SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 214

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 214

PDF Download Link is available in Between Questions

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు?
1) ఏప్రిల్‌ 12, 1967
2) ఏప్రిల్‌ 12, 1968
3) ఏప్రిల్‌ 12, 1969
4) ఏప్రిల్‌ 12, 1970


Answer : 3

రుద్రదేవుడు ఏ సంవత్సరం నాటికి తీరాంధ్రను జయించాడు?
1) క్రీ.శ.1186
2) క్రీ.శ.1180
3) క్రీ.శ.1176
4) క్రీ.శ.1190


Answer : 1

నదులు, చెరువులు, సముద్రాలు, మహాసముద్రాలు అనేవి దేనికి సంబంధించినవి?
1) వాతావరణం
2) శిలావరణం
3) జలావరణం
4) జీవావరణం


Answer : 3

అక్షాంశాల దృష్ట్యా ఇండియా దేనిలో ఉంది?
1) ఉత్తర అక్షాంశం
2) దక్షిణార్ధగోళం
3) దక్షిణ అక్షాంశం
4) ఉత్తరార్ధగోళం


Answer : 4

మొక్కలను వాటి ఔషధ గుణాల ఆధారంగా వర్గీకరించినవారు?
1) చరకుడు
2) శుశ్రుతుడు
3) పై ఇద్దరూ
4) చార్లెస్‌ డార్విన్‌


Answer : 3

దివిసీమ ఉప్పెన ఎప్పుడు సంభవించింది?
1) 1966
2) 1977
3) 1988
4) 1999


Answer : 2

భారతదేశం ప్రధానంగా ఏ దేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటుంది?
1) ఆస్ట్రేలియా
2) యూఎస్‌ఏ
3) దక్షిణాఫ్రికా
4) చైనా
1. 1, 2
2. 1, 3
3. 2, 3
4. 1, 4


Answer : 4

తెలంగాణ రాష్ట్రంలో ఏ సరస్సును ‘పక్షుల స్వర్గధామంగా’ పేర్కొంటారు?
1) భద్రసాగర్‌
2) పోచారం
3) లక్కవరం సరస్సు
4) అమీన్‌పూర్‌ సరస్సు


Answer : 4

కింది వాటిలో మిశ్రమ లోహం?
1) క్వార్ట్జ్‌
2) గ్రాఫైట్‌
3) వజ్రం
4) నిక్రోమ్‌


Answer : 4

కిందివారిలో నల్లగొండ జిల్లా ఫణిగిరిలో జరిగిన తవ్వకాలు పరిశోధనల్లో బయల్పడిన శాసన ఫలకాల్లో ప్రస్తావించిన ఇక్ష్వాకరాజు ఎవరు?
1. శ్రీశాంత మూలుడు
2. వీరపురుష దత్తుడు
3. ఎవుల శాంతమూలుడు
4. రుద్ర పురుషదత్తుడు


Answer : 1

కింది వాటిలో సరిగా జతపరిచినది ఏది?
1) నీతిసార ముక్తావళి-బద్దెన
2) పురుషార్థ సారం-శివదేవయ్య
3) సకలనీతి సమ్మతం-మడికి సింగన
4) పైవన్నీ


Answer : 4

ఏ పంచవర్ష ప్రణాళిక తర్వాత, రోలింగ్ ప్రణాళిక అమలు చేయబడింది?
1.మూడవ ప్రణాళిక.
2.ఐదవ ప్రణాళిక.
3.ఏడవ ప్రణాళిక.
4.తొమ్మిదవ ప్రణాళిక.


Answer : 2

గోండ్వానా భూభాగంలో భాగంకాని ప్రాంతం ఏది?
1. దక్షిణ అమెరికా, ఆఫ్రికా
2. ఆస్ట్రేలియా, అంటార్కిటికా
3. దక్షిణ భారత ద్వీపకల్పం
4. ఏదీకాదు


Answer : 4

రాష్ట్రపతి నియమించే పదవులకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి?
1) లోక్‌పాల్‌కు చైర్మన్‌, సభ్యులు
2) జాతీయ మహిళా కమిషన్‌కు చైర్మన్‌, సభ్యులు
3) రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు చైర్మన్‌, సభ్యులు
4) పరిపాలనా ట్రిబ్యునల్‌కు చైర్మన్‌, సభ్యులు


Answer : 3

1857 తిరుగుబాటుదారులు, పలువురు ఆంగ్లే యులను ఎక్కడ హత్య చేశారు?
1) కాన్పూర్‌
2)మీరట్‌
3) గ్వాలియర్‌
4) ఢిల్లీ


Answer : 1

వ్యవసాయ పన్నుల పద్ధతిని రద్దు చేసిన తొలి సుల్తాన్‌?
1) ముబారక్‌ ఖిల్జీ
2) ఘియాసుద్దీన్‌ తుగ్లక్‌
3) మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌
4) ఫిరోజ్‌ షా తుగ్లక్‌


Answer : 3

సౌర కుటుంబంలో పరిభ్రమణ కాలం కన్నా ఆత్మభ్రమణ కాలం ఎక్కువ గల గ్రహం ఏది?
1) శుక్రుడు
2) బృహస్పతి
3) శని
4) యురేనస్‌


Answer : 4

రిజర్వాయర్‌లో నీటిని టీఎంసీల్లో కొలుస్తారు. అయితే టీఎంసీ అంటే?
1) Thousand Million Cubic Feet
2) Thousand Metre Cube
3) Ten Million Cubic Feet
4) Ten Metre Cube


Answer : 1

జతపరచండి.
1. కార్డమమ్‌ పర్వతాలు                ఎ. చైనా
2. కున్‌లున్‌ పర్వతాలు                 బి. ఆప్గానిస్థాన్‌
3. హిందూకుష్‌ పర్వతాలు             సి. ట్రాన్స్‌ హిమాలయ మండలం
4. టియన్‌ షాన్‌ పర్వతాలు            డి. భారతదేశం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ


Answer : 4

ఇంద్రధనస్సు దేనివల్ల ఏర్పడుతుంది?
1) వ్యాపనం
2) కాంతి పరిక్షేపణ
3) సంపూర్ణాంతర పరావర్తనం
4) 1, 3


Answer : 4

ఎలక్ట్రాన్‌కు సంబంధించి కింది వాటిలో సరైనది కానిది?
1) రుణావేశ ఎలక్ట్రాన్లు ఎల్లప్పుడూ ధనావేశ కేంద్రకం చేత స్థిర విద్యుదాకర్షక బలాల ద్వారా ఆకర్షితమవుతాయి
2) కేంద్రానికి దగ్గరగా ఉన్న ఎలక్ట్రాన్‌ కేంద్రకంతో బలంగా ఆకర్షణ పొందడం చేత దానికి అతి తక్కువ స్థితి శక్తి ఉంటుంది
3) కేంద్రకానికి దూరంగా ఉన్న ఎలక్ట్రాన్‌కు అధిక స్థితిశక్తి ఉంటుంది
4) ఒక పరమాణువును వేడి చేసినప్పుడు అందులో ఉన్న ఎలక్ట్రానులన్ని బయటకు విడుదలవుతాయి


Answer : 4

శ్రీలంక పూర్వపు రాజధాని?
1) కొలంబో
2) జాఫ్నా
3) అనిరుధ్‌పూర్‌
4) కాండి


Answer : 4

క్రీ.శ.7వ శతాబ్దం నుంచి జనాదరణ పొందిన వజ్రయాన బౌద్ధమతంలో గల ఆగోచర ఆచారాలు?
1. వజ్రయాన
2. సహజయాన
3. కాలచక్రయాన
4. పైవన్నీ


Answer : 4

జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ కు మొదటి చైర్మన్‌ గా ఎవరు వ్యవహరించారు?
1. రీతూ ముఖర్జీ
2. శాంతా సిన్హా
3. అరుంధతీరాయ్‌
4. మేధాపాట్కర్‌


Answer : 2

హిమాలయ పర్వతాల గురించి సరైన జతను గుర్తించండి.
1. హిమాద్రి                         ఎ. హిమాలయ- హిమాలయాలు
2. హిమాచల్‌                      బి. టెథిస్ హిమాలయాలు
3. శివాలిక్‌                         సి. బహిరిగిరి హిమాలయాలు
4. ట్రాన్స్​‍హిమాలయ              డి.పర్వతపాద హిమాలయాలు
1. 1-బి, 2-ఎ, 3-డి, 4-బి
2. 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
3. 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4. 1-బి, 2-సి, 3-ఎ, 4-డి


Answer : 3

అగ్నిప్రమాదం వల్ల పతనమైన ఏకైక సింధూ నగరం ఏది?
1) బన్హాలి
2) కోట్‌డిజీ
3) థోలవీర
4) రాఖీగర్హి


Answer : 2

రాజ సాన్సీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ ఎయిర్‌పోర్టు పేరు?
1) జబల్‌వూర్‌
2) కొచ్చిన్‌
3) అమృత్‌సర్‌
4) గౌహతి


Answer : 3

ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ ఏ సంగీత పరికరం ప్రయోగించడంలో నేర్పరి?
1) సితార
2) రుద్రవీణ
3) షెహనాయి
4) సరోద్‌


Answer : 3

జతపరచండి.
ఆమ్లం                                లభించే పదార్థం
ఎ. టార్టారిక్‌ ఆమ్లం                1. ఉసిరి
బి. ఆస్కార్బిక్‌ ఆమ్లం                2. చింతపండు
సి. ఎసిటిక్‌ ఆమ్లం                  3. వెనిగర్‌
డి. స్టియరిక్‌ ఆమ్లం                4. కొవ్వు పదార్థాలు
1. ఎ-3, బి-2, సి-1, డి-4
2. ఎ-2, బి-1, సి-3, డి-4
3. ఎ-2, బి-3, సి-1, డి-4
4. ఎ-4, బి-1, సి-3, డి-2


Answer : 2

భారత రాజ్యాంగం ఏ పౌరసత్వాన్ని కలిగిస్తుంది?
1) ఏక పౌరసత్వం
2) బహుళ పౌరసత్వం
3) ద్వంద్వ పౌరసత్వం
4) ఏదీకాదు


Answer : 1

ధుపాడు బౌద్ధ క్షేత్రం ఏ జిల్లాలో ఉంది?
1) గుంటూరు
2) కృష్ణా
3) గోదావరి
4) ప్రకాశం


Answer : 4

విధాన సభకు సంబంధించి కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1) విధాన సభలో కనీస ఎమ్మెల్యేల సంఖ్య- 60
2) విధాన సభలో గరిష్ట ఎమ్మెల్యేల సంఖ్య- 500
3) ఎక్కువ ఎమ్మెల్యేలు గల రాష్ట్రం- ఉత్తరప్రదేశ్‌ (403)
4) తక్కువ ఎమ్మెల్యేలు గల రాష్ట్రం- గోవా (40)


Answer : 4

ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి?
1) ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేంద్ర సహాయ మంత్రి హోదా పొందుతారు
2) ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేంద్ర క్యాబినెట్‌ మంత్రి హోదా, సౌకర్యాలు పొందుతారు
3) ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని లోక్‌సభ స్పీకర్‌ ధ్రువీకరిస్తారు
4) జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్‌ను ఎంపిక చేసే స్క్రీనింగ్‌ కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తారు


Answer : 1

దూకుతున్న ద్రవ్యోల్బణం అనేది ద్రవ్యోల్బణ దశల్లో ఎన్నోది?
1. రెండో దశ
2. మూడో దశ
3. నాలుగో దశ
4. చివరి దశ


Answer : 3

లింగమంతుల స్వామిని కింది ఏ జాతరలో వూజిస్తారు?
1) పెద్దగట్టు
2) మన్నెంకొండ
3) యాదాద్రి
4) కొండగట్టు


Answer : 1

1993-94 నుంచి 2011-12ల మధ్య తెలంగాణలో గ్రామీణ పేదరికం 49.0 శాతం నుంచి 11.2 శాతానికి తగ్గగా పట్టణ పేదరికం ఎంత శాతం తగ్గింది?
1) 30.5 శాతం నుంచి 5.0 శాతానికి
2) 28.6 శాతం నుంచి 10.1 శాతానికి
3) 35.8 శాతం నుంచి 18.6 శాతానికి
4) 33.8 శాతం నుంచి 12.6 శాతానికి


Answer : 1

భూమి అంతర్భాగం సాద్రత అన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటానికి కారణం?
1) అధిక పీడనం
2) అధిక ఉష్ణోగ్రత
3) గురుత్వాకర్షణం
4) అధిక లోహాలను కలిగిఉండటం

Download PDF


Answer : 4

ఆర్థిక సంఘానికి చైర్మన్‌గా ఏ వ్యహారాల్లో అనుభవం ఉన్న వారిని ఎంపిక చేస్తారు?
1) రాజకీయ వ్యవహారాల్లో
2) న్యాయ వ్యవహారాల్లో
3) ఆర్థిక వ్యవహారాల్లో
4) ప్రజా వ్యవహారాల్లో


Answer : 4

అత్యంత బాధకరమైన రుతుస్రావాన్ని ఏమంటారు?
1. అలిగోమెనోరియా
2. అమినోరియా
3. ట్రైజోఫ్రెనియా
4. డిస్మెనోరియా


Answer : 4

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *