SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –185

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –185

PDF Download Link is available in Between Questions

తెలంగాణ పూర్తి వైశాల్యం ఎంత ?
1. 119.48 లక్షల హెక్టార్లు
2. 112.07 లక్షల హెక్టార్లు
3. 124, 32 లక్షల హెక్టార్లు
4. 138.68 లక్షల హెక్టార్లు


Answer : 2

తెలంగాణ మొత్తంలో అటవీ విస్తీర్ణం శాతం ఎంత ?
1. 20.7%
2. 21.7%
3. 24.07%
4. 23.7%


Answer : 3

వ్యవసాయ ప్రక్రియల క్రింద ఉన్న భూమి ఎంత ?
1. 68.54 లక్షల హెక్టార్లు
2. 36. 5 లక్షల హెక్టార్లు
3. 59.70 లక్షల హెక్టార్లు
4. 37.3 లక్షల హెక్టార్లు


Answer : 3

తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో వ్యవసాయ భూమి శాతం ఎంత ?
1. 44.20%
2. 36.5%
3. 37.5%
4. 42.59%


Answer : 4

తూర్పు కనుమలను వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏ ‘పేరుతో పిలుస్తారు ?
1. పాపికొండలు
2. అనంతగిరి కొండలు
3. కందిగల్ గుట్టలు
4. పైవన్నీ


Answer : 2

తూర్పు కనుమలను నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఏ పేరుతో పిలుస్తారు ?
1. శేషాచలం కొండలు
2. నందికొండలు
3. నల్లమల కొండలు
4. అనంతగిరి కొండలు


Answer : 2

తెలంగాణ పీఠభూమి ప్రాంతం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది ?
1. 380 మీ – 420 మీ
2. 480 మీ. – 600 మీ
3. 260 మీ. – 360 మీ
4. 350 మీ – 530 మీ


Answer : 2

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది ?
1. 600 మీటర్లు
2. 400 మీటర్లు
3. 300 మీటర్లు
4. 700 మీటర్లు


Answer : 1

మెదడు వాపు వ్యాధిని కలిగించే వైరస్ రకం ఏది?
1) రిట్రో వైరస్
2) రైనో వైరస్
3) అర్బో వైరస్
4) జికా వైరస్


Answer : 3

దశకుమార చరిత్రను కేతన ఎవరికి అంకితం ఇచ్చాడు?
1) రుద్రదేవుడు
2) తిక్కన
3) దండి
4) గణపతిదేవుడు


Answer : 2

మహా తలవరుడు అంటే ?
1. అనేక రాజ్యాలను జయించినవాడు
2. మహా సామంతుడు
3. చక్రవర్తి
4. మహామంత్రి


Answer : 2

యూరప్‌ ఖండంలో భూగోళశాసా్త్రనికి ఆద్యులు?
1) పోర్చుగీసు
2) ఇంగ్లండ్‌ దేశస్థులు
3) గ్రీస్ దేశస్థులు
4) ఫ్రాన్స్​‍ దేశస్థులు


Answer : 3

అరుణగ్రహం అని దేన్ని అంటారు?
1) వరుణుడు
2) బృహస్పతి
3) కుజుడు
4) శని


Answer : 2

సింఫోన్‌ (ఎస్‌ఐఎంపీహెచ్‌వోఎన్‌ఈ) ఇటీవల వార్తల్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది?
1. ఈశాన్య రాష్ర్టాల్లో పర్యాటక రంగ అభివృద్ధి
2. ఈశాన్య సంస్కృతి సంప్రదాయాల ఉత్సవాలు
3. ఈశాన్య రాష్ర్టాల్లో మౌలిక సదుపాయాలు
4. ఏదీకాదు


Answer : 1

బానిస వంశస్థుల పాలనా కాలం?
1) 1192-1260
2) 1260-1290
3) 1206-1280
4) 1200-1300


Answer : 2

జోబ్‌, క్వెట్ట, నల్‌, కుల్లి సంస్కృతులు(పాకిస్థాన్‌లోని బెలుచిస్థాన్‌) హరప్పానాగరికతలో ఏ దశకు చెందినవి?
1) తొలి హరప్పా లేదా పూర్వ హరప్పా దశ
2) మధ్య హరప్పా దశ
3) మలి హరప్పా దశ
4) ఏదీకాదు


Answer : 1

జతపరచండి
జల విద్యుత్‌              కేంద్రాలు నదులు
1. టికార్‌                ఎ. మహి
2. బలిమెల              బి. మహానది.
3. కాక్రపార             సి. సీలేరు
4. కదనా                డి. తపతి


Answer : 3

అడవుల్లో కార్చిచ్చును కింది ఏ రకమైన విపత్తుగా పరిగణిస్తారు?
1) భౌగోళిక విపత్తు
2) జీవ సంబంధ విపత్తు
3) ప్రమాదభరిత విపత్తు
4) సామాజిక-సహజ విపత్తు


Answer : 3

1 లీటరు ఘ.ప ఎన్ని ఘ.సెం.మీ లకు సమానం?
1) 10-2
2) 102
3) 10-3
4) 103


Answer : 4

ఆవరణ వ్యవస్థకు ప్రధాన ఇంధనం ఏది?
1) చంద్రుడు
2) సూర్యుడు
3) అంగారకుడు
4) ధరిత్రి


Answer : 2

కర్పూరాన్ని సులువుగా శుద్ధి చేసే ప్రక్రియ?
1) ఉత్పతనం
2) స్వేదనం
3) స్పటికీకరణం
4) వడపోత


Answer : 1

జతపరచండి?
ఎ. ఎక్స్‌ కిరణాలు                         1. హెన్రి బెక్వరల్‌
బి. రేడియో ధార్మికత                     2. రాంట్‌జెన్‌
సి. పరమాణు నమూనా                  3. ఐన్‌స్టీన్‌
డి. కాంతి విద్యుత్ఫలితం                 4. నీల్స్‌బోర్‌
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-4, బి-2, సి-3, డి-1


Answer : 3

అంతర్జాతీయ దినరేఖ ఏది?
1) 180 డిగ్రీల తూర్పురేఖాంశం
2) 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం
3) 180 డిగ్రీల తూర్పు రేఖాంశం
4) 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం


Answer : 1

దుగ్గరాజు నిర్మించిన జైన దేవాలయం పేరు ఏమిటి?
1. సుభాదామ జినాలయం
2. కటికాభరణ జినాలయం
3. సుహస్తి జినాలయం
4. వర్ధమాన జినాలయం


Answer : 2

కింది వాటిలో ప్రపంచ వారసత్వంలో ఉన్నది?
1) ఖజురహో
2) నలంద
3) హంపి
4) పైవన్నీ


Answer : 4

కింది ఆమ్ల జలరహిత రూపాల్లో ఏది సరైనది?
1. H2CO3 జల రహిత రూపం CO
2. H3PO4 జల రహిత రూపం HPO3
3. H2SO4 జల రహిత రూపం SO3
4. H2SO3 జల రహిత రూపం SO2
1. 1, 2, 3
2. 1, 3, 4
3. 2, 3, 4
4. 1, 2 3, 4


Answer : 3

శాతవాహనుల కాలం నాటి ఏకైక రాతి గుహాలయం?
1) శంఖరం
2) బొజ్జన్నకొండ
3) భావికొండ
4) గుంటుపల్లి


Answer : 4

ధ్వని తరంగాలు దేని గుండా ప్రయాణించ లేవు?
1) నీరు
2) ఉక్కు
3) శూన్యం
4) గాలి


Answer : 3

భారతీయ పౌరు ఏ ఇతర దేశంలోనైనా సహజంగా పౌరసత్వం పొందితే తన భారతీయ పౌరసత్వాన్ని కోల్పోతాడా?
1) అవును
2) కాదు
3) తెలియజేస్తే
4) ఆ వ్యక్తి తన పౌరసత్వాన్ని వదులుకోదలిస్తే


Answer : 1

విజయపురి పట్టణం నిర్మించినట్లు తెలిపే శాసనం?
1) శాంత మూలుని రెంటాల శాసనం
2) ఎహూవల శాంతమూలుని నాగార్జున కొండ శాసనం
3) విజయశ్రీ నాగార్జున కొండ శాసనం
4) రుద్ర పురుషదత్తుని నాగార్జున కొండ శాసనం


Answer : 3

ప్రపంచం యొక్క పైకప్పు?
1. అండెస్
2. టిబెట్
3. పశ్చిమ కనుమలు
4. ఆరావళి పర్వత శ్రేణులు


Answer : 2

2011లో రంగరాజన్‌ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణలో ఎన్ని లక్షల మంది పేదవారు ఉన్నారు?
1) 20 లక్షలు
2) 15 లక్షలు
3) 35 లక్షలు
4) 43 లక్షలు


Answer : 3

రెండు గంటల వ్యత్యాసం ఉన్న రెండు పట్టణాల మధ్య దూరం రేఖాంశంలో ఎన్ని డిగ్రీలుంటాయి?
1) 15 డిగ్రీలు
2) 30 డిగ్రీలు
3) 45 డిగ్రీలు
4) 60 డిగ్రీలు


Answer : 2

తెలంగాణలో గల స్థానిక రవాణా వ్యవస్థల వివిధ పద్ధతుల్లో ర్డో రహదారిలో వస్తువులు, ప్రయాణికుల రవాణా ఎంత శాతం భాగస్వామ్యం కలిగి ఉంది?
1) 60%
2) 66%
3) 50%
4) 33%


Answer : 1

ఆధునిక భారతీయ చిత్రకళా పితామహుడైన రాజా రవివర్మ ఎవరి కొలువుకు చెందినవాడు?
1) రాజా మార్తాండవర్మ
2) రాజా చంద్రశేఖరవర్మ
3) రాజా రంజిత్ వర్మ
4) పై ఎవరూకాదు


Answer : 1

జీవశాస్త్ర పితామహుడు………..
1. డార్విన్
2. గ్రెగర్ మెండల్
3. లూయి పాశ్చర్
4. అరిస్టాటిల్


Answer : 4

క్రింది వానిలో రెండు తలల సర్పం………
1. టి ఫ్లాక్స్
2. ఎరిక్స్ జానై
3. పైతాన్ రేటిక్యులేటస్
4. రాట్ స్నేక్


Answer : 2

క్రింది వానిలో ఆహారాన్ని చూషించే కీటకం………
1. నల్లి
2. దోమ
3. లక్క పురుగు
4. ఈగ


Answer : 4

పుష్పానికి ఉండే కాడ చివర ఉబ్బిన నిర్మాణాన్ని ఏ మంటారు?
1. పుష్ప వృంతము
2. పుష్పాసనము
3. కీలాగ్రము
4. కీలము


Answer : 2

Download PDF

క్రింది వానిలో కాలేయ ఆకారంలో ఉండే మొక్కలు.
1) రిక్సియా .
2) హార్న్ వర్ట్
3) మార్సీలియా
4) మార్కాన్సియా
4) మారానియా
1. 1,2
2. 2,3
3. 3,4
4. 1,4


Answer : 4

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination,telangana group exams explained,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *