SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –169

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –169

PDF Download Link is available in Between Questions

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

ఆంధ్రదేశంలో జైన మతాన్ని ప్రచారం చేసిన మొదటి ఆచార్యుడెవరు?
1. భద్రబా
2. స్థూలభద్రుడు
3. కొండకుందనాచార్యుడు
4. సింహనంది


Answer : 3

కింది వాటిలో సరైనవి?
1) ఫిలిప్పీన్స్‌, జపాన్‌, చైనా – టైఫూన్‌
2) వెస్టిండీస్‌, ఫ్ల్లోరిడా, కరేబియన్‌ – హరికేన్లు
3) ఆస్ట్రేలియా – విల్లీవిల్లీస్‌
4) పైవన్నీ


Answer : 4

న‌గ‌ర‌పాల‌క సంస్థ ప్రథ‌మ పౌరుడు :
1. ఛైర్మన్
2. క‌లెక్టర్
3. స‌ర్ఫంచ్
4. మేయ‌ర్‌


Answer : 4

హైదరాబాద్‌ రాష్ట్రంలో మొట్టమొదటి జాగీర్‌ను ఏ సంవత్సరంలో నిజాం-ఉల్‌- ముల్క్‍ ఇచ్చారు?
1) 1726
2) 1748
3) 1736
4) 1724


Answer : 1

తెలంగాణ ఏ రైల్వే జోన్‌ (మండలం) పరిధిలో కి వస్తుంది?
1) నైరుతి రైల్వే
2) దక్షిణ మధ్య రైల్వే
3) ఆగ్నేయ రైల్వే
4) దక్షిణ రైల్వే


Answer : 2

తెలంగాణలో మొట్టమొదటి రైల్వేలైన్‌ ఏ రెండు ప్రాంతాలను కలుపుతూ నిర్మించారు?
1. ముంబై-షోలాపూర్‌
2. వాడి-సికింద్రాబాద్‌
3. గుల్బర్గా-మద్రాస్
4. సికింద్రాబాద్‌-మద్రాస్


Answer : 2

తెలంగాణలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి?
1. 12,151
2. 12,000
3. 12,769
4)12,407


Answer : 3

మరావతి స్థూప వేదిక ఎత్తు ఎంత ఉన్నది?
1) 1 మీటరు
2) 1. 1/4 మీటరు
3) 1. 1/9 మీటరు
4) 1. 3/4 మీటరు


Answer : 3

మతిమరుపు వ్యాధి అని దేనిని అంటారు?
1) అల్జీమర్స్‌
2) పార్కిన్సన్స్‌
3) మెనింజైటిస్‌
4) పైవన్నీ


Answer : 1

భారతదేశంలోని ఉద్భిజ సంపద క్రిందివానిలో ఏ రకానికి చెందినది?
1) సవన్న
2) ప్రయరీలు
3) మెత్తటి కలపనిచ్చే అడవి
4) గట్టి కలపనిచ్చే అడవి


Answer : 4

గంగా డెల్టా ప్రాంతంలోని సుందర్బన్ అడవులలో పెరిగే ప్రత్యేక మైన వృక్షజాతి?
1) బ్లూ పైన్
2) పైన్
3) సుందరీ
4) పైవన్నీయు


Answer : 3

మొగలుల పాలనలో జబ్త్‍గా వ్యవహరించే రెవెన్యూ విధానంలోని ప్రధానాంశాలు?
ఎ. ప్రతి పంటకు నగదు రూపంలో చెల్లించా ల్సిన పన్నును నిర్ణయించారు
బి. రెవెన్యూ బ్లాకులు ఏర్పాటు చేశారు
సి. గుజరాత్‌, బెంగాల్‌ ప్రాంతాల్లో ఈ విధానం విజయవంతంగా అమలుచేశారు
డి. ప్రతి బ్లాకుకు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి, కట్టాల్సిన పన్నులు నిర్ణయించారు
1) ఎ, సి, డి
2) ఎ, బి, సి
3) ఎ, బి, డి
4) బి, సి, డి


Answer : 3

కిందివాటిలో ఏ చట్టాన్ని భారత సుపరిపాలన చట్టంగా అభివర్ణిస్తారు?
1) 1833 చార్టర్ చట్టం
2) 1853 చార్టర్ చట్టం
3) 1919 చట్టం
4) 1858 భారత ప్రభుత్వ చట్టం


Answer : 4

బొద్దింక, లిమ్యులస్, తేలు, రొయ్యల్లో శ్వాస అవయవాలను వరుస క్రమంలో అమర్చండి.
ఎ. మొప్పలు
బి. పుస్తకాకార మొప్పలు
సి. పుస్తకాకార ఊపిరితిత్తులు
డి. వాయునాళాలు
1) డి, సి, బి, ఎ
2) సి, డి, ఎ, బి
3) డి, బి, సి, ఎ
4) ఎ, సి, బి, డి


Answer : 3

దృఢమైన కండరంతో నిర్మితమైన పాదం కలిగిన జీవి ఏది?
1) చేప
2) పాము
3) నత్త
4) పావురం


Answer : 3

అతిచిన్న పక్షి ఏది?
1) చిలుక
2) పిచ్చుక
3) హమ్మింగ్‌ బర్డ్‍
4) గద్ద


Answer : 3

వెలమ రాజుల కాలంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి నీటిపారుదల సౌకర్యాలను అభివృద్ధి చేశారు. వీరి కాలంలో తవ్వించిన చెరువులు ఏవి?
1. రాయ సమ్రుదం
2. అనపోత సముద్రం
3. నాగ సముద్రం
4. పైవన్నీ


Answer : 4

స్టీఫెన్‌ బార్కర్‌ రాసిన ‘లయన్‌ ఆఫ్‌ ది స్కైస్’ పుస్తకానికి ముందుమాట రాసిన ప్రముఖ రచయిత ఎవరు?
1) అరుంధతిరాయ్‌
2) శశిథరూర్‌
3) సీమాబిశ్వాల్‌
4) మురళి రాఘవన్‌


Answer : 2

భారత ప్రభుత్వం ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విడుదల చేసిన పుస్తకాలను గుర్తించండి.
ఎ. ఫస్ట్ సిటిజన్‌
బి. ఇంటర్‌ప్రెటింగ్‌ జామెట్రీస్
సి. మూడ్స్​‍ మూవ్‌మెంట్స్​‍ అండ్‌ మెమరీస్
డి. ఆజాదీకా అమృత్‌ కాల్‌
1) ఎ, బి
2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి
4) ఎ, బి, సి


Answer : 4

కిందివాటిలో సరికానిది పేర్కొనండి?
1) ఏప్రిల్‌ – తేనెటీగల పెంపకం
2) పిసికల్చర్‌ – చేపల పంపకం
3) హార్టికల్చర్‌ – పూలు పండ్లు తోటల పెంపకం
4) సెరికల్చర్‌ – పట్టు పరుగుల పెంపకం
1. 1
2. 2, 3
3. 4
4. పైవన్నీ సరైనవే


Answer : 4

భూమిపై ప్రవహించే శిలాద్రవాన్ని ఏమంటారు?
1. మాగ్మొ
2. లావా
3. స్కోరియా
4. డైక్‌


Answer : 2

హిమాద్రి ప్రాంతంలో పెరిగే అరణ్యాలు?
1) అర్థఆకురాల్చు
2) శృంగాకార
3) ఉష్ణమండల సతతహరిత
4) అల్ఫైన్ అరణ్యాలు


Answer : 4

నేషనల్ మాంగ్రూవ్ జెనెటిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ కలదు?
1) హిమాచల్ ప్రదేశ్
2) తమిళనాడు
3) ఒరిస్సా
4) కర్ణాటక


Answer : 3

రక్తం ఒక
1) ద్రావణం
2) కొల్లాయిడ్
3) తరల పదార్థం
4) జెల్


Answer : 2

సీరలాజికల్ పరీక్షలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ?
1) వర్గీకరణ లక్షణం
2) గుర్తింపు లక్షణం
3) వైవిధ్య లక్షణం
4) పోలిక లక్షణం


Answer : 2

కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.
నిశ్చితం (A): సకశేరుకాల్లోని ఇతర జంతువుల మెదడు కంటే క్షీరదాల మెదడు పెద్దదిగా ఉంటుంది.
కారణం (R): క్షీరదాల్లో దృష్టి లంబికలు నాలుగు ఉంటాయి. మిగిలిన సకశేరుకాల్లో రెండు మాత్రమే ఉంటాయి.
1) (A), (R) రెండూ సరైనవి, (A)కు (R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి కానీ, (A)కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ, (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు కానీ, (R) సరైనది


Answer : 2

భారత్‌లోని ఏ రాష్ట్రంలో భూకంపాలు ఎక్కువ సంభవించే అవకాశాలు ఉన్నాయి?
1) న్యూఢిల్లీ
2) ఆంధ్రప్రదేశ్‌
3) గుజరాత్‌
4) కేరళ


Answer : 3

గ్లూకోకార్డికాయిడ్‌ల అధికోత్పత్తి వల్ల కలిగే అపసవ్యత?
1) కుషింగ్‌ సిండ్రోమ్‌
2) మిక్సొడిమా
3) డ్వార్ఫిజం
4) అడిసన్స్‌ వ్యాధి


Answer : 1

కామన్వీల్, న్యూఇండియా పత్రికలను స్థాపించినది?
1) సుబ్రమణ్య అయ్యర్
2) రామస్వామి నాయకర్
3) అనిబిసెంట్
4) జార్జ్ అరుండేల్


Answer : 3

ప్రపంచంలో అతిపెద్ద నది దీవిని భారత్‌లోని ఏ నది ఏర్పరుస్తుంది?
1. బ్రహ్మపుత్ర
2. గోదావరి
3. గంగా
4. సింధు


Answer : 1

భారత ప్రభుత్వ చట్టం1919లోని ప్రధాన అంశం/అంశాలు?
1. రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం
2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారాల నిర్వచనం
3. కేంద్ర, రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికార సంక్రమణం
4. పైవన్నీ


Answer : 4

1861 చట్టాన్ని అనుసరించి భారతదేశంలో మొదటి హైకోర్టుని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) బొంబాయి
2) మద్రాస్
3) ఢిల్లీ
4) కలకత్తా


Answer : 4

సూర్య కిరణాల కేంద్రీకరణకు ఎగువన భూమి ఉపరితలంపై ఉండే ప్రదేశాన్ని ఏమని అంటారు?
1.ఫోకస్ (కూట స్దానము)
2.అంతఃకేంద్రం
3.అధికేంద్రం
4.పరికేంద్రం


Answer : 3

యునైటెడ్‌ నేషన్స్​‍ ఫ్రేమ్‌వర్క్​‍ కన్వెన్షన్‌ ఆన్‌ క్లెమేట్‌ చేంజ్‌ ఎప్పుడు అమల్లోకి వచ్చింది
1. 1994 మార్చి 2
2. 1994 మే 24
3. 1996 జనవరి 16
4. 1999 జూన్‌ 27


Answer : 1

కామన్‌వెల్త్ క్రీడల పతకాల పట్టికలో భారత్‌ ఎన్నో స్థానంలో ఉంది?
1) 2
2) 3
3) 4
4) 5


Answer : 3

హిమాచల్‌ప్రదేశ్‌లో 2006లో 6 సంవత్సరాలకు మించిన మగపిల్లల్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్లిన వారి శాతం?
1) 51
2) 57
3) 75
4) 85


Answer : 3

దేశంలో మొట్టమొదటి సారిగా ఏ రాష్ట్రం డ్రోన్స్​‍ పాలసీని ప్రారంభించింది?
1) హిమాచల్‌ప్రదేశ్‌
2) ఉత్తరాఖండ్‌
3) తెలంగాణ
4) గుజరాత్‌


Answer : 1

సార్స్‌ వ్యాధి దేహంలోని ఏ భాగంతో సంబంధం కలిగి ఉంటుంది?
1) మెదడు
2) ఊపిరితిత్తులు
3) గుండె
4) కాలేయం


Answer : 2

Download PDF

లంచ వ్యతిరేక ప్రమాణాల రూపకల్పన సంస్థ ట్రేస్ నివేదిక ప్రకారం లంచం సూచీ-2021లో భారత్‌ స్థానం ఎంత?
1) 53
2) 77
3) 82
4) 95


Answer : 3

వేలు తంపి ఈ రాష్ట్రంలో బ్రిటీష్ వారిపై తిరుగుబాటు జరిపారు?
1. బరోడా
2. హైదరాబాదు
3. ట్రావెన్ కోర్
4. గ్వాలియర్


Answer : 3

గాయిటర్‌ వ్యాధి దేని లోపంవల్ల కలుగుతుంది?
1) అయోడిన్‌
2) కాల్షియం
3) జింక్‌
4) మెగ్నీషియం


Answer : 1

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination,telangana group exams explained,

Leave a Reply

Your email address will not be published.