SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –168

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –168

PDF Download Link is available in Between Questions

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో వ్యవసాయ భూమి ఎంత శాతం?
1. 44.20 శాతం
2. 36.5 శాతం
3. 37. 5 శాతం
4. 42.59 శాతం.


Answer : 4

క్షారత్వాన్ని తట్టుకొని పెరిగే ప్రాంతాల్లోని సతతహరితాలు దేశంలో క్రింద తెలిపిన ఏ ఉద్భిజ ప్రాంతంలో ఉన్నాయి?
1) ఉష్ణమండల సతతహరిత ప్రాంతాలు
2) మాంగ్రూవ్స్
3) అనార్థ సతతహరితాలు
4) ఆర్థ ఆకులు రాల్చు అరణ్యాలు


Answer : 2

మానవునిలో సొమాటోట్రోఫిన్‌ హార్మోన్‌ అసమతుల్యత కారణంగా కలిగే అపస్థితి?
1) జైగాంటిజం (అతికాయత)
2) డ్వార్ఫిజం (కుబ్జత్వం)
3) గాయిటర్‌
4) 1, 2


Answer : 4

ఉష్ణమండల వర్షారణ్యాన్ని (tropical rain forest) తొలగించిన, అది ఉష్ణమండలంలోని ఆకులు రాల్చే అడవి (tropical diciduous forest) తో పోలిస్తే, అంతత్వరగా తిరిగి వృద్ధి చెందదు. ఇందుకు కారణం?
1) వర్షారణ్యం లోని నేలలో పోషక పదార్థాలు తక్కువగా ఉండటం
2) వర్షారణ్యంలోని చెట్ల వ్యాప్తి కణాలు అంతశక్తివంతంగా ఉండక పోవటం
3) వర్షారణ్య జాతులు నెమ్మదిగా పెరగడం
4) వర్షారణ్య ప్రాంతంలోని సారవంతమైన, నేలమీద బాహ్య జాతులు దాడి చేయడం


Answer : 1

మొగలుల కాలంలో పన్నుల వసూలుకు నియమించిన జమీందార్లకు సంబంధించి సరైనది కాదు?
1) వంశపారంపర్యంగా బాధ్యతలు సంక్రమించేవి
2) వీరిని చక్రవర్తి నియమించేవాడు
3) వీరు సొంత బలగాలను పోషించుకునేవారు
4) వీరికి పన్నులు వసూలు చేసింనందుకు శిస్తులో వాటా లభించేది


Answer : 2

కింది వారిలో ఎవరిని మత నియోజకవర్గాల పితామహునిగా పిలుస్తారు?
1) లార్డ్ మింటో
2) లార్డ్ మాంటెంగ్
3) లార్డ్ ఇర్విన్
4) లార్డ్ మోర్లే


Answer : 1

కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
ఎ. యుక్త వయస్సులో వృద్ధాప్య లక్షణాలు కనబడటాన్ని పొజేరియా అంటారు
బి. సైబీరియా దేశపు ప్రత్యేక పులి – అముర్‌
సి. కృష్ణజింక బిష్ణోయ్‌ తెగకు చెందిన పవిత్రమైన జంతువు
డి. చింపాంజీ అతి తెలివైన ఏప్‌
1) ఎ, సి, డి
2) బి, సి, డి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి


Answer : 4

రసాయన గ్రాహకాలతో చలించే జీవులు?
1) తేలు
2) చీమలు
3) పాములు
4) కప్పలు


Answer : 3

రాజ్యంలో ఎన్ని రకాల వ్యవసాయ భూములు ఉండేవి? అవి ఏవి?
1. 2- తరి, మెట్ట
2. 3- మెట్ట, తరి, తోట
3. 1- తోట
4. పైవేవీ కాదు


Answer : 2

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘మూడ్స్​‍ మూవ్‌మెంట్స్​‍ అండ్‌ మెమరీస్’ పుస్తకంలో ప్రధానంగా చర్చించిన అంశాలను గుర్తించండి.
1) భారత మాజీ ప్రధానులకు సంబంధించిన అంశాలు
2) భారత మాజీ రాష్ట్రపతులకు సంబంధించిన అంశాలు
3) భారత స్వాతంత్య్ర పోరాటం అనంతరం చోటుచేసుకున్న ప్రధాన సంఘటనలు
4) పరిపాలనకు సంబంధించిన అంశాలు


Answer : 2

‘మై ఎక్స్​​‍పెరిమెంట్స్​‍ విత్‌ సైలెన్స్​‍ గ్రంథ రచయిత ఎవరు?
1) జంపాలహరి
2) సమీర్‌ సోని
3) అమితాబ్‌ ఘోష్‌
4) కబీర్‌ బేడి


Answer : 2

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది?
1. ఢిల్లీ
2. ముంబయి
3. పనాజీ
4. దిస్‌పూర్‌


Answer : 3

వివిధ నగరాలకు గల పేర్లను జత చేయండి?
పేరు నగరం
1) పింక్‌ సిటీ                  పి) జైపూర్‌
2) సన్‌సిటీ                  క్యూ) జోథ్‌పూర్‌
3) ఆరంజ్‌సిటీ               ఆర్‌) నాగ్‌పూర్‌
4) గోల్డెన్‌ సిటీ              ఎస్‌) అమృతసర్‌
1. 1-పి, 2-క్యూ, 3-ఆర్‌ 4-ఎస్‌
2. 1-ఆర్‌, 2-ఎస్‌, 3-పి 4-క్యూ
3. 1-ఎస్‌, 2-పి, 3-క్యూ 4-ఆర్‌
4. 1-పి, 2-ఎస్‌, 3-క్యూ 4-ఆర్‌


Answer : 1

మడ అడవులు విస్తృతంగా పెరుగుతున్న ‘పిచ్చవరం’ ప్రాంతం?
1) ఒరిస్సా
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) కర్ణాటక


Answer : 3

దక్షిణ భారతదేశంలో అధికశాతం అడవులు గల రాష్ట్రం ?
1) తమిళనాడు
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) ఏదీకాదు


Answer : 2

కీటకాల్లోని రక్తం రంగు?
1) ఎరుపు
2) తెలుపు
3) నలుపు
4) ఆకుపచ్చ


Answer : 2

ప్రౌఢవ్యక్తుల్లో ఎర్ర రక్తకణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి?
1) మూత్రపిండాలు
2) ప్లీహం
3) ఎముక మూలుగ
4) కాలేయం


Answer : 3

కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.
నిశ్చితం (A): ఉభయచరాలు నేలమీద నివసించిన మొట్టమొదటి వర్టిబ్రేట్లు అయినప్పటికీ వీటి అభివృద్ధి మాత్రం నీటి ఆవాసంలో జరుగుతుంది.
కారణం (R): ఉభయచరాలు ఉల్బరహిత, కర్పర రహిత గుడ్లను విడుదల చేస్తాయి. ఇవి నేలపై మనలేవు.
1) (A), (R) రెండూ సరైనవి, (A)కు (R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి కానీ, (A)కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ, (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు కానీ, (R) సరైనది


Answer : 1

ఏ రోజున భూప్రకంపనలు భారత్‌లోని పలు తూర్పుతీర ప్రాంతాల్లో సంభవించాయి?
1) 11-04-2012
2) 13-04-2012
3) 09-04-2012
4) 08-04-2012


Answer : 1

చక్కెర వ్యాధి అని దేనిని అంటారు?
1) డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్‌
2) డయాబెటిస్‌ మెల్లిటస్‌
3) డైయూరిసిస్‌
4) పైవన్నీ


Answer : 2

‘రౌలత్ చట్టం విషపూరితమైన వ్యాధికి తొలిలక్షణం’ అని వర్ణించింది?
1) మహ్మద్ అలీ
2) గాంధీ
3) అనిబిసెంట్
4) హాకీం అజ్మల్ఖాన్


Answer : 2

సింధు నది ఎడమ ఉపనదుల్లో అతి పెద్దది? (ఎక్కువగా నీళ్లను తీసుకెళ్లేది)
1. సట్లేజ్‌
2. చీనాబ్‌
3. బియాస్‌
4. జీలం


Answer : 2

పాలనలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించటానికి ఉద్దేశించిన మొదటి బ్రిటిష్‌ చట్టం?
1. ఇండియన్‌ కౌన్సిళ్ల చట్టం 1861
2. ఇండియన్‌ కౌన్సిళ్ల చట్టం1862
3. ఇండియన్‌ కౌన్సిళ్ల చట్టం 1909
4. భారత ప్రభుత్వ చట్టం 1919


Answer : 1

క్యాబినెట్ మిషన్‌లోని సభ్యులను గుర్తించండి?
1) పెథిక్ లారెన్స్
2) స్టాపర్డ్ క్రిప్స్
3) అలెగ్జాండర్
4) పైవారందరూ


Answer : 4

హైడ్రాలిక్ చర్య వలన ఏ రకమైన కోత ఏర్పడుతుంది?
1.ప్రవహించే నీరు.
2.గాలి.
3.హిమానీనదం
4.వీటిలో ఏదీ లేదు.


Answer : 1

ఓజోన్‌ పొర రక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం?
1. క్యోటో ప్రొటోకాల్‌
2. బేసల్‌ కన్వెన్షన్‌
3. స్టాక్‌హోం డిక్లరేషన్‌
4. మాంట్రియల్‌ ప్రొటోకాల్‌


Answer : 4

ఇటీవల ఇస్రో ఎస్పీఏఆర్‌కే (స్పార్క్​‍)ను ప్రారం భించింది. ఇది దేనికి సంబంధించింది?
1) ఇస్రో ప్రయోగాలను తెలుపుతుంది
2) అంతరిక్షంలోని వివిధ నక్షత్రాలను చూపుతుంది
3) కాంతి ప్రక్రియల ప్రదర్శన
4) ఇస్రో చేపట్టనున్న ప్రాజెక్ట్‍ల సమాహారం


Answer : 1

1993లో దేశంలో 6 సంవత్సరాలకు మించిన ఆడపిల్లల్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్లే వారి శాతం ఎంత?
1) 28
2) 39
3) 60
4) 40


Answer : 1

భారత్‌ సూసైడ్‌ డ్రోన్లను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఇరాన్‌
2) రష్యా
3) ఇజ్రాయెల్‌
4) అమెరికా


Answer : 3

మినిమేటా వ్యాధికి కారణమయ్యే రసాయనం?
1) పాదరసం
2) లెడ్‌
3) మిథైల్‌ఐసోసయనైడ్‌
4) సయనైడ్‌


Answer : 1

భూకంపం దేనికి దారితీస్తుంది?
1) భూకంప కదలికకు
2) భూపాతానికి
3) ఉపరితల పగులు
4) పైవన్నీ


Answer : 4

అటావిజం అంటే?
1) అవశేష అవయవాలు ఆకస్మికంగా ఏర్పడటం
2) క్రియాసామ్య అవయవాల అధ్యయనం
3) నిర్మాణసామ్య అవయవాల అధ్యయనం
4) సంధాన సేతువుల గురించిన అధ్యయనం


Answer : 1

టీకా (వ్యాక్సిన్‌)లకు సంబంధించి సరైన వ్యాఖ్య?
1) ఇవి క్రియారహిత సూక్ష్మజీవులు గల మందులు
2) ఇవి క్రియావంతమైన సూక్ష్మజీవులు గల మందులు
3) ఇవి శరీరంలో యాంటీబాడి ఉత్పత్తిని ప్రేరేపించవు
4) ఇవి వ్యాధిని నయంచేసే మందులు


Answer : 1

తనకు తగిలిన ప్రతి లాఠీదెబ్బ బ్రిటీష్ సామ్రాజ్య శవపేటికకు ఒక శిల వంటిది అని అన్నది?
1) బాలగంగాధర్ తిలక్
2) మహాత్మాగాంధీ
3) యం.ఎన్ రాయ్
4) లాలాలజపతిరాయ్


Answer : 4

కింది వాటిలో పశ్చిమం వైపునకు ప్రవహించే నది ఏది?
1. కృష్ణా
2. మహీ
3. దామోదర్‌
4. మహానది


Answer : 2

కింది వాటిలో సరైంది?
1. బ్రిటన్‌ తరహాలో భారతదేశంలో రెగ్యులర్‌ పోలీసు దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్‌ జనరల్‌ వారె¯Œ హేస్టింగ్స్‌
2. రెగ్యులేటింగ్‌ చట్టం1773 ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు ప్రతిపాదన
3. ఎ, బి
4. ఏదీకాదు


Answer : 3

ఏ కమిటీ సిఫారసు మేరకు సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్‌ని 1921లో వేరు చేశారు?
1) లీలానాథ్‌గో కమిటీ
2) ఆక్వర్త్ కమిటీ
3) మెకాలే కమిటీ
4) హంటర్ కమిటీ


Answer : 2

ఫెర్న్ లు మొక్కల యొక్క ఏ విభాగానికి చెందినవి?
1.జిమ్నోస్పెర్మ్ లు
2.యాంజియోస్పెర్మ్ లు
3.థాలోఫైటా
4.ప్టెరిడోఫైటా


Answer : 4

సూపర్‌ వాసుకి ఇటీవల వార్తల్లో నిలిచింది, ఇది ఏంటి?
1) యుద్ధ నౌక
2) రైలు
3) కొత్త క్షిపణి
4) భారత్‌ ప్రయోగించనున్న కొత్త ఉపగ్రహం


Answer : 2

Download PDF

దేశంలో సగటున ప్రతి వ్యక్తికీ సంవత్సరానికి కోడిగుడ్ల లభ్యత ఎంత?
1) 50
2) 30
3) 58
4) 14


Answer : 2

స్వైన్‌ఫ్లూ వ్యాధిని కలుగచేసే వైరస్‌?
1) H5N1
2) H1N1
3) H1N5
4) N5H1


Answer : 2

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination,telangana group exams explained,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *