SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 205

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 205

PDF Download Link is available in Between Questions

తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 2001, ఏప్రిల్‌ 27
2) 2000, ఏప్రిల్‌ 27
3) 2002, ఏప్రిల్‌ 27
4) 2003, ఏప్రిల్‌ 27


Answer : 1

భారతదేశంలో మొట్టమొదట ఏర్పడిన ద్వీపపు మ్యూజియం ఏది?
1. అమరావతి
2. నాగార్జున కొండ
3. నలంద
3. భట్టిప్రోలు


Answer : 2

పుర్రెలో కదిలే ఎముక ఏది?
1) వెన్నెముక
2) పై దవడ
3) కింది దవడ
4) కపాలం


Answer : 3

అణు విద్యుత్‌ కేంద్రాల్లో పనిచేసే సూత్రం?
1) నియంత్రిత శృంఖల చర్య
2) అనియంత్రిత శృంఖల చర్య
3) శృంఖల చర్య
4) ద్రవాభిసరణం


Answer : 1

సూర్యుడు?
1) ఒక చిన్న నక్షత్రం
2) మధ్యపరిణామం గల ఒక నక్షత్రం
3) నక్షత్రం కాదు
4) ఒక పెద్ద నక్షత్రం


Answer : 1

ఒక కిలోబైట్‌ మెమరీ అంటే?
1) 1000 బైట్స్‌
2) 1024 బైట్స్‌
3) 1048 బైట్స్‌
4) 981 బైట్స్‌


Answer : 2

మిశ్రమ ద్రావణంలోని ద్రావణాలను వాటి బాష్పీభవన స్థానాలను బట్టి వేరు చేయుట అంటే?
1) వేడి చేయుట
2) స్వేదన ప్రక్రియ
3) అంశిక స్వేదన ప్రక్రియ
4) ఇగుర్చుట


Answer : 3

పరమాణువులోని కేంద్రక వ్యాసం?
1) 10-10 సెం.మీ
2) 10- 8 సెం. మీ
3) 10- 13 సెం.మీ
4) 10-15 సెం.మీ


Answer : 3

భారతీయ వ్యవసాయ గణనను ఏ పద్దతి ద్వారా చేస్తారు?
1.ఉత్పత్తి పద్ధతి.
2.ఆదాయ పద్ధతి.
3.వ్యయ పద్ధతి.
4.వినియోగ పద్ధతి.


Answer : 1

జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో హెబియస్ కార్పస్ రిట్‌ను రద్దు చేయవచ్చునని, సైనిక శాసనం అమల్లో ఉన్న కాలంలో హెబియస్ కార్పస్ రిట్‌ను చేసే వీలులేదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
1. పీఏ ఇనాందార్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు
2. ఏడీఎం జబల్‌పూర్‌ Vs శుక్లా కేసు
3. మేనకాగాంధీ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు
4. సజ్జన్‌ సింగ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌


Answer : 2

కిందివాటిలో సరైనది?
1. ఆఫ్గానిస్థాన్‌లోని పర్వత శ్రేణి జస్కార్‌ర, కారకోరం శ్రేణి
2. ఇండియాలోని పర్వత శ్రేణి హిందూకుష్‌ శ్రేణి
3. పై రెండు
4. ఏదీకాదు


Answer : 3

POCSO Act కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1. Protection of Childrens from Sexual Offences Act
2. Prevention of Childrens from Sexual Offences Act
3. Prంrague of Children from Sexual Offences Act
4. Puneshment of Childrens from Sexual Offences Act


Answer : 1

భారత రాష్ట్రపతి శాసనాధికారాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్‌ 79 ప్రకారం పార్లమెంటులో అంతర్భాగంగా కొనసాగుతారు
2) ఆర్టికల్‌ 85 ప్రకారం లోక్‌సభను రద్దు చేస్తారు
3) ఆర్టికల్‌ 86 ప్రకారం రాజ్యసభను రద్దు చేస్తారు
4) ఆర్టికల్‌ 123 ప్రకారం ఆర్డినెన్స్​‍ను జారీ చేస్తారు
1. 1, 2, 3
2. 1, 2, 3, 4
3. 1, 3, 4
4. 1, 2, 4


Answer : 4

అస్పృశ్యుల మహర్‌ సత్యాగ్రహానికి నాయకుడు ఎవరు?
1) జ్యోతిభాపూలే
2) బి.ఆర్‌.అంబేద్కర్‌
3) ఎం.జి.రనడే
4) మహాత్మాగాంధీ


Answer : 2

లక్షదీవుల గురించి సరికాని స్టేట్‌మెంట్‌ను గుర్తించండి.
1. లక్షదీవులు ప్రవాళ బిత్తికల వల్ల ఏర్పడ్డాయి
2. లక్షదీవులు ఎర్నాకులం హైకోర్టు పరిధిలోకి వస్తాయి
3. లక్షదీవుల్లో పెద్ద దీవి – అమీన్‌ దీవి
4. లక్షదీవుల్లో అత్యంత ఉత్తరాన ఉన్న దీవి – చెర్‌బానియన్‌ దీవి
1. 1, 2, 3

2. 2, 3, 4
3. 1, 3, 4

4. 1, 2, 4


Answer : 4

ఈశాన్య భారత్‌లో నవీనశిలాయుగపు సంస్కృతి విలసిల్లిన ప్రదేశం ఏది?
1) మహశక
2) కాయత
3) గుంగెరియా
4) దావోజలివాదింగ్‌


Answer : 4

మాగ్మా అనే శిలాద్రవం ఘనీభవించడం వల్ల ఏర్పడే శిలలు?
1) రూపాంతర శిలలు
2) అగ్ని శిలలు
3) అవక్షేప శిలలు
4) ఏదీకాదు


Answer : 2

అలంపురంలో ఎవరి శాసనం ఉన్నది?
1. రాజరాజ నరేంద్రుడు
2. విజయాదిత్యుడు
3. వినయాదిత్యుడు
4. విక్రమాదిత్యుడు


Answer : 3

జతపరచండి.
థర్మల్‌ విద్యుత్‌ రాష్ట్రాలుశక్తి కేంద్రాలు
1. వుంచాహార్‌                ఎ. ఆంధ్రప్రదేశ్‌
2. వింధ్యాచల్‌                బి. మహారాష్ట్ర
3. వనేదా                      సి. ఉత్తరప్రదేశ్‌
4. సింహాద్రి డి. మధ్య ప్రదేశ్‌
1) 1-బి, 2 -సి , 3-డి, 4-ఎ
2) 1-సి, 2 -బి , 3-డి, 4-ఎ
3) 1-సి, 2 -డి , 3-బి, 4-ఎ


4) 1-బి, 2 -డి , 3-ఎ, 4-సి


Answer : 3

అజ్మీర్‌లో ఉన్న దర్గా పేరు?
1) బాబా ఫరీద్‌
2) కుతుబుద్దీన్‌ భక్త్తియార్‌
3) మొయినుద్దీన్‌ చిస్తీ
4) ఏవీకావు


Answer : 3

కింది వాటిలో బలమైన క్షారం కానిది?
1. NaOH
2. NH4OH
3. KOH
4. 1, 3


Answer : 2

అనంగ్‌ తాల్‌ సరస్సు ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది?
1) ఢిల్లీ
2) పుదుచ్చేరి
3) హర్యానా
4) హిమాచల్‌ ప్రదేశ్‌


Answer : 1

50 సెం,మీ. వరకు వర్షపాతం ఉన్న ప్రాంతంలో విస్తరించే ముళ్ళ చెట్లతో కూడిన పొద అడవుల్లో ఏ రకమైన వృక్షాలు పెరుగుతాయి?
1. తుమ్మచెట్లు
2. రేగు చెట్లు
3. చెండ్ర, బలుసు
4. పైవన్నీ


Answer : 4

మాంధాత శిల్పం ఎక్కడ ఉన్నది?
1. నాగార్జున కొండ
2. శంకరం
3. జగ్గయ్యపేట
4. గుమ్మడిదురు


Answer : 3

సిక్కు మతం నుంచి ముస్లింగా మారి “జమియత్ ఉల్ అన్సార్” అనే సంస్థను స్థాపించిన వారు?
1. మహమ్మద్ అల్ హసన్
2. మహమ్మద్ అలీజిన్నా
3. మౌలానా ఒబైదుల్లా
4. సలీముల్లా


Answer : 3

హైదరాబాద్‌ రాష్ట్రంలో మొదటిసారి ప్రణాళిక శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1948
2) 1935
3) 1943
4) 1949


Answer : 3

ఎలుక‌ల వ‌ల‌న వ్యాప్తి చెందే వ్యాధి:
1. ప్లేగు
2. టైఫాయిడ్
3. క‌ల‌రా
4. డిసెంట‌రీ


Answer : 1

సరైన అంశాలను గుర్తించండి.
1. రాష్ట్రంలో జాతీయ రహదారులు పొడవు అత్యల్పంగా 3910 కి.మీ.లతో 3.62 శాతం నమోదైంది
2. 2022 ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో మొత్తం రోడ్‌ నెట్‌వర్క్​‍ పొడవు 107871 కి.మీ.లుగా నమోదైంది
1. 1
2. 2
3. 1, 2
4. ఏదీకాదు


Answer : 3

హాతిగుంఫా శాసనం ఎవరిని గురించి తెలుపుతుంది?
1) కుదెపెనసిరి
2) అశోక సద
3) ఖారవేలుడు


4) శివశ్రీ శాతకర్ణి


Answer : 3

తెలంగాణలో కలప బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
1) పోచంపల్లి
2) నిర్మల్‌
3) కొలనుపాక
4) పోచారం


Answer : 2

ప్రపంచంలో పట్టును ఉత్పత్తి చేసే దేశాలేవి?
1) జపాన్‌, చైనా, భారత్‌
2) అమెరికా, నేపాల్‌, రష్యా
3) జర్మనీ, ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌
4) బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఫ్రాన్స్​‍


Answer : 1

వార్షిక ద్రవ్యోల్బణ రేటు మూడంకెల స్థాయిలో ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణం?
1. దూకే ద్రవ్యోల్బణం
2. అతి ద్రవ్యోల్బణం
3. పరిగెడుతున్న ద్రవ్యోల్బణం
4. ఎ, బి


Answer : 2

ఏ రాజ్యాంగ సవరణ పౌరుని ప్రాథమిక రక్షణ సార్వభౌమాధికారం, సమగ్రత రక్షిం-చడం అని పేర్కొంది?
1) 14వ
2) 16వ
3) 24వ
4) 39వ


Answer : 2

పట్టిక పాలక అంటే?
1) భూమిని కొలిచే అధికారి
2) భూమి రికార్డులను భద్రపరిచే అధికారి
3) భూమిని దానం చేసినప్పుడు నిబంధన లను రూపొందించే అధికారి
4) భూమిశిస్తును నిర్ణయించే అధికారి


Answer : 3

రాష్ట్రపతి ద్వారా నిర్వహించే ఆర్థిక అధికారాలు?
1) రాష్ట్రపతి అనుమతితో మాత్రమే ఆర్థిక బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి
2) భారత సంఘటిత నిధి నుంచి ముందస్తుగా డబ్బు కేటాయించవచ్చు
3) కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపకాన్ని నిర్ణయించేందుకు ఫైనాన్స్​‍ కమిషన్‌ను రాష్ట్రపతి నియమిస్తాడు
4) పైవన్నీ సరైనవే


Answer : 4

లోక్‌సభ ప్రత్యేక అధికారానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి?
1) ఆర్టికల్‌ 93 ప్రకారం లోక్‌సభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లను ఎన్నుకోవడం
2) శాసనాల రూపకల్పన సమయంలో అటార్నీ జనరల్‌ న్యాయ సలహాను పొందడం
3) ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగానే లోక్‌సభలో ప్రవేశపెట్టడం
4) కేంద్ర ప్రభుత్వాన్ని పదవి నుంచి తొలగించే తీర్మానం లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి


Answer : 3

జతపరచండి
1. ఫిరోజ్‌ షా తుగ్లక్‌             ఎ. దివాన్‌-ఇ-ఇస్తియాఖ్‌
2. అల్లావుద్దీన్‌ ఖిల్జీ               బి. షహ్నయ్‌-ఇ-మండి
3. ఇల్‌ టుట్‌ మిష్‌                సి. పౌర సర్వీసులు
1) 1-ఎ, 2-సి, 3-బి
2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-ఎ, 2-బి, 3-సి
4) 1-సి, 2-బి, 3-ఎ


Answer : 3

థర్మల్‌ ఉష్ణమాపకం ఏవిధంగా పెరుగుతుంది?
1) 20-30 సి/100 మీ
2) 50-60 సి/100 మీ
3) 10-20 సి/100 మీ
4) 4.0-50 సి/100 మీ


Answer : 1

Download PDF

భారత ఆర్థిక సంఘానికి సరైనది?
1) రాజ్యాంగబద్ధ సంస్థ
2) అర్థ, న్యాయ వ్యవస్థ
3) ఒక సలహా సంస్థ
4) అన్నీ సరైనవే


Answer : 4

కాకతీయుల కాలంనాటి దేవాలయ తోరణాల్లో, విమానాల్లో ఏ రాజుల కాలం నాటి ప్రభావం కనిపిస్తుంది?
1) చాళుక్య రీతులు
2) శాతవాహన రీతులు
3) బౌద్ధరీతులు
4) చైనీయులు


Answer : 1

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *