SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 247

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 247

PDF Download Link is available in Between Questions

హైదరాబాద్‌లోని లుంబిని వనం, గోకుల్‌ చాట్‌లలో బాంబు పేలుళ్లు ఎప్పుడు సంభవించాయి?
1. 2007 ఆగస్టు 25
2. 2007 జులై 25
3. 2007 సెప్టెంబర్‌ 25
4. 2007 అక్టోబర్‌ 25


Answer : 1

ఉనికిరీత్యా తెలంగాణ ప్రాంతం ఉన్న గోళార్ధం ఏమిటి?
1. ఉత్తరార్థ గోళం
2. దక్షిణార్ధ గోళం
3. పై రెండు
4. ఏదికాదు


Answer : 1

బ్రౌన్‌ (గోధుమ రంగు) గ్రానైట్‌ వెలికితీతతో కింది వాటిలో ఏ అవిభాజిత జిల్లా అధిక ఆదాయ వనరు?
1) రంగారెడ్డి
2) ఖమ్మం
3) కరీంనగర్‌
4) ఆదిలాబాద్‌


Answer : 3

కింది వాటిలో అలోహ ఖనిజం ఏది?
1) మాంగనీసు
2) ఇనుము
3) బంగారం
4) గ్రాఫైట్‌


Answer : 4

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఏ పథకం కింద బీమా అందచేస్తారు?
1. డ్వాక్రా
2. భారత్‌ నిర్మాణ్‌
3. ఆపద్భంధు
4. ఇందిరా క్రాంతి పథం


Answer : 3

ఉనికిరీత్యా తెలంగాణ ప్రాంతం ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతంలో అంతర్భాగము ?
1. ఉత్తర ఆసియా
2. దక్షిణాసియా
3. పశ్చిమ ఆసియా
4. తూర్పు ఆసియా


Answer : 2

బ్రిటిష్‌ వారికి నిజాం బకాయిపడిన ఎన్ని లక్షల రూపాయలను మొదటి సాలార్‌జంగ్‌ రద్దు చేయించారు?
1) 50 లక్షలు
2) 60 లక్షలు
3) 70 లక్షలు
4) 80 లక్షలు


Answer : 1

WMD అంటే?
1. Weapons of Mass Destruction
2. World Materiological Department
3. World Manpower Development
4. World maritime Department


Answer : 1

బ్రిటిష్‌ వారి నుంచి ‘స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ బిరుదును స్వీకరించిన నిజాం రాజు?
1) నిజాం ఉల్‌ముల్క్‍
2) మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌
3) మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌
4) అఫ్జల్‌ ఉద్దౌలా


Answer : 4

‘చిత్తు రాజ్యాంగ’ నిర్మాత ఎవరు?
1. 2.N. రావు
2.డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌
3. గోపాలస్వామి అయ్యర్‌
4. 1&2


Answer : 1

ఏ చట్టాన్ని భారత రాజ్యాంగానికి నకలుగా అభివర్ణిస్తారు?
1. 1947 భారత ప్రభుత్వ చట్టం
2.1773 రెగ్యులేటింగ్‌ చట్టం
3. 1784 పిట్‌ ఇండియా చట్టం
4. 1935 భారత ప్రభుత్వ చట్టం


Answer : 4

SAARC Disaster Management Centre వెబ్‌సైట్‌
1. www.sarc.nic.in
2. www.sarc.sdmc.com
3. www.sarc.sdmc.nic.in
4. www.sarc.sdmc.org


Answer : 3

కింది వేములవాడ చాళుక్య రాజుల్లో ఎవరు 42 యుద్ధాల్లో హీరోగా వర్ణించబడ్డారు?
1) మొదటి నరసింహ
2) మొదటి అరికేసరి
3) బద్దెగ
4) మూడో యుద్ధమల్లుడు


Answer : 3

క్యాన్సర్‌, గుండె జబ్బులు రాకుండా తోడ్పడే విటమిన్‌?
1) విటమిన్‌-కె
2) విటమిన్‌-ఇ
3) విటమిన్‌-డి
4) విటమిన్‌-ఎ


Answer : 3

ద్రవ్య విధాన కమిటీ నిర్మాణం?
1) చైర్మన్‌ ఐదుగురు సభ్యులు


2) చైర్మన్‌ ఆరుగురు సభ్యులు
3) ఆరుగురు సభ్యులు
4) చైర్మన్‌ నలుగురు సభ్యులు


Answer : 1

అమెచ్యూర్‌ రేడియోకి మరోపేరు ఏమిటి?
1. హౌం రేడియో
2. ఆకాశవాణి
3. ఎఫ్‌ఎమ్‌ రేడియో
4. రెయిన్‌ బో


Answer : 1

ఘన కార్బన్‌ డై ఆక్సైడ్‌కు గల మరోపేరు?
1) పొడి మంచు
2) తడి మంచు
3) ద్రవ మంచు
4) హిమీకరణ మంచు


Answer : 1

భారత్‌లోని బ్యాంకులు తమ వద్ద జమ అయిన నగదులో ఎంత శాతం ఆర్‌బీఐ నిబంధనల మేరకు నిల్వ ఉంచుతున్నాయి?
1) 20 శాతం
2) 25 శాతం
3) 12 శాతం
4) 15 శాతం


Answer : 4

IDRN అంటే?
1. India Disaster Recovery Network
2. India Disaster Reconstruction Network
3. India Disaster Resource Network
4. India Disaster Response Network


Answer : 3

ప్రపంచ ప్రఖ్యాత చేనేత పట్టు వసా్త్రలను తయారు చేసే తెలంగాణలోని ప్రదేశాలు ?
1) పోచంపల్లి
2) నారాయణపేట
3) గద్వాల, కొత్తకోట
4) పైవన్నీ


Answer : 4

కింది వాటిలో రేయాన్‌ లక్షణం కానిది ఏది?
1. రేయాన్‌ మృదువుగా, సిల్కీగా ఉంటుంది
2. చెమటను శోషణం చేసుకోదు
3. కాంతిని, మెరుపును కలిగి ఉంటుంది
1. 1 మాత్రమే
2. 2 మాత్రమే
3. 3 మాత్రమే
4. పైవన్నీ


Answer : 2

‘పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాన్ని కింది విధంగా నిర్వచిస్తారు?
1) C12 పరమాణు ద్రవ్యరాశిలో 1/12వ వంతు
2) O16 పరమాణు ద్రవ్యరాశిలో 1/16వ వంతు
3) C13 పరమాణు ద్రవ్యరాశిలో 1/13వ వంతు
4) O17 పరమాణు ద్రవ్యరాశిలో 1/17వ వంతు


Answer : 1

భారతదేశంలో మొదటిసారిగా (2004- 05)లో భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులను గుర్తించండి?
1) డార్జిలింగ్‌ టీ
2) పోచంపల్లి ఇక్కత్‌
3) ఆర్నముల కన్నడి
4) నాదస్వరం
1. 1, 2, 3, 4
2. 1 మాత్రమే
3. 2, 3, 4
4. 1, 2, 3


Answer : 4

ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని Decade of Action for Road Safety దశాబ్దంగా ప్రకటించింది?
1. 1990-2000
2. 1911-20
3. 2005-15
4. 2000-10


Answer : 2

రోసా పార్క్​‍ అనే నల్లజాతి వనిత ఏ సంవత్సరంలో తెల్లజాతి వ్యక్తి కోసం బస్సులో తాను కూర్చున్న సీటును వదులుకోవడానికి నిరికరించడమనే విషయం దేశవ్యాప్తంగా జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఉద్యమానికి దారితీసింది?
1) 1955
2) 1956
3) 1957
4) 1958


Answer : 1

ఆడశిశువులను వదిలివేయడం లేదా గొంతులో వడ్ల గింజవేసి ఊపిరాడకుండా చేసి చంపడం వంటి దారుణ సంఘటనలకు చలించిన తమిళనాడు ప్రభుత్వం ఊయలలో పాప పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1990
2) 1991
3) 1992
4) 1994


Answer : 3

బ్యాంకింగ్‌ వ్యవస్థకు పుట్టినిల్లు ఏది?
1. గ్రీక్‌
2. ఇటలీ
3. జర్మనీ
4. ఇంగ్లాండ్‌


Answer : 2

ప్రపంచంలో కేంద్ర బ్యాంకులకు తల్లిలాంటింది?
1. రిక్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్వీడన్‌
2. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌
3. ఫెడరల్‌ బ్యాంకు
4. ది బ్యాంక్‌ ఆఫ్‌ వెనిస్‌


Answer : 2

ప్రస్తుతం మనదేశంలోగల శాసనసభ్యుల సంఖ్యను ఏ సంవత్సరం వరకు మార్పు చేయరాదని 84వ రాజ్యాంగ సవరణ చట్టం-2001 ద్వారా వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ణయించింది?
1) 2026
2) 2021
3) 2020
4) 2019


Answer : 1

తెలంగాణలో ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో సుమారు ఎంతమంది ఓటర్లు ఉన్నారు?
1) 1,10,000
2) 1,30,000
3) 1,50,000
4) 1,70,000


Answer : 4

ప్రసూతి వైద్య కేంద్రాల గురించి తెలుపుతున్న రుద్రమ దేవి శాసనం?
1) మల్కాపురం
2) బీదర్‌ కోట
3) ఓరుగల్లు
4) కాజీపేట


Answer : 1

హైదరాబాద్‌కు ‘సుల్తాన్‌ నగర్‌’గా నామకరణం చేసింది?
1) మహ్మద్‌ కులీకుతుబ్‌ షా
2) సుల్తాన్‌ మహ్మద్‌ కుతుబ్‌ షా
3) అబ్దుల్లా కుతుబ్‌ షా
4) అబుల్‌ హసన్‌ తానీషా


Answer : 2

ఐన్‌ స్టీన్‌ ద్రవ్యరాశి శక్తి తుల్యత సమీకరణం ?
1) M=EC2
2) C=ME2
3) C=EM2
4) E=MC2


Answer : 4

ప్రత్యేకమైన డిజైన్‌ తో చేసిన నేత వసా్త్రలకు ప్రసిద్ధి చెందిన ‘పోచంపల్లి’ ఏ జిల్లాలో ఉంది?
1) మెదక్‌
2) యాదాద్రి-భువనగిరి
3) గద్వాల
4) సంగారెడ్డి


Answer : 2

ఎన్‌రిచ్డ్‌ ఫ్లోర్‌లో ఏ విటమిన్‌ కలుపుతారు?
1) విటమిన్‌-ఎ
2) విటమిన్‌-సి
3) విటమిన్‌-బి
4) విటమిన్‌-కె


Answer : 3

ఒకే వేగంతో ప్రయాణిస్తున్న లారీ, కారులకు ఒకే బలం కలిగిన బ్రేకు వేసినప్పుడు?
1. రెండూ ఒకే దూరంలో ఆగుతాయి
2. రెండూ ఒకేసారి ఆగుతాయి
3. కారు, లారీ కంటే తక్కువ దూరంలో త్వరగా ఆగుతుంది
4. లారీ, కారు కంటే తక్కువ దూరంలో త్వరగా ఆగుతుంది


Answer : 3

లిఫ్ట్‌ పైకి త్వరణంతో వెళ్లేటప్పుడు అందులోని వ్యక్తి బరువు ఏవిధంగా ఉంటుంది?
1. బరువు పెరిగినట్లు
2. బరువు తగ్గినట్లు
3. బరువులో మార్పు ఉండదు
4. బి లేదా సి


Answer : 1

భారత ప్రణాళికా సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది?
1. 1942.
2.1947.
3.1950.
4.1955.


Answer : 3

DOWNLOAD PDF

కింది వారిలో ఓల్లమాదేవి జానపద కథను గానం చేసేవారు?
1) రుంజు
2) మందెచ్చులు
3) విప్ర వినోదులు
4) ఎవరూకాదు


Answer : 2

యథావాక్కుల అన్నమయ్య తాను రచించిన సర్వేశ్వర శతకంలో కింది దేని గురించి ప్రస్తావించారు?
1) తోలుబొమ్మలాట
2) దొమ్మరి ఆట
3) పగటివేషాలు
4) ఏదీకాదు


Answer : 3

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *