SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 261

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 261

PDF Download Link is available in Between Questions

బొకారో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఉన్న చోటు?
1) బీహార్‌
2) ఛత్తీస్‌గఢ్‌
3) జార్ఖండ్‌
4) ఒడిశా


Answer : 4

ఐర్లాండ్‌లో బెల్‌ఫాస్ట్‌ ప్రాంతం ఏ కర్మాగారానికి ప్రఖ్యాతి గాంచినది?
1) ఇనుము, స్టీల్‌
2) నౌకా తయారీ
3) వస్త్ర పరిశ్రమ
4) ఆటోమొబైల్స్‌


Answer : 3

ఆండాళ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రచించిన గ్రంథం?
1) అమూక్త మాల్యద
2) ముద్రారాక్షసం
3) మృచ్ఛకటికం
4) శుశ్రుత సంహిత


Answer : 1

పిల్లల్లో రికెట్స్‌ వ్యాధి ఏ విటమిన్‌ లోపం వల్ల కలుగుతుంది?
1) సన్‌షైన్‌ విటమిన్‌
2) యాంటీగ్జిరాఫ్తాల్మిక్‌ విటమిన్‌
3) టోకోఫెరాల్‌
4) నాఫ్తోక్వినోన్‌


Answer : 1

భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఏ గవర్నర్‌ జనరల్‌ కాలంలో ఉరితీశారు?
1) కర్జన్‌
2) ఇర్విన్‌
3) వెల్లింగ్టన్‌
4) చేమ్స్‌ఫర్డ్‌


Answer : 2

మధ్యధరా సముద్రపు తాళపుచెవి అని ఏ జలసంధిని పిలుస్తారు?
1) జిబ్రాల్టర్‌
2) బాబ్‌-ఎల్‌-మాండేబ్‌
3) ఏడెన్‌
4) హార్మోజ్‌


Answer : 1

కింది ఖండాలు, అర్థగోళం విస్తరించిన విధానాన్ని జతపరచండి
ఖండం                     అక్షరగోళం
ఎ) ఆఫ్రికా                 1) ఉత్తర, దక్షిణ
బి) దక్షిణ అమెరికా      2) ఉత్తర
సి) ఆస్ట్రేలియా             3) దక్షిణ
డి) యూరప్‌              4) పశ్చిమ
                             5) తూర్పు
1) ఎ-1, బి-4, సి-3, డి-2
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-5
4) ఎ-3, బి-1, సి-4, డి-2


Answer : 1

పశుపోషకులను ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా పిలుస్తారు?
ఎ) కర్ణాటక-కురుబ
బి) తమిళనాడు-వెల్లలు
సి) తెలంగాణ-గొల్ల
డి) బిహార్‌-జాటుల
1) ఎ, సి
2) బి, సి, డి
3) ఎ, సి
4) బి, డి


Answer : 3

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన జలపాతం ఉన్న దేశం?
1) కెనడా
2) బ్రెజిల్‌
3) వెనెజులా
4) అర్జెంటీనా


Answer : 3

ఎ. అవాయు శ్వాసక్రియలో లాక్టిక్‌ ఆమ్లం, కార్బన్‌ డై ఆక్సైడ్‌, శక్తి అంత్య ఉత్పన్నాలు
బి. ఆర్థ్రోపొడా వర్గానికి చెందిన జీవులు వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసిస్తాయి. పై వాటిలో సరైనది ఏది?
1) ఎ, బి
2) ఎ మాత్రమే
3) బి మాత్రమే
4) ఏదీ కాదు


Answer : 2

మానవుడి శ్వాసక్రియ అంటే అర్థం ఏమిటి?
1) ఆక్సిజన్‌ పీల్చుకొని కార్బన్‌ డై ఆక్సైడ్‌ను వదలటం
2) గాలిని పీల్చుకొని బయటకు వదలటం
3) బయటి నుంచి ఊపిరితిత్తుల్లోని అత్యంత సూక్ష్మ నిర్మాణాలైన వాయుగోణులకు, వాయుగోణులు, రక్త నాళాల మధ్య వాయు వినిమయం, అక్కడి నుంచి బయటకు గాలి ప్రసరించే మార్గం
4) 1, 2


Answer : 3

1947 ఆగస్టు 29న డా.బీఆర్‌ అంబేద్కర్‌ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ (డ్రాఫ్టింగ్‌ కమిటీ)లో లేని సభ్యులు ఎవరు?
1) కేఎం మున్షీ, బీఎల్‌ మిట్టల్‌
2) కేటీ షా, హెచ్‌వీ కామత్‌
3) సయ్యద్‌ మహ్మద్‌సాదుల్లా, డీపీ ఖైతాన్‌
4) ఎన్‌ గోపాలస్వామి అయ్యంగార్‌, ఎ కృష్ణస్వామి అయ్యర్‌


Answer : 2

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎన్ని మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులను స్థాపించనున్నారు?
1) 4080 మె.వా.
2) 5080 మె.వా.
3) 8040 మె.వా.
4) 8050 మె.వా.


Answer : 2

భారత రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వేవేల్‌ ఆదేశం మేరకు ఏ తేదిన న్యూఢిల్లీలో జరిగింది?
1. 1946 డిసెంబర్‌ 7
2. 1946 డిసెంబర్‌ 8
3. 1946 డిసెంబర్‌ 9
4. 1946 డిసెంబర్‌ 11


Answer : 3

సరికానిది ఏది?
1. భువనగిరి సభ మొదటి రోజు సమావేశానికి ప్రొ.విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు
2. ప్రొ.విశ్వేశ్వర్‌రావు పొలిటికల్‌ సైన్స్‌లో ప్రొఫెసర్‌
1. 1
2. 2
3. 1, 2
4. 1, 2 సరైనవి


Answer : 3

ఇటీవల ఈటానగర్‌ నుంచి గువాహటి వరకు విమాన సర్వీస్‌ను ప్రారంభించిన సంస్థ ఏది?
1) FLY BIG
2) AIR INDIA
3) KINGFISHOR
4) SKYROOT


Answer : 1

మానవ శరీరంలోని మొత్తం కండరాల సంఖ్య?
1) 639
2) 649
3) 629
4) 659


Answer : 1

ప్రతిపాదన (ఎ): భారత రాష్ట్రపతి రాజ్యాంగాధినేత హేతువు (ఆర్‌): ప్రధానమంత్రి నాయకత్వం వహించే మంత్రి మండలికి అన్ని అధికారాలు ఉన్నాయి
1) (ఎ), (ఆర్‌) లు రెండూ సరైనవే. (ఆర్‌), (ఎ) కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్‌)లు రెండూ సరైనవే. (ఆర్‌), (ఎ) కు సరైన వివరణ కాదు
3) (ఎ) సరైంది కానీ (ఆర్‌) సరైంది కాదు
4) (ఎ) సరైంది కాదు కానీ (ఆర్‌) సరైంది


Answer : 2

హైదరాబాద్‌ రాజ్యంలో భాగమైన సింగరేణి బొగ్గుగనులను ఏ సంవత్సరంలో కనుగొన్నారు?
1. 1871
2. 1875
3. 1882
4. 1885


Answer : 1

CERP అంటే?
1. Cyclone Emergency Reconstruction Project
2. Cyclone Emergency Research Project
3. Cyclone Estimatation Research Program
4. Cyclone Evolvement Reconstruction Project


Answer : 1

రోబోట్‌కు సంబంధించి Actuation అనేది?
1. విద్యుత్‌ సరఫరా
2. కండరం
3. సెన్సార్‌
4. స్పర్శా సాంకేతికత


Answer : 2

కంటిలోని శంకు కణాలు కలిగి ఉండే వర్ణద్రవ్యకం ఏది?
1) అయోడిన్‌
2) లైకాప్సిన్‌
3) రొడాప్సిన్‌
4) పియరాప్సిన్‌


Answer : 1

ఫాస్ట్‌ పెట్రోల్‌ వెసెల్‌ నౌక కమలాదేవి ఏ నగరంలో ప్రారంభించారు?
1) కొచ్చిన్‌
2) విశాఖ
3) చెన్నై
4) కోల్‌కతా


Answer : 4

కిందివాటిలో సరి కానిది గుర్తించండి?
1. దేశాల సంపద – ఆడంస్మిత్‌
2. సాధారణ సిద్ధాంతం -కీన్స్‌
3. ఆసియన్‌ డ్రామా -గుర్నాల్‌ మిర్థాల్‌
4. దాస్‌ కాపిటల్‌ – రాబిన్స్‌


Answer : 4

సరైనది?
1. 1993లో Telangana Legislators Forum ఏర్పాటు
2. TLF ఏర్పాటులో వెలిచాల జగపతిరావు ముఖ్యుడు
3. TLF కన్వీనర్‌గా జానారెడ్డి నియామకం
4. అన్నీ సరైనవే


Answer : 4

ట్రైకోఫైటాన్‌ వల్ల సంభవించే వ్యాధి?
1. అథ్లెట్స్‌ ఫుట్‌
2. ధోబీ ఇచ్‌
3. యూమైసిటోమా
4. మైసిటోమా


Answer : 1

తెలంగాణలో రెండో అతి పెద్దదైన గొల్లగట్టు జాతరకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఇక్కడి దైవం లింగమంతుల స్వామి
2) దీనినే పెద్దగట్టు జాతర అని కూడా అంటారు
3) ఇది సూర్యాపేట జిల్లాలో ఉంది
4) పైవన్నీ సరైనవే


Answer : 4

భౌమ్య అయస్కాంత క్షేత్రం వల్ల అర్ధరాత్రి సమయంలో భూమి ఉత్తర ధ్రువం వద్ద కనిపించే వెలుగును ఏమంటారు?
1) అరోరా బొరియాలిస్‌
2) అరోరా ఆస్ట్రలిస్‌
3) అరోరా లైట్‌
4) పోలార్‌ లైట్‌


Answer : 1

తెలంగాణలోని ఎక్కువ జిల్లాలతో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రం?
1) మహారాష్ట్ర
2) కర్ణాటక
3) ఛత్తీస్‌గఢ్‌
4) పైవేవీ కాదు


Answer : 1

గొనడోట్రోఫిన్‌లుగా పిలిచే రెండు హార్మోన్‌లు?
1) FSH, TSH
2) TSH, LH


3) FSH, MSH
4) FSH, LH


Answer : 4

పరివర్తితం చెందిన కణం దేన్ని కలిగి ఉంటుంది?
1) r DNA
2) c DNA
3) t DNA
4) z DNA


Answer : 1

ఇరవయ్యో శతాబ్దం మొదట్లో భారత మార్కెట్లో ప్రవేశించని దేశం ఏది?
1) బెల్జియం
2) అమెరికా
3) జపాన్‌
4) జర్మనీ


Answer : 1

కాడ్‌లివర్‌ ఆయిల్‌ అనే చేపనూనె?
1) జెల్‌
2) ఎమల్షన్‌
3) సాల్‌


4) ఏదీకాదు


Answer : 2

కాడ్‌లివర్‌ ఆయిల్‌ అనే చేపనూనె?.
1) జెల్‌
2) ఎమల్షన్‌
3) సాల్‌
4) ఏదీకాదు


Answer : 2

భూపటలంలో ఎక్కువగా లభించే మూలకం?
1) కార్బన్‌
2) ఐరన్‌
3) నైట్రోజన్‌
4) సిలికాన్‌


Answer : 4

హైడ్రోజన్‌ కేంద్రకంలోని ఎలక్ట్రాన్‌ల సంఖ్య?
1. 2
2. 0
3. -1
4. 1


Answer : 2

అన్ని నత్రజని సంబంధిత వ్యర్థాల్లో తక్కువ విషతత్వం కలది?
1) యూరియా
2) అమ్మోనియా
3) యూరిక్‌ ఆమ్లం
4) క్రెటానిన్‌


Answer : 1

మూత్ర విసర్జన జరిగిన వెంటనే వాసన ఉండదు. కానీ కొంతకాలం తర్వాత అధిక వాసనకు కారణం?
1) యూరియా.. యూరికామ్లంగా మారడం
2) యూరిక్‌ ఆమ్లం.. యూరియాగా మారడం
3) బ్యాక్టీరియా వల్ల యూరియా అమ్మోనియాగా మారడం
4) బ్యాక్టీరియా వల్ల యూరిక్‌ ఆమ్లం క్రియాటినైన్‌గా మారడం


Answer : 3

Download PDF

సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం అనే లలితకళల సమాహారం?
1) యక్షగానం
2) ఒగ్గుకథ
3) జముకుల కథ
4) తోలుబొమ్మలాట


Answer : 4

ఎలాంటి వ్యవస్థ అమల్లో ఉన్న దేశాల్లో నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతి అవసరం ఉండదు?
1) రిజర్వ్‌ నియోజకవర్గాలు లేని దేశాలు
2) రెండు పార్టీల వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాల్లో
3) బహుళ పార్టీ వ్యవస్థ
4) పార్లమెంటరీ తరహా, అధ్యక్ష తరహా వ్యవస్థల మేలికలయిక


Answer : 2

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *