SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 262

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 262

PDF Download Link is available in Between Questions

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అధికంగా విపత్తులకు గురవడానికి కారణం?
1. డెల్టా ప్రాంతాలు సులువుగా వరదలకు గురవడం
2. తీరం వెంట అధిక సంఖ్యలో జనావాసాలుండం
3. ముందస్తు ప్రణాళిక లేకపోవడం
4. పైవన్నీ


Answer : 4

యూరోపియన్‌ యూనియన్‌ వారి Seventh Frame Work Projectలో భాగంగా రూపొందించిన క్లౌడ్‌ రోబోటిక్స్‌ను గుర్తించండి.
1. Know Rob
2. Robo Earth
3. Robo Brain
4. Rapyuta


Answer : 2

కింది స్టేట్‌ మెంట్లను పరిశీలించండి.
ఎ) 1853 చార్టర్‌ చట్టం భారతీయ వర్తకంలో ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది.
బి) భారత ప్రభుత్వ చట్టం -1858 ప్రకారం బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఈస్టిండియా కంపెనీని పూర్తిగా రద్దుచేసి భారతదేశాన్ని నేరుగా పాలించే బాధ్యతను చేపట్టింది.
పై స్టేట్‌మెంట్లలో సరైంది ఏది?
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి రెండూ
4) ఏదీకాదు


Answer : 2

ప్రపంచంలో జనపనార దిగుమతి ఎక్కువగా చేసుకొనే దేశం?
1) ఆస్ట్రేలియా
2) యు.కె.
3) అర్జెంటీనా
4) జర్మనీ


Answer : 2

రక్కసి తంగడి యుద్ధానంతరం విజయ నగర రాజులు ఎక్కడ నుంచి పాలించారు?
1) మధుర
2) దేవగిరి
3) చంద్రగిరి
4) దేవరకొండ


Answer : 3

సూర్యుడి చుట్టూ భూమి తిరగకపోతే జరిగే ఫలితాలు ఏవి?
ఎ) రాత్రి, పగలు సంభవించవు
బి) కాలాలు ఏర్పడవు
సి) సూర్యుడికి ఎదురుగా ఉన్న భూభాగం పై ఎప్పుడూ వేడి, వెలుతురు ఉంటాయి
డి) భూగోళంపై జీవ జంతు జాలం మనుగడకు ప్రమాదమేదీ ఉండదు
1) ఎ, సి, డి
2) ఎ, బి, సి
3) ఎ, బి, డి
4) ఎ, డి


Answer : 2

తొలి వ్యవసాయాధార, పశుపోషక సమాజాలు దేవతలను ఏ రూపాల్లో ఆరాధించేవారు ?
ఎ) అమ్మతల్లి లేదా నేలతల్లి
బి) రాతి ప్రతిమలు
సి) చెట్ల రూపాలు
డి) విగ్రహ రూపాలు
1) ఎ, బి, డి
2) ఎ, బి, సి
3) డి
4) సి, డి


Answer : 2

‘డోగ్రి’ భాష మాట్లాడే ప్రాంతాలు?
1) హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ము
2) మహారాష్ట్ర, జమ్ము
3) జార్ఖండ్‌, కర్ణాటక
4) అస్సాం, ఉత్తర పశ్చిమ రాష్ర్టాలు


Answer : 1

కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
1) చెవులు- శ్రవణ జ్ఞానం
2) ముక్కు-జిహ్వజ్ఞానం
3) కళ్ళు – దృశ్య జ్ఞానం
4) చర్మం – స్పర్శజ్ఞానం


Answer : 2

ఏ విటమిన్‌ లోపం వల్ల రక్త స్కందనం ఆలస్యమవుతుంది?
1) ఎ
2) బి
3) సి
4) కె


Answer : 4

భారత రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చిన గవర్నర్‌ జనరల్‌?
1) లార్డ్‌ హార్డింజ్‌-II
2) లార్డ్‌ కర్జన్‌
3) లార్డ్‌ మింటో
4) లార్డ్‌ చేమ్స్‌ఫర్డ్‌


Answer : 1

గోల్డ్​‍కోస్ట్‍ అని ఏ దేశ తీరాన్ని పిలుస్తారు?
1) లైబీరియా
2) నైజీరియా
3) ఐవరీ కోస్ట్‍
4) ఘనా


Answer : 4

వాయునాళ వ్యవస్థ కలిగిన జీవి?
1) వానపాము
2) నత్త
3) బొద్దింక
4) తాబేలు


Answer : 3

కింది వాటిని జతపరచండి.
1. ఉపజిహ్వక                         ఎ. ఫ్లూరా
2. స్వరపేటిక                          బి. వాయు రవాణా
3. వాయుగోణులు                    సి. వాయు వినిమయం
4. ఊపిరితిత్తులు                     డి. స్వర తంత్రులు
5. హిమోగ్లోబిన్‌                      ఇ. ఆహారం, వాయువుల నియంత్రణ
1) 1-డి, 2-బి, 3-ఇ, 4-సి, 5-ఎ
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి, 5-ఇ
3) 1-ఇ, 2-డి, 3-సి, 4-ఎ, 5-బి
4) 1-ఇ, 2-డి, 3-ఎ, 4-సి, 5-బి


Answer : 3

కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి?
1) 1946 డిసెంబర్‌ 9న జరిగిన రాజ్యాంగ పరిషత్‌ తొలిసమావేశానికి డా. సచ్చిదానందసిన్హ్హా తాత్కాలిక అధ్యక్షునిగా వ్యవహరించారు
2) 1946 డిసెంబర్‌ 11న రాజ్యాంగ పరిషత్‌కు శాశ్వత అధ్యక్షునిగా డా. బాబూ రాజేంద్రప్రసాద్‌ ఎన్నికయ్యారు
3) 1946 డిసెంబర్‌ 13న రాజ్యాంగ పరిషత్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ ఉద్దేశాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు
4) రాజ్యాంగ పరిషత్‌లో శాశ్వత ఆహ్వాని తులుగా సోమనాథ్‌ లహరి వ్యవహరించారు


Answer : 4

భూమి వినియోగం, మొత్తం భౌగోళిక విస్తీర్ణ శాతాలను జతపర్చండి?
ఎ. బారెన్‌ అండ్‌ అన్‌కల్టివబుల్‌ ల్యాండ్స్‌                     1. 5.4
బి. ల్యాండ్‌ పుట్‌ ఆన్‌ నాన్‌ అగ్రికల్చరల్‌ యూజెస్‌           2. 7.5
సి. కల్టివబుల్‌ వేస్ట్‌ ల్యాండ్‌                                     3. 1.5
డి. కరెంట్‌ ఫాలో ల్యాండ్స్‌                                    4. 5.1
ఇ. అదర్‌ ఫాలో ల్యాండ్స్‌                                      5. 4.0
                                                                    6. 2.5
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
2) ఎ-6, బి-5, సి-4, డి-3, ఇ-2
3) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-6
4) ఎ-3, బి-4, సి-2, డి-1, ఇ-4


Answer : 1

ఈ కింది వాటిలో సరైన దానిని గుర్తించండి?
1. సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
2. సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
3. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యం
4. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం


Answer : 4

భువనగిరి సమావేశానికి సంబంధించి తప్పుగా ఇవ్వబడినది ఏది?
1. గద్దర్‌ తన బృందం ఆట పాటలతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించారు
2. సభను కాళోజి ప్రారంభించారు
3. గాదె ఇన్నయ్య ప్రవేశపెట్టిన తీర్మానాలు ఆమోదం
4. ప్రైవేటీకరణను నిలిపివేయాలని తీర్మానం చేయలేదు


Answer : 4

బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (BRO) మొదటి మహిళా అధికారిగా ఎవరు నియమితులయ్యారు?
1) సురభి జక్‌మోల
2) కీర్తనరెడ్డి
3) జ్వాలారెడ్డి
4) పి.వి. సింధు


Answer : 1

కండరాలకు వచ్చే కేన్సర్ వ్యాధిని ఏమని పిలుస్తారు?
1) లింపోమా
2) ల్యుకేమియా
3) మస్కులార్ డిస్ట్రోపి
4) సార్కోమా


Answer : 4

వీపీ సింగ్‌ తరువాత దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టినవారు?
1) చంద్రశేఖర్‌
2) చరణ్‌సింగ్‌
3) రాజీవ్‌గాంధీ
4) దేవెగౌడ


Answer : 1

నిజాం రాజ్యంలో 1856-57లో హైదరాబాద్‌, బొంబాయిని కలుపుతూ ఏ పట్టణం మీదుగా టెలిగ్రాఫ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు?
1. పుణె
2. రాయచూర్‌
3. కర్నూల్‌
4. పైవేవీకాదు


Answer : 3

కంటిలోని దండకణాలు కలిగి ఉండే వర్ణక పదార్థం ఏది?
1) అయోడిన్‌
2) లైకాప్సిన్‌
3) రొడాప్సిన్‌
4) పియరాప్సిన్‌


Answer : 3

‘ఇయర్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రాజెక్ట్‌’ ఏ రాష్ర్టానికి చెందిన ప్రధాన పథకం?
1) గుజరాత్‌
2) మహారాష్ట్ర
3) రాజస్థాన్‌
4) కేరళ


Answer : 4

సరికానిది గుర్తించండి.
1. జల సాధన సమితి 1992, ఆగస్టులో ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో సభ ఏర్పాటు చేశారు
2. నల్లగొండ జిల్లాను మరో సొమాలియాగా మార్చకుండా SRBCని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు
1. 1 2. 2
3. 1, 2
4)1, 2 తప్పు


Answer : 2

ట్రాయ్‌ (TRAI) అంటే?
1. భారత టెలిఫోన్‌ రెగ్యులేటరీ అథారిటీ
2. భారత టెలికామ్‌ రెగ్యులేటరీ అథారిటీ
3. టెలిఫోన్‌ రిఫామ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా
4. భారత ట్రైనింగ్‌, పరిశోధన అకాడమి


Answer : 2

కింది వాటిలో శరీరావయవాలకు సంక్రమించే వ్యాధి?
1. మైసిటోమాపెడిస్‌
2. టినియా క్రురిస్‌
3. యూమైసిటోమా
4. టినియా పెడిస్‌


Answer : 3

పూర్వ కాలంలో రంజు కళాకారులు ఎవరిని యాచించి జీవనం గడిపేవారు?
1) రెడ్లు
2) వెలమలు
3) విశ్వబ్రాహ్మణులు
4) వైశ్యులు


Answer : 3

అయస్కాంతత్వానికి సరైన పరీక్ష ఏది?
1) ఆకర్షణ
2) వికర్షణ
3) పై రెండూ
4) ఏదీ కాదు


Answer : 2

దేశంలో అత్యధిక జిల్లా కలిగిన రాష్ర్టాలలో తెలంగాణ స్థానం?
1) 8
2) 9
3) 10
4) 11


Answer : 2

ఇన్సులిన్‌, గ్లూకగాన్‌ హార్మోన్‌ను స్రవించే గ్రంథి?
1) కాలేయం
2) క్లోమం
3) పిట్యూటరీ
4) థైరాయిడ్‌


Answer : 2

కింద పేర్కొన్న ఏ కేంద్రకంలో న్యూట్రాన్‌లు ఉండవు?
1. హీలియం
2. నియాన్‌
3. రేడియం
4. హైడ్రోజన్‌


Answer : 4

వాహక డీఎన్‌ఏ, డీఎన్‌ఏ ఖండితం మధ్య ఏర్పడే ఖాళీని పూరించే ఎంజైమ్‌ ఏది?
1) డీఎన్‌ఏ పాలిమరేజ్‌
2) గ్లూకోరొసైడేజ్‌లు
3) డీఎన్‌ఏ లైగేజ్‌
4) ఉత్క్రమ అనులేఖనం


Answer : 3

తూర్పు ఆసియాలో ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ మూవ్‌మెంట్‌ లీడర్‌షిప్‌ను రాస్‌బిహారీకి అప్పగించిందెవరు?
1) సుభాష్‌ చంద్రబోస్‌
2) మేడమ్‌ కామా


3) వీర సావర్కర్‌
4) గఫార్‌ఖాన్‌


Answer : 1

నిజద్రావణంలోని ద్రావితం ద్రావణిలను వేరుచేయడానికి మంచి ప్రక్రియ
1) స్వేదనం
2) వడపోత
3) అవక్షేపితం
4) స్ఫటికీకరణ


Answer : 1

ఏరోసోల్‌ కొల్లాయిడ్‌ ఉదాహరణ?
1) జిలిటిన్‌
2) పెయింట్‌
3) స్మోక్‌
4) పైవన్నీ


Answer : 3

ముత్యంలో ప్రధాన అనుఘటకాలేవి?
1) సోడియం కార్బోనేట్‌, కాల్షియం కార్బోనేటు
2) కాల్షియం కార్బోనేట్‌, మెగ్నీషియం కార్బోనేట్‌
3) కాల్షియం ఆక్సైడ్‌, అల్యూమినియం ఆక్సైడ్‌
4) కాల్షియం సల్ఫేట్‌, కాల్షియం కార్బోనేట్‌


Answer : 2

ఒక మధ్య వయస్సు మానవుడిలో ఒకరోజు విసర్జితమయ్యే మూత్రం?
1) 750 మిల్లీ లీటర్లు
2) ఒక లీటరు
3) 1.5 లీటర్లు
4) రెండు లీటర్లు


Answer : 3

తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ‘వీర తెలంగాణ’ అనే యక్షగానాన్ని రచించినవారు?
ఎ. పొద్దుటూరి ఎల్లారెడ్డి
బి. సుద్దాల హనుమంతు
సి. సుద్దాల అశోక్‌తేజ
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) ఎ, డి

Download PDF


Answer : 2

ఓటర్ల నమోదు బాధ్యత ఎవరిది?
1) వ్యక్తిగత ఓటర్లది
2) ప్రభుత్వం
3) ఎన్నికల సంఘం
4) పురపాలక సంస్థలు


Answer : 3

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *