SI & Police Constable DSC Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –159

SI & Police Constable DSC Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –159

PDF Download Link is available in Between Questions

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

తెలంగాణ పీఠభూమి తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఎన్ని చ.కి.మీ. వ్యాపించి ఉంది?
1. 47.231 చ.కి.మీ.
2. 59,903 చ.కి.మీ.
3. 62,452 చ.కి.మీ.
4. 69,726 చ.కి.మీ.


Answer : 2

సాల్ అరణ్యాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) మధ్యప్రదేశ్
2) తమిళనాడు
3) కర్ణాటక
4) బీహార్


Answer : 1

ప్రపంచంలో లక్క ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?
1) మొదటి
2) రెండో
3) మూడో
4) నాలుగో


Answer : 1

వర్ణ దృశ్యాలను చూడటానికి ఉపయోగపడేవి?
1) దండాలు
2) రెటీనా
3) శంకువులు
4) కంటిపాప


Answer : 3

క్వీన్‌ ఆఫ్‌ మౌంటెన్స్‌?
1. ముస్సోరి
2. డార్జిలింగ్‌
3. కులు
4. ఊటీ


Answer : 1

సూర్యశక్తి ఆధారం?
1. కేంద్రక విచ్చిత్తి
2. కేంద్రక సంలీనం
3. రేడియో థార్మికత
4. పైవేవీకాదు


Answer : 2

పీవీ నర్సింహారావు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఎన్నికయ్యారు?
1) 1971, సెప్టెంబర్‌ 15
2) 1971, అక్టోబర్‌ 15
3) 1971, సెప్టెంబర్‌ 30
4) 1971, అక్టోబర్‌ 15


Answer : 3

షోంపెన్‌ తెగవారు ఏ ప్రాంతంలో నివసిస్తారు?
1) నీలగిరి కొండలు
2) నికోబార్‌ దీవులు
3) స్పిటిలోయ
4) లక్షదీవులు


Answer : 2

గవర్నర్‌ వ్యవస్థపై సర్కారియా కమిషన్‌ సిఫారసులను గుర్తించండి?
1) క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనేవారిని గవర్నర్లుగా నియమించరాదు
2) ఒక వ్యక్తిని సొంత రాష్ర్టానికి గవర్నర్‌గా నియమించరాదు
3) గవర్నర్‌గా పదవీ బాధ్యతలు పూర్తయిన వ్యక్తి తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించరాదు
4) పైవన్నీ సరైనవే


Answer : 4

ఇండియాలో ఈశాన్య రుతుపవనాలు ఎప్పుడు తిరుగుముఖం పడతాయి?
1) మార్చి నుంచి మే వరకు
2) జూన్ నుంచి సెప్టెంబర్
3) సెప్టెంబర్ నుంచి జనవరి వరకు
4)అక్టోబర్ నుంచి నవంబర్ వరకు


Answer : 4

అమృత్ సర్ లో స్వర్ణ దేవాలయానికి భూమిని ఇచ్చిన మొగలు చక్రవర్తి ఎవరు?
1) జహంగీర్
2) అక్బర్
3) షాజహాన్
4) పై ఎవరూకాదు


Answer : 2

భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆధునిక విజ్ఞాన శాస్త్ర అధ్యయనాన్ని ప్రోత్సహించేందుకు ఏ చట్టం ఒక లక్ష రూపాయలను కేటాయించింది?
1) మాంటేంగ్-చెమ్స్ ఫర్డ్-1919
2) చార్టర్ చట్టం-1853
3) చార్టర్ చట్టం-1813
4) రెగ్యులేటింగ్ చట్టం-1773


Answer : 3

కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాతిపదిక కానిది?
1. భౌగోళిక అంశాలు
2. ప్రాంతీయ అసమానతలు
3. రాజకీయ గతిశీలత
4. పైవి ఏవీ కాదు


Answer : 4

1985లో చేసిన 52వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది?
1. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి సంబంధించినది.
2. పంచాయితీ రాజ్‌ సంస్థలకు సంబంధించినది.
3. కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి
4. ఏదీ కాదు


Answer : 1

కాకతీయుల కాలంలో ‘కాలముఖశైవ’ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది?
1) జోగిపేట
2) అలంపురం
3) హనుమకొండ
4) ఇంద్రపురి


Answer : 2

రక్త పీడనాన్ని కొలిచే పరికరం?
1) మానోమీటర్‌
2) స్పిగ్మీమీటర్‌
3) స్పిగ్మోమానోమీటర్‌


4) హైగ్రోమీటర్‌


Answer : 3

మాయిన్‌ ఎవరి చేతిలో ఓడిపోయి ఇరాన్‌ పాలకుడైన సఫావిద్‌ షా సహాయాన్ని పొందాడు?
1) షేర్‌ఖాన్‌
2) అక్బర్‌
3) అహ్మద్‌షా అబ్దాలి
4) ఔరంగజేబు


Answer : 1

నాగాలాండ్ సార్వభౌమాధికార డిమాండ్‌తో ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1950
2) 1956
3) 1960
4) 1966


Answer : 2

కింది వాటిలో ఏ చట్టం ద్వారా కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ను వేరుచేశారు?
1) 1909
2) 1935
3) 1961
4) 1919


Answer : 4

కింది కీటకాలు, వాటి డింబకాలను జతపర్చండి.
ఎ. ఈగ                                 1. రిగ్లర్‌
బి. దోమ                                2. నింఫ్‌
సి. బొద్దింక                             3. మాగట్‌
డి. తేనెటీగ, చీమ, బీటిల్స్​‍          4. గ్రబ్‌
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1


Answer : 1

వెన్నెముక చలనావయవంగా ఏ జీవిలో ఉపయోగపడుతుంది?
1) చేప
2) పాము
3) పక్షి
4) తిమింగలం


Answer : 2

వివిధ దేశాలలో నావిగేషన్‌ సిస్టమ్‌లను ఏ పేరుతో పిలుస్తారు?
దేశం                            నావిగేషన్‌ సిస్టమ్‌
1) రష్యా                           పి) గ్లోనాస్‌
2) అమెరికా                    క్యూ) జీపిఎస్‌
3) చైనా                         ఆర్‌) బీడు
4) ఐరోపా                     ఆర్‌) గెలీలియో
1. 1-ఎస్‌, 2-పి, 3-క్యూ 4-ఆర్‌
2. 1-పి, 2-క్యూ, 3-ఆర్‌, 4-ఎస్‌
3. 1-క్యూ, 2-పి, 3-ఆర్‌, 4-ఎస్‌
4. 1-ఎస్‌, 2-పి, 3-క్యూ, 4-ఆర్‌


Answer : 2

టేకు అధికంగా పెరుగు చోటు?
1) హిమాలయాలు
2) పశ్చిమ కనుమలు
3) మధ్య భారత దేశం
4) అస్సాం & మేఘాలయ


Answer : 3

ప్రతి సంవత్సరము ప్రపంచ పర్యావరణ దినోత్సవము జరుపు కొనే తేది?
1) జూన్ 5
2) జూన్ 9
3) అక్టోబర్ 5
4) సెప్టెంబర్ 10


Answer : 1

తేనెటీగ విషంలో ఉండే రసాయనం?
1) మెలనిన్‌
2) మెలిటిన్‌
3) టాకిటిన్‌
4) టాకినిన్‌


Answer : 2

చిట్టచివరగా భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు?
1) ఫ్రెంచ్
2) బ్రిటీష్
3) పోర్చుగీసు
4) డచ్


Answer : 1

నెపంథిస్ (కీటకాహార) మొక్కలో కూజా లాంటి నిర్మాణం దేని రూపాంతరం?
1) పత్రపీఠం
2) పత్రదళం
3) పత్రాగ్రం
4) పత్రపుచ్ఛం


Answer : 2

కింది వాటిలో మాంసాహార (కీటకాహార) మొక్క ఏది?
1) నెపంథిస్
2) డ్రోసెరా – డయోనియా
3) యుట్రిక్యులేరియా
4) పైవన్నీ


Answer : 4

కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. క్వినైన్‌ – సింకోనా అఫిసినాలిస్ అనే మొక్క బెరడు నుంచి లభిస్తుంది
బి. నికోటిన్‌ – నికోటియానా టొబాకమ్‌ (పొగాకు) పత్రాల నుంచి లభిస్తుంది
సి. మార్ఫిన్‌ – నల్లమందు మొక్క కాయల నుంచి లభిస్తుంది
డి. నింబిన్‌ – వేప చెట్టు వేర్ల నుంచి లభిస్తుంది
1) ఎ
2) బి
3) డి
4) డి


Answer : 4

కింది సంస్థల్లో ‘బతుకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవాలు’గా ప్రకటించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు?
1) తెలంగాణ ప్రగతి వేదిక
2) తెలంగాణ స్టడీస్ సెంటర్‌
3) ఫోరం ఫర్‌ ఫ్రీడం ఆఫ్‌ ఎక్స్​​‍ప్రెషన్‌
4) పైవన్నీ


Answer : 1

భూకంపాల వల్ల పరిణామాల్లో సమ్మిళితమైనది?
1) ఇండోనేషియా
2) జపాన్‌
3) చైనా


4) భారత్‌


Answer : 4

కీనోపోడియం నూనెను ఏ వ్యాధి నివారణ కోసం వాడుతారు?
1) క్షయ
2) టైఫాయిడ్‌
3) ఆస్కారియాసిస్‌
4) మశూచి


Answer : 3

కింద పేర్కొన్న భౌగోళిక స్వరూపాలను ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి?
1. బుందేల్‌ఖండ్‌ పీఠభూమి
2. మధ్య హిమాలయాలు
3. తెలంగాణ పీఠభూమి
4. నీలగిరులు
1. 1, 2, 3, 4
2. 2, 4, 1, 3
3. 2, 1, 3, 4
4. 2, 3, 1, 4


Answer : 3

కింది వాటిలో నిజమైన సర్పం కానిది ఏది?
1. ట్రీ స్నేక్‌
2. గాజుపాము
3. బ్లైండ్‌ స్నేక్‌
4. సముద్ర సర్పం


Answer : 2

పశ్చిమ విక్షోభాలు ఏ సముద్రం నుంచి ప్రారంభమవుతాయి?
1) అరేబియా సముద్రం
2) మధ్యధరా సముద్రం
3) హిందూ మహాసముద్రం
4)నల్ల సముద్రం


Answer : 2

కింది వాటిలో వైరస్‌ వల్ల సంక్రమించే వ్యాధి?
1. క్షయ
2. మలేరియా
3. జలుబు
4. తామర


Answer : 3

కిందివాటిలో దుంప వేరు కానిది ఏది?
1. క్యారట్‌
2. బీట్‌రూట్‌
3. అల్లం
4. చిలగడ దుంప


Answer : 3

Download PDF

సౌర కుటుంబంలో లేనిది?
1. ఉల్కలు
2. గెలాక్సీ
3. తోకచుక్క
4. ఆస్టరాయిడ్స్‌


Answer : 2

కౌటిల్యుడు తన అర్థ శాస్త్రంలో పేర్కొన్న వాస్తవ సంఘటనల గురించి సరైనవి గుర్తించండి?
1. ఆంగ్లంలోకి శ్యామశాస్త్రి అనువాదం చేశారు
2. అవినీతి గురించి రాసిన తొలి గ్రంధం
3. బానిసలు, వారి విధులు, వారిలోని రకాలను వివరించాడు
1. 1,2
2. 2, 3
3. 1,2,3
4. 1, 2, 3 అవాస్తవాలు


Answer : 3

ఆలుగడ్డలో ఉండే ‘కన్నుల’ ఉపయోగం?
1. శాఖీయ ప్రత్యుత్పత్తి
2. లైంగిక ప్రత్యుత్పత్తి
3. ఆహారాన్ని నిల్వ చేయడం
4. పైవన్నీ



Answer : 1

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *