SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 269

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 269

PDF Download Link is available in Between Questions

గుప్తుల కాలంలో భూములు, వాటి వివరణల్లో సరికానిది?
1) క్షేత్రం- అన్ని రకాల పంటలు పండేవి
2) ఖిల- పచ్చిక బయళ్లు
3) వస్తి- నివాసయోగ్యమైన భూమి
4) అప్రహత- అటవీ భూములు


Answer : 2

శాసన ప్రక్రియకు సంబంధించిన దశలను సరైన వరుస క్రమంలో అమర్చండి.
1. నక్షత్ర గుర్తు గల ప్రశ్నలకు మంత్రులు రాత పూర్వకంగా సమాధానమిస్తారు
2. నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలకు మంత్రులు మౌఖికంగా సమాధానమిస్తారు
3. అనుబంధ ప్రశ్నలకు అవకాశం నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మాత్రమే ఉంటుంది
1) 1, 3
2) 1, 2, 3
3) 2, 3
4) పైవేవీ కావు


Answer : 4

ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది?
1) న్యూజిలాండ్‌
2) సింగపూర్‌
3) మాల్దీవులు
4) శ్రీలంక


Answer : 2

వరంగల్‌ డిక్లరేషన్‌ సదస్సు ఎవరి అధ్యక్షతన జరిగింది?
1. ప్రొ.సాయిబాబ
2. కాళోజి
3. వరవరరావు
4. గద్దర్‌


Answer : 1

సమాజ వికాస పథకాలను నిశ్శబ్ద విప్లవంగా వర్ణించింది?
1. నెహ్రు
2. అంబేద్కర్‌
3. ఇందిరాగాంధీ
4. పి.వి. నరసింహారావు


Answer : 1

‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ పుస్తక రచయిత?
1) పుచ్చలపల్లి సుందరయ్య
2) వావిలాల గోపాలకృష్ణయ్య
3) వెంకట రంగయ్య
4) రావి నారాయణ రెడ్డి


Answer : 1

తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి ‘కుమార్‌ లలిత్‌’ కమిటీని నియమించింది?
1) కేంద్ర ప్రభుత్వం
2) రాష్ట్ర ప్రభుత్వం
3) రాష్ట్రపతి
4) 1, 2


Answer : 2

మానవుడి అంతర్గత భాగాలలో పెద్ద అవయవం?
1) క్లోమం
2) చర్మం
3) కాలేయం
4) మెదడు


Answer : 3

1773 రెగ్యులేటింగ్‌ చట్టాన్ని దేనికి ప్రథమ చర్యగా పేర్కొంటారు?
1) భారతదేశం కోసం శాసనం చేసే బ్రిటిష్‌ పార్లమెంటు హక్కును నొక్కి చెప్పడం
2) కార్యనిర్వాహక వర్గం నుంచి శాసన వ్యవస్థను వేరు చేయడం
3) కార్యనిర్వాహక వర్గం నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేయడం
4) శాసన నిర్మాణాన్ని కేంద్రీకరించడం


Answer : 1

డిబ్రూగర్‌ ఉన్న రాష్ట్రం?
1) అస్సాం
2) బీహార్‌
3) పశ్చిబెంగాల్‌
4) రాజస్థాన్‌


Answer : 1

చేప వేటి ద్వారా శ్వాసిస్తుంది?
1) మొప్పలు
2) ఊపిరితిత్తులు


3) చర్మం
4) ఆస్యకుహరం


Answer : 1

ప్రతిపక్ష రాజకీయ పార్టీల సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ఎక్కడ ప్రవేశపెడతారు?
1) రాజ్యసభ
2) లోక్‌సభ
3) పార్లమెంటు
4) సచివాలయం


Answer : 2

రాష్ట్రంలో గల మొత్తం కమతాల్లో కింది ఏ రకం కమతాలు 50% కన్నా ఎక్కువ ఉన్నాయి?
1) చిన్న కమతాలు
2) ఉపాంత కమతాలు
3) మధ్యతరగతి కమతం
4) ఏదీకాదు


Answer : 2

ఏ చట్టం ద్వారా విలియం బెంటిక్‌ సతీసహగమనాన్ని ప్రోత్సహించడం లేదా అనుసరించడం నేరమని ప్రకటించారు?
1) 1829, డిసెంబర్‌ 4 రెగ్యులేషన్‌ యాక్ట్‌ XVII
2) 1829, డిసెంబర్‌ 4 రెగ్యులేషన్‌ యాక్ట్‌ XV
3) 1829, డిసెంబర్‌ 4 రెగ్యులేషన్‌యాక్ట్‌ XVIII
4) ఏదీకాదు


Answer : 1

వేడివల్ల విచ్ఛిన్నమయ్యే విటమిన్‌?
1) ఇ
2) బి
3) సి
4) ఎ


Answer : 4

తళ్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం?
1) సా.శ. 1530
2) సా.శ. 1545
3) సా.శ. 1565
4) సా.శ. 1585


Answer : 3

యూనిమేట్‌ అనేది?
1. మొదటి పారిశ్రామిక రోబో
2. మొదటి డిజిటల్‌, ప్రోగ్రామబుల్‌ రోబో
3. die casting machine
4. Universal Manipulation Arm


Answer : 2

క్రింద పేర్కొన్న ఏ కొండప్రాంతాలలో తేయాకు పండించెదరు?
1. మైకాలా కొండలు
2. నల్లమలై కొండలు
3. నీలగిరి కొండలు


4. శివాలిక్ కొండలు


Answer : 3

నార్‌ ఎపినెఫ్రిన్‌ ఉత్పత్తి ఎక్కడ నుంచి జరుగుతుంది?
1) సహానుభూత నాడీ సంధి పూర్వ తంత్రికాక్షాలు
2) సహానుభూత నాడీ సంధి పర తంత్రికాక్షాలు
3) సహసహానుభూత నాడీసంధి పూర్వ తంత్రికాక్షాలు
4) సహసహానుభూత నాడీసంధి పర తంత్రికాక్షాలు


Answer : 2

ఇటీవల ఉషారెడ్డి ఏ దేశంలో సెనెటర్‌గా ఎన్నికయ్యారు?
1) అమెరికా
2) బ్రిటన్‌
3) కెనడా
4) ఫ్రాన్స్‌


Answer : 1

పేద దేశాల్లో ఉపాంత వినియోగ ప్రవృత్తి?
1. తక్కువ
2. ఎక్కువ
3. స్థిరం


4. అతి తక్కువ


Answer : 2

మిషన్‌ ఇంద్రధనుష్‌ మొదటి దశలో భాగంగా ఎన్ని జిల్లాల్లో కార్యక్రమాలను అమలు చేస్తున్నారు?
1. 82
2. 18
3. 100
4. 201


Answer : 4

జాయపసేనాని రాసిన నృత్య రత్నావళిలోని భంగిమల శిల్పాలు ఏ దేవాలయంలో కనిపిస్తాయి?
1) రామప్ప దేవాలయం
2) వేయి స్తంభాల గుడి
3) వేములవాడ దేవాలయం
4) బాసర సరస్వతీ ఆలయం


Answer : 1

టెంటేషన్‌ శీర్షికతో చిత్రాలను రచించిన చిత్రకారుడు?
1) ఎక్కా యాదగిరి
2) పీఎస్‌ చంద్రశేఖర్‌
3) బదరీ నారాయణ
4) ఏదీకాదు


Answer : 2

ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాలను నిర్ణిత కాలంలో సాధించుకోవడానికి రూపొందించి అమలు చేసేవి ఏవి?
1. ప్రక్రియలు
2. ప్రణాళికలు
3. రూపకల్పనలు
4. సూచికలు


Answer : 2

కింది వాటిలో ఫెర్రో అయస్కాంత పదార్థం ఏది?
1) బంగారం
2) రాగి
3) నీరు
4) కోబాల్ట్‌


Answer : 4

అధిక సంఖ్యలో మారణాయుధాలు కలిగి ఉందనే ఉద్దేశంతో అమెరికా 2003లో ఏ దేశంపై యుద్ధానికి దిగింది?
1. ఇజ్రాయెల్‌
2. లిబియా
3. ఇరాన్‌
4. ఇరాక్‌


Answer : 4

పీనియల్‌ గ్రంథి హార్మోన్‌తో ప్రభావితం కానిది ఏది?
1) రక్త కణాల ఉత్పత్తి
2) రుతుచక్రం
3) వర్ణకాలు
4) జీవ గడియారం


Answer : 1

యురేనియం కేంద్రక విచ్ఛిత్తిలో వెలువడే సగటు విఘటన శక్తి ఎంత?
1. 212 eV
2. 2.12 eV
3. 212 eV
4. 212 MeV


Answer : 4

ఆల్కహాల్‌ శోషణ ప్రారంభమయ్యే ప్రదేశం?
1) ఆహారవాహిక
2) జీర్ణాశయం
3) చిన్నపేగు
4) పెద్దపేగు


Answer : 2

కింది వాటిలో సరైనది ఏది?
1. CO దహనశీల వాయువు
2. CO2 దహనశీల వాయువు
3. మంటలను ఆర్పడానికి CO2ను ఉపయోగిస్తారు
4. శీతల పానీయాల్లో CO2 ఉంటుంది
1) 1, 3, 4
2) 2, 3, 4
3) 1, 2, 3
4) అన్నీ


Answer : 1

రెస్ట్రిక్షన్‌ ఎండోన్యూక్లియేజ్‌లను ఎవరు కనుగొన్నారు?
1) నాథన్స్‌
2) ముల్లర్‌


3) ఎరికే
4) హేబర్‌లాండ్‌


Answer : 1

బ్రిటీష్‌వారు చేసిన ఏ యుద్ధానికి భారతదేశం ఖర్చును భరించింది?
1) అబిసీనియా యుద్ధం (1867)
2) జాంజీబార్‌ యుద్ధం( 1878)
3) ఆఫ్ఘన్‌ యుద్ధం
4) బోయర్‌ యుద్ధం(1899)


Answer : 4

ఆఫ్రికాలోని అతిపెద్ద ప్రధాన ఎడారి?
1) గోబీ
2) థార్‌
3) సహారా
4) కలహారి


Answer : 3

2021 సెప్టెంబర్‌ 1 నాటికి రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలో వ్యవస్థాపిత విద్యుత్‌ సామర్థ్యం ఎంత?
1. 8516 MW
2. 2645 MW
3. 5453 MW
4. 5455 MW


Answer : 3

ద్రవ పదార్థల్లో విస్తరించిన ఘనపదార్థ కొల్లాయిడ్‌కు ఉదాహరణ?
1) బురద
2) పెయింట్‌లు
3) సిరా
4) పైవన్నీ


Answer : 4

ద్రవపదార్థంలో విస్తరించిన వాయుపదార్థ కొల్లాయిడ్‌ను ఏమంటారు?
1) జెల్‌
2) ఫోమ్‌
3) ఎమల్షన్‌
4) ఏరోసోల్‌


Answer : 2

నీరు లేదా గాలి నుంచి మొక్కలు గ్రహించే సహజ పోషకాలు ఏవి?
1) కార్బన్‌
2) హైడ్రోజన్‌
3) ఆక్సిజన్‌
4) పైవన్నీ


Answer : 4

40 డిగ్రీల దక్షిణ అక్షాంశం దిగువ నుంచి వీచే పశ్చిమ పవనాలకు గల పేరు?
1) గర్జించే నలభైలు
2) రుతుపవనాలు
3) వ్యాపారపవనాలు
4) ప్రపంచ పవనాలు

Download PDF


Answer : 1

న్యూక్లియాన్‌ కానిది?
1) ఎలక్ట్రాన్‌
2) ప్రోటాన్‌
3) న్యూట్రాన్‌
4) ఏదీకాదు


Answer : 1

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *