ్రిటీష్ మంత్రివర్గం సభ్యుడు అయిన సర్ట్ స్టాఫోర్ట్ క్రిప్స్, భారత దేశమునకు వచ్చెను బ్రిటీష్ ప్రభుత్వ ప్రతిపాదనల డ్రాప్ట్ ప్రకటన తీసుకొని?
1. 1940
2. 1941
3. 1942
4. 1943
Correct
Incorrect
Question 17 of 54
17. Question
చాందా రైల్వే స్కీం అందోళన ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1883
2) 1886
3) 1888
4) 1873
Correct
Incorrect
Question 18 of 54
18. Question
హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి?
1) 1892
2) 1883
3) 1888
4) 1895
Correct
Incorrect
Question 19 of 54
19. Question
ఇటీవలి కాలంలో అనేక మందుల రీత్యా అనుసరించి ఆంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా గలిగిన పండ్లు మరియు కూరగాయలు గుండె జబ్బులను, క్యాన్సర్ లాంటి వ్యాధుల నివారణకు ఎంతగానో తోడ్పడుతాయని తెలుపుతున్నాయి. ఈ క్రింది పండ్ల వరుస క్రమాలను వాటి ఆంటీయాక్సిడెంట్ సామర్థ్యాన్ని అనుసరించి సరైన క్రమం?
1) ద్రాక్ష – గుజ్జు పండ్లు-బీట్స్ – క్యారెట్-ఆకుకూరలు
2) గుజ్జు పండ్లు – బీట్స్ – క్యారెట్స్ – ద్రాక్ష – ఆకుకూరలు
3) క్యారెట్స్ – గుజ్జు పండ్లు – ద్రాక్ష – ఆకు కూరలు – బీట్స్
4) ద్రాక్ష – ఆకుకూరలు – గుజ్జు పండ్లు – బీట్స్ – క్యారెట్స్
Correct
Incorrect
Question 20 of 54
20. Question
ప్రజాస్వామ్య ప్రభుత్వం అమలులో నున్న ఒక ప్రాచీన రాజ్యం:
1. స్పార్టా
2. కాన్స్టాంటినోపిల్
3. అరేబియా
4. ఈజిప్టు
Correct
Incorrect
Question 21 of 54
21. Question
ముండ్ల జాతి అడవులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి?
1. రాజస్థాన్
2. ఆంధ్రప్రదేశ్
3. నాగాలాండ్
4. జమ్మూ – కాశ్మీర్
Correct
Incorrect
Question 22 of 54
22. Question
ఈ క్రింది వారిలో సిమెంట్ ను కనుగొన్నది ఎవరు?
1. ఎస్పిడిన్
2. కానిజారో
3. సోరెన్ సెన్
4. లూయీస్
Correct
Incorrect
Question 23 of 54
23. Question
ఈ క్రింది వానిలో దేనిని ఎలుకలను చంపుటకు ఉపయోగిస్తారు?
1. తెల్ల భాస్వరం
2. విరంజన చూర్ణం
3. సల్ఫర్
4. గ్రాఫైట్
Correct
Incorrect
Question 24 of 54
24. Question
జాతీయ ఆహార భద్రతా కమిషన్ స్థాపించబడిన సంవత్సరం ఏది?
1. 1985
2. 1970
3. 1995
4. 2007
Correct
Incorrect
Question 25 of 54
25. Question
ఈ క్రింది వానిలో ముత్యం తయారయ్యే పదార్థం ఏది?
1. సోడియం కార్బోనేట్
2. కాల్షియమ్ కార్బోనేట్
3. మెగ్నీషియమ్ కార్బోనేట్
4. కాల్షియమ్ సిలికేట్
‘క్విట్’ ఇండియా ఉద్యమం ప్రారంభించబడిన సంవత్సరం:
1. 1940
2. 1942
3. 1945
4. 1947
Correct
Incorrect
Question 32 of 54
32. Question
బ్రహ్మ సమాజాన్ని ఏర్పరచినది:
1. దేవేంద్రనాథ్ ఠాగూర్
2. రాజరామమోహనరాయ్
3. దయానంద సరస్వతి
4. స్వామి వివేకానందుడు
Correct
Incorrect
Question 33 of 54
33. Question
3 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని 1959లో మొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం?
1. రాజస్థాన్
2. ఆంధ్రప్రదేశ్
3. మధ్యప్రదేశ్
4. మహారాష్ట్ర
Correct
Incorrect
Question 34 of 54
34. Question
అంతర్జాతీయ న్యాయస్థానము ఇచ్చట ఉన్నది?
1. ది హేగ్
2. కాన్స్టాంట్ నోపిల్
3. జెనీవా
4. న్యూయార్క్
Correct
Incorrect
Question 35 of 54
35. Question
‘హైడ్రోపోనిక్స్’ అంటే ఏమిటి?
1) వాతావరణం, నీరు అవసరం లేకుండా మొక్కలు పెంచే పద్ధతి
2) తడిగాలిని పంపించి మొక్కలు పెంచే పద్ధతి
3) మృత్తిక అవసరం లేకుండా మొక్కలను పెంచే పద్ధతి
4) ఏదీకాదు
Correct
Incorrect
Question 36 of 54
36. Question
హెర్బేరియం అనేది ఒక..
1) ఎండు ఔషధ మొక్కల సంకలనం
2) వివిధ ఔషధ మొక్కల తోట
3) ఎండు మొక్కల నమూనాలను భద్రపరిచే సంస్థ
4) ఎండు విత్తనాలను నిల్వ చేసే సంస్థ
Correct
Incorrect
Question 37 of 54
37. Question
కాఫీలో రుచి కోసం కలిపే చికోరి పౌడర్‌ను మొక్క ఏ భాగం నుంచి సంగ్రహిస్తారు?
1) కాండం
2) వేరు
3) పత్రాలు
4) గింజలు
Correct
Incorrect
Question 38 of 54
38. Question
రాడిష్ అనేది ఒక..
1) బల్బ్
2) ట్యూబర్
3) మార్పు చేసిన వేరు
4) అభివృద్ధి చెందిన కాండం
Correct
Incorrect
Question 39 of 54
39. Question
వేర్లలో బుడిపెలు ఉన్న పంట వేస్తే.. భూమిలో ఎక్కువగా లభ్యమయ్యే మూలకం ఏది?
1) కాల్షియం
2) పొటాషియం
3) భాస్వరం
4) నత్రజని
Correct
Incorrect
Question 40 of 54
40. Question
నత్రజనిని అమ్మోనియాగా మార్చే మొక్క ఏది?
1) వరి
2) గోధుమ
3) మొక్కజొన్న
4) వేరుశనగ
Correct
Incorrect
Question 41 of 54
41. Question
కింది వాటిలో వరి పంటకు బయోఫెర్టిలైజర్లుగా ఉపయోగపడే జీవులేవి?
1) నీలి ఆకుపచ్చ శైవలాలు
2) రైజోబియం
3) మైకోరైజా
4) అజిటోబ్యాక్టర్
Correct
Incorrect
Question 42 of 54
42. Question
కాయగూరగా అల్లం అనేది ఒక…
1) కండ కలిగిన వేరు
2) కండ కలిగిన కాండం
3) నిల్వ చేసే వేరు
4) ఉప వాయుగత కాండం
Correct
Incorrect
Question 43 of 54
43. Question
కింది వాటిలో ఏ పంట విత్తనాల ద్వారా పునరుజ్జీవనం పొందదు?
1) బఠాణీ
2) కాలీఫ్లవర్
3) టమాటా
4) బంగాళాదుంప
Correct
Incorrect
Question 44 of 54
44. Question
కింది వాటిలో ఏ పంటను పండించినప్పుడు సాగుభూమి క్షయానికి గురవుతుంది?
1) గోధుమ
2) బంగాళాదుంప
3) జొన్న
4) లవంగాలు
Correct
Incorrect
Question 45 of 54
45. Question
కింది వాటిలో శిలీంధ్రానికి, ఎత్తై వృక్షాల వేర్లకు సంబంధం ఏది?
1) బయోఫెర్టిలైజర్
2) మాంగ్రూవ్లు
3) కొరల్లాయిడ్ వేరు
4) మైకోరైజా
Correct
Incorrect
Question 46 of 54
46. Question
వృక్షాల వయసును ఏ పద్ధతి ద్వారా నిర్ధారించవచ్చు?
1) చెట్టు పొడవును కొలవడం
2) చెట్టు వ్యాసాన్ని కొలవడం
3) వృక్షాల రసవిశ్లేషణ ద్వారా
4) ఏటా ఏర్పడే వార్షిక వలయాలను లెక్కించడం
Correct
Incorrect
Question 47 of 54
47. Question
అతిచిన్న పుష్పం కలిగిన మొక్క ఏది?
1) ఉల్ఫియా
2) టేబుల్ రోజ్
3) రోజ్
4) డెలొనిక్స్
Correct
Incorrect
Question 48 of 54
48. Question
‘సల్ఫర్ షవర్‌స’ అంటే ఏమిటి?
1) పసుపు రంగు పుప్పొడి రేణువులు గాలిలోకి విడుదలవడం
2) పెనస్ అడవుల నుంచి పసుపు రంగు పుప్పొడి రేణువులు విస్తారంగా గాలిలోకి విడుదలవడం
3) సల్ఫర్ తయారు చేసే ఫ్యాక్టరీల నుంచి గాలిలోకి సల్ఫర్ పొడి వెలువడటం
4) సమీప సల్ఫర్ మైన్ల నుంచి అధిక మొత్తంలో సల్ఫర్ రేణువులు విడుదల వడం
కుంకుమ పువ్వు (శాఫ్రాన్) చెట్టు ఏ భాగం నుంచి కుంకుమపువ్వును సేకరిస్తారు?
1) ఎండిన రక్షక పత్రాలు
2) ఎండిన పూ మొగ్గలు
3) కీలాగ్రం
4) ఎండిన ఆకర్షణ పత్రాలు
Correct
Incorrect
Question 51 of 54
51. Question
కుంకుమ పువ్వును భారత్‌లో ఎక్కడ పండిస్తారు?
1) డార్జిలింగ్
2) నీలగిరి పర్వతాలు
3) మధ్యప్రదేశ్
4) జమ్ము-కశ్మీర్
Correct
Incorrect
Question 52 of 54
52. Question
ద్విలింగ పుష్పాల్లో అండాశయం (గైనీషియం), కేసరావళి (ఆండ్రూషియం) వివిధ కాలాల్లో పక్వానికి వస్తే.. ఆ ప్రక్రియను ఏమంటారు?
1) హెర్కోగమీ
2) డైకోగమీ
3) హెటిరోగమీ
4) మోనోగమీ
Correct
Incorrect
Question 53 of 54
53. Question
బంగ్లాదేశ్ ఏర్పడిన సంవత్సరం?
1. 1962
2. 1971
3. 1985
4. 1990
వీటిలోని నేది భారత దేశములోని అన్నిటి కన్న ఎత్తైన పర్వత శిఖరము?
జీరో పంపానుక్రమ అక్షాంసములో ఉన్నయే కాల్పనిక రేఖ, భూమిని ఉత్తర మరియు దక్షిణ ఆర్థగోళములుగా రెండు భాగములు చేయును?
భారతదేశంలో మహిళా ఉద్యమాలు ఎక్కువగా ఎవరి స్ఫూర్తితో ప్రారంభమయ్యాయి?
ఏ సముద్ర తీర నగరాన్ని ‘అరేబియన్ సముద్ర రాణి’ అని అందురు?
బౌద్ధ వాజ్మియంలో సిద్ధార్థక చైత్యంగా పేర్కొనబడిన చైత్యం ఒకపుడు ఇక్కడ ఉండినదిగా గుర్తింపబడింది.
శిష్యుల మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరేపించడం గురువుల ధర్మంగా అశోకుడు తెల్పిన శాసనం ఎక్కడ దొరికింది?
ఎవరిని ‘భారత పునరుజ్జీవనకి తండ్రి’ అందురు?
12వ పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగంలో ఎంచుకున్న వృద్ధిరేటు?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu