SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 253

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 253

PDF Download Link is available in Between Questions

రోబోటిక్‌ నియమాలను పొందుపరచబడింది?
1. Runaroud
2. Liar
3. Handbook of Robotics
4. RUR


Answer : 3

హృదయానికి చేరే సహసహానుభూత నాడిని కత్తిరించినట్లయితే హృదయ స్పందన?
1) ఆగిపోతుంది
2) ఎక్కువ అవుతుంది
3) తక్కువ అవుతుంది
4) ప్రారంభం అవుతుంది.


Answer : 2

2023 మహిళల అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచకప్‌లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి?
1) 15
2) 16
3) 14
4) 17


Answer : 2

ప్రభుత్వ విత్త శాస్త్ర పితామహుడిగా భావించే వ్యక్తి ఎవరు?
1. ఆడంస్మిత్‌
2. డాల్టన్‌
3. జేఎం. కీన్స్‌
4. మార్షల్‌


Answer : 2

భూగోళం వేడెక్కడంతో (గ్లోబల్‌ వార్మింగ్‌) సంబంధం లేని అంశం
1) అడవులు నరికివేయడం
2) బొగ్గు పులుసు వాయువు శాతం పెరగడం
3) భూ వికిరణం పెరగడం
4) డీజిల్‌, పెట్రోలు వినియోగం పెరగడం


Answer : 3

వేదకాలపు తెగలలో యుద్ధాలకు కారణం కాని అంశం?
1) ఆవుల కోసం
2) నీటి కోసం
3) సంపద కోసం
4) పచ్చిక బయిళ్ల కోసం


Answer : 3

ఓంగెజాతి ప్రజలు ఏ కేంద్రపాలిత ప్రాంతంలో నివసిస్తున్నారు?
1) అండమాన్‌ నికోబార్‌ దీవులు
2) దాద్రా నగర్‌ హవేలి
3) డామన్‌ డయ్యూ
4) లక్షద్వీప్‌


Answer : 1

కింది వాటిలో మలకబలనం చేసే జంతువు?
1) పిల్లి
2) ఎలుక
3) బల్లి
4) కుందేలు


Answer : 4

1969, మే 20న జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సదస్సుకు అధ్యక్షత వహించింది?
1) ప్రొఫెసర్‌ జయశంకర్‌
2) ప్రొఫెసర్‌ తోట ఆనందరావు
3) ప్రొఫెసర్‌ మంజూర్‌ ఆలం
4) ప్రొఫెసర్‌ బషీరుద్దీన్‌


Answer : 3

నరసింహ బాలాదిత్యకు సంబంధించి సరికాని వాక్యం?
1) గుప్తుల్లో చివరి చక్రవర్తి
2) హ్యుయాన్‌త్సాంగ్‌ ప్రకారం ఇతను బౌద్ధమతాన్ని స్వీకరించాడు
3) ఒరిస్సాలోని రత్నగిరిలో మహావిహారాన్ని నిర్మించాడు
4) హుణుల నాయకులైన మిహిరకులను ఓడించి విడిచిపెట్టాడు గుప్తానంతర యుగం


Answer : 1

కోసలరాజు ప్రసేనజిత్తు తన సోదరి కోసలదేవిని బింబిసారుడికి ఇచ్చి వివాహం చేసి కట్నం కింద కాశీ పట్టణాన్ని ఇచ్చాడు. అయితే ప్రసేనజిత్తు సృష్టించిన పదవి పేరేమిటి?
1) సేనాపతి
2) ప్రధానమంత్రి


3) సైనిక మంత్రి
4) ముఖ్యమంత్రి


Answer : 1

తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడిగా మరి చెన్నారెడ్డి బాధ్యతలు స్వీకరించింది?
1) 1969, మే 22
2) 1969, మార్చి 25
3) 1971, మే 22
4) 1970, మార్చి 25


Answer : 1

ఎకారస్ కలుగజేసే చర్మ వ్యాధి?
1. మశూచి
2. తట్టు
3. పెల్లాగ్రా
4. గజ్జి


Answer : 4

‘ఆంధ్ర మండలాధీశ్వరుడు’ బిరుదు ఎవరికి ఉంది?
1. కుమారసింగనాయకుడు
2. రెండో సింగభూపాలుడు


3. అనపోతానాయకుడు
4. దామానాయుడు


Answer : 2

ఉమ్మడి న్యాయ స్మృతిని గురించి పేర్కొనే ప్రకరణ ఏది?
1) ఆర్టికల్ 43
2) ఆర్టికల్ 44
3) ఆర్టికల్ 45
4) ఆర్టికల్ 46


Answer : 2

రాజకీయ పక్షాలు స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఏ కమిటీ సిఫారసు చేసింది?
1. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ
2. అశోక్ మెహతా కమిటీ
3. బీపీఆర్ విఠల్ కమిటీ
4. ఎల్‌ఎమ్ సింఘ్వీ కమిటీ


Answer : 2

జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగమైనది?
1. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌
2. జాతీయ పట్టణ ఆరోగ్య కార్యక్రమం


3. ఎ, బి
4. మిషన్‌ ఇంద్రధనుష్‌


Answer : 3

దళిత కవి బోయ జంగయ్య రాసిన ఏ కావ్యానికి శ్రీశ్రీ స్మారక పురస్కారం లభించింది?
1) జాతర
2) జగడం
3) హెచ్చరిక
4) గొర్రెలు


Answer : 3

కింది చిత్రలేఖనకారులు చిత్రాలకు సంబంధించి సరికాని జత?
ఎ. కొండపల్లి శేషగిరిరావు- చివరి కౌగలి
బి. కాపు రాజయ్య- కోలాటం
సి. పాకాల తిరుమల రెడ్డి- పల్లెటూరి బడిపంతులు
డి. ఎక్కా యాదగిరిరావు- చంద్రముఖి
1) ఎ
2) బి
3) సి
4) డి


Answer : 4

కింది ఏ రెండు హార్మోన్‌లు టైరోసిన్‌ ఉత్పాదకాలు?
1) FSH, GH
2) థైరాక్సిన్‌, అడ్రినాలిన్‌
3) ఇన్సులిన్‌, గ్లూకగాన్‌
4) థైరాక్సిన్‌, ఇన్సులిన్‌


Answer : 2

కేంద్రక బలాలకు సంబంధించి కింది వాటిలో సరైన వివరణ ఏది?
1. ఆవేశంపై ఆధారపడవు, స్పిన్‌పై ఆధారపడతాయి
2. అల్పవ్యాప్తి బలాలు
3. ఆకర్షణ బలాలు
4. పైవన్నీ


Answer : 4

ప్రపంచంలోని వివిధ దేశాలు ఏ దేశ ఆర్థికవ్యవస్థకు ప్రేరేపితమైనవి?
1. అమెరికా
2. రష్యా
3. బ్రిటన్‌
4. ఫ్రాన్స్‌


Answer : 2

భూ అయస్కాంత క్షేత్రం భూమి ఉపరితలం నుంచి ఎంత ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది?
1) 8,25,000 కి.మీ.
2) 2,58,000 కి.మీ.
3) 5,28,000 కి.మీ
4) 2,85,000 కి.మీ.


Answer : 3

విపత్తుల్లో ABC అంటే ఏమిటి?
1. Air, Beganing, and Circulation
2. Airway, Breathing, and Circulation
3. Asian Bureau of cyclone Council
4. ఏదీ కాదు


Answer : 2

కార్బోహైడ్రేట్స్‌ జీర్ణక్రియ ప్రారంభమయ్యే ప్రదేశం?
1) నోరు
2) ఆహారవాహిక
3) జీర్ణాశయం
4) చిన్నపేగు


Answer : 1

నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ విడుదల చేసిన 1888 గెజిట్‌ ప్రకారం కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. తొలిసారిగా ఈ గెజిట్‌లో ‘ముల్కీ’ అనే పదం వాడారు
బి. కనీసం 12 సంవత్సరాలు రాజ్యంలో స్థిరపడిన వారిని ముల్కీలుగా గుర్తించాలి
సి. నాన్‌ ముల్కీలు ఉద్యోగాలు పొందాలంటే ‘నిజాం రాజు’ ప్రత్యేక అనుమతి తీసుకోవాలి
1) ఎ, బి


2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి


Answer : 1

మొదటి సాలార్‌జంగ్‌, రెవెన్యూ విభాగం నుంచి పోలీస్ శాఖను ఏ సంవత్సరంలో వేరు చేశారు?
1) 1862
2) 1863
3) 1864
4) 1867


Answer : 4

నీటికి గరిష్ఠ సాంద్రత ఉండే ఉష్ణోగ్రత?
1) 00C
2) 40C
3) 1000C
4) 250C


Answer : 2

డాలీ దృశ్య రూపేణా కింది వాటిలో దేన్ని పోలిఉంటుంది?
1) సరోగేట్‌ (మారు) తల్లి
2) అండ దాత
3) శాఖీయ కణదాత
4) శుక్రకణ దాత


Answer : 1

1857 తిరుగుబాటును ప్రథమ స్వాతంత్య్ర సమరంగా వర్ణించింది ఎవరు?
1) అశోక్‌ మెహతా
2) విన్సెంట్‌ స్మిత్‌
3) ఎస్‌.ఎమ్‌.సేన్‌
4) ఆర్‌.సి మజుందార్‌


Answer : 4

టోక్యో ఏ నది ఒడ్డున ఉంది?
1) నిప్పల్‌
2) సుమిదా
3) టోయో
4) సకూరా


Answer : 2

తెలంగాణ రాష్ట్రంలో అతిపొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-44 ఎన్ని కి.మీ.లు విస్తరించింది?
1. 512
2. 513
3. 612


4. 412


Answer : 1

నూనె నీరు కలవవు.కొంచెం సబ్బు చేర్చి గిలకొడితే రెండూ కలిసిపోయి కొల్లాయిడ్‌ను ఏర్పరుస్తాయి?
1) ఎమల్షన్‌
2) జెల్‌
3) ఫోమ్‌
4) ఏరోసోల్‌


Answer : 1

ఎమల్షన్‌ ఏర్పడడంలో సహాయపడే పదార్థం?
1) ఉత్ప్రేరకం
2) ఎమల్సీకరణ కారకం
3) కొల్లాయిడీకరణ కారకం
4) ఏదీకాదు


Answer : 2

సున్నపురాయి రసాయన నామం?
1) కాల్షియం హైడ్రాక్సైడ్‌
2) కాల్షియం కార్బోనేట్‌
3) కాల్షియం ఆక్సైడ్‌


4) కాల్షియం డై ఆక్సైడ్‌


Answer : 2

జతపర్చండి?
ఎ. అల్యూమినియం              1. మాగ్నటైట్‌ ధాతువు
బి. ఐరన్‌ ధాతువు                2. బాక్సైట్‌
సి. కాపర్‌ ధాతువు               3. ఫిలాసఫర్‌ వూల్‌
డి. జింక్‌ ధాతువు                4. మాలాకైట్‌
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-2, బి-3, సి-4, డి-1


Answer : 2

న‌లందా బౌద్ధారామం ఈ రాష్ట్రంలో ఉంది:
1. రాజ‌స్థాన్
2. బీహ‌ర్
3. గుజ‌రాత్
4. ఉత్తర్ ప్రదేశ్‌


Answer : 2

Download PDF

తుమ్మలగూడెం మొదటి శాసనం వేయించిన విష్ణుకుండిన రాజు ఎవరు?
1. గోవింద వర్మ
2. ఇంద్ర వర్మ
3. మొదటి మాధవ వర్మ
4. మూడో మాధవ వర్మ


Answer : 1

అవశిష్ట పర్వతాలకు ఉదాహరణ?
1) హిమాలయాలు
2) ఆరావళి
3) బ్లాక్‌ ఫారెస్ట్‌
4) రాకీపర్వతాలు


Answer : 2

ఎలక్ట్రాన్‌లు కేంద్రకంలో ఉంటాయని భావించిన వాడు?
1) రూథర్‌ ఫర్డ్‌
2) జేజే థామ్సన్‌
3) నీల్స్‌బోర్‌
4) సోమర్‌ ఫీల్డ్‌


Answer : 2

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *