SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –167

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –167

PDF Download Link is available in Between Questions

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

తెలంగాణ పీఠభూమి ప్రాంతం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది?
1. 380-420 మీటర్లు
2. 480-600 మీటర్లు
3. 260-360 మీటర్లు
4. 350-530 మీటర్లు


Answer : 2

కింది వానిని జతపరుచుము?
వృక్షజాతి అటవీరకము
1. టేకు                                ఎ. సతతహరిత
2. యూఫోర్బియా                   బి. ఆకులు రాల్చు
3. రోజ్ వుడ్                          సి. సవన్న
4. సుంద్రీ                              డి. మాంగ్రూవ్
ఎ) ఎ-2, బి-1, సి-3, డి-4
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-2, బి-3, సి-1, డి-4
డి) ఎ-1, బి-3, సి-2, డి-4


Answer : 3

అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం ఏది?
1) త్రిపుర
2) అస్సాం
3) సిక్కిం
4) మధ్య ప్రదేశ్


Answer : 4

అక్బర్‌ ఫతేపూర్‌ సిక్రిలో నిర్వహించిన మతచర్చల్లో పాల్గొనని మతస్థులు?
1) ముస్లిం పండితులు
2) జొరాస్ట్రియన్లు
3) హిందూ పండితులు
4) షింటోమతం


Answer : 4

కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి?
ఎ) కేంద్రంలో ద్విసభా విధానాన్ని 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు
బి) ప్రావిన్స్‌లలో ద్విసభా విధానాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు
సి) ప్రావిన్స్‌లలో ద్వంద్వ పాలనని (Dyarchy) 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు
డి) కేంద్రంలో ద్వంద్వ పాలనని 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు
1) ఎ, బి
2) ఎ, బి, సి
3) పైవన్నీ సరైనవి
4) సి, డి


Answer : 3

కింది వాటిలో సరైనవి ఏవి? ఎ.ఖడ్గమృగం (రైనోసిరస్) ముక్కుపై ఉన్న వెంట్రుకలు కొమ్ముగా రూపాంతరం చెందాయి
బి. జిరాఫీలో పొడవైన నాడీకణం ఉంటుంది
సి. క్షీరదాల ఎరరక్త కణాల్లో కేంద్రకం ఉండదు, కానీ ఒంటె, లామాలో కేంద్రకం ఉంటుంది
డి. ఒంటె ఒక్కసారి నీటిని తాగితే 12-15 రోజులు నీరు లేకుండా ఉండగలదు
1) ఎ, బి
2) సి, డి
3) ఎ, సి, డి
4) ఎ, బి, సి, డి


Answer : 4

మృదులాస్థి ఉండే ప్రదేశం ఏది?
1) చెవి, ముక్కు
2) వెన్నుపూసలు
3) పక్కటెముకలు, స్టెర్నం మధ్య
4) పైవన్నీ


Answer : 4

ముఖ్య పంట అయిన వరిలో నాడు ఏ రకాలు ఎక్కువగా పండించే వారు?
1. కలిమ, శాలి
2. శిరాముఖి
3. పతంగహోయన
4. పైవన్నీ


Answer : 4

రేచర్ల వెలమ నాయకుల రాజ్యంలో ఆనాడు ఉన్న ప్రధాన పరిశ్రమలు ఏవి?
1. వస్త్ర పరిశ్రమ
2. అద్దకపు పరిశ్రమ
3. గాజు పరిశ్రమ
4. పైవన్నీ


Answer : 4

‘మనోహర్‌ పారిక్‌: బ్రిలియంట్‌ మైండ్‌, సింపుల్‌ లైఫ్‌’ గ్రంథ రచయిత ఎవరు?
1) నితిన్‌ గోఖలే
2) అనిద్యదత్‌
3) అనంత విజయ్‌
4) శ్రీచక్ర


Answer : 1

‘Where abouts’ పుస్తకాన్ని రాసిన ప్రముఖ రచయిత ఎవరు?
1) అమితవ్‌ ఘోష్‌
2) జంపాలాహిరి
3) ఆకాశ్‌ రాన్సన్‌
4) మేఘన మెర్కల్‌


Answer : 2

నవీన ముడత పర్వతాలకు ఉదాహరణ.
1. యురాల్‌
2. అపలేచియన్‌
3. ఆరావళి
4. హిమాలయాలు


Answer : 4

రేడియో తరంగాలను పరావర్తనం చెందించి రేడియో ప్రసారాలకు వీలు కల్పిస్తున్న వాతావరణ పొర?
1. ఎక్సో ఆవరణం
2. ఐనో ఆవరణం
3. మెసో ఆవరణం
4. స్ట్రాటో ఆవరణం


Answer : 2

భారత్ లో ఏనుగులు ఎక్కువగా గల రాష్ట్రం ?
1) గుజరాత్
2) మధ్య ప్రదేశ్
3) కేరళ
4) మహారాష్ట్ర


Answer : 3

ఆలివ్ రిడ్లే తాబేళ్ళు అధికంగా ఏ తీరంలో పెరుగుతాయి?
1) వంగతీరం
2) కోరమండల్
3) ఉత్కళతీరం
4) మలబార్


Answer : 3

రక్తం ఎరుపు రంగులో ఉండటానికి కారణం?
1) ప్లాస్మా
2) ఎరిత్రోసైట్స్
3) హిమోగ్లోబిన్
4) పైవేవీ కావు


Answer : 3

శిశువు పితృత్వాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్ష? (సివిల్స్, 2010)
1) అమ్నియో సెంటాసిస్
2) డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్
3) జన్యు సైక్లింగ్
4) ఏదీకాదు


Answer : 2

కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.
నిశ్చితం (A): ఆర్థోపొడా జీవుల్లో అంతర ఫలదీకరణ జరుగుతుంది.
కారణం (R): అన్ని ఆర్థోపొడ్‌లు అండో త్పాదకాలు.
1) (A), (R) రెండూ సరైనవి, (A)కు (R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి కానీ, (A)కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ, (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు కానీ, (R) సరైనది


Answer : 2

కింది వాటిలో సరైనది?
1) భూకంపం అమాంతంగా జరిగే విపత్తు
2) భూకంపాన్ని ముందే ఊహించవచ్చు
3) భూకంపం 25 నిమిషాలు ఉంటుంది
4) భూకంపం రాత్రిపూట సంభవిస్తుంది


Answer : 1

కింది వాటిలో స్వయం అసంక్రామ్యతావ్యాధి?
1) ఆస్టియోపోరోసిస్‌
2) మయాస్థీనియా గ్రావిస్‌
3) మస్కులర్‌ డిస్ట్రోపి
4) ఆైర్థ్రెటిస్‌


Answer : 2

సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?
1) 1983
2) 1984
3) 1985
4) 1986


Answer : 3

గాంధీ, ఇర్విన్ ఒప్పందం జరిగిన సంవత్సరం?
1) 1931 మార్చి 5
2) 1931 ఫిబ్రవరి 5
3) 1932 మార్చి 5
4) 1932 ఫిబ్రవరి 5


Answer : 1

జోగ్‌ జలపాతం ఏ శ్రేణిలో ఉంటుంది
1. తూర్పు కనుమలు
2. వింద్య
3. పశ్చిమ కనుమలు
4. సాత్పూర


Answer : 3

భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం?
1. అమెరికా రాజ్యాంగం
2. బ్రిటిష్‌ రాజ్యాంగం
3. ఐరిష్‌ రాజ్యాంగం
4. భారత ప్రభుత్వ చట్టం


Answer : 4

1947 భారత స్వాతంత్య్ర చట్టం ప్రకారం భారత యూనియన్‌లో చేరని సంస్థానాలు ఏవి?
ఎ) జునాగఢ్
బి) జమ్ముకశ్మీర్
సి) ట్రావెన్‌కోర్
డి) హైదరాబాద్
1) ఎ, బి, సి
2) ఎ, బి, సి, డి
3) సి, డి
4) ఎ, బి, డి


Answer : 2

దిగువ పేర్కొన్న ఏది ఉష్ణమండల మహాసముద్ర ప్రవాహం?
1.క్యూరిల్.
2.కానరీ.
3.లాబ్రడార్.
4.గల్ఫ్ ప్రవాహం.


Answer : 4

భారత్‌లో పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1. 1980
2. 1986
3. 1992
4. 1996


Answer : 3

2023లో ప్రవాసీ భారతీయ దివస్ను ఏ నగరంలో నిర్వహించనున్నారు?
1) ఢిల్లీ
2) అహ్మదాబాద్‌
3) ఇండోర్‌
4) బెంగళూర్‌


Answer : 3

దేశంలో వ్యక్తుల సగటు ఆయు:ప్రమాణం ఎంత?
1) 75 సంవత్సరాలు
2) 64 సంవత్సరాలు
3) 68 సంవత్సరాలు
4) 66 సంవత్సరాలు


Answer : 3

ప్రపంచంలో మొదటిసారి డ్రోన్ల ద్వారా ప్యాసింజర్లను తరలించిన దేశం?
1) చైనా
2) ఇరాన్‌
3) ఇజ్రాయెల్‌
4) యూఎస్ఏ


Answer : 1

రాజుల ఆస్థానంలో సంస్కృత భాషకు విశేష ఆదరణ లభించింది. మొదటి అనపోతా నాయుని ఆస్థానంలో నాగనాథుడు అనే సంస్కృత కవి ఉండేవాడు. ఇతడు సంస్కృతంలో రచించిన నాటకం ఏది?
1. మదనవిలాస బాణం
2. అనపోత నాటకీయం
3. రసార్ణవ సుధాకరం
4. ఎ, బి


Answer : 4

‘హ్యూమన్‌ రైట్స్​‍ అండ్‌ టెర్ర‌రిజమ్‌ ఇన్‌ ఇండియా’ గ్రంథ రచయిత?
1) అశోక్‌ లెవాస
2) సుబ్రహ్మణ్యస్వామి
3) దివ్యదత్‌
4) గుల్జార్‌


Answer : 2

‘PRIDE, PREJUDICE AND PUNDITRY’ పుస్తక రచయిత ఎవరు?
1) చేతన్‌ భగత్‌
2) శంతన్‌ గుప్త
3) శశిథరూర్‌
4) నమిత గోఖలే


Answer : 3

రాష్ట్రాలను వాటి తీరాలతో జత చేయండి?
రాష్ట్రం తీరం పేరు
1) ఒరిస్సా                      పి) ఉత్కళ, కళింగ
2) కర్ణాటక                    క్యూ) కెనరా
3) మహారాష్ట్ర                 ఆర్‌) కొంకణ్‌
4) తమిళనాడు              ఎస్‌) కోరమండల్‌
5) కేరళ                       టి) మలబార్‌
1. 1-ఎస్‌, 2-క్యూ, 3-పి 4-ఆర్‌, 5-టి
2. 1-ఆర్‌, 2-పి, 3-క్యూ 4-ఎస్‌, 5-టి
3. 1-పి, 2-క్యూ, 3-ఆర్‌ 4-ఎస్‌, 5-టి
4. 1-క్యూ, 2-ఎస్‌, 3-పి 4-ఆర్‌, 5-టి


Answer : 3

మనదేశంలో భూకంప తీవ్రత ఎక్కువ గల ప్రాంతం?
1. హిమాలయ పర్వతాలు
2. పశ్చిమ కనుమలు
3. తూర్పు కనుమలు
4. మధ్య భారతం


Answer : 1

ఫర్, పైన్, స్పూస్ లాంటి వృక్షాలు ఏ అడవులలో పెరుగుతాయి?
1) ఆకురాల్చు
2) ఆల్పైన్
3) సతతహరిత
4) క్షారజల


Answer : 2

ఈ క్రింది వానిలో సరికానిది ?
1) రూసాగడ్డి – బుట్టల తయారీ
2) కేన్ – కుర్చీలు, బుట్టల తయారీ
3) విల్లోస్ – దువ్వెనెల తయారీ
4) సాల్ – రైల్వే స్వీపర్ల తయారీ


Answer : 3

వ్యాధి నిరోధకతను పెంచే రక్త కణాలు? (ఆర్‌డీవోస్ 1992 / వాటర్ వర్‌‌క్స. మెయిన్, 2008)
1) ల్యూకోసైట్స్
2) మోనోసైట్స్
3) లింపోసైట్స్
4) న్యూట్రోఫిల్స్


Answer : 3

Download PDF 

కొన్ని రకాల పుష్పించే మొక్కలు ఎలర్జీని ఉత్పత్తి చేసే పుప్పొడి రేణువులను కలిగి ఉంటాయి. అలాంటి వాటికి ఉదాహరణ?
1) పార్దీనియం హిస్టిరోఫోరస్
2) స్థూలకాయ కోడి
3) స్పైని అమరాంథీస్
4) పైవన్నీ


Answer : 4

కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.
నిశ్చితం (A): గ్యాస్ట్రోపొడా జీవులు సౌష్ఠవరహిత మొలస్కా జీవులు.
కారణం (R): ఇవి పిండాభివృద్ధిలో మెలికను ప్రదర్శిస్తాయి.
1) (A), (R) రెండూ సరైనవి, (A)కు (R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి కానీ, (A)కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ, (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు కానీ, (R) సరైనది


Answer : 1

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination,telangana group exams explained,

Leave a Reply

Your email address will not be published.