SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 216

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 216

PDF Download Link is available in Between Questions

సెప్టెంబర్‌ 30, 2012న జరిగిన తెలంగాణ మార్చ్‌ను ప్రముఖంగా ఏమని పిలుస్తారు?
1) మిలియన్‌ మార్చ్‌
2) తెలంగాణ గర్జన
3) నగర దిగ్బంధం
4) సాగరహారం


Answer : 4

తొలి తెలంగాణ ఉద్యమ కాలంలో కింది వాటిలో సినీ హీరో కత్తికాంతారావు నిర్మించిన సినిమా ఏది?
1) పాతకాపు
2) ఆదర్శం
3) సప్త స్వరాలు
4) రైతుబిడ్డ


Answer : 3

బోధన్‌ రాజుల శాసనాల్లో గల పేరు?
1) బోధన్‌
2) చోధన్‌
3) బాధన్‌ కుర్తి
4) బహుధాన్యపురం


Answer : 4

నదుల పరీవాహక ప్రాంతం బొగ్గు నిల్వలకు ప్రసిద్ధి చెందినది?
1) ప్రాణహిత-గోదావరి
2) కిన్నెరసాని-కృష్ణా
3) కాగ్న-భీమ
4) మంజీర-మానేరు


Answer : 1

జీవులన్నింటిలో నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం ఏది?
1) కణం
2) కేంద్రకం
3) కణద్రవ్యం
4) జీవద్రవ్యం


Answer : 1

‘డ్యూటీ ఆఫ్‌ ది ఏజ్‌’ అనే కరపత్రాన్ని రచించిన గవర్నర్‌ జనరల్‌?
1) రిప్పన్‌
2) లిట్టన్‌
3) ఇర్విన్‌
4) డఫ్రిన్‌


Answer : 1

100 తూర్పు రేఖాంశం వద్ద సూర్యుడు ఉన్నప్పుడు అక్కడి సమయం మ.12 గంటలు. అయితే 90 తూర్పు రేఖాంశం వద్ద సమయం?
1) 12:04 PM
2) 11:56 AM
3) 12:00
4) 11:56 PM


Answer : 3

నాజ్‌కా, అరేబియా వంటివి ……………… పలకాలు.
1) పెద్ద
2) చిన్న
3) పసిఫిక్
4) ఏదీకాదు


Answer : 2

అనాది తెగల ఆచారమైన మాతృదేవతారాధన, నాగపూజ ఎవరి కాలంలో కన్పిస్తుంది?
1. శాతవాహనులు
2. పల్లవులు
3. ఇక్ష్వాకులు
4. పై ఎవరూ కాదు


Answer : 3

జతపరచండి. సరిహద్దు పంచుకొనే రాష్ర్టాలు
ఎ. కామారెడ్డి                         1. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర
బి. జోగులాంబ గద్వాల             2. కర్ణాటక, ఏపీ
సి. జయశంకర్‌ భూపాలపల్లి        3. కర్ణాటక, ఏపీ
డి. భద్రాద్రి కొత్తగూడెం               4. ఛత్తీస్‌గఢ్‌, ఏపీ
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-1, బి-2, సి-3, డి-4


Answer : 3

రాష్ట్రపతి పదవి రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్​‍కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1. ఆర్టికల్‌ 56                       i) పదవీకాలం
2. ఆర్టికల్‌ 57                      ii) మహాభియోగ తీర్మానం
3. ఆర్టికల్‌ 58                     iii) రాష్ట్రపతి పదవిని తిరిగి చేపట్టేందుకు గల అవకాశం
4. ఆర్టికల్‌ 61                     iv) అర్హతలు – నిబంధనలు
1. ఎ-i, బి- iii, సి- iv, డి- ii
2. ఎ-i, బి- iii, సి- ii, డి- iv
3. ఎ-ii, బి- iii, సి- iv, డి- i
4. ఎ-iii, బి- ii, సి- iv, డి- i


Answer : 1

నేషనల్‌ స్కూల్‌, నేషనల్‌ జిమ్నాజియం, ద నేషనల్‌ సర్కస్‌, ద నేషనల్‌ థియేటర్‌లను స్థాపించింది ఎవరు?
1) నవగోపాల్‌ మిత్ర
2) జతీంద్రనాథ్‌ బెనర్జీ
3) అరవింద ఘోష్‌
4) బాలగంగాధర తిలక్‌


Answer : 1

RBI ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యాపార లావాదేవీలును జరపదు?
1.నాగాలాండ్.
2.జాండ్క్.
3.పంజాబ్.
4.అస్సాం


Answer : 2

ఈశాన్య భారతదేశంలో యురేనియం ఖనిజం ఎక్కడ లభిస్తుంది?
1. ఖాసీ కొండలు
2. గారో కొండలు
3. నాగా కొండలు
4. మిష్మి కొండలు


Answer : 1

తెలుగు రాష్ట్రాల్లో వినాశకరమైన తుపాన్‌లు ఎప్పుడు ఏర్పడతాయి?
1) జూన్‌- డిసెంబర్‌
2) జనవరి- జూన్‌
3) డిసెంబర్‌- జూన్‌
4) అక్టోబర్‌- మార్చి


Answer : 1

కోకింగ్‌ బొగ్గు ప్రధానంగా దేశంలో ఎక్కడ లభిస్తుంది?
1. ఝరియా
2. కోర్బా
3. సింగ్రౌలి
4. తాల్చేర్‌


Answer : 1

కంటి అద్దాలు ఏ గాజుతో తయారుచేస్తారు?
1) గట్టి
2) ఫ్లింట్
3) లైట్‌
4) పైరెక్స్‌


Answer : 2

కాకతీయుల మొదటి రాజధాని ఏది?
1) హనుమకొండ
2) ఓరుగల్లు
3) కురవి
4) కోటిలింగాల


Answer : 1

సూర్యుడి నుంచి దూరాన్ని బట్టి చూస్తే భూమి క్రమసంఖ్య ఎంత?
1) 2
2) 4
3) 5
4) 3


Answer : 4

అంతర్‌ గ్రహాల (శిల గ్రహాలు)లో లేని గ్రహం ఏది?
1) బుధుడు
2) శుక్రుడు
3) కుజుడు
4) గురుడు


Answer : 4

‘లాక్‌బక్ష్’ అనే బిరుదు కలిగిన బానిస సుల్తాన్‌ ఎవరు?
1) బాల్బన్‌
2) ఐబక్‌
3) ఇల్‌ టుట్‌ మిష్‌
4) నసీరుద్దీన్‌ ఖుస్రో


Answer : 2

నది వెడల్పు కొలవడానికి సరైన పద్ధతి?
1) గొలుసులు
2) టేపులు
3) త్రిభుజీకరణ
4) ఖగోళ


Answer : 3

కడెం నది పరీవాహక ప్రాంతం ఏ జిల్లాలో లేదు?
1) ఆదిలాబాద్‌
2) నిర్మల్‌
3) కుమ్రంభీం
4) మంచిర్యాల


Answer : 4

కింది వాటిలో కేంద్రక కణాలు ఏవి?
1) ప్రోటాన్‌
2) న్యూట్రాన్‌
3) ఎలక్ట్రాన్‌
4) 1, 2


Answer : 4

రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్‌ 32(1) – హక్కులను కోల్పోయిన పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు
2) ఆర్టికల్‌ 32(2) – ప్రాథమిక హక్కుల రక్షణకు సుప్రీంకోర్టు 5 రకాల రిట్స్​‍ను జారీ చేస్తుంది
3) ఆర్టికల్‌ 32(3) – సుప్రీంకోర్టుకు సంక్ర మించిన అధికారాలకు భంగం కలుగకుండా రిట్స్​‍ జారీచేసే అధికారాన్ని ఇతర న్యాయస్థానాలకు కల్పిస్తూ చట్టం చేసే అధికారం పార్లమెంటుకి ఉంటుంది
4) ఆర్టికల్‌ 32(4) – రాజ్యాంగం సూచించిన పద్ధతిలో తప్ప మరే విధంగాను రాజ్యాంగ పరిహారపు హక్కును సస్పెండ్‌ చేయరాదు
1. 1, 2, 3
2. 1, 2, 3, 4
3. 1, 3, 4
4. 2, 3, 4


Answer : 2

చట్టబద్ధమైన హక్కుగా మారిన తర్వాత ఆస్తిహక్కును ఏ విధంగా పరిగణించవచ్చును?
1) పార్లమెంటు సాధారణ శాసనం ద్వారా మార్పులు చేర్పులకు గురిచేయవచ్చు
2) కార్యనిర్వాహక చర్యల నుంచి ప్రయివేట్‌ ఆస్తిని కాపాడవచ్చు
3) శాసనపరమైన చర్యల నుంచి ప్రయివేట్‌ ఆస్తిని కాపాడవచ్చు
4) ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించే వీలులేదు
1. 1, 2, 3
2. 1, 2, 4
3. 1, 3, 4
4. 1, 2, 3, 4


Answer : 2

తీరరేఖ, అంతర్జాతీయ భూసరిహద్దుగాని లేని రాష్ట్రం?
1) మహారాష్ట్ర
2) గోవా
3) కేరళ
4) మధ్యప్రదేశ్‌


Answer : 4

స్టేట్‌మెంట్లలో సరైనవి గుర్తించండి.
ఎ. భారతదేశానికి ఉత్తర చివర కొన – కిలిక్‌ధావన్‌ పాజ్‌
బి. భారత్‌లో 821/20 తూర్పురేఖాంశం ఎనిమిది రాష్ట్రాల నుంచి పయనిస్తుంది
సి. నేపాల్‌కు భారత్‌లో 5 రాష్ట్రాలతో సరిహద్దు ఉంది
డి. భారత్‌లో ఎక్కువ తీరరేఖ కలిగిన నగరం – చెన్నై
1. 1, 2, 4
2. 1, 3, 4
3. 2, 3, 4


4. 1, 2, 3


Answer : 2

రాజస్థాన్‌లో తామ్రశిలాయుగ సంస్కృతి బయల్పడిన తొలి ప్రదేశం?
1) గిలుండ్‌
2) తాంబవళి
3) బాలాథార్‌
4) ఆహార్‌


Answer : 4

రాష్ట్రకూటుల కాలంలో శ్రీశైలం ఒక గొప్ప కేంద్రంగా పరిగణనలోకి వచ్చింది?
1. పాశుపత
2. కాపాలిక
3. కాలాముఖ
4. గురవ


Answer : 2

ప్రాచీనకాలంలో ఏ నాట్యాన్ని ‘సదిర్‌’ నాట్యంగా దక్షిణ భారతంలోని దేవాలయాల్లో ‘దేవదాసీలు’ ప్రదర్శించేవారు?
1) కూచిపూడి
2) భరతనాట్యం
3) కథకళి
4) మోహినీ అట్టం


Answer : 2

కింది వాటిలో బలమైన ఆమ్లం కానిది?
1. H2SO4                   2. HNO3
3. CH3COOH            4. H2CO3
1. 1, 2 మాత్రమే
2. 2, 3 మాత్రమే
3. 3, 4 మాత్రమే
4. 1, 2, 3 మాత్రమే


Answer : 3

ఆకాశం నీలిరంగులో కనబడడానికి కారణం?
1) కాంతి పరావర్తనం
2) కాంతి వక్రీభవనం
3) ధృవణం
4) కాంతి పరిక్షేపణ


Answer : 4

కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి?
ఎ. కుక్కలు 50,000 Hz గబ్బిలాలు లక్ష Hz వరకు ధ్వనిని వింటాయి
బి. డాల్ఫిన్లు లక్ష Hz పౌనఃపున్యం ఉన్న ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి, గుర్తిస్తాయి
1) పై రెండూ సరైనవే
2) ఎ సరైంది, బి తప్పు
3) రెండూ తప్పు
4) 2 సరైంది, 1తప్పు


Answer : 1

ఒకే చర్యలో సార్వత్రిక వయోజన ఓటుహక్కును ప్రవేశపెట్టిన దేశం ఏది?
1) యూకే
2) భారత్‌
3) యూఎస్ఏ
4) ఆస్ట్రేలియా


Answer : 2

నేరస్థులను చెట్లకు ఉరి తీసేవారని తెలుపుతున్న గ్రంథం ఏది?
1) బృహత్కథ
2) బృహత్కథామంజరి
3) గాథాసప్తశతి
4) లీలావతి కావ్యం


Answer : 3

‘భారతదేశంలో స్వతంత్ర రాజ్యాలు నాశనం చేయడానికి క్షణకా లంచాలు’ అని వ్యాఖ్యానించిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఎవరు?
1) కారన్‌వాలీస్
2) వెల్లస్లీ
3) విలియం బెంటింగ్
4) డల్హౌస్


Answer : 4

లోక్‌సభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌పై ప్రవేశపెట్టిన తొలగింపు తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు ఎవరిపై చర్చ జరుగుతుందో, వారు ఆ సమావేశానికి అధ్యక్షత వహించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
1) 94
2) 95
3) 96
4) 97


Answer : 3

Download PDF

ద్రవ్య సప్లయి పరిమాణంపై ఆర్బీఐ నియమించిన వర్కింగ్‌ బృందానికి అధ్యక్షత వహించింది ఎవరు?
1. వై. వేణుగోపాల్‌రెడ్డి
2. సుఖమయి చక్రవర్తి
3. మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌
4. పైవారెవరూ కాదు


Answer : 1

ద్రవ్యోల్బణం అంటే ?
1. ధరల పెరుగుదల
2. ధరల తగ్గుదల
3. అధిక ధరలు
4. ఎక్కువ ధరలు


Answer : 1

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *