SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 215

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 215

PDF Download Link is available in Between Questions

భూమిపై పడమర నుంచి తూర్పునకు గీయబడిన ఊహారేఖలు?
1) అక్షాంశాలు
2) రేఖాంశాలు
3) అక్షం
4) ఏదీకాదు


Answer : 1

కృతిలోని జీవులను ఒక క్రమ పద్ధతిలో అమర్చడాన్ని లేదా విభజించడాన్ని ఏమంటారు?
1) విభజన
2) సమీకరించు
3) వర్గీకరణ
4) పైవన్నీ


Answer : 3

తెలంగాణలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి?
1) 12,751
2) 12,769
3) 12,700
4) 12,786


Answer : 2

రుద్ర పురుషదత్తున్ని జయించినది ఎవరు?
1. పల్లవ నరసింహ వర్మ
2. శివస్కందవర్మ
3. బుద్ధ యాంకరుడు
4. శాంతివర్మ


Answer : 1

ప్రత్యేక ఆర్థిక మండలి భావన మొదటగా ఏ దేశం చేత ప్రవేశపెట్టబడింది?
1.చైనా.
2.జపాన్.
3.భారతదేశం.
4.పాకిస్తాన్.


Answer : 1

కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తీవ్రమైన వరదలు ఏసంవత్సరంలో సంభవించాయి?
1) 2007
2) 2008
3) 2009
4) 2010


Answer : 3

లితో అంటే గ్రీకు భాషలో అర్థం?
1) శిల్పం
2) జీవం
3) శిల
4) నీరు


Answer : 3

కింద సూచించిన వాటిలో బొగ్గు గని కేంద్రాలను గుర్తించండి.
1) భూపాలపల్లి
2) సత్తుపల్లి
3) మణుగూరు
4) మందమర్రి
1. 1, 2
2. 3, 4
3. 1, 3, 4
4. పైవన్నీ


Answer : 4

జతపరచండి
ఎ. కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌                1. పాల్వంచ
బి. కాకతీయ-1 థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌        2. ఘన్‌పూర్‌
సి. కాకతీయ-2 థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌        3. చేల్పూరు
డి. యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం               4. దామరచర్ల
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-2, బి-4, సి-2, డి-3
4) ఎ-1, బి-2, సి-4, డి-3


Answer : 1

కుట్రపువారు అంటే
1) రాజులపై కుట్రలు చేసేవారు
2) రాజు అంతరంగిక సైనికులు
3) సైనిక దుస్తులు కుట్టేవారు
4) యుద్ధవిద్యలు నేర్పేవారు


Answer : 3

అమ్మోనియం వేటి మిశ్రమం?
1) నత్రజని ఉదజని
2) ఉదజని ఆక్సిజన్‌
3) నత్రజని ఆక్సిజన్‌
4) నత్రజని సోడియం హైడ్రాక్సైడ్‌


Answer : 1

భారతదేశంలో మొదటి మసీదు నిర్మించిన వారు?
1) ఫిరోజ్‌ షా
2) ఇల్‌-టుట్‌-మిష్‌
3) ఆరం షా
4) కుతుబుద్దీన్‌ ఐబక్‌


Answer : 4

సూర్యునికి గల అతి బాహ్య వలయ పొరను ఏమని వ్యవహరిస్తారు?
1) స్ట్రాటోస్పియర్‌
2) ఫొటోస్పియర్‌
3) కరోనా
4) క్రోమోస్పియర్‌


Answer : 1

కింది వాటిలో స్వయం ప్రకాశక శక్తి కలిగినవి?
1) గ్రహాలు
2) నక్షత్రాలు
3) ఉపగ్రహాలు
4) ఉల్కలు


Answer : 2

తూర్పు, పశ్చిమ కారిడార్‌ కింద ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు కలపబడింది?
1)గౌహతి నుంచి అహ్మదాబాద్‌
2) శ్రీనగర్‌ నుంచి కన్యాకుమారి
3) ముంబై నుంచి కోల్‌కతా
4) సిల్చార్‌ నుంచి పోర్‌బందర్‌


Answer : 4

కిందివాటిలో సరైనవి గుర్తించండి.
1) 2016 కరవు నిర్వహణ కరదీపిక దీర్ఘకాలిక కరవు 33% ఉన్నట్లు పేర్కొంది.
2) కరవు పీడిత ప్రాంతం కింద 35% ఉన్నట్లు పేర్కొంది.
3) 10% కంటే ఎక్కువ అవపాతం లోపించినట్లయితే దాన్ని వాతావరణ కరవు అంటారు.
4) All of the Above


Answer : 4

దిగువ స్థాయి న్యాయస్థానం విచారిస్తున్న కేసును నిలిపి వేయమని ఉన్నతస్థాయి న్యాయస్థానం జారీచేసే రిట్‌ను ఏమంటారు?
1. ప్రొహిబిషన్‌ (Prohibition)
2. సెర్షియోరరి (Certiorari)
3. కో వారెంటో (Quo warranto)
4. మాండమస్ (Mandamus)


Answer : 1

వివిధ చట్టాలు అవి రూపొందిన సంవత్సరాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
a) ప్లాంటేషన్‌ కార్మికుల చట్టం                 1) 1966
b) బాలల హక్కుల రక్షణ చట్టం               2) 2005
c) బీడీ, సిగరెట్‌ కార్మికుల చట్టం              3) 1951
1. a-3, b- 1, c-2
2. a-1, b- 2, c-3
3. a-3, b- 2, c-1
4. a-2, b- 1, c-3


Answer : 3

టెస్ట్‌ ట్యూబ్‌ లోపలి వ్యాసాన్ని కనుక్కోవడానికి సరైన పరికరం?
1) వెర్నియర్‌ కాలిపర్స్‌
2) స్క్రూగేజ్‌
3) స్పెరామీటర్‌
4) జామెట్రీ స్కేల్‌


Answer : 1

జతపరచండి.
1) రాజస్థాన్‌                          ఎ. అపలేచియన్‌
2) ఉత్తర అమెరికా                   బి. ఆరావళీ పర్వతాలు
3) రష్యా                               సి. గ్రేట్‌ డివైడింగ్‌ రేంజ్‌
4) ఆస్ట్రేలియా                          డి. యూరల్‌ పర్వరాలు
5) ఆఫ్రికా (మొరాకో)                 ఇ) అట్లాస్‌ పర్వతాలు
1. 1-బి, 2-డి, 3-ఎ, 4-సి, 5-ఇ
2. 1-బి, 2-ఎ, 3-డి, 4-డి, 5-ఇ
3. 1-బి, 2-సి, 3-ఎ, 4-డి, 5-ఇ
4. 1-బి, 2-ఎ, 3-సి, 4-డి, 5-ఇ


Answer : 2

కింది వాటిలో ఆనకట్టల ప్రతికూల ప్రభావం ఏది?
1) నీటిపారుదల
2) వాటర్‌ లాగింగ్‌
3) వరద నియంత్రణ
4) ఏదీకాదు


Answer : 2

‘క్లోరినేషన్‌’ అంటే?
1) క్లోరైడ్‌లను క్లోరిన్‌గా మార్చుట
2) అపరిశుభ్రత నీటికి కొద్దిశాతం క్లోరిన్‌ను కలుపుట
3) రసాయనిక చర్యలో క్లోరిన్‌ ఏర్పడుట
4) లవణాన్ని ఏర్పరచునప్పుడు క్లోరిన్‌ను కలిగి ఉండుట


Answer : 2

కింది వాటిలో తప్పుగా ఉన్న క్వాంటం సంఖ్యల సమితి?
1) 3, 1, 0,-1/2
2) 3, 2, 1, +1/2
3) 3, 1, 2, -1/2
4) 3, 2, 0, +1/2


Answer : 3

ప్రపంచమంతటికి వర్తించే ప్రామాణిక కాలం?
1) గ్రీనిచ్‌ ప్రామాణిక కాలం
2) స్థానిక కాలం
3) 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశకాలం
4) ఏదీకాదు


Answer : 1

రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలకు సంబంధించి రాష్ట్రపతి నియమించే రాజ్యాంగ పదవులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్‌ 124 – సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు
2) ఆర్టికల్‌ 217 – హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు
3) ఆర్టికల్‌ 148 – కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌
4) ఆర్టికల్‌ 239 – కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు
1. 1, 2, 4
2. 1, 2, 3, 4
3. 1, 2, 3
4. 2, 3, 4


Answer : 2

బ్రిటీష్‌ ప్రభుత్వం 1856లో ఆమోదించిన చట్టం ఏది?
1) హిందూ వితంతు పునర్వివాహ చట్టం
2) మత పరివర్తన హక్కుల చట్టం
3) సాధారణ సేవల జాబితా చట్టం
4) పైవన్నీ


Answer : 4

బాదామి చాళుక్యులు ఎవరికి సామంతులుగా పనిచేశారు?
1. శాతవాహనులు
2. ఇక్షాకులు
3. విష్ణుకుండినులు
4. రాష్ట్రకూటులు


Answer : 3

అద్వైతాన్ని ప్రచారం చేసిందెవరు?
1) మధ్వాచార్యుడు
2) శంకరాచార్యుడు
3) నింబార్కుడు
4) ఏవీకావు


Answer : 2

కింది వాటిలో సరైన విషయం(లు).
1. ఆమ్ల వర్షం మొక్కలకు, జంతువుల ఆరోగ్యానికి మంచిది
2. ఆమ్ల వర్షం తాజ్‌మహల్‌ వంటి చారిత్రక కట్టడాల నాణ్యతను నష్టపరచదు
3. వర్షపు నీటి PH విలువ 5.6 కంటే తక్కువ ఉంటే దాన్ని ఆమ్ల వర్షం అంటారు
1. 1 మాత్రమే
2. 1, 2
3. 3 మాత్రమే
4. 1, 2, 3


Answer : 3

ఆచార్య నాగర్జునుడు ఎవరి సమకాలికుడు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) శివశ్రీ శాతకర్ణి
3) విజయశ్రీ శాతకర్ణి
4) యజ్ఞశ్రీ శాతకర్ణి


Answer : 4

2014-15లో తెలంగాణ రాష్ట్ర మొత్తం భూ అడవుల విస్తీర్ణం ఎంత శాతంగా ఉంది?
1) 20.45%
2) 24.35%
3) 28.45%
4) 33.35%


Answer : 2

డాప్లర్‌ ఫలితం అనువర్తనం కానిది?
1) వాహనాల వేగాన్ని లెక్కించే స్పీడ్‌ గన్‌ అనే పరికరం పనిచేయడం
2) తుఫాన్ల ఉనికిని ముందుగా తెలుసుకోవడం
3) సూర్యుడి ఆత్మభ్రమణ దిశ, శని గ్రహం చుట్టూ ఉన్న రంగుల వలయాలను తెలుసుకోవడం
4) శరీరంలోని ఎముకలను పరిశీలించడం


Answer : 4

భారత ప్రభుత్వం భారత పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని ఎలాంటి పరిస్థితిల్లో కల్పిస్తుంది?
1) భారతదేశంతో సంబంధం కలిగి ఉన్న దేశాల్లో నివసించే వారికి
2) గల్ఫ్‍ ప్రాంతంలో మాత్రమే
3) కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే
4) అన్ని విదేశాలకు


Answer : 3

ప్రధానంగా ప్రణాళిక వ్యయాన్ని నిర్ణయించవలసిన అంశాలు?
1) జనాభా
2) భూభాగం
3) వెనుకబాటు
4) పైవన్నీ


Answer : 4

ప్రపంచములో థోరియమ్ యొక్క అతి పెద్ద డిపాజిట్టు ఇక్కడ ఉన్నది?
1. చైనా
2. ఇండియా
3. మెక్సికో
4. ఆస్ట్రేలియా


Answer : 2

కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన మోటర్‌ బుల్‌ రోడ్‌ ‘ఉమ్లింగ్‌ లా పాస్’ను నిర్మించడం, బ్లాక్‌ టాపింగ్‌ చేసి- నందుకు గిన్నిస్ వరల్డ్​‍ రికార్డ్ ను అందుకున్న సంస్థ ?
1) బోర్డర్‌ రోడ్స్​‍ ఆర్గనైజేషన్‌
2) బబోర్‌క్యూరిటీ ఫోర్స్​‍
3) మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్​‍పోర్ట్ అండ్‌ హవేస్
4) ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్


Answer : 1

మైదానం గురించి సరికానిది గుర్తించండి.
1. భూమధ్య రేఖ శీతోష్ణ స్థితిని, తలపించే మిలేరియన్‌ శీతోష్ణస్థితి కలిగిన మైదానం -టెరాలు
2. ఎక్కువ సారవంతమైన మైదానం – ఖాదర్‌
3. నదులకు దగ్గరగా ఏర్పడిన మైదానం – భంగర్‌
4. చవుడు, లవణీయ స్పటికాలు కలిగిన మైదానం – రే/కల్లార్‌


Answer : 3

సింధూ నాగరికతకు సంబంధించిన కింది ప్రవచనాల్లో సరికానిది?
1) లోథాల్‌లో మాత్రమే ఇండ్లకు కిటికీలు, తలుపులు, ప్రధాన రహదారి వైపు నిర్మించారు
2) థోలవీరలో మాత్రమే మధ్యనగరం కనిపిస్తుంది
3) చాన్హుదారోలో మాత్రమే కోటనిర్మాణం జరగలేదు
4) మొహంజదారోలో మాత్రమే కాల్చిన ఇటుకలు ఉపయోగించారు


Answer : 4

కింది వారిలో భారతీయ పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా ఎవరు పిలువబడ్డారు?
1.రాజా రామ్ మోహన్ రాయ్.
2.రవీంద్రనాథ్ ఠాగూర్.
3.స్వామి దయానంద్ సరస్వతి.
4.స్వామి వివేకానంద.


Answer : 1

Download PDF

ఉత్పత్తి, వినియోగం, పంపిణీ, సాధారణ ధరల స్థాయిని ప్రభావితం చేసే విధులను ఏమంటారు?
1. నిశ్చల విధులు
2. చలన విధులు
3. అనుబంధ విధులు
4. బి, సి


Answer : 2

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *