SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 235

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 235

PDF Download Link is available in Between Questions

ఎవరికి ఆక్స్‌ఫర్డ్‌ విశ్వ విద్యాలయం ‘డాక్టర్‌ ఆఫ్‌ సివిలా లా’ అనే గౌరవ పట్టాను ఇచ్చింది.?
1. నిజాం నవాబు
2. సాలార్‌జంగ్‌
3. సిరాజ్‌-ఉల్‌-ముల్క్‌
4. కల్నల్‌ డేవిడ్‌ సన్‌


Answer : 2

తెలంగాణ పోరాటంలో పిట్టలదొర వేషాన్ని సమర్థవంతంగా ప్రదర్శించిన వ్యక్తి?
1) సర్వాయి పాపన్న
2) కడార్ల రామయ్య
3) సుద్దాల హనుమంతు
4) ఎవరూకాదు


Answer : 3

కింది ఏ నృత్యానికి ‘ఖడ్గనృత్యం’ అని పేరు కలదు?
1) గరగ
2) సిద్దీ
3) గుస్సాడీ
4) వీరనాట్యం


Answer : 2

ఖనిజ వనరుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు?
1) మెటీరియాలజీ
2) మినరాలజీ
3) పెడాలజీ
4) ఓరాలజీ


Answer : 2

తెలంగాణ రాష్ట్రంలో పునర్ వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడిన జిల్లాలలో అత్యధికంగా దక్షిణానికి ఉన్న జిల్లా ?
1. నాగర్ కర్నూల్
2. వనపర్తి
3. మహబూబ్ నగర్
4. జోగులాంబ గద్వాల్


Answer : 4

ఈ క్రింది వానిలో చత్తీస్గడ్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు ?
1. ఆదిలాబాద్ & కొమురం భీం
2. ములుగు & భద్రాద్రి కొత్తగూడెం
3. నిర్మల్ & ఆసిఫాబాద్
4. పెద్దపల్లి & మంచిర్యాల


Answer : 2

కేంద్ర విద్యా సంస్థలలో ఇతర వెనుకబడిన తరగతులకు 27% సీట్లను, రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ చట్టం?
1. 90వ రాజ్యాంగ సవరణ
2.89వ రాజ్యాంగ సవరణ
3. 93వ రాజ్యాంగ సవరణ
4. 92వ రాజ్యాంగ సవరణ


Answer : 3

మొదటిసారి బ్యాంకుల జాతీయీకరణ ఏ ప్రధానమంత్రి కాలంలో జరిగింది?
1. జవహర్‌లాల్‌ నెహ్రూ
2. ఇందిరాగాంధీ
3. రాజీవ్‌గాంధీ
4. పి.వి. నరసింహారావు


Answer : 2

మొదటిసారి ఎన్ని బ్యాకులను జాతీయం చేశారు?
1. 6
2. 12
3. 14
4. 20


Answer : 3

ఆంధ్ర జనసంఘం ఏర్పాటుకు కృషిచేసిన వారు ఎవరు?
1) మాడపాటి హనుమంతరావు
2) బూర్గుల రామకృష్ణారావు
3) ఎన్‌ నరసింహారావు
4) పైవారందరూ


Answer : 4

ఆంధ్రమహాసభ ఏ సంవత్సరంలో నిషేధానికి గురైంది?
1) 1944
2) 1945
3) 1946
4) 1947


Answer : 3

సాలార్‌ జంగ్‌ బ్రిటిష్‌ అనుకూల చర్యల వల్ల కలిగిన ప్రయోజనాల్లో సరైనవి?
ఎ. రాయచూర్‌, ఉస్మానాబాద్‌లను తిరిగి పొందడానికి
బి. నిజాం బకాయి పడిన రూ.50 లక్షల రద్దు
సి. బీరార్‌ను తిరిగి పొందడం
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి


Answer : 1

విటమిన్‌-ఎ ముందు రూపం?
1) ఎర్గోస్టిరాల్‌
2) కొలెస్టిరాల్‌
3) ప్రోత్రాంబిన్‌
4) బీటా కెరోటిన్‌


Answer : 4

పార్టీ ఫిరాయింపులకు పర్యాయ పదంగా మారిన ‘ఆయారావ్‌ గయారామ్‌’ అనే పదం ఏ రాష్ట్ర శాసన సభ్యులకు సరిపోతుంది?
1) ఉత్తరప్రదేశ్‌
2) హర్యానా
3) పంజాబ్‌
4) మధ్యప్రదేశ్‌


Answer : 2

కాంతి విద్యుత్‌ ఫలితాన్ని వివరించిన శాస్త్రవేత్త?
1. ఐన్‌స్టీన్‌
2. నీల్స్‌బోర్‌
3. హెర్ట్‌
4. ష్రోడింజర్‌


Answer : 1

చీకటి పడగానే తమంటతతాముగా వెలిగి, వెలుతురు రాగానే ఆరిపోయే దీపాల్లో ఇమిడి ఉన్న సూత్రం?
1. కాంతి విద్యుత్‌ ఫలితం
2. రామన్‌ ఫలితం
3. స్టార్క్‌ ఫలితం
4. జీమన్‌ ఫలితం


Answer : 1

కింది వారిలో భారత ప్రధానమంత్రుల అధికార క్రమానుగత శ్రేణి ఏది?
A. ఇందిరాగాంధీ                      B.రాజీవ్‌ గాంధీ
C. చరణ్‌ సింగ్‌                        D. మొరార్జీ దేశాయ్‌
E. చంద్రశేఖర్‌                        F. గుల్జారిలాల్‌ నంద
1. F, A, D, C, B, E
2.F, D, B, E, A, C
3. F, B,D,E, C, A
4. D, A, B,C, F, E


Answer : 1

2009లో తెలంగాణ ఉద్యమం ఊపందు-కోవడానికి కింది ఏ విషయంపై సుప్రీంకోర్టు తీర్పు కారణం అయింది?
1) కృష్ణా నీటి పంపిణీ
2) ప్రభుత్వ ఆర్డర్‌ 610
3) ఫ్రీ జోన్‌గా హైదరాబాద్‌
4) ముల్కీ నిబంధనలు


Answer : 3

సాధారణంగా గర్భిణుల్లో లోపించేది?
1) సోడియం, కాల్షియం
2) ఇనుము, సోడియం
3) కాల్షియం, ఇనుము
4) మెగ్నీషియం, ఇనుము


Answer : 3

అభివృద్ధి చెందిన స్త్రీ బీజకోశ పుటికలు స్రవించే హార్మోన్‌?
1) కార్టిసాల్‌
2) రిలాక్సిన్‌
3) ప్రొజెస్టిరాన్‌
4) ఈస్ట్రోజన్‌


Answer : 4

గర్భాశయంలో పిండ ప్రతిస్థాపనకు దోహదపడే హార్మోన్‌ ఏది?
1) టెస్టోస్టిరాన్‌
2) ప్రొజెస్టిరాన్‌
3) రిలాక్సిన్‌
4) ఈస్ట్రోజన్‌


Answer : 2

రాష్ట్ర విధానసభకు గవర్నర్‌ ఎంతమంది ఆంగ్లో ఇండియన్లను నామినేట్‌ చేస్తారు?
1) 4
2) 3
3) 1
4) 1/6వ వంతు


Answer : 3

విధాన సభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్లను 14 రోజుల ముందస్తు నోటీసుతో ఎవరు తొలగించగలరు?
1) పార్లమెంటు
2) విధానసభ సభ్యులు
3) ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్‌
4) కేంద్ర ఎన్నికల సంఘం


Answer : 2

చక్రవర్తి కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1980
2) 1981
3) 1982
4) 1985


Answer : 3

కార్బోనేట్‌లను, బైకార్బోనేట్‌లను సజల ఆమ్లంతో చర్య జరిపిస్తే విడుదలయ్యే వాయువు ఏది?
1) CO2
2) CO
3) N2O
4) CL2


Answer : 1

‘సైలెంట్‌ స్ప్రింగ్‌’ అనే పుస్తకాన్ని రచించినవారు?
1) బావా మహలియా
2) దిగ్విజయ్‌ సింగ్‌
3) సుహాన్‌ వర్షన్‌
4) రాచెల్‌ కార్సన్‌


Answer : 4

తెలంగాణ మహమ్మదీయులు మొహరం పండుగ జరుపుకొంటారు. దీన్ని హిందు-వులు ఏ పండుగగా పిలుస్తారు?
1) పీర్ల పండుగ
2) బొడ్డెమ్మ పండుగ
3) వ్యాస పూర్ణిమ
4) మిలాద్‌ నబీ


Answer : 1

కింది వాటిలో నైలాన్‌ లక్షణం కానిది?
1. నైలాన్‌ దారం బలంగా ఉండి అధిక స్థితిస్థాపకత కలిగి ఉంటుంది
2. నైలాన్‌ ముడతలు పడదు
3 నైలాన్‌ తేలికైనది, మన్నికైనది, అధిక ఒత్తిడిని తట్టుకోగలదు
1. 1, 2 మాత్రమే
2. 2, 3 మాత్రమే
3. 1, 2, 3
4. ఏదీకాదు


Answer : 4

హీలియం పరమాణు కేంద్రకాన్ని కింది విధంగా కూడా పిలుస్తారు?
1) ఆల్ఫా- కణం
2) బీటా – కణం
3) మెసాన్‌
4) పాజిట్రాన్‌


Answer : 1

కిందివాటిలో గొల్లభామ చీరలు ప్రధాన తయారీ ప్రాంతం ఏది?
1. గద్వాల్‌
2. పోచంపల్లి
3. సిద్దిపేట
4. నిర్మల్‌


Answer : 3

2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏవి?
1) కేరళ, తమిళనాడు
2) గుజరాత్‌, పాండిచ్చేరి
3) మధ్యప్రదేశ్‌, ఢిల్లీ
4) కేరళ, పాండిచ్చేరి


Answer : 4

భారతదేశంలో ఎన్ని కులాలు, ఉపకులాలు ఉన్నాయి?
1) రెండు వేలకు పైగా
2) మూడు వేలకు పైగా
3) నాలుగు వేలకు పైగా
4) అరు వేలకు పైగా


Answer : 2

కింది వాటిలో సరైనవి?
1) డచ్‌ వారికి గోల్కొండ రాజ్యంలో వర్తకా నికి అనుమతిచ్చింది సుల్తాన్‌ మహ్మద్‌ కులీ కుతుబ్‌ షా
2) ఆంగ్లేయులకు గోల్కొండ రాజ్యంలో వర్తకానికి అనుమతిచ్చింది సుల్తాన్‌ మహ్మద్‌ కులీ కుతుబ్‌ షా
3) 1
4) 1, 2


Answer : 4

ఓరుగల్లు కోటకు నాలుగు వైపుల ‘నాలుగు శిలా నిర్మిత తోరణాలు’ నిర్మించినది?
1) గణపతి దేవుడు
2) రుద్రమ దేవి
3) ప్రతాపరుద్ర-2
4) మహాదేవుడు


Answer : 1

ఆల్ఫా- కణం పై ఉండే ఆవేశం ?
1) 1 యూనిట్‌ ధనావేశం
2) 1 యూనిట్‌ రుణావేశం
3) 2 యూనిట్ల ధనావేశం
4) 2 యూనిట్ల రుణావేశం


Answer : 3

తెలంగాణలో గిరిజనులు పొలాలు సాగు చేయడానికి ముందు మే లేదా జూన్‌ మొదటివారంలో మంచి వర్షాలు కురవాలని జరుపుకొనే పండుగ?
1) సీత్ల
2) తీజ్‌
3) పెర్సిపెన్‌
4) పెద్ద దేవుడు


Answer : 4

కింది వాటిని జతపరచండి.
జాబితా-1                         జాబితా-2
ఎ. గాయిటర్‌                     1. విటమిన్‌-ఎ
బి. హీమోఫీలియా               2. కళ్లు పచ్చబడటం
సి. జాండిస్‌                      3. విటమిన్‌-కె
డి. రే చీకటి                     4. అయోడిన్‌ లోపం
సరైన జతలను ఎంపిక చేయండి.
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1


Answer : 4

భవనంపై నుంచి ‘ఎ’ అనే బంతి క్షితిజ సమాంతరంగా విసిరారు. అదే సమయంలో అక్కడి నుంచి మరో బంతి ‘బి’ కిందికి వదిలారు. ఈ రెండింటిలో ఏది ముందు నేలను తాకుతుంది.
1. ఎ
2. బి
3. ఎ, బి
4. సమాచారం సరిపోదు


Answer : 3

Download PDF

సైకిల్‌ బ్రేక్‌ వేసినప్పుడు, దాని గతిజశక్తి ఏమవుతుంది?
1. ఉష్ణశక్తిగా మారుతుంది
2. స్థితిజశక్తిగా మారుతుంది
3. అదృశ్యమవుతుంది
4. విద్యుత్‌ శక్తిగా మారుతుంది


Answer : 1

డాప్లర్ యొక్క ప్రభావం దీనికి వర్తిస్తుంది?
1.కాంతి తరంగం.
2.ధ్వని తరంగం.
3.అంతరిక్ష తరంగం.
4.1.మరియు 2.రెండూ.


Answer : 4

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *