SI & Police Constable DSC Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –160

SI & Police Constable DSC Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –160

PDF Download Link is available in Between Questions

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

దేహాన్ని సమతాస్థితిలో ఉంచే జ్ఞానేంద్రియం ఏది?
1) కన్ను
2) చెవి
3) ముక్కు
4) నాలుక


Answer : 2

కృష్ణా పర్వత పాద ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చ.కి.మీ. విస్తరించి ఉంది?
1. 11,120 చ.కి.మీ.
2. 12,636 చ.కి.మీ
3. 13,573 చ.కి.మీ.
4. 14,240 చ.క.మీ.


Answer : 4

బ్లడ్‌ క్యాన్సర్‌కు మరొక పేరు?
1) ట్యాకోపీనియా
2) ట్యాకోడెర్మా
3) ట్యాకోసైటాసిస్‌
4) లుకేమియా


Answer : 4

క్రికెట్ బ్యాట్ల తయారీకి ఉపయోగించే కలప?
1) సిల్వర్ ఫర్
2) దేవదారు
3) విల్లో
4) స్పూన్


Answer : 3

భారతదేశంలో ఉష్ణమండల ఆర్థతో కూడిన సతత హరిత అరణ్యాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి?
1) పశ్చిమ హిమాలయాలు
2) పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం
3) పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం
4) తూర్పు హిమాలయాలు


Answer : 3

కింది వాటిలో సరైనవి?
1) 1970, ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్​‍ వద్ద అమరవీరుల స్మారక స్థూపానికి శంకుస్థాపన చేసినది- మేయర్‌ లక్ష్మీనారాయణ
2) 1970, ఫిబ్రవరి 25న సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ ప్రాంతంలోని అమరవీరుల స్మారక స్థూపానికి శంకుస్థాపన చేసినది- డిప్యూటీ మేయర్‌ మ్యాడం రామచంద్రయ్య
3) 1
4) 1, 2


Answer : 4

జతపర్చండి?
ఎ. చెరుకు పరిశోధనా కేంద్రం                  1. తూర్పుగోదావరి (రాజమండ్రి)
బి. మిరప పరిశోధనా కేంద్రం                   2. విశాఖ (అనకాపల్లి)
సి. పొగాకు పరిశోధనా కేంద్రం                3. గుంటూరు (లాం)
డి. పత్తి పరిశోధనా కేంద్రం                      4. కర్నూలు (నంద్యాల)
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-2, బి-4, సి-1, డి-3


Answer : 2

ఒక కార్ గాని లారీ ప్రయాణించిన దూరమును కొలిచే యంత్రం ఏది?
1. స్పీడో మీటర్
2. ఓడో మీటర్
3. స్పెక్టరో మీటర్
4. స్పెరోమీటర్


Answer : 2

షాహూ తారాబాయి మధ్య భేద్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1) క్రీ.శ. 1706
2) క్రీ.శ.1710
3) క్రీ.శ. 1704
4) క్రీ.శ. 1708


Answer : 4

భారతదేశంలో బ్రిటీష్ పరిపాలనా విధానం ఎలాంటిదంటే గంగానది ఒడ్డున గల సంపదనంతా పీల్చివేసి థేమ్సు నది ఒడ్డున కక్కే స్పాంజి వంటిది. అని వాపోయిన మద్రాస్ రెవెన్యూ బోర్డు అధ్యక్షుడు ఎవరు?
1) సర్ జాన్ షోర్
2) జార్జి ఆ లాండ్
3) జాన్ సల్లేవన్
4) పైఎవరూకారు


Answer : 3

కేంద్రపాలిత ప్రాంతం కాకుండా ఉమ్మడి రాజధానిగా ఏర్పాటైన నగరం/నగరాలు?
1. హైదరాబాద్‌
2. మద్రాస్‌
3. బొంబాయి
4. ఎ, బి


Answer : 1

భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం 1992 వర్తించని రాష్ట్రం ?
1. మిజోరాం
2. గోవా
3. లక్షద్వీప్‌
4. పాండిచ్చేరి


Answer : 1

కిందివాటిలో వైష్ణవ మతానికి సంబంధించిన రచన?
1) పండితారాధ్య చరిత్ర
2) బసవ పురాణం
3) జినేంద్రకల్యాణాభ్యుదయం
4) రంగనాథ రామాయణం


Answer : 4

‘మాస్టర్‌ గ్లాండ్‌’ అని దేన్నంటారు?
1) అవటు గ్రంథి
2) పీయూష గ్రంథి
3) అధివృక్క గ్రంథి
4) ప్రొజెస్టిరాన్‌


Answer : 2

ఏ మొగల్‌ చక్రవర్తి పాలనలో సింహాసనం కోసం కుమారుల మధ్య తీవ్రసంఘర్షణలు జరిగాయి?
1) అక్బర్‌
2) మాయిన్‌
3) షాజహాన్‌
4) జహంగీర్‌


Answer : 3

దేశ ఖనిజ సంపదలో జార్ఖండ్ ప్రాంతం వాటా?
1) 25 శాతం
2) 28 శాతం
3) 31 శాతం
4) 34 శాతం


Answer : 2

సరైనవాటిని ఎంపిక చేయండి?
ఎ) సైమన్ కమిషన్ 1927, నవంబర్‌లో ఏడుగురు సభ్యులతో ఏర్పాటైంది
బి) సైమన్ కమిషన్ తన నివేదికను 1930లో అందజేసింది
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏవీకావు


Answer : 3

కింది వాటిని జతపర్చండి.
ఎ. ప్రాన్‌ కల్చర్‌                       1. మంచినీటి రొయ్యల పెంపకం
బి. పిసీ కల్చర్‌                        2. జలచర జీవుల పెంపకం
సి. ఆక్వా కల్చర్‌                      3. చేపల పెంపకం
డి. ష్రింప్‌ కల్చర్‌                      4. సముద్ర రొయ్యల పెంపకం
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-2, బి-4, సి-1, డి-3


Answer : 2

మానవ శరీరంలో నీటిపై తేలే అవయవం ఏది?
1) గుండె
2) ఊపిరితిత్తులు
3) మెదడు
4) చర్మం


Answer : 2

మందార, ఆవ, సూర్యకాంతం మొక్కల పత్రాల్లో ఉండే పత్రవిన్యాస రకం ఏది?
1) చక్రీయ పత్రవిన్యాసం
2) అభిముఖ పత్రవిన్యాసం
3) ఏకాంతర పత్రవిన్యాసం
4) చక్రీయ, అభిముఖ పత్రవిన్యాసం


Answer : 3

పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని వేటిగా విభజించారు?
1. సీమలు
2. మండలాలు
3. గ్రామాలు
4. పైవన్నీ


Answer : 4

‘The strugle for police reforms In India’ పుస్తక రచయిత ఎవరు?
1) కిరణ్‌ బేడీ
2) ప్రకాష్‌ సింగ్‌
3) రుథ్‌ వనిత
4) దృతి షా


Answer : 2

‘ద ధర్మ ఆఫ్‌ జస్టిస్ ఇన్‌ ద సాంస్క్రిట్‌ ఎపిక్స్​​‍’ గ్రంథ రచయిత ఎవరు?
1) దృతి షా
2) రుథ్‌ వనిత
3) ఫైజల్‌ ఫరూఖీ
4) మురళి రాఘవన్‌


Answer : 2

మన దేశంలో మొదటిసారి వ్యర్థ పదార్థాలతో నిర్మించిన రాక్‌ గార్డెన్‌ ఏ రాష్ట్రంలో కలదు?
1. గోవా
2. ఛత్తీస్‌గఢ్‌
3. సిక్కిం
4. ఛండీగఢ్‌


Answer : 4

గ్రాండ్‌ క్యానస్‌ అమెరికాలోని ఏ రాష్ట్రంలో కలదు?
1. ఫ్లోరిడా
2. కాలిఫోర్నియా
3. కొలరాడో
4. చికాగో


Answer : 3

‘షోలాన్’ అని పిలవబడే సమశీతల విశాలపత్ర అరణ్యాలు ఎక్కడ పెరుగుతాయి?
1) యాలకుల కొండలు
2) నీలగిరి కొండలు
3) పళని కొండలు
4) శివాలక్


Answer : 2

ట్రాఫికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ కలదు?
1) సిమ్లా
2) జబల్‌పూర్
3) భోపాల్
4) డెహ్రడూన్


Answer : 2

తంగేడు పుష్పవిన్యాసం ఏ రకానికి చెందింది?
1) సమశిఖి
2) స్పాడిక్స్
3) శీర్షావత్ పుష్పవిన్యాసం
4) గుచ్ఛం


Answer : 1

అతిపెద్ద పుష్పాలను ఉత్పత్తి చేసే వేరు పరాన్న జీవి మొక్క ఏది?
1) రఫ్లీషియా
2) పొగాకు మల్లె
3) సాంటాలమ్
4) పొద్దు తిరుగుడు


Answer : 1

కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. చేపలను కృత్రిమంగా ప్రజననం చెందించ డానికి పీయూషగ్రంథి నుంచి సంగ్రహించిన గొనడోట్రోపిన్‌ (FSH, LH) గల ద్రావణం, ఓవాప్రిమ్‌ను వాడుతారు
బి. భారతదేశపు అతిపెద్ద ఫిషరీ – కేరళ తీరం లోని ఆయిల్‌ సార్డెన్‌లు
సి. కట్లకట్ల (కట్ల), లేబియో రోహిటా (రోహూ)లు భారతదేశపు కార్ప్ చేపలు
డి. ఎక్సోసీటస్ (ఎగిరేచేప), హిప్పోకాంపస్ (సముద్ర గురం)లు మంచినీటి చేపలు
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) ఎ, బి, సి
2) ఎ, బి, సి, డి
3) ఎ, బి
4) సి, డి


Answer : 1

కింది వాటిలో సరైనవి?
1) 1997, మార్చి 8, 9 తేదీల్లో భువనగిరిలో సభను నిర్వహించారు
2) ఈ సదస్సు ప్రాంగణానికి ‘నిజాం వ్యతిరేక పోరాటాల అమరవీరుల ప్రాంగంణ’గా పేరుపెట్టారు
3) ఈ సభకు ‘దగాపడ్డ తెలంగాణ’గా పేరుపెట్టారు
4) పైవన్నీ


Answer : 4

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్లాండర్ట్‍ భూకంపాలు సంభవించడానికి వీలున్న ప్రాంతాలను ఎన్ని మండలాలుగా విభజించింది?
1) 5
2) 6
3) 7
4) 8


Answer : 1

కింది వాటిలో తప్పుగా ఉన్న జత ఏది?
1) బయాప్సి- ఒక రకమైన ఔషధం
2) ఎపిడెమియాలజి – అంటువ్యాధుల అధ్యయనం
3) ట్రామాలజి- గాయాల గురించిన అధ్యయనం
4) పాథాలజి- వ్యాధుల అధ్యయనం


Answer : 1

సిమ్లా రుషిగా ఎవరిని పిలిచేవారు?
1) దాదాబాయి నౌరోజీ
2) ఉమేష్చంద్ర బెనర్జీ
3) ఎ.ఓ హ్యూమ్
4) విలియం వెడ్డర్ బర్న్


Answer : 3

కింది వాటిని ఉత్తరం నుంచి దక్షిణానికి అదే క్రమంలో అమర్చండి?
1. బాబర్‌
2. వింద్యపర్వతాలు
3. కావేరీ నది
4. గోదావరి నది
1. 1, 2, 4, 3
2. 1, 2, 3, 4
3. 2, 1, 4, 3
4. 2, 4, 1, 4


Answer : 1

కింది వాటిలో ఎగిరే పురుగు ఏది?
1. గబ్బిలం
2. కివి
3. మిడత
4. పైవన్నీ


Answer : 3

ఉత్తర మైదానాల్లో వేసవికాలంలో వీచే పొడిగా, వేడిగా ఉండే స్థానిక పవనాలు?
1) లూ పవనాలు
2) ఖామ్‌సిం పవనాలు
3) పశ్చిమ విక్షోభాలు
4) కలైశాఖి


Answer : 1

కింది వాటిలో లైంగిక వ్యాధి కానిది ఏది?
1. సిఫిలిస్‌
2. గనేరియా
3. హెపటైటిస్‌ ‘ఎ’
4. ఏదీకాదు


Answer : 3

ఏ వ్యాధిని ఆర్‌టీ – పీసీఆర్‌ పరీక్ష నిర్ధారి స్తుంది?
1. కరోన
2. టైఫాయిడ్‌
3. ఫైలేరియా
4. పైవన్నీ


Answer : 1

Download PDF

కింది ఏ మొక్కలో ఎగబాకే వేర్లు ఉంటాయి?
1. తమలపాకు
2. వాండా
3. ట్రాపా
4. పైవన్నీAnswer : 1

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *