SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 255

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 255

PDF Download Link is available in Between Questions

అగ్నిపర్వతాల తీవ్రతను దేని ద్వారా కొలుస్తారు?
1. Volcanic Exclusive Index (VEI)
2. Volcanic Eruption Index (VEI)
3. Volcanic Explosivity Index (VEI)


4. ఏదీ కాదు


Answer : 3

ఇప్పటివరకు భూగోళంపై అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు ఏవి?
1) మేఘాలయాలోని చిరపుంజీ-వయలిలా
2) ఆఫ్రికాలో సహారా ఎడారి, ఆర్కిటిక్‌లోని అలస్కా
3) లిబియాలోని అజీజియా, అంటార్కిటికాలోని వోస్టాక్‌
4) కశ్మీర్‌లోని లద్దాక్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు లోయ


Answer : 3

వేదకాలపు సమాజంలో కింది విషయాలను పరిగణించండి
ఎ) ప్రజలు చిన్న చిన్న జన సముదాయాలుగా/తెగలుగా నివసించేవారు
బి) తెగకు నాయకుడుగా పురోహితులు/బ్రాహ్మణులు ఉండేవారు
సి) గోవులకోసం పచ్చికబయిళ్ల కోసం, నీటి కోసం యుద్ధాలు చేసేవారు
డి) వీరు వాయవ్య భాగంలోని హిందూకుష్‌ పర్వత శ్రేణుల్లో, యమునా నది మధ్య నివసించే వారు
1) ఎ, బి, సి
2) ఎ, బి, డి
3) ఎ, సి, డి
4) ఎ, డి


Answer : 3

ఏ నదీ తీరం అత్యధిక నీటి పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంది?
1) గంగా
2) బ్రహ్మపుత్ర
3) యమున
4) గోదావరి


Answer : 1

మానవుడి జీర్ణాశయంలో ఆహారం సుమారు ఎంత సమయం వుంటుంది?
1) 5 గంటలు
2) 5- 30 సెకన్లు
3) 8 గంటలు
4) 5-8 గంటలు


Answer : 1

కింది వాటిలో సరైనవి?
1) 1969, మార్చి 8న జరిగిన రెడ్డీ హాస్టల్‌ సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసింది- ప్రొఫెసర్‌ రావాడ సత్యనారాయణ
2) 1969, మే 20న జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసింది- ప్రొఫెసర్‌ రావాడ సత్యనారాయణ
3) 1
4) 1, 2


Answer : 4

హ్యుయాన్‌త్సాంగ్‌ కింది ఏ రాజుల రాజ్యాలను సందర్శించాడు?
ఎ. హర్షవర్ధనుడు                           బి. నరసింహవర్మ-1
సి. మహేంద్రవర్మ-1                        డి. పులకేశి-2
ఇ. విక్రమాదిత్య-1
1) ఎ, డి
2) ఎ, బి, డి
3) ఎ, సి, డి
4) ఎ


Answer : 2

హరప్పా నాగరికత తరువాత రక్షణ గోడలు కలిగిన ఆధారాలు దొరికిన, క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన పట్టణం?
1) గిరివ్రజం
2) రాజగృహం
3) పాటలీపుత్రం
4) అవంతి


Answer : 2

1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు ఎన్ని రోజుల పాటు సమ్మె చేశారు?
1) 38 రోజులు
2) 37 రోజులు
3) 39 రోజులు
4) 41 రోజులు


Answer : 2

చర్మం గురించి అధ్యయనం చేసే శాసా్త్రన్ని ఏమంటారు?
1. డెర్మటాలజీ
2. ఆర్టియోలజీ
3. ఇక్తియోలజీ
4. డెండ్రాలజీ


Answer : 1

గ్లాడియేటర్‌ అనే కీలక మానవరహిత భూతల వాహనాన్ని రూపొందించింది?
1. జపాన్‌
2. అమెరికా
3. చైనా
4. ఇజ్రాయెల్‌


Answer : 2

కనుగుడ్డు కదల్చడానికి సహాయపడే కండరాల సంఖ్య ఎంత?
1) 2
2) 4
3) 6
4) 8


Answer : 3

సేతు సముద్రం ప్రాజెక్టు ఏ రాష్ట్ర శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టగా ఆమెదం పొందింది?
1) తమిళనాడు
2) తెలంగాణ
3) మిజోరం
4) కర్ణాటక


Answer : 1

ప్రస్తుత భారత రాజ్యాంగం కింద కేంద్రానికి రాష్ర్టాలకూ మధ్య శాసన నిర్మాణాధికారాల విభజన, కొన్ని విషయాల్లో 1935 భారత ప్రభుత్వ చట్టం కింద కేంద్రానికి రాష్ర్టాలకూ (ప్రావిన్స్‌) మధ్యగల అధికారాలను పోలి ఉన్నాయి. ఆ విషయాలేవి?
ఎ) మూడు జాబితాల విషయాల మధ్య ఏదైనా ఒక విషయం అతి వ్యాపనం చెందినట్లయితే, రెండింటిలోనూ కేంద్ర శాసన వ్యవస్థకే ప్రాధాన్యం ఇవ్వడం.
బి) ఉమ్మడి జాబితా ప్రతికూలత ఉన్న సందర్భంలో రెండింటిలోనూ రాష్ట్ర శాసనం మీద కేంద్ర శాసనానికే చెల్లుబాటు ఉంటుంది.
సి) రెండింటిలోనూ అవశిష్టాధికారాలను కేంద్ర శాసన వ్యవస్థకే అప్పగించడం జరిగింది
1) ఎ, బి, సి
2) ఎ, బి
3) ఎ, సి
4) బి, సి


Answer : 1

థోరియం లభించే రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్‌
2) కేరళ
3) కర్ణాటక
4) తమిళనాడు


Answer : 1

విజయనగర రాజ్యాన్ని పాలించిన మొదటి వంశం?
1) సంగమ
2) సాళువ
3) తుళువ
4) అరవీటి


Answer : 1

లాలాజంలోని ఎంజైమ్‌?
1) ట్రిప్సిన్‌
2) పెప్సిన్‌
3) లైపేజ్‌
4) టయలిన్‌


Answer : 4

అఖిల భారత అస్పృశ్యతా వ్యతిరేక లీగ్‌ను స్థాపించినది?
1) అంబేద్కర్‌
2) గాంధీ
3) అభయాంకర్‌
4) జ్యోతిబాఫూలే


Answer : 2

కింది దేనిలో వాయుసహిత శ్వాసక్రియజరుగుతుంది?
1) ప్లాస్మోడియం
2) ఎంటామీబా
3) టీనియా సోలియం


4) కొలంబా


Answer : 4

కింది అంశాల్లో సరికానిది?
1) భారత్‌ 1947 ఆగస్టు 15న సర్వసత్తాక రాజ్యాంగంగా అవతరించింది
2) భారత్‌ 1956 జనవరి 26న గణతంత్ర దేశంగా అవతరించింది
3) రాజ్యాంగ పరిషత్‌కు సలహాదారుడు బెనెగల్‌ నరసింగరావు
4) భారత రాజ్యాంగం హిందూ మత ప్రధానంగా గల రాజ్యాంగం


Answer : 4

తెలంగాణ రాష్ట్రం కింది ఏ పంటకు సంబంధించి దేశంలోనే ఉత్పత్తి, సాగును అధికంగా కలిగి ఉంది (ఇతర అన్ని రాష్ర్టాలతో పోలిస్తే)?
1) పత్తి
2) పసుపు
3) మిరప
4) వరి


Answer : 2

భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఎన్నో నిబంధన నుంచి ఎన్నో నిబంధనవరకు నిర్దేశక నియమాలను పేర్కొన్నారు?
1. 12 నుంచి 35 వరకు
2. 36 నుంచి 51 వరకు
3. 51(ఎ)
4. 38 నుంచి 51 వరకు


Answer : 2

సరైనది గుర్తించండి.
1. 1997లో తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్‌గా ఇంద్రారెడ్డి నియామకం
2. జయశంకర్‌, కేశవరావుజాదవ్‌ ముఖ్యులు
1. 1


2. 2
3. 1, 2 తప్పు
4. 1, 2


Answer : 4

మానవుడి సొల్లు (సెలైవా)లో ఉండే ఎంజైమ్?
1) రెనిన్
2) అమైలేజ్
3) లైపేజ్
4) ప్రోటియేజ్


Answer : 2

జతపరచండి.
1. రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు                                       ఎ) ఆర్టికల్‌ 53
2. రాష్ట్రపతి దేశ రక్షణ కోసం అంతరంగిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు          బి) ఆర్టికల్‌ 74
3. రాష్ర్టాలలో రాష్ట్రపతి పాలన విధిస్తారు                                                    సి) ఆర్టికల్‌ 360
4. కార్యనిర్వహణాధికారాలన్నీ రాష్ట్రపతి పేరు మీద చలాయిస్తారు                       డి) ఆర్టికల్‌ 356
5. రాష్ట్రపతికి సలహా సహాయాలకు ప్రధాని నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది    ఇ) ఆర్టికల్‌ 352
1) 1-సి, 2-ఇ, 3-డి, 4-ఎ, 5-బి
2) 1-ఇ, 2-సి, 3-ఎ, 4-డి, 5-బి
3) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి, 5-డి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-ఇ, 5-డి


Answer : 1

భారతదేశంలో రైతుల ఆత్మహత్యలకు గల కారణాలు?
1) రుణ గ్రస్తత
2) అధిక ఉత్పత్తి వ్యయం,కట్టుబాటు లేని ధరలు
3) చిన్న కమతాలు
4) చనిపోయిన రైతు కుటుంబాలకు పునరావాసాన్ని కల్పించడం
1. 1, 2, 3
2. 1, 2
3. 1, 3, 4
4. 2, 3 ,4


Answer : 1

ఎబోలా వైరస్‌ను నిరోధించే టీకా VSB-EBOV ను ఎప్పుడు కనుగొన్నారు?
1. 2015, డిసెంబర్‌
2. 2015, నవంబర్‌
3. 2016, డిసెంబర్‌
4. 2016, నవంబర్‌


Answer : 3

2008లో ఏర్పాటైన తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన పండుగ?
1) బతుకమ్మ
2) బోనాలు
3) సమ్మక్క–సారక్క
4) మొహర్రం


Answer : 1

‘భూమి పెద్ద అయస్కాంత గోళం’ అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
1) కూలుంబ్‌


2) మైకెల్‌ ఫారడే
3) విలియం గిల్‌బర్డ్‌
4) మేడం క్యూరి


Answer : 3

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా సంఖ్య?
1) 21
2) 10
3) 33
4) 27


Answer : 3

విడుదల, నిరోధక హార్మోన్‌లను స్రవించే గ్రంథి?
1) హైపోథలామస్‌
2) అడ్రినల్‌ వల్కలం
3) థైరాయిడ్‌
4) పిట్యూటరీ


Answer : 1

కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియలో ఒక న్యూక్లియాన్‌కు వెలువడే శక్తి?
1. 7 MeV
2. 0.8 MeV
3. 231 MeV
4. 931.5 MeV


Answer : 2

G.T అంటే ఏమిటి?
1) వ్యాధి చికిత్స కోసం ఒక వ్యక్తి కణంలోని వేరొక జన్యువును ప్రవేశపెట్టడం
2) సైట్‌ డైరెక్టెడ్‌ మ్యూటాజెనిసిస్‌
3) ఒక అసాధారణ జన్యువును ఇన్‌వివో పద్ధతిలో సరిచేయడం
4) పైవన్నీ


Answer : 4

డచ్‌వారికి ముందు సౌత్‌ ఈస్ట్‌ ఏసియాలోని స్పైసెస్‌ దీవులపై ఆధిపత్యం ఎవరికి ఉండేది?
1) పోర్చుగీసు
2) ఫ్రెంచి
3) బ్రిటీషు
4) బెల్జియన్లు


Answer : 1

కింది వాటిని జతపరచండి.
ఎ. తెల్ల రక్తకణాలు:                  1. 1:500/400 ఎర్ర రక్తకణాల నిష్పత్తి
బి. రాడ్స్‌: కోన్స్‌                     2. 2:1
సి. H2O లో H:O                3. 15:1 నిష్పత్తి
డి. నీరు: గాలిలో                    4. 10:21 ఆక్సిజన్‌ నిష్పత్తి
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-1, బి-4, సి-2, డి-3
4) ఎ-1, బి-3, సి-2, డి-4


Answer : 4

వీటిలో ఘనఫోమ్‌ కొల్లాయిడ్‌?
1) కేక్‌
2) బ్రెడ్‌
3) ప్యూమిస్‌ స్టోన్‌
4) పైవన్నీ


Answer : 4

సబ్బు నురగ ఎలాంటి కొల్లాయిడ్‌?
1) ఎమల్షన్‌
2) ఫోమ్‌
3) జెల్‌
4) సాల్‌


Answer : 2

జతపర్చండి?
మంటరంగు                       మూలకం
ఎ. మిరుమిట్లు                    1. కాల్షియం ఆక్సైడ్‌ గొలిపే తెలుపు
బి. సింధూర ఎరుపు             2. బేరియం
సి. ఆకుపచ్చ                       3. మెగ్నీషియం
డి. సోడియం                     4. పసుపు
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-3, బి-1, సి-4, డి-2


Answer : 3

Download PDF

భారత్‌లో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజల భాగస్వామ్యం సహకారం లేకుంటే ప్రజాస్వామ్యం విఫలమవుతుంది? దీని అర్థం ఏమిటి?
1) దీనిలో ప్రజలు భాగస్వాములయ్యేట్లు, సహకరించేటట్లు ప్రభుత్వం బలవంతం చేయాలి
2) ప్రజలు ప్రభుత్వాన్ని రూపొందించాలి
3) ఆ ప్రభుత్వంతో ప్రజలు భాగస్వాములవుతూ సహకరించాలి
4) భారతదేశం అధ్యక్ష తరహా వ్యవస్థను అనుసరించాలి


Answer : 3

శ్రీనాథుని పల్నాటి వీరచరిత్రను 15 రాత్రులు వదలకుండా చెప్పేవారు ఏ కళకు సంబంధించిన వారు?
1) బుర్ర కథలు
2) పిచ్చుకుంట్ల కథలు
3) జంగం కథలు
4) ఏదీకాదు


Answer : 2

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *