SI & Police Constable DSC Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –156

SI & Police Constable DSC Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –156

Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

‘శ్రీమద్‌రామాయణం’ పుస్తక రచయిత ఎవరు?
1) నాగస్వామి
2) మీనా కందసామి
3) నీలకంఠ శాస్త్రి
4) శశికిరణాచార్య


Answer : 4

కన్నీటిలో ఉండే ఎంజైమ్?
1) టైలిన్
2) సీబం
3) లైసోజైమ్
4) పెప్సిన్


Answer : 3

తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం భారతదేశ విస్తీర్ణంలో ఎంత శాతం ఆక్రమించింది?
1. 2.42 శాతం
2. 3.41 శాతం
3. 4.2 శాతం
4. 4.9 శాతం


Answer : 1

1971లో జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఆవు దూడ గుర్తుతో పోటీ చేసింది?
1) తెలంగాణ ప్రజా సమితి
2) ఇందిరా కాంగ్రెస్
3) కమ్యూనిస్ట్‍ పార్టీ ఆఫ్‌ ఇండియా
4) భారతీయ జనసంఘ్‌


Answer : 2

ఏపీలో జనసాంద్రత అత్యధికంగా ఉన్న జిల్లాల ఆరోహణ క్రమం?
1) అనంతపురం, పశ్చిమగోదావరి, కృష్ణా
2) కృష్ణా, అనంతపురం, పశ్చిమగోదావరి
3) కృష్ణా, పశ్చిమ గోదావరి, అనంతపురం
4) కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి


Answer : 3

ఏదైనా రాష్ట్రంలో ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణాధికారాలు ఎవరికి లభిస్తాయి?
1) రాష్ట్రపతి
2) గవర్నర్‌
3) ప్రధానమంత్రి
4) ముఖ్యమంత్రి


Answer : 2

ఈ శాన్య రుతుపవనాల వల్ల ఏ ప్రాంతంలో వర్షం పడుతుంది?
1) వాయవ్య ప్రాంత మైదానాలు
2) నైరుతి దిశలోని సాగర ప్రాంతం
3) హిమాలయాలు
4) తూర్పు తీరం


Answer : 4

కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. లేయర్‌ కోళ్లు ఏడాదికి దాదాపు 280 గుడ్లు పెడుతాయి
బి. నాటుకోళ్లు ఏడాదికి దాదాపు 50-60 గుడ్లు పెడుతాయి
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) ఎ సరైనది
2) ఎ, బి రెండూ సరైనవి
3) బి సరైనది
4) ఎ, బి రెండూ సరికావు


Answer : 2

అమృత్ సర్ లో స్వర్ణ దేవాలయంను నిర్మించిన సిక్కు గురువు ఎవరు?
1) అర్జున్ దేవ్
2) హరగోవింద్
3) హరికిషన్
4) రామ్ దాస్


Answer : 1

ఏ నివేదిక ఆధారంగా ‘మూడంచెల విద్యా విధానం’ అమలు చేయబడింది?
1) ఉడ్
2) హంటర్
3) మెకాలే
4) పై ఎవరూకారు


Answer : 1

‘India is Indestructible Union of Destructible States’’ అనగా?
1. బలమైన కేంద్ర ప్రభుత్వం
2. రాష్ట్రాలు యూనియన్ నుంచి విడిపోలేవు, విచ్ఛిన్నం కాగల రాష్ట్రాల అవిచ్ఛిన్న యూనియన్‌
3. భారత యూనియన్ రాష్ట్రాల కూటమి
4. పై అన్నియు


Answer : 2

32వ సవరణ ద్వారా చేర్చినది
1. ఆరు సూత్రాల పథకం
2. 7 సూత్రాల పథకం
3. 8 సూత్రాల పథకం
4. 9 సూత్రాల పథకం


Answer : 1

దేశీయతకు (భాషలో,ఛందస్సులో, వస్తువులో) స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన కవి?
1) వేములవాడ భీమకవి
2) పాల్కురికి సోమనాథుడు
3) నన్నయ
4) ఎర్రన


Answer : 2

‘బయాలజీ’ అనే పదం ఏ భాషకు సంబంధించినది?
1) గ్రీకు
2) లాటిన్‌
3) ఫ్రెంచ్‌
4) ఇటాలియన్‌


Answer : 1

జతపర్చండి?
చక్రవర్తి పరిపాలన కాలం
ఎ. అక్బర్‌                               1. 1605-1627
బి. షాజహాన్‌                          2. 1658-1707
సి. జహంగీర్‌                         3. 1627-1650
డి. ఔరంగజేబు                     4. 1556- 1605
                                       5. 1526-1530
1) ఎ-1, బి-3, సి-3, డి-5
2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-5


Answer : 3

1908లో మూసీనది వరదల సందర్భంలో మతరహితంగా ప్రార్థనలు చేసిన నిజాం రాజు ఎవరు?
1) మహబూబ్‌ అలీఖాన్‌
2) ఉస్మాన్‌ అలీఖాన్‌
3) నిజాం అలీఖాన్‌
4) సికిందర్‌ జా


Answer : 1

ఖలిస్థాన్ ఉద్యమాన్ని అణచివేసిన తీరు?
1) ఆపరేషన్ పోలో
2) ఆపరేషన్ బ్లూస్టార్
3) ఆపరేషన్ ఖలిస్థాన్
4) ఆపరేషన్ టెర్రర్


Answer : 2

భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన బ్రిటిష్ ప్రధాని ఎవరు?
1) క్లెమెంట్ అట్లీ
2) వేవెల్
3) లార్డ్ క్రిప్స్
4) మౌంట్ బాటన్


Answer : 1

ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా విస్తరించి ఉన్న శ్రేణులు?
1. సాత్నాల శ్రేణులు
2. నల్లమల కొండలు
3. కోయల్‌ కొండలు
4. పాపికొండలు


Answer : 1

కింది వాటిని జతపర్చండి.
ఎ. అరేలియా 1. కటిల్‌ఫిష్‌
బి. సెపియా 2. డెవిల్‌ ఫిష్‌
సి. ఆక్టోపస్ 3. జెల్లీఫిష్‌
డి. ఎస్టీరియాస్ 4. స్టార్‌ ఫిష్‌
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-1, బి-4, సి-2, డి-3


Answer : 2

జిరాఫీ మెడలో ఉండే వెన్నుపూసల సంఖ్య ఎంత?
1) 7
2) 8
3) 6
4) 33


Answer : 1

అతిపెద్ద పత్రంగల మొక్క ఏది?
1) రాఫియా వినిఫెరా
2) యూకలిప్టస్
3) విక్టోరియా రిజియా
4) వెల్ విట్చియా


Answer : 3

వెలమ నాయకుల పరిపాలనా విధానం కాకతీయుల పరిపాలనా విధానాన్ని పోలి ఉంది. వైధిక ధర్మరక్షణ, ప్రజాశ్రేయస్సే లక్ష్యాలుగా పాలించిన వీరు ఏ గ్రంథంలో వివరించిన పద్ధతుల ప్రకారం రాజ్య పరిపాలన కొనసాగించారు?
1. వ్రతఖండ కల్పతరువు
2. వెలుగోటివారి వంశావళి
3. రసార్ణవ సుధాకరం
4. పైవేవీకాదు


Answer : 1

ప్రతి ఏడాది నవంబర్‌ 15న బిర్సాముండా పుట్టిన రోజును ఏ పేరుతో జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1) వీర్‌బల్‌ దివస్
2) జనజాతీయ గౌరవ దివస్
3) పరాక్రమ దివస్
4) గిరిజన గౌరవ దివస్


Answer : 2

డ్రాగన్‌ ఫ్రూట్‌ పేరును ఇటీవల ఏ రాష్ట్రం కమలా పండుగా మార్చింది?
1) కేరళ
2) జమ్ముకశ్మీర్‌
3) గుజరాత్‌
4) ఉత్తరాఖండ్‌


Answer : 3

కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
ఎ. ఇది పత్రహరితం ఉన్న అన్ని మొక్కల్లో జరుగుతుంది
బి. దీనిలో కాంతిశక్తి బంధించబడుతుంది
సి. ఇది పగటిపూట మాత్రమే జరిగే నిర్మాణ క్రియ
డి. హరితరేణువుల్లో జరుగుతుంది
1) బి
2) బి, సి
3) డి
4) ఏదీకాదు


Answer : 4

‘తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ ట్రస్ట్‍’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1988, జూలై 14
2) 1988, జూన్‌ 14
3) 1988, ఆగస్ట్‍ 14
4) 1988, మే 14


Answer : 1

రివైజ్‌ చేసిన సిస్మిక్‌ జోన్‌ల ప్రకారం తెలంగాణ, ఏపీలో ఎక్కువ భూకంపాలకు లోనయ్యే ప్రాంతంగా గుర్తించినది?
1) నల్లగొండ
2) గుంటూరు
3) ఒంగోలు
4) కరీంనగర్‌


Answer : 3

‘సైక్లోన్‌’ అనే పదం సైక్లోస్ అనే గ్రీక్‌ పదం నుంచి వచ్చింది. ‘సైక్లోస్’ పదానికి అర్థం ఏమిటి?
1) తుఫాన్‌
2) పాము చుట్ట
3) ప్రకటన
4) కింది విభాగం


Answer : 2

రేబిస్‌ వ్యాధికి కారణమయ్యే సూక్ష్మజీవి ఒక?
1) ప్రొటోజోవా
2) హెల్మెంథిస్‌ జీవి
3) వైరస్‌
4) నెమటోడ్‌


Answer : 3

మరాస్మస్‌ అనే న్యూనతావ్యాధి ఏ పోషక లోపం వల్ల కలుగుతుంది?
1) కార్బొహైడ్రేట్‌లు
2) కార్బొహైడ్రేట్‌లు, లిపిడ్‌లు
3) కార్బొహైడ్రేట్‌లు, లిపిడ్‌లు, ప్రొటీన్‌లు
4) లిపిడ్‌లు, ప్రొటీన్‌లు


Answer : 3

దేశంలో మొదటగా పోలీసు సర్వీసులను ప్రారంభించిన గవర్నర్ జనరల్?
1) వెల్లస్లీ
2) కారన్వాలీస్
3) డౌల్హౌసి
4) హేస్టింగ్స్


Answer : 2

కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి?
1. అక్షాంశాల పరంగా భారత్‌ ఉత్తరార్ధ గోళంలో, రేఖాంశాల పరంగా పశ్చిమార్ధ గోళంలో ఉంది
2. అక్షాంశాల పరంగా భారత్‌ దక్షిణార్ధ గోళంలో, రేఖాంశాల పరంగా తూర్పు గోళంలో ఉంది
3. అక్షాంశాల పరంగా భారత్‌ ఉత్తరార్ధ గోళంలో, రేఖాంశాల పరంగా తూర్పు అర్ధ గోళంలో ఉంది
4. అక్షాంశాల పరంగా భారత్‌ దక్షిణార్ధ గోళంలో, రేఖాంశాల పరంగా పశ్చిమార్ధ గోళంలో ఉంది


Answer : 3

ఏ జంతువు స్వేదం ఎర్రగా కనిపిస్తుంది?
1. జిరాఫీ
2. ప్లాటిపస్‌
3. హిప్పోపొటామస్‌
4. గాడిద


Answer : 3

శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో కురిసే వర్షానికి కారణం?
1) పశ్చిమ విక్షోభాలు
2) కలైశాఖి
3) తూర్పు జెట్‌స్ర్టీమ్స్‌
4) సదరన్‌ బస్టర్స్‌


Answer : 1

చెరకులో ఎర్రకుళ్లు వ్యాధిని కలిగించేది?
1. వైరస్‌
2. శిలీంధ్రం
3. బ్యాక్టీరియా
4. శైవలం


Answer : 2

ఆకుపచ్చ వేర్లను కలిగిన మొక్క?
1. ఆస్పరాగస్‌
2. టీనియోఫిల్లం
3. వాండా
4. విస్కం


Answer : 2

కిందివాటిలో అంతర గ్రహం కానిది ఏది?
1. బుధుడు
2. భూమి
3. శుక్రుడు
4. గురుడు


Answer : 4

మెగస్తనీస్‌ ‘ఇండికా’ గ్రంథంలో పేర్కొన్న అంశాలు ఏవి?
1. భారతీయులు అవినీతి పరులు
2. భారతీయ సమాజంలో 7 కులాలు కలవు
3. ఉరి శిక్షలు సర్వసాధారణం
1. 1, 2
2. 2, 3
3. 1, 3
4. 1, 2, 3


Answer : 2

Download PDF

‘అరటి’ మొక్కలో గల వాయుగత కాండం?
1. నిజమైన కాండం
2. మిథ్యాకాండం
3. కందం
4. పిలకమొక్కAnswer : 2

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *