SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –173

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –173

PDF Download Link is available in Between Questions

ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా ప్రమోషన్లు ఇచ్చే ‘ఆక్సిలరీ’ విధానాన్ని ఏర్పరిచినవారు?
1) సిరాజ్‌ ఉల్‌ ముల్క్‍
2) మొదటి సాలార్‌జంగ్‌
3) రెండవ సాలార్‌జంగ్‌
4) పై ఎవరూ కాదు


Answer : 2

ప్రపంచ గోధుమ ఉత్పత్తుల్లో అమెరికా వాటా ఎంత?
1) 25 శాతం
2) 30 శాతం
3) 20 శాతం
4) 15 శాతం


Answer : 3

కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
ఎ. హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది
బి. సూర్యుడి కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుంది
సి. చంద్రుడి కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం 1.3 సెకన్లు
డి. షూమేకర్‌ లెవీ-9 అనే తోకచుక్క శని గ్రహాన్ని ఢీకొట్టింది
1) ఎ, బి
2) బి, సి
3) ఎ
4) డి


Answer : 4

మెమరీ కార్డుల కెపాసిటీని జీబీలలో తెలియజేస్తారు. ‘జీ’ అంటే ఎన్ని బైట్స్‌?
1) 103
2) 106
3) 109
4) 1012


Answer : 3

కింది వాటిలో సరికానిది ఏది?
1) న్యూ సౌత్‌ వేల్స్‌లో మెరీనా జాతికి చెందిన గొర్రెలను ఎక్కువగా పెంచుతారు
2) క్వీన్స్‌లాండ్‌లో పాడి పశువులు ఎక్కువగా పెంచుతారు
3) సిడ్నీ, మెల్‌బోర్న్‌ నగరాలు ప్రపంచంలో ప్రధాన ఉన్ని మార్కెట్‌ కేంద్రాలు
4) భారత్‌, ఆస్ట్రేలియా నుంచి గోధుమలను దిగుమతి చేసుకునే దేశం


Answer : 4

సముద్రపు నీటి నుంచి ఉప్పును తయారు చేసే పద్ధతి?
1) ఉత్పతనం
2) ఇగురబెట్టుట
3) స్పటీకరణం
4) వడపోత


Answer : 2

పరారుణ (ఇన్‌ ఫ్రారెడ్‌ లేదా IR) కిరణాలకు సంబంధించి సరైన వాక్యాలు?
ఎ. చీకటిలో వస్తువులను చూడగలిగిన కళ్లద్దాల్లో (నైట్‌ విజన్‌ గ్లాసెస్‌) ఉపయోగిస్తారు
బి. టీవీ రిమోట్‌తో టీవీను నియంత్రించడానికి ఉపయోగపడతాయి
సి. ఇవి ఉష్ణకాంతి కిరణాలు
1) ఎ
2) బి
3) ఎ, బి
4) పైవన్నీ


Answer : 4

ప్రపంచమంతటా రాత్రింబవళ్లు సమానంగా ఉండే రోజులు ఏవి?
1) మార్చి 21, సెప్టెంబర్‌ 23
2) మార్చి 20, సెప్టెంబర్‌ 21
3) మార్చి 21, సెప్టెంబర్‌ 25
4) మార్చి 23, సెప్టెంబర్‌ 23


Answer : 1

బాదామి చాళుక్యుల జన్మభూమి
1. హిరణ్య రాష్ట్రం
2. చేజర్ల
3. కోసల రాజ్యం
4. కుందల వనం


Answer : 1

స్థూలబాహు నాయకత్వంలో ఉన్న జైనులను ఏమంటారు?
1) శ్వేతాంబరులు
2) దిగంబరులు
3) అనేకవాదులు
4) ఏవీకావు


Answer : 1

కోడిగుడ్డు పెంకు దేనితో నిర్మితమవుతుంది?
1. CaO
2. CaCO3
3. Ca (OH)2
4. Na2CO3


Answer : 2

ఆరోగ్య సంబంధమైన కార్యక్రమాలు చేసే శాఖ?
1) ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ
2) ఆరోగ్య పరిశోధన శాఖ
3) ఆయుష్‌ శాఖ
4) ఏదీకాదు


Answer : 2

పడమటి కనుమల తూర్పు భాగంలో ఎక్కువగా విస్తరించి ఉన్న ఆర్థ ఆకురాల్చే అడవులు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నాయి?
1) ఖమ్మం, వరంగల్‌
2) మహబూబ్‌గనర్‌
3) ఆదిలాబాద్‌, నిజామాబాద్‌
4) కరీంనగర్‌
1. 1, 2, 3
2. 1, 3, 4
3. 1, 2, 3, 4
4. 2, 3, 4


Answer : 3

1974లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధిపై ఎవరు సర్వే చేపట్టారు?
1) ఐడీబీఐ
2) ఎస్బీఐ
3) కేంద్ర ప్రభుత్వం
4) ప్రణాళికా సంఘం


Answer : 1

2010-11 వ్యవసాయ గణన ప్రకారం తెలంగాణలో వ్యవసాయ భూ కమతం సగటు పరిమాణం ఎంత?
1) ఒక హెక్టారు కంటే తక్కువ
2)1.0 1.8 హెక్టార్లు
3) 1.9-2.7 హెక్టార్లు
4) 2.8 హెక్టార్లకు మించి


Answer : 2

శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనాలు ఏ ప్రదేశంలో ఉన్నాయి?
1. అజంతా
2. ఎల్లోరా
3. అమరావతి
4. వై జయంతిAnswer : 1

అత్యల్ప జ‌న‌సాంద్రత గ‌ల దేశం:
1. మంగోలియా
2. పాకిస్తాన్
3. నేపాల్
4. భార‌త‌దేశం


Answer : 1

సరైన అంశాన్ని గుర్తించండి.
1. తెలంగాణలో అతిపొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-44
2. తెలంగాణలో అతి తక్కువ పొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-150
1. 1
2. 2
3. 1, 2
4. పైవేవీకావు


Answer : 3

బీఆర్ అంబేద్కర్ స్థాపించిన సంస్థల్లో సరైనవి?
1) బహిష్కృత హితకారిణి సభ-1924
2) సమాజ్సంఘ్-1927
3) ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్-1942
4) పైవన్నీ


Answer : 4

‘గులాంగిరి’ సర్వజనిక్ నిత్యధర్మపుస్తక గ్రంథ పుస్తక గ్రంథాల రచయిత?
1) మహాత్మ జ్యోతిబాపూలే
2) రామస్వామి నాయకర్
3) సావిత్రిబాయి పూలే
4) బీఆర్ అంబేద్కర్


Answer : 1

దేశంలోని మహిళా హక్కుల కోసం పోరాడిన మొదటితరం వ్యక్తి అని టిఫానివెయిన్ వీరి గురించి పేర్కొన్నారు?
1) పండిత రమాబాయి
2) సావిత్రిబాయి పూలే
3) అనిబిసెంట్
4) మేడం బికాజీ కామా


Answer : 2

తూర్పు దేశాల్లో విప్లవ ప్రతీక అని లెనిన్ వీరిని పొగిడారు?
1) యస్ఎ డాంగే
2) మేడం బికాజి కామా
3) యం.ఎన్ రాయ్
4) మజుందార్


Answer : 3

ఈ కింది వారిలో అలీపూర్ కుట్రకేసుతో సంబంధం కలవారు?
1) అరబిందో ఘోష్
2) ఉల్లాస్కర్ దత్
3) బరీంద్రకుమార్ ఘోష్
4) హరదయాళ్


Answer : 4

నేనేందుకు నాస్తికుడయ్యాను పుస్తక రచయిత
1) భగత్సింగ్
2) బాగరతి చరణ్ వోహ్రా
3) బటుకేశ్వర్ దత్
4) లాలా హరదయాళ్


Answer : 1

ఈ కింది వాటిలో గాంధీ స్థాపించిన పత్రికలు?
1) యంగ్ ఇండియా
2) హరిజన్
3) నవజీవన్
4) పైవన్నీ


Answer : 4

అంజుమన్- ఇ- ఇస్లాం సంస్థను స్థాపించింది?
1) బద్రుద్ధీన్ త్యాబ్జీ
2) లార్డ్ కర్జన్
3) సర్సయ్యద్ అహ్మద్ఖాన్
4) మహాత్మాగాంధీ


Answer : 1

భారతజాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు
1) సర్ విలియం బెడ్డర్ బర్న్
2) జార్జ్యాల్
3) ఆల్ఫ్రెడ్
4) హెన్రీ కాటన్


Answer : 2

పూనా సేవాసదన్ స్థాపించినది?
1) రమాభాయ్ రనడే
2) సావిత్రిబాయిపూలే
3) అగ్నిహోత్రి
4) మేడమ్ బ్లాట్సి


Answer : 1

వీరి ప్రసంగాలు ‘Wake up India’ పేరుతో ప్రజల్లోకి వెళ్లినవి?
1) మేడమ్ బ్లావట్సి
2) అనిబిసెంట్
3) పండిత రమాబామ్ రనడే
4) ఎవరూ కాదు


Answer : 2

‘ప్రబుద్ద భారత్’ ఉద్భోద పత్రికలను ప్రారంభించినది?
1) మేడమ్ బ్లావట్సి
2) అనిబిసెంట్
3) పండిత రమాబాయ్ రనడే
4) ఎవరూకాదు


Answer : 1

ఈ కింది వాటిలో సరైనవి
1) భారతదేశంలో మొట్టమొదటి వస్త్రపరిశ్రమను బొంబాయిలో కనాజీ నానాబాయ్ 1853లో స్థాపించారు
2) భారత్లో మొట్టమొదటి జనపనార పరిశ్రమను బెంగాల్లో 1853లో జార్జ్ ఆక్లాండ్ స్థాపించారు
3) ఎ మాత్రమే సరైనది
4) ఎ,బి రెండూ సరైనవి


Answer : 4

సిక్కు రాజ్యనిర్మాతగా వీరిని పరిగణిస్తారు?
1) రంజిత్సింగ్
2) గురు గోవింద్సింగ్
3) గురు అర్జున్రావు
4) దిలీప్సింగ్


Answer : 1

రింగ్ఫెన్స్ పాలసీని అనుసరించిన గవర్నర్ జనరల్?
1) కారన్వాలీస్
2) వారన్ హెస్టింగ్స్
3) వెల్లస్లీ


4) డౌల్హౌసీ


Answer : 2

1791లో బెనారస్లో సంస్కృత కళాశాలను స్థాపించినది?
1) సర్విలియమ్ జోన్స్
2) విలియం కారే
3) జోనాథన్ డంకన్
4) ఎల్ఫిన్నన్


Answer : 3

1857 తిరుగుబాటు సమయంలో ‘బిహార్ సింహం’ గా ప్రసిద్ధి పొందింది?
1) కున్వర్ సింగ్
2) తాంతియాతోపే
3) నానా సాహేబ్
4) బేగం హజరత్ మహాల్


Answer : 1

మొదటి కార్మిక పత్రిక ‘శ్రమజీవి’ని 1874లో ప్రారంభించినది?
1) రాధా కాంతదేవ్
2) శశిపాద బెనర్జీ
3) తులసీరామ్
4) కాళిప్రసాద్ ఘోష్


Answer : 2

అతి చల్లని గ్రహం?
1) కుజుడు
2) వరుణుడు
3) గురుడు
4) ఇంద్రుడు


Answer : 2

ఫెర్మి ప్రమాణాల్లో వ్యక్తపరచగలిగేది?
1) కాగితం మందం
2) తరంగదైర్ఘ్యం
3) పరమాణు పరిమాణం
4) కేంద్రక పరిమాణం


Answer : 4

సరైనది గుర్తించండి
ప్రతిపాదన (ఏ) – భారతదేశ పశ్చిమ తీర మైదానాల్లో డెల్టా ఏర్పడటం కనిపించదు
కారణం (ఆర్‌) – భారతదేశ పశ్చిమ తీర మైదానాలు తూర్పుతీర మైదానాలు కంటే ఎక్కువ విస్తృతమైనవి
1. (ఏ), (ఆర్‌) రెండూ నిజం, (ఆర్‌), (ఏ)కు సరైన వివరణ
2. (ఏ), (ఆర్‌) రెండూ నిజం, (ఆర్‌), (ఏ)కు సరైన వివరణ కాదు
3. (ఏ) నిజం కానీ, (ఆర్‌) తప్పు
4. (ఏ) తప్పు కానీ, (ఆర్‌) నిజం


Answer : 3

Download PDF

కింద పేర్కొన్న అంశాల్లో సరికాని దానిని గుర్తించండి?
1. 1950లో ‘The Airforce Act’, ‘The arned Force Acr’ రూపొందినవి
2. 1958లో సాయుధబలగాల ప్రత్యేక అధికారాల చట్టం రూపొందింది
3. 1961లో The Navy Force Act’ రూపొందింది
4. 2008లో ‘National Investigation Act’ రూపొందింది


Answer : 3

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination,telangana group exams explained,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *