SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 236

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 236

PDF Download Link is available in Between Questions

తెలంగాణ రాష్ట్ర భూభాగం మొత్తం దేశ భూభాగంలో దాదాపు ఎంత శాతాన్ని కలిగి ఉంది?
1. 2.49
2. 3.41
3. 4.39
4. 4.23


Answer : 2

తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తం దేశ జనాభాలో దాదాపు ఎంత శాతాన్ని కలిగి ఉంది?
1. 2.89
2. 3.39
3. 3.49
4. 4.39


Answer : 1

సుప్రీంకోర్టు స్టే విధించిన ఉత్తర్వులను తొలగించడానికి ఆంధ్రప్రదేశ్‌ తరఫున వాదించిన న్యాయవాది?
1) ఎంసీ సెతల్వాడ్‌
2) కే నర్సింగరావు
3) బిన్నప్పరెడ్డి
4) కొండా లక్ష్మణ్‌ బాపూజీ


Answer : 1

ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన విద్యుత్తు ప్రాజెక్టు ఏది?
1) భద్రాద్రి
2) శబరి
3) సీలేరు
4) యాదాద్రి


Answer : 3

సాలార్‌ జంగ్‌ 1864లో ఏర్పాటు చేసిన రెవెన్యూ బోర్డుకు సంబంధించి సరైనది గుర్తించండి?
ఎ. ఇందులో ఒక అధ్యక్షుడు, నలుగురు సభ్యులు ఉన్నారు
బి. వ్యవసాయం, ఎగుమతి, దిగుమతి సుంకాలు, రహదారులు, స్థానిక సంస్థలకు సంబంధించిన పన్నులన్నింటిపై అజమాయిషీ అధికారాలు ఉన్నాయి
సి. రూ.300 వరకు శిస్తు మాఫీ చేసే అధికారం బోర్డుకు ఉంది
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి


Answer : 1

హైపర్‌ విటమినోసిస్‌ దేనికి సంబంధించింది?
1) విటమిన్‌-ఎ
2) విటమిన్‌-సి
3) విటమిన్‌-డి
4) విటమిన్‌-కె


Answer : 1

1979లో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏ రాష్ట్రం రూపొందించింది?
1) జమ్ముకశ్మీర్‌
2) కేరళ
3) పశ్చిమ బెంగాల్‌
4) తమిళనాడు


Answer : 1

X-కిరణాలను ఉత్పత్తి చేయడానికి కూలిడ్జ్‌ నాళంలోని లక్ష్యఫలకానికి ఉండాల్సిన లక్షణం?
1. అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత
2. తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రత
3. అధిక బాష్పీభవన ఉష్ణోగ్రత
4. తక్కువ బాష్పీభవన ఉష్ణోగ్రత


Answer : 1

విద్యుత్‌క్షేత్రంలో X- కిరణాల ప్రవర్తనకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
1. ధన ఫలక వైపునకు వంగుతాయి
2. రుణ ఫలక వైపునకు వంగుతాయి
3. రెండు ఫలకల నుంచి దూరంగా ప్రయాణిస్తాయి
4. ఎటువైపు వంగకుండా ప్రయాణిస్తాయి


Answer : 4

విధి పరంగా కార్పస్‌ లూటియం?
1) తాత్కాలిక వినాళ గ్రంథి
2) శాశ్వత వినాళ గ్రంథి
3) బహిస్స్రావక గ్రంథి
4) ద్వంద్వ గ్రంథి


Answer : 1

ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌లు అనేవి?
1) ప్రొటీన్‌లు
2) ఇకోసనాయిడ్స్‌
3) స్టీరాయిడ్స్‌
4) అమైనోఆమ్లాలు


Answer : 3

ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు గ్రాంట్లు దేని నుండి లభిస్తాయి?
1. ఇంటర్ నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్
2. ఏషియన్ ఒలింపిక్ అసోసియేషన్
3. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
4. ఒలింపిక్ ఆటలు నిర్వహించే దేశాల నుండి


Answer : 3

సాలార్‌జంగ్‌ అటవీశాఖను ఎప్పడు ఏర్పాటు చేశాడు?
1. 1864
2. 1865
3. 1867
4. 1870


Answer : 2

హరితహారం పథకంలో భాగంగా రాష్ట్రంలో మొత్తం ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు?
1) 130 కోట్లు
2) 230 కోట్లు
3) 330 కోట్లు
4) 430 కోట్లు


Answer : 2

హైదరాబాద్‌ రాజ్యం బ్రిటిష్‌ వారితో ‘Treaty of subsidary Alliance’ను ఎప్పుడు చేసుకుంది?
1) 1798
2) 1809
3) 1800
4) 1801


Answer : 3

కింది రాజ్యాంగ పరిహారాల్లో దేనికి అక్షరాల ఆజ్ఞ అని అర్థం?
1. ప్రొహిబిషన్‌
2.కోవారెంట్‌
3. మాండమస్‌
4. 1&2


Answer : 3

కింది వానిలో ఏ రాష్ట్ర హైకోర్టు బంద్‌లు చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పునిచ్చింది?
1. పశ్చిమ బెంగాల్‌ హైకోర్టు
2.తమిళనాడు హైకోర్టు
3. కేరళ హైకోర్టు
4. కర్ణాటక హైకోర్టు


Answer : 3

1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ రెసిడెన్సీపై దాడి చేసింది ఎవరు?
1) షితాబ్‌ ఖాన్‌
2) అఫ్జల్‌ ఖాన్‌
3) తుర్రేబాజ్‌ ఖాన్‌
4) కాపీ ఖాన్‌


Answer : 3

చేప, కాలేయం, డెయిరీ ఉత్పత్తుల్లో ఉండే ముఖ్యమైన విటమిన్‌?
1) విటమిన్‌-డి
2) విటమిన్‌-సి
3) విటమిన్‌-ఎ
4) విటమిన్‌-కె


Answer : 3

ఆర్‌బీఐ ద్రవ్య విధానంలో మూడో దశను ఏమంటారు?
1) నియంత్రిత విస్తరణ దశ
2) కుదింపుదశ
3) విస్తరణ దశ
4) పైవన్నీ


Answer : 3

బారెన్‌ ద్వీపం అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?
1. ఉత్తర అండమాన్‌
2. దక్షి ణ అండమాన్‌
3. పశ్చిమ అండమాన్‌
4. తూర్పు అడమాన్‌


Answer : 3

కింది ఏ అఖిల భారత సర్వీసుల్లో విపత్తు నిర్వహణను ఓ పాఠ్యాంశంగా చేర్చారు?
1. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌
2. ఇండియన్‌ పోలిస్‌ సర్వీస్‌
3. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌
4. పైవన్నీ


Answer : 4

భూమి మరియు సూర్యుడు మధ్య అత్యంత దూరం ఏ కాలంలో ఉంటుంది?
1. వేసవి కాలం
2. చలి కాలం
3. అఫెలియన్
4. సెరిహీలియన్


Answer : 3

భూమిలోని నీటిని మొక్కలు ఎలా గ్రహిస్తాయి?
1) కేశనాళికీయత
2) ద్రవాభిసరణం
3) తిరోగామి ద్రవాభిసరణం
4) స్వేదనం


Answer : 1

భారత్‌లోని ఎంత శాతం జిల్లాల్లో చేతిపంపుల నీరు తాగడానికి పనికిరాదు?
1) 59 శాతం
2) 53 శాతం
3) 55 శాతం
4) 58 శాతం


Answer : 1

రాష్ట్ర విధానసభకు జరిగిన ఎన్నికల అనంతరం మొత్తం స్థానాల్లో సగం కన్నా ఎక్కువ స్థానాలు గెలుపొందిన రాజకీయ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను ఎవరు నియమిస్తారు?
1) గవర్నర్‌
2) రాష్ట్రపతి
3) శాసనసభ స్పీకర్‌
4) పార్లమెంటు


Answer : 1

రాష్ట్ర విధానసభకు జరిగిన ఎన్నికల అనంతరం ఏ ఒక్క రాజకీయ పార్టీకి సగానికన్నా ఎక్కువ స్థానాలు లభించని పక్షంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాజకీయ పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని ఏమంటారు?
1) సంయుక్త ప్రభుత్వం
2) మిశ్రమ ప్రభుత్వం
3) సంకీర్ణ ప్రభుత్వం
4) హంగ్‌ ప్రభుత్వం


Answer : 3

రగ్గులు, కంబళ్ల తయారీకి ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రాంతం?
1) నల్లగొండ
2) సిద్దిపేట
3) కామారెడ్డి
4) వరంగల్‌


Answer : 4

రూథర్‌ ఫర్డ్ పరమాణు నమూనాలో లోపాన్ని సరిచేసింది ?
1) మాక్స్​​ ప్లాంక్‌
2) నీల్స్​బోర్‌
3) JJ థామ్సన్‌
4) చాడ్విక్‌


Answer : 2

తెలంగాణలోని పెంబర్తి ఏ కళకు ప్రసిద్ధి చెందింది?
1. ఇత్తడికళ
2. పెయింటింగ్స్​‍
3. లోహపరిశ్రమ
4. ఏదీకాదు


Answer : 1

ప్రోటాన్‌ ద్రవ్యరాశి ఎలక్టాన్‌ ద్రవ్యరాశితో పోల్చితే ఎన్నిరెట్లు ఉంటుంది?
1) 1836
2) 1386
3) 1368
4) 1686


Answer : 1

వరకట్న దురాచారాన్ని గృహ హింసను నివారించడానికి, అరికట్టడానికి భారతీయ శిక్షాస్మృతిలో ఏ సెక్షన్‌కు పటిష్టమైన చట్టాలను చేయడం జరిగింది?
1) 498 (ఎ)
2) 442 (ఎ)
3) 436
4) 426


Answer : 1

కులం అనే పదం పోర్చుగీసు భాషలోని ఏ పదం నుంచి వచ్చింది?
1) కోర్టియస్
2) కాస్టా
3) సత్‌
4) పైవన్నీ


Answer : 2

గోల్కొండలో ఆంగ్లేయులు యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి ‘బంగారు ఫర్మానా’ను 1636లో జారీచేసినది?
1) అబుల్‌ హసన్‌ తానీషా
2) అబ్దుల్లా కుతుబ్‌ షా
3) ఇబ్రహీం కుతుబ్‌ షా
4) సుల్తాన్‌ కులీకుతుబ్‌ షా


Answer : 2

రాజధానిని ఔరంగాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు మార్చిన అసఫ్‌ జాహీ నవాబు?
1) నలాబత్‌ జంగ్‌
2) నాసిరుద్దౌలా
3) నిజాం అలీఖాన్‌
4) అఫ్జలుద్దౌలా


Answer : 3

పాలి ఇథిలిన్‌ అనేది ఏ రకపు పొలిమరీకరణం వల్ల జరుగుతుంది?
1. సంకలన పొలిమరీకరణం
2. సంఘనన పొలిమరీకరణం
3. కో పొలిమరీకరణం
4. ఏదీకాదు


Answer : 1

ఒకే చిత్రంలో అనేక రంగులు అద్దడమే అద్దకం పరిశ్రమ ప్రత్యేకత, దీనికి ప్రసిద్ధి పొందిన ప్రాంతం?
1) మెదక్‌
2) ఆసిఫాబాద్‌
3) జగిత్యాల
4) వనపర్తి


Answer : 1

పండిన మామిడి పండ్లలో ఉండే విటమిన్‌?
1) విటమిన్‌-ఎ
2) విటమిన్‌-బి
3) విటమిన్‌-సి
4) విటమిన్‌-డి

Download PDF


Answer : 3

బంతిని ఎక్కువ దూరం విసరాలంటే క్షితిజ సమాంతరానికి ఎంత కోణంలో విసరాలి?
1. 300
2. 450
3. 600
4. 750


Answer : 2

 

గాలిలో ఎగిరే పక్షికి ఉండే శక్తి?
1. స్థితిజ శక్తి
2. గతిజ శక్తి
3. భ్రమణ శక్తి
4. ఎ, బి


Answer : 4

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *