General Studies & General Knowledge Model Practice Paper – 18 || SI & Police Constable Mock Test in Telugu

General Studies & General Knowledge Model Practice Paper – 18 || SI & Police Constable Mock Test in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

ఎన్ని మీటర్ల కంటే ఎత్తుగల వాటిని పర్వతాలు అని అంటారు?
1. 850 మీ.
2. 900 మీ.
3. 950 మీ.
4. 1000 మీ.

Answer : 2

ఎన్ని మీటర్ల కంటే తక్కువ ఎత్తు గలవాటిని కొండలని అంటారు?
1. 850 మీ.
2. 900 మీ.
3. 950 మీ.
4. 1000 మీ.

Answer : 2

ఖండ పర్వతాలు, వళి పర్వతాలుగా ఈకింది ఏ రకమైన పర్వతాలను విభజించవచ్చు?
1. విరూపక పర్వతాలు
2. పరిశిష్ట పర్వతాలు
3. సంచిత పర్వతాలు
4. పైన పేర్కొన్నవన్నీ

Answer : 1

భూఅంతర్భాగంలోని బలాల వల్ల భ్రంశాలకు రెండు వైపులగానీ, ఒకవైపుగానీ భూపటలం పైకి, కిందికి కదిలి, ఈ రెండు సమాంతర భ్రంశతలాల మధ్యభాగం కిందికి కుంగిపోవడం వల్లగానీ, లేదా దానికి ఇరువై పుల ఉన్న భూఖండం పైకి రావడం వల్లగానీ ఎత్తైన ప్రాంతం ఏర్పడుతుంది. ఈ పర్వతాలను ఏమంటారు?
1. విరూపక పర్వతాలు
2. పరిశిష్ట పర్వతాలు
3. సంచిత పర్వతాలు
4. ఖండ పర్వతాలు

Answer : 4

పగులులోయ గుండా పయనించే నదులు ఏవి?
1. రైన్ నది
2. నర్మద నది
3. తపతి నది
4. ఎర్ర సముద్రం
1. 1,4 మాత్రమే
2. 2, 3 మాత్రమే
3. 1,3
4. పైన పేర్కొన్నవన్నీ

Answer : 4

భూభాగంపై అత్యధిక విస్తీర్ణంలో వ్యాపించిన పర్వతాలు ఏవి?
1. విరూపక పర్వతాలు
2. పరిశిష్ట పర్వతాలు
3. సంచిత పర్వతాలు
4. ఖండ పర్వతాలు
1. 1,4 మాత్రమే
2. 2, 3 మాత్రమే
3. 1,3
4. పైన పేర్కొన్నవన్నీ

Answer : 4

ఈకిందివానిలో ఏపర్వతాల వల్ల పగులు లోయ ఏర్పడుతుంది?
1. విరూపక పర్వతాలు
2. పరిశిష్ట పర్వతాలు
3. సంచిత పర్వతాలు
4. ఖండ పర్వతాలు

Answer : 4

ముడుత పర్వత నిర్మాణ క్రమ దశలు ఏవి?
1. ఆశ్మోద్భవ దశ
2. పర్వతోద్భవ దశ
3. క్రమక్షిమోద్భవ దశ
4. పైన పేర్కొన్నవన్నీ

Answer : 4

ప్రాచీన ముడుత పర్వతాలు వికోషీకరణకు గురై ఏ రకమైన పర్వతాలుగా ఏర్పడతాయి?
1. ఖండ పర్వతాలు
2. నవీన ముడుత పర్వతాలు
3. అగ్ని పర్వతాలు
4. ఆవశిష్ట పర్వతాలు

Answer : 4

ఈకిందివానిలో పగులులోయకు మరో పేరు?
1. విదీర్ణదరి
2. రిఫ్ట్ వ్యా లీ
3. దోషరేఖలు
4. అగాధ దరి
1. 1,4 మాత్రమే
2. 2, 3 మాత్రమే
3. 1,3
4. పైన పేర్కొన్నవన్నీ

Answer : 4

ఈకిందివానిలో ఆవశిష్ట పర్వతాలలో క్రమరహితమైన శిఖరాలను ఏమంటారు?
1. మొనాడ్ రాక్స్
2. సిల్
3. డైక్స్
4. లాకోలిత్

Answer : 1

యూరప్ ఖండంలో ఏర్పడిన ఖండపర్వతాలు ఏవి?
1. వోజెస్ పర్వతాలు
2. బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు
3. హర్ట్ పర్వతాలు
4. మెస్టా పర్వతాలు
1. 1,4 మాత్రమే
2. 2, 3 మాత్రమే
3. 1,3
4. పైన పేర్కొన్నవన్నీ

Answer : 4

ఈకిందివానిలో ఏరకమైన పర్వతాలను భ్రంశోత్తిత శిలావిన్యాసం అని అంటారు?
1. విరూపక పర్వతాలు
2. పరిశిష్ట పర్వతాలు
3. సంచిత పర్వతాలు
4. ఖండ పర్వతాలు

Answer : 4

ఈకిందివానిలో ఆవశిష్ట పర్వతాలు ఏవి?
1. యూరల్స్ పర్వతాలు (యూరేషియా)
2. అపలేచియన్ పర్వతాలు (అమెరికా)
3. టయషన్ పర్వతాలు (ఆసియా)
4. ఆరావళి పర్వతాలు (భారత దేశం)
1. 1,4 మాత్రమే
2. 2, 3 మాత్రమే
3. 1,3
4. పైన పేర్కొన్నవన్నీ

Answer : 4

భూఉపరితల భూస్వరూపాలలో ప్రధానమైనవి ఏవి?
1. పర్వతాలు
2. పీఠభూములు
3. మైదానాలు
4. పైన పేర్కొన్నవన్నీ

Answer : 4

ఈకిందివానిలో నవీన ముడుత పర్వతాలు ఏవి?
1. హిమాలయాలు (ఆసియా)
2. ఆర్ట్స్ పర్వతాలు (యూరప్)
3. రాకీ పర్వతాలు (ఉ. అమెరికా)
4. ఆండీస్ పర్వతాలు (ఆస్ట్రేలియా)
5. గ్రేట్ డివైడింగ్ రేంజ్ (ఆస్ట్రేలియా)
1. 1,4 మాత్రమే
2. 2,3,5 మాత్రమే
3. 1,3,5
4. పైన పేర్కొన్నవన్నీ

Answer : 4

ఆర్ట్స్ పర్వతాలు విస్తరించిన దేశాలు ఏవి?
1. ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా
2. ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, బ్రిటన్
3. ఇటలీ, పోర్చుగల్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా
4. ఇటలీ, ఫ్రాన్స్, స్వీడన్, ఆస్ట్రియా

Answer : 4

పశ్చిమ కనుమలు, తూర్పుకనుమలు కలిసే చోట ఏర్పడిన నీలగిరులు ఏ రకమైన పర్వతాలు ?
1. విరూపక పర్వతాలు
2. ఆవశిష్ట పర్వతాలు
3. సంచిత పర్వతాలు
4. ఖండ పర్వతాలు

Answer : 2

ఈకిందివానిలో భూమిలోని అంతర్గత బలాల సర్దు బాట్లు, మార్పులు సంభవించి ఏర్పడే పర్వతాలు ఏవి?
1. విరూపక పర్వతాలు
2. పరిశిష్ట పర్వతాలు
3. సంచిత పర్వతాలు
4. పైన పేర్కొన్నవన్నీ

Answer : 1

ఎత్తైన పీఠభూములు నదీ క్రమక్షయం వల్ల చాలాకా లానికి శిథిలమై, రెండు నదీలోయల మధ్య ఉన్న ఎత్తైన పీఠభూమి భాగం పర్వతంగా మిగిలిపోయి, ఆవశిష్ట పర్వతాలుగా ఏర్పడతాయి. ఈకిందివానిలో ఆవశిష్ట పర్వతాలకు ఉదాహరణను తెలుపుము?
1. హిమాలయాలు
2. వింధ్యాపర్వతాలు
3. సాత్పురా పర్వతాలు
4. పశ్చిమ కనుమలు

Answer : 4

ఎత్తు తక్కువ ఉండే ఆవశిష్ట పర్వతాలను ఏమంటారు?
1. విరూపక పర్వతాలు
2. పరిశిష్ట పర్వతాలు
3. సంచిత పర్వతాలు
4. ముడుత పర్వతాలు

Answer : 2

ముడుత పర్వతాలకు మరోపేరు?
1. వళి పర్వతాలు
2. ఖండ పర్వతాలు
3. సంచిత పర్వతాలు
4. పరిశిష్ట పర్వతాలు

Answer : 1

అగ్నిపర్వతాల ఉనికికి సంబంధించి ఈ కిందివానిలో సరైన జత ఏది?
1. మౌనలోవా-హవాయి
2. అకాంకాగ్వా-చిలీ
3. వెసూవియస్-ఇటలీ
4. ఫ్యూజియామా-జపాన్
5. బారెన్ ద్వీపాలు-అండమాన్, నికోబార్ దీవులు
1. 1,4 మాత్రమే
2. 2,3,5 మాత్రమే
3. 1,3,5
4. పైన పేర్కొన్నవన్నీ సరైనవే

Answer : 4

ఆఫ్రికాలో అతిఎత్తైన అగ్నిపర్వతం కిలిమింజారో ఏ దేశంలో ఉంది?
1. టాంజానియా
2. ఉగాండా
3. జాంబియా
4. ఎరిత్రియా

Answer : 1

ఈకిందివానిలో పర్వతాంతర పీఠభూమి ఏది?
1. టిబెట్-చైనా
2. బొలివియా-ద.అమెరికా
3. మంగోలియా-ఆసియా
4. మెక్సికో-లాటిన్ అమెరికా
1. 1,4 మాత్రమే
2. 2,3,4 మాత్రమే
3. 1,3,4
4. పైన పేర్కొన్నవన్నీ సరైనవే

Answer : 4

ఈకిందివానిలో తప్పు జత ఏది?
1. గిరిపద పీఠభూములు-కొలరాడో (అమెరికా), పెటగోనియా (అర్జెంటైనా) పీఠభూములు
2. కలశ పీఠభూములు- ఒజార్క్ పీఠభూమి (అమెరికా)
3. లావా పీఠభూమి-దక్కన్ (ఇండియా), స్నేక్ నదీలోయ (అమెరికా), కొలంబియా (అమెరికా)
4. ఖండాంతర పీఠభూములు (దక్షిణాఫ్రికా)

Answer : 4

పర్వతాలతో పాటే ఏర్పడే పీఠభూములను ఏమంటారు? వీటి చుట్టూ పర్వతాలు పరివృతమై ఉంటాయి.
1. పర్వతాంతర పీఠభూములు
2. గిరిపద పీఠభూములు
3. కలశ పీఠభూములు
4. ఖండాంతర పీఠభూములు

Answer : 2

ఉద్భవ విధానాన్ని అనుసరించి పర్వతాలు రకాలు ఏవి?
1. విరూపక పర్వతాలు
2. పరిశిష్ట పర్వతాలు
3. సంచిత పర్వతాలు
4. పైన పేర్కొన్నవన్నీ

Answer : 4

పర్వతాలు ఏర్పడే సమయంలో వాటితో పాటే కొన్ని పీఠభూములు ఏర్పడతాయి. వాటికి ఒక వైపు పర్వ తాలు, మరో వైపు సముద్రం లేదా మైదానం లేదా సర స్సులుగానీ ఉంటాయి. వీటిని ఏమంటారు?
1. పర్వతాంతర పీఠభూములు
2. గిరిపద పీఠభూములు
3. కలశ పీఠభూములు
4. ఖండాంతర పీఠభూములు

Answer : 2

ఈకిందివానిలో అగ్ని పర్వతాలు ఏవి?
1. విరూపక పర్వతాలు
2. పరిశిష్ట పర్వతాలు
3. సంచిత పర్వతాలు
4. ఏదీకాదు

Answer : 3

భూ అంతర్భాగంలోని ఉర్ధ్వబలాల వల్ల మైదాన ప్రాంతంగానీ, సముద్రభూతలంగాని పైకి నెట్టుకుని రావడం వల్ల ఏ రకమైన పీఠభూములు ఏర్పడతాయి?
1. పర్వతాంతర పీఠభూములు
2. గిరిపద పీఠభూములు
3. కలశ పీఠభూములు
4. ఖండాంతర పీఠభూములు

Answer : 4

ఈకిందివానిలో సరైన అంశమేది?
1. సముద్రమట్టం నుంచి దాదాపు సమతలంగా ఉండే భూస్వరూపాలు మైదానాలు.
2. మైదానాలు మూడు రకాలు: భూచలనాల ద్వారా ఏర్పడినవి, క్రమక్షయ మైదానాలు, నిక్షేపిత మైదానాలు
3. ఖండాంతర్గత, తీర మైదానాలు భూచలనాల ద్వారా ఏర్పడిన మైదానాలు.
4. పైన పేర్కొన్నవన్నీ సరైనవే.

Answer : 4

ఈకిందివానిలో క్రమక్షయ మైదానాలు ఏవి?
1. పెనిప్లేనులు
2. పెడిప్లేసులు
3. స్ట్రాంఫ్లాట్
4. పైన పేర్కొన్నవన్నీ

Answer : 4

ఈకిందివానిలో నిక్షేపిత మైదానాలు ఏవి?
1. వరద మైదానాలు
2. డెల్టా మైదానాలు
3. పీడిమాండ్ మైదానాలు
4. పైన పేర్కొన్నవన్నీ

Answer : 4

ఈకిందివానిలో సరైన అంశమేది?
1. నదీ ముఖద్వారాలలో డెల్టా మైదానాలు ఏర్పడతాయి.
2. పర్వత పాదాల వద్ద ఏర్పడేవి పీడ్ మాంట్ పర్వతాలు.
3. గాలి ద్వారా ఏర్పడే మైదానాలు లోయస్ మైదానాలు.
4. హిమానీనద నిక్షేపాల వల్ల ఇసుక, గ్రావెల్ తదితర పదార్థాలతో ఏర్పడిన మైదానాలు బహి:క్షాళన మైదానాలు లేదా ఔట్ వాష్ మైదానాలు.
1. 1,4 మాత్రమే
2. 2, 3 మాత్రమే
3. 1,3
4. పైనపేర్కొన్నవన్నీ

Download PDF

Answer : 4

నిక్షేపిత మైదానాలకు సంబంధించి ఈ కిందివానిలో సరైన జత ఏది?
1. సరోవర సంబంధ మైదానాలు
2. గోళాశ్మమృతిక మైదానాలు
3. బహిక్షాళన మైదానాలు-మిచిగన్ (అమెరికా), హిత్ లాండ్ (ప.యూరప్)
4. లోయస్ మైదానాలు-వాయువ్య చైనా, పశ్చిమ యూరప్, అమెరికాలోని మధ్య భాగం
1. 1,4 మాత్రమే
2. 2, 3 మాత్రమే
3. 1,3
4. పైన పేర్కొన్నవన్నీ

Answer : 4

 

 

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

 

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published.