SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 249

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 249

PDF Download Link is available in Between Questions

Science, Technology, Engineering, Mathematics (STEM) లలో రోబోటిక్స్‌ను ఎలా వినియోగిస్తున్నారు?
1. Demonstrator
2. Receptionist
3. Teaching Aid
4. Care Taker


Answer : 3

శరీరంలో అతిపెద్ద అవయవం ఏది?
1) క్లోమం
2) ఊపిరితిత్తులు
3) మూత్రపిండాలు
4) చర్మం


Answer : 3

సింగరేణి సీఎండీగా ఎవరి పదవీకాలాన్ని ఏడాది పొడిగించారు?
1) ఎన్‌. శ్రీనివాసన్‌
2) ఎన్‌. శ్రీధర్‌
3) ఆర్‌. ప్రాముఖ్‌దేవ్‌
4) ఎస్‌. సత్యదేవ్‌


Answer : 2

జనాభా పరివర్తన కింది వాటిలో దేన్ని తెలియజేస్తుంది?
1. గ్రామీణ వలసలు
2. స్త్రీపురుష నిష్పత్తి
3. కౌమార దశ జనాభా
4. అధిక జననాలు, మరణాల రేటు నుంచి తక్కువకు మారటం


Answer : 4

కింది వాటిలో సంక్రమించే వ్యాధి (అంటు వ్యాధి) కానిది?
1. సర్వైకల్‌ క్యాన్సర్‌
2. స్కిజోఫ్రినియా
3. ఇన్‌ఫ్లూయెంజా
4. గనేరియా


Answer : 2

కింది స్టేట్‌మెంట్లను పరిశీలించండి.
ఎ) బ్రిటన్‌ తరహాలో భారతదేశంలో రెగ్యులర్‌ పోలీస్‌ దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌
బి) రెగ్యులేటింగ్‌ చట్టం 1773 ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు
సి) భారతీయ శిక్షాస్మృతి 1860లో అమల్లోకి వచ్చింది.
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
డి) ఎ, బి, సి


Answer : 2

భారత్‌ సిలికాన్‌ వ్యాలీ ఎక్కడ ఉంది?
1) బెంగళూరు
2) బరోడా
3) హైదరాబాద్‌


4) పుణె


Answer : 1

కింది వాటిలో అతి చిన్న ప్రమాణం?
1) హెక్టామీటరు
2) సెంటీమీటరు
3) డెసీ మీటరు
4) మిల్లీ మీటరు


Answer : 4

ఆహారంలో మాంసకృత్తుల లోపం వల్ల కలిగే దుష్పరిణామం?
1) బెరిబెరి
2) స్కర్వీ
3) పెల్లాగ్రా
4) క్వాషియార్కర్‌


Answer : 4

మోప్లా తిరుగుబాటు జరిగిన ప్రాంతం?
1) తమిళనాడు
2) కేరళ
3) పంజాబ్‌
4) రాజస్థాన్‌


Answer : 2

భూమధ్య రేఖ, కర్కటరేఖ, మకరరేఖ వెళ్తున్న ఏకైక ఖండం?
1) ఆసియా
2) ఆఫ్రికా
3) దక్షిణ అమెరికా
4) ఉత్తర అమెరికా


Answer : 2

పుస్తకాకార ఊపరితిత్తులు ఏ జీవిలో ఉంటాయి?
1) కప్ప
2) తేలు
3) రొయ్య
4) బొద్దింక


Answer : 2

రాజ్యాంగానికి సంబంధించి కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి?
1) రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా శాస్త్రీయంగా ప్రతిపాదించింది
2) అ లిఖిత రాజ్యాంగం గల దేశం -బ్రిటన్‌
3) అతి పెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం – భారత్‌
4) ప్రపంచంలో తొలి రాజ్యాంగం గల దేశం- కెనడా


Answer : 4

తెలంగాణలోని అడవులు ఏ అటవీ సమూహాలకు చెందినవి?
ఎ. ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు
బి. ఉష్ణమండల ముళ్ల అడవులు
సి. ఉష్ణమండల తేమ ఆకురాల్చే అడవులు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి


Answer : 4

ఏ చట్టాన్ని ఏక కేంద్ర – సమాఖ్య స్వరూపంగల చట్టంగానూ చరిత్రకారులు పరిగణించారు?
1. 1909 మింటో -మార్లే సంస్కరణలు
2. 1919 మాంటేగ్స్‌ చేమ్స్‌ ఫర్డ్‌ సంస్కరణలు
3. 1935 భారత ప్రభుత్వ చట్టం
4. 1947 భారత స్వతంత్య్ర చట్టం


Answer : 3

1997, ఫిబ్రవరిలో విద్యా రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన శాసనసభ్యుడు?
1. నారాయణరెడ్డి
2. జీవన్‌రెడ్డి
3. ఈటల రాజేందర్‌
4. కేసీఆర్‌


Answer : 2

ఇటీవల దేశంలోనే మొదటిసారిగా ‘RIGHT to SIGHT’ ప్రోగ్రాంను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
1) కేరళ
2) రాజస్థాన్‌
3) పశ్చిమబెంగాల్‌
4) అసోం


Answer : 2

నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధి?
1) కాలేయ జబ్బు
2) క్షయ
3) ఎముకల్లో బలహీనమైన కీళ్లు
4) ఏదీకాదు


Answer : 3

ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) 35 ఏళ్లు నిండి ఉండాలి
2) పార్లమెంటుకు ఎన్నిక కావొద్దు
3) రాజ్యసభకు ఎన్నిక కావడానికి అర్హతలు ఉండాలి
4) భారతీయ పౌరుడై ఉండాలి


Answer : 2

నిజాం కాలంలో భూమిని ఎన్ని భాగాలుగా విభజించారు?
1. 2
2. 4
3. 3
4. 5


Answer : 2

సాంఘిక దురాచారమైన జోగినీ వ్యవస్థను రూపుమాపడానికి సునీత బాల సమాజం అనే సంస్థను స్థాపించిందెవరు?
1) అరిగె రామస్వామి
2) భాగ్యరెడ్డి వర్మ
3) త్రిపురనేని రామస్వామి చౌదరి
4) కందుకూరి వీరేశలింగం


Answer : 1

వాసోప్రెసిన్‌కు మరో పేరు?
1) FSH
2) TSH
3) ADH
4) ACTH


Answer : 3

ఇండియాలో అయస్కాంత భూమధ్యరేఖ దేనికి దగ్గరగా వెళ్తున్నది?
1) తిరువనంతపురం
2) శ్రీహరికోట
3) అలహాబాద్‌
4) శ్రీనగర్‌


Answer : 1

నక్సలైట్లను ఏరివేయడానికి భారత ప్రభుత్వం చేపట్టి న ఆపరేషన్‌ పేరు?
1. ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌
2. ఆపరేషన్‌ నక్సల్స్‌ హంట్‌
3. ఆపరేషన్‌ మావోయిస్ట్స్‌
4. ఆపరేషన్‌ దంతెవాడ


Answer : 1

భార జలం అంటే?
1. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌
2. డ్యుటీరియం ఆక్సైడ్‌
3. లవణాలు కలిగిన నీరు
4. శుద్ధి చేసిన నీరు


Answer : 2

కింది వాటిలో ఏ పదార్థాలకు అధిక ప్రొటీన్‌ ఎఫిషియన్సీ నిష్పత్తి కలదు?
1) వరి
2) కందులు
3) గోధుమ
4) మొక్కజొన్న


Answer : 2

కింది వాటిని జతపరచండి.
ఎ. టయలిన్‌                   1. నోరు
బి. రెనిన్‌                       2. జీర్ణాశయం
సి. ట్రిప్సిన్‌                      3. క్లోమం
డి. మాల్టేజ్‌                     4. చిన్నపేగు
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4


Answer : 4

సహజ సిద్ధంగా లభించే కఠిన పదార్థం?
1) గ్రాఫైట్‌
2) డైమండ్‌
3) టంగ్‌స్టన్‌
4) ఐరన్‌


Answer : 2

ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏ, వాంఛనీయ జన్యువు కలిసి ఏర్పడే హైబ్రిడ్‌ డీఎన్‌ఏను కింది విధంగా పిలుస్తారు?
1) C DNA
2) r DNA
3) B DNA
4) z DNA


Answer : 2

కింది జన్యు పరివర్తిత మొక్కల్లో ఏ రకం ఆలస్యంగా పక్వానికి రావడం వల్ల రవాణా, నిల్వచేయడానికి దోహదకారిగా ఉంటుంది?
1) తైపీ రకం వరి
2) టొమాటో ఫ్లెవర్‌ సెవర్‌ రకం
3) బీటీ పత్తి
4) బ్రాసికా నాపస్‌లో పురుష వంధ్యత్వాన్ని చూపే మొక్కలు


Answer : 2

సైన్య సహకారపద్ధతి నిర్మాత ఎవరు?
1) డల్హౌసి
2) వెలస్లీ
3) రిప్పన్‌
4) మౌంట్‌బాటన్‌


Answer : 2

న్యూస్ప్రింట్‌ ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం?
1) కెనడా
2) నార్వే
3) ఫిన్లాండ్‌
4) డెన్మార్క్​‍


Answer : 1

తన ద్వారా కేవలం ద్రావణిని మాత్రమే అనుమతిస్తూ ద్రావిత కణాల వ్యాపనాన్ని ఆపే ఫిల్టర్‌ను ఏమంటారు?
1) అర్థ పారదర్శక పొర
2) దోమతేర
3) చేపల వల
4) పైవన్నీ


Answer : 1

మెంబ్రేన్‌ ద్వారా కొల్లాయిడ్‌ కణాల వ్యాపనాన్ని ఆపి కొల్లాయిడ్‌లో కరిగి ఉన్న పదార్థాన్ని వేరుపరిచే ప్రక్రియను ఏమంటారు?
1) డయాలిసిస్‌
2) ఎలక్ట్రోఫోరోసిస్‌
3) అయనీకరణం
4) పెప్టైడీకరణం


Answer : 1

OU FORUM FOR TELANGANA అనే సంస్థ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?
1. కాళోజి
2. ప్రొ.లక్ష్మణ్‌
3. దాశరథి
4. ప్రొ.కేశవరావ్‌ జాదవ్‌


Answer : 2

అత్యుత్తమ విద్యుత్‌ వాహకం?
1) వెండి
2) బంగారం
3) రాగి
4) సీసం


Answer : 1

అతిశీతల వాయువులు మధ్యఆసియా నుంచి భారత్‌పైకి వీ యకుండా అడ్డుకునే ఏవి?
1) ఆరావళి రుతుపవనాలు
2) హిమాలయాలు
3) తూర్పుకనుమలు
4) పశ్చిమ కనుమలు


Answer : 2

భూమి చుట్టూ తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహం పడిపోదు, దీనికి కారణం భూమి గురుత్వాకర్షణ?
1) చంద్రుడి ఆకర్షణ చేత తుల్యం అవుతుంది
2) దీని స్థిర గమనానికి కావలసిన వడినిస్తుంది
3) దీని గమనానికి తగిన త్వరణాన్ని ఇస్తుంది
4) పైవన్నీ


Answer : 3

ఎక్కడా ఒక అతుకు లేకుండా జానపద డిజైన్లు, నెమళ్లు, ఏనుగులు, దీపారాధనలు వంటివి తయారు చేసే హస్తకళ?
1) డోక్రా మెటల్‌ క్రాఫ్ట్స్‌
2) లంబాడా ఎంబ్రాయిడరీ
3) సిల్వర్‌ ఫిలిగ్రీ
4) బిద్రీ వస్తువులు


Answer : 1

కింది సంస్థల ఏర్పాటుకు సంబంధించిన సరైన కాలక్రమాన్ని సూచించండి?
1. స్వతంత్ర పార్టీ
2. హిందూ మహాసభ
3. భారత కమ్యూనిస్టు పార్టీ
4. భారతీయ జనసంఘ్‌
1) 1, 2, 3, 4
2) 1, 4, 2, 3
3) 2, 4, 3, 1
4) 2, 3, 4, 1


Answer : 3

Download PDF

TIT ఆధ్వర్యంలో వచ్చిన పత్రిక?
1. జీవనాడి
2. వడిసెల
3. మా తెలంగాణ
4. NOTA


Answer : 3

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *