SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 227

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 227

PDF Download Link is available in Between Questions

ఏ సంవత్సరం వరకు అసఫ్‌జాహీ వంశస్థులు మొగల్‌ సుబేదారులుగా చెప్పుకున్నారు?
1) 1742
2) 1747
3) 1752
4) 1758


Answer : 4

మొదటి సాలార్‌జంగ్‌ అసలు పేరు?
1) మహబూబ్‌ అలీఖాన్‌
2) సిరాజ్‌ ఉల్‌ముల్క్‍
3) నవాబ్‌ తురబ్‌ అలీఖాన్‌
4) పైఎవరూ కాదు


Answer : 3

ఉమ్మడి జాబితా అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1. అమెరికా
2.బ్రిటన్‌
3. ఆస్ట్రేలియా
4. కెనడా


Answer : 3

మతం లేకుండా మానవుడు ఔన్నత్యాన్ని పొందలేడు అని నమ్మింది?
1) డా. బీఆర్‌ అంబేద్కర్‌
2) డా. సర్వేపల్లి రాధాకృష్ణ
3) ఏపీజే అబ్దుల్‌ కలామ్‌
4) జాన్‌ ఎఫ్‌ కెనెడీ


Answer : 2

తెలంగాణ రాష్ట్రంలో సగటు వర్షపాతం దక్షిణం నుండి ఉత్తరం వైపు వెళ్ళేకొలది ఈ విధంగా మారుతుంది?
1. తగ్గుతుంది
2. పెరుగుతుంది
3. మొదట పెరిగి, తరువాత తగ్గుతుంది
4. మొదట తగ్గి, తరువాత పెరుగుతుంది


Answer : 2

కొప్పన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ప్రకారం తెలంగాణ ప్రాంతం ఈ క్రింది వాటిలో ఏ రకానికి చెందినది?
1. అర్థ ఉపశుష్క
2. అనర్ధ ఉపశుష్క
3. ఉపశుష్క
4. ఏదీకాదు


Answer : 3

గ్రీక్‌, రోమ్‌లలో వడ్డీ వ్యాపారులను ఏమంటారు?
1. బాంకర్లు
2. బెంచర్స్‌
3. స్వర్ణకారులు
4. వర్తక వ్యాపారి


Answer : 2

ఫ్రెంచ్‌ (గ్రీక్‌) భాషలో BANQUE అనే అర్థం ఏమిటి?
1. ఉమ్మడి నిల్వనిది
2. బల్ల
3. ద్రవ్య మారకం
4. పైవన్నీ


Answer : 2

ఆంధ్రప్రదేశ్‌ ధూమపాన నిషేధ బిల్లుకు ప్రతిపక్ష శాసనసభ్యులు చేసిన సూచనలు గుర్తించండి.
1) విద్యాసంస్థలకు 100 మీటర్ల లోపు దూరంలో సిగరెట్ల అమ్మకం నిషేధించాలి
2) 18 సంవత్సరాల లోపు వారికి సిగరెట్లు అమ్మడాన్ని నిషేధించాలి
3) సిగరెట్ల అమ్మకాల ప్రకటనపై నిషేధం విధించాలి
4) పైవన్నీ


Answer : 4

ఆంధ్రప్రదేశ్‌ ధూమపాన నిషేధ చట్టం-2002 ప్రకారం ‘పొగ తాగకూడదు’అనే బోర్డులను ఉంచడానికి సంబంధించిన సెక్షన్లలో లేనిది ఏది?
1) సెక్షన్‌ 5
2) సెక్షన్‌ 6
3) సెక్షన్‌ 7
4) సెక్షన్‌ 10


Answer : 3

T-HUB -20కి సంబంధించిన సరైన అంశాలు గుర్తించండి?
1) T-HUB -20 ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ కేంద్రం
2) ప్రపంచంలో రెండో అతిపెద్ద ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఫ్రాన్స్​‍లో ఉంది
3) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ఆవిష్కరించారు
1. 1
2. 2, 3
3. 1, 2, 3
4. 1, 3


Answer : 3

కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి?
1) భారతదేశంలో తోళ్ల పరిశ్రమలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు
2) దేశంలో తోళ్లపరిశ్రమ పరిశోధన కేంద్రం ఫరీదాబాద్‌లో కలదు
1. 1
2. 2
3. 1, 2
4. ఏదీకాదు


Answer : 1

శుద్ధి చేసిన యురేనియం ఆక్సైడ్‌ ఖనిజాన్ని ఏమంటారు?
1) ఎల్లోకేక్‌
2) పింక్‌ కేక్‌
3) గ్రీన్‌ కేక్‌
4) వైట్‌ కేక్‌


Answer : 1

కేంద్రకంలోని ఎలక్టాన్‌ సంఖ్య ఎప్పుడూ..?
1) 10
2) 1
3) -1
4) 1


Answer : 4

నీటిలో ఎక్కువగా కరిగే పదార్థమేది?
1) కర్పూరం
2) సోడియం కార్బోనేట్‌
3) చక్కెర
4) బేరియం సల్ఫేట్‌


Answer : 3

కార్బన్‌ స్ఫటిక రూపాంతరాలు ఏవి?
1. గ్రాఫైట్‌ 2. డైమండ్‌
3. ఫుల్లరిన్‌ 4. కోక్‌
1) 4
2) 1, 4
3) 1, 2, 3
4) అన్నీ


Answer : 3

వీరిని రాచకొండ, దేవరకొండ వెలమ ప్రభువులు అని చరిత్రకారులు పిలుస్తారు?
1) వేములవాడ చాళుక్యులు
2) రేచర్ల పద్మనాయకులు
3) ముదిగొండ చాళుక్యులు
4) విష్ణుకుండినులు


Answer : 2

జతపరచండి.
ఎ. దశరథ రాజనందన చరిత్ర                1. ఈడూరు ఎల్లయ్య
బి. యయాతి చరిత్ర                           2. మల్లారెడ్డి
సి. వైజయంతి విలాసం                       3. సింగరాచార్యులు

                                                  4. సారంగు తమ్మయ్య
                                                  5. పొన్నెగంటి తెలగనార్యుడు
1) ఎ-3, బి-5, సి-4, డి-2
2) ఎ-5, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-5


Answer : 1

మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది?
1) పీమర్
2) హ్యూమరస్
3) స్టెపిస్
4) స్టెర్నమ్


Answer : 3

మానవ శరీరంలో అతి పెద్ద ఎముక ఏది?
1) పీమర్
2) హ్యూమరస్
3) టిబియా-పిబ్యులా
4) రేడియస్ ఆల్నా


Answer : 1

ఇటీవల చంద్రయాన్‌-2 వార్తల్లో నిలవడానికి కారణం?
1) కక్ష్య నుంచి తప్పుకొంది
2) నాసా ప్రయోగించిన డార్ట్‌ దీన్ని గుర్తించింది
3) చంద్రుడిపై సోడియం విస్తీర్ణాన్ని కనుగొంది
4) చంద్రుడిపై నీటి జాడాలను ధ్రువీకరించింది


Answer : 3

1927లో ఏర్పాటు చేసిన ‘బట్లర్‌ కమిషన్‌’ దేనికి సంబంధించింది?
1) జలియన్‌ వాలాబాగ్‌ దురంతంపై విచారణ జరపడానికి
2) స్వదేశీ సంస్థానాధీశులకు, బ్రిటిష్‌ వారికి మధ్య సంబంధాలను పెంపొందించడానికి
3) బ్రిటిష్‌ ఇండియాలో విద్యాభివృద్ధి కోసం
4) ఏదీకాదు


Answer : 2

పంట మార్పిడి విధానాన్ని ఎవరు అభివృద్ధి చేశారు?
1.లిల్లీ థామస్
2.క్యారెట్ కార్న్విక్
3.క్యాబేజీ కార్ల్సన్
4.టర్నిప్ టౌన్సెండ్


Answer : 4

కణ శ్వాసక్రియలో పాల్గొనే మైటోకాండ్రియాను ఏమని పిలుస్తారు?
1) కణ శక్త్యాగారం
2) కణ కరెన్సీ
3) స్వయం విచ్ఛిత్తి సంచులు
4) పైవన్నీ


Answer : 1

‘దేశభక్తే అన్నింటికంటే గొప్ప మతం’ అన్నదెవరు?
1) బకించంద్రఛటర్జీ
2) ఆర్‌.సి.దత్‌
3) రాజారామ్మోహన్‌రాయ్‌
4) స్వామి వివేకానంద


Answer : 1

ఇక్ష్వాకుల కాలంలో ఉన్న సాంఘిక దురాచారం?
1. సతీసహగమనం
2. శిశుహత్య
3. నరబలి
4. మతకలహాలు


Answer : 1

కీళ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఆస్టియాలజీ
2) ఆర్నిథాలజీ
3) ఆర్థ్రాలజీ
4) ఆర్ధ్రోపెడిక్స్


Answer : 3

ఇటీవల సోంపేట వార్తల్లోకి రావడానికి కారణం?
1) ప్రతిపాదిత అణు విద్యుత్‌ కేంద్రాలు
2) ప్రతిపాదిత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు
3) జల విద్యుత్‌ కేంద్రాలు
4) ఏదీకాదు


Answer : 2

తుగ్లక్‌ సామ్రాజ్య స్థాపకుడు?
1) ఫిరోజ్‌ షా తుగ్లక్‌
2) మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌
3) ఘియాసుద్దీన్‌ తుగ్లక్‌
4) ఘియాసుద్దీన్‌ షా-II


Answer : 3

సరైనది/సరైనవి గుర్తించండి.
ఎ.NH-3 రహదారి ఆగ్రా నుంచి ముంబై వరకు ఉంది
బి. NH-2 రహదారి ఢిల్లీ నుంచి కోల్‌కతా వరకు ఉంది
సి. NH-1, NH-2 కలిపి షేర్‌ షా సూర్‌ మార్గ్ అంటారు
1) ఎ, బి
2) ఎ, సి
3) బి, సి
4) ఎ, బి, సి


Answer : 4

ఏ జీవి కుట్టినప్పుడు లేదా గుచ్చినప్పుడు క్షార ద్రావణం వదులుతుంది?
1. చీమ
2. తేనెటీగ
3. కందిరీగ
4. దూలగొండి మొక్క ఆకుపై ఉన్న మందు


Answer : 3

‘సర్ణ’ మతాన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది?
1) బీహార్‌
2) జార్ఖండ్‌
3) అస్సాం
4) బెంగాల్‌


Answer : 2

కింది వాటిలో ఒకటి తెలంగాణ టైబల్‌ ఇకో టూరిజం సర్క్​యూట్లో గుర్తించబడిన గమ్యస్థానాల్లో భాగం కాదు ?
1) జోడేఘాట్‌ శాంగఢ్‌ కోట
2) కోరటికల్‌ వాటర్‌ ఫాల్స్​‍
3) అనంతగిరి కొండలు
4) శ్యాంగఢ్‌ కోట


Answer : 3

రాష్ట్రం మొత్తం మీద సగటు లింగ నిష్పత్తి (1998)లో పోల్చితే ఏ వర్గం వారిలో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది?
1) ఎస్సీ
2) ఎస్టీ
3) ఓబీసీ
4) ముస్లిం


Answer : 1

2022 ఆర్థిక సర్వేప్రకారం 2020-21 నాటికి రాష్ట్ర తలసరి విద్యుత్‌ లభ్యత ఎంత?
1. 1905 KWH
2. 1919 KWH
3. 2001 KWH
4. 2005 KWH


Answer : 1

నేత పనివారి శ్రేణి పేరు?
1. మార్ధకులు
2. కసకారులు
3. కోలికులు
4. కులరికులు


Answer : 3

కింది వాటిలో వేడి నీటి బుగ్గలకు ప్రసిద్ధి చెందినది ఏది?
1) కజిరంగా నేషనల్‌ పార్కు
2) ఎల్లోస్టోన్‌ నేషనల్‌ పార్కు
3) నార్వే నేషనల్‌ పార్కు
4) స్వీడన్‌ నేషనల్‌ పార్కు


Answer : 2

15వ ఆర్థిక సంఘం 2020-21 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర నివేదికను ఇస్తూ ఎంత శాతం వాటాను రాష్ట్రాలకు సిఫారసు చేసింది?
1) 41 శాతం
2) 51 శాతం
3) 61 శాతం
4) 62 శాతం


Answer : 1

మోటుపల్లి నుంచి ఎగుమతి అయ్యే వస్ర్తాలు సాలెపురుగు దారం కంటే మిక్కిలి సన్ననైన నూలుతో చేసినవని ప్రశంసించిన విదేశీ యాత్రికుడు?
1) న్యూనిజ్‌
2) మార్కోపోలో
3) హుయాన్‌త్సాంగ్‌
4) పై అందరూ

Download PDF


Answer : 2

భూభాగంలో 1/5వ వంతు ఏ భూస్వరూపాలు ఉన్నాయి?
1) నదులు
2) కొండలు
3) లోయలు
4) ఎడారులు


Answer : 4

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *