SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 278

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 278

PDF Download Link is available in Between Questions

శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరం వచ్చిన పోర్చుగీసు యాత్రికుడు?
1) అబ్దుల్‌ రజాక్‌
2) నికోలో కాంటే
3) మార్కోపోలో
4) డోమింగో పెయిజ్‌


Answer : 4

భూ భ్రమణం వల్ల కలిగే ఫలితం
1) దిగ్మండలం ఏర్పడటం
2) ఉష్ణోగ్రత మండలం ఏర్పడటం
3) రుతువులు ఏర్పడటం
4) కక్ష్యతలం ఏర్పడటం


Answer : 3

సింధూనగరికత ప్రజలు పవిత్రంగా భావించిన వాటిలో లేనివి?
1) అమ్మతల్లి
2) శివున్ని పోలిన పురుష దేవుడు
3) చెట్లు, జంతువులు
4) అగ్ని-ఇంద్రుడు


Answer : 4

టోక్యో ఏ నది ఒడ్డున కలదు?
1) డార్లింగ్‌
2) పొటామిక్‌
3) అరకావా
4) విటావా


Answer : 3

చర్మవ్యాధి కానిది ఏది?
1) తట్టు
2) తామర
3) కుష్ఠు
4) ప్లేగు


Answer : 4

ఆరోగ్యవంతమైన వ్యక్తి మూత్రంలో ఉండే గ్లూకోజ్ శాతం?
1) 0.1
2) 2
3) 0
4) 96


Answer : 3

సాధారణంగా మూత్రం ద్వారా విసర్జితమయ్యే పదార్థం?
1) గ్లూకోజ్
2) పంచదార
3) ప్రోటీన్
4) క్రియాటిన్


Answer : 4

మొదటి విశాలాంధ్ర సభ సమావేశం-1950 ఎవరి అధ్యక్షతన జరిగింది?
1) స్వామి రామానంద తీర్థ
2) హయగ్రీవాచారి
3) టంగుటూరి ప్రకాశం పంతులు
4) పుచ్చలపల్లి సుందరయ్య


Answer : 2

కింది వాటిలో సరికానిది?
1) అజంతా చిత్రాల్లో తలమానికమైన చిత్రం మరణాసన్న రాకుమారి చిత్రం
2) అజంతా చిత్రాలకు అనుకరణలు బాగ్‌ చిత్రాలు
3) విష్ణు ధర్మోత్తర పురాణం- గుప్తుల కాలం నాటి చిత్రకళను గురించి వర్ణిస్తుంది
4) అలంగ్రంగయాన సూత్ర- గుప్తుల కాలం నాటి సంగీత పద్ధతిని వర్ణిస్తుంది


Answer : 4

చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు
1. రాజ్యాంగ పరిరక్షణ ఉంది
2. న్యాయ పరిహార యోగ్యత ఉంది
3. చట్టాల సంరక్షణ ఉంది
4. పైవన్నీ


Answer : 4

విరేచనకారిగా ఉపయోగించే ఎప్సం లవణం?
1) సోడియం కార్బొనేట్‌
2) మెగ్నీషియం కార్బొనేట్‌
3) మెగ్నీషియం సల్ఫేట్‌
4) కాల్షియం కార్బొనేట్‌


Answer : 3

జతపరచండి.
ఎ. బేకింగ్‌ సోడా                          1. సోడియం బైకార్బోనేట్‌
బి. చాకలి సోడా                          2. సోడియం కార్బోనేట్‌
సి. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌                    3. కాల్షియం సల్ఫేట్‌ హెమిహైడ్రేట్‌
డి. హైపో                                  4. సోడియం థయోసల్ఫేట్‌
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-1, బి-2, సి-4, డి-3


Answer : 1

ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే లోహాలు?
1) బంగారం
2) ప్లాటినం
3) ఎ, బి
4) ఏదీకాదు


Answer : 3

అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన తెలంగాణ నేత కార్మికుడు ఎవరు?
1) పరంధాములు
2) గజం అంజయ్య
3) గజం గోవర్దన్‌
4) ఎవరూకాదు


Answer : 1

బింబిసారుని తండ్రి పేరు భట్టియ అని, బింబిసారుడికి 500 మంది భార్యలు ఉన్నారని, ఈ వివాహాల ద్వారానే ఎక్కువగా మగధను విస్తరింపజేశాడని తెలిపే బౌద్ధమత గ్రంథమేది?
1) మహావగ్గ
2) సుత్తపీఠిక
3) వినయపీఠిక
4) అభిదమ్మ పీఠిక


Answer : 1

1969, జూన్‌ 1 లోగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడకపోతే రక్తపాతం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఉద్యోగుల సంఘ నాయకుడు?
1) బాలకృష్ణా రెడ్డి
2) మదన్‌ మోహన్‌
3) కేఆర్‌ ఆమోస్
4) అందరూ


Answer : 3

‘బ్లబ్బర్‌’ అంటే?
1. కొవ్వు పొర
2. అంతశ్చర్మం
3. పొలుసులు
4. రక్తం


Answer : 1

ఏ దీవిని కేంద్ర ప్రభుత్వం ‘సుభాష్‌ చంద్రబోస్‌ దీవి’గా పేరు మార్చింది?
1) నీల్‌ దీవి
2) రాస్‌ దీవి
3) హేవలాక్‌ దీవి
4) ఏదీకాదు


Answer : 2

రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) అమెరికా
2) రష్యా
3) స్పెయిన్
4) ఐర్లాండ్


Answer : 4

రష్యా విప్లవం (1917) భారత రాజ్యాంగంలోని పీఠికకు ఏ భావాలను సమకూర్చింది?
1. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
2. హోదా, అవకాశ సమానత్వం
3. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం
4. భావ వ్యక్తీకరణ, ప్రకటన స్వేచ్ఛ


Answer : 3

ఎంట్రోపీ అనునది దేని కొలమానము?
1. అంతర్గత శక్తి
2. పూర్తి శక్తి
3. అలజడి
4. ఎంథాల్పీ


Answer : 3

Gynoid అనేది?
1. పురుష హ్యూమనాయిడ్‌ రోబో
2. స్త్రీ హ్యూమనాయిడ్‌ రోబో
3. రోబో గైనకాలజిస్ట్‌
4. వార్తలు చదివే రోబో


Answer : 2

కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) అధికరణ-108 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్‌ ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు
2) అధికరణ-72 ప్రకారం నేరస్థులకు క్షమాభిక్ష పెట్టవచ్చు. శిక్ష తగ్గించవచ్చు
3) అధికరణ-143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు
4) పైవన్నీ


Answer : 4

1997లో ప్రాంతీయ అసమానతలు, అభివృద్ధి ప్రత్యామ్నాయాల పేరుతో నిర్వహించిన సదస్సుకు ఎవరు కన్వీనర్లు?
1. ప్రొ.విశ్వేశ్వరరావు
2. ప్రొ.సింహాద్రి
3. ఎ, బి
4. పైవేవీ కావు


Answer : 3

ఈ కింది వారిలో భారత రత్న అవార్డులు పొందిన ప్రధాన మంత్రులను గుర్తించండి?
1. జవహర్‌లాల్‌ నెహ్రు
2. లాల్‌బహుదూర్‌ లాస్త్రీ
3. ఇందిరాగాంధీ
4. గుల్జారీలాల్‌నందా
5. అటల్‌బిహారి వాజ్‌పేరు
1. 1, 5
2. 1, 2, 5
3. 1, 2, 3, 4
4. 1, 2, 3, 4, 5


Answer : 4

1919 చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ) 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని మాంటేగ్‌ -ఛేమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు అని పేర్కొంటారు
బి) నాటి భారత కార్యదర్శి మాంటేగ్‌
సి) నాటి భారత వైస్రాయ్‌ ఛేమ్స్‌ఫర్డ్‌
డి) ఈ చట్టాన్ని 1919లో రూపొందించినప్పటికీ 1921 నుంచి అమల్లోకి వచ్చింది
1) ఎ, బి, సి, డి
2) ఎ, డి
3) ఎ, బి, సి
4) పైవేవీకాదు


Answer : 1

మెక్‌మోహన్‌ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దు రేఖ?
1) చైనా- ఇండియా
2) చైనా- భూటాన్‌
3) ఇండియా-భూటాన్‌
4) ఇండియా-పాకిస్థాన్‌


Answer : 1

ఏ జంతువులో చర్మం శ్వాసక్రియఅంగంగా ఉండదు?
1) బొద్దింక
2) వానపాము
3) జలగ
4) సాలమాండర్‌


Answer : 4

వివిధ రాజ్యాంగ సంస్థలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) రాజ్యాంగాన్ని సంరక్షించుటకు ఆర్టికల్‌ 124 ప్రకారం సుప్రీంకోర్టును ఏర్పాటు చేస్తారు
2) ప్రభుత్వాల ఖర్చును పర్యవేక్షించడానికి ఆర్టికల్‌ 148 ప్రకారం ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)’ ను ఏర్పాటు చేశారు
3) స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆర్టికల్‌ 324 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు
4) కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఆర్టికల్‌ 260 ప్రకారం ఏర్పాటు చేశారు


Answer : 4

ఈ-నామ్‌ దేనికి సంబంధించినది?
1) ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు సంబంధించినది
2) రైతు ఉత్పత్తిదారుల సంస్థ
3) వ్యవసాయ మార్కెటింగ్‌కు సంబంధించినది
4) ఏదీకాదు


Answer : 3

సుభాష్‌చంద్ర బోస్‌ రాజకీయ గురువు?
1) గోపాలకృష్ణ గోఖలే
2) చిత్తరంజన్‌ దాస్‌
3) మహాత్మాగాంధీ
4) లాలా హరదయాళ్‌


Answer : 2

విటమిన్‌ ‘సి’ అధికంగా లభించే వనరు?
1) కూరగాయలు
2) పాలు
3) మాంసం
4) ఉసిరి


Answer : 4

చరమాంగంలోని మొత్తం ఎముకల సంఖ్య?
1) 28
2) 30
3) 24
4) 36


Answer : 2

ఇటీవల జల్లికట్టు వేడుకలను తమిళనాడులోని ఏ గ్రామంలో నిర్వహించారు?
1) నీలగిరి
2) పెరంబూరు
3) తిరుచిరాపల్లి
4) అవనిమాపురం


Answer : 4

ప్రపంచ బ్యాంక్‌ అనగా
1. అంతర్జాతీయ అభివృద్ధి బ్యాంకు
2. అంతర్జాతీయ ద్రవ్య నిధి
3. ప్రపంచ వర్తక సంస్థ
4. ఆసియా అభివృద్ధి బ్యాంకు


Answer : 1

కింది వాటిలో సరైనవి గుర్తించండి.
1- సాధారణంగా టీకాల ద్వారా రోగనిరోధక వ్యవస్థ పెంపొందిస్తారు
2- 1798లో ఎడ్వర్డ్‌ జెన్నర్‌ పరిశోధనల వల్ల టీకాలు అభివృద్ధి చెందాయి
3- 1880 నుంచి రోగనిరోధక విధానాలను లూయీ పాశ్చర్‌ ఇతర రోగాలకు కూడా అభివృద్ధి చేశారు
1. 1, 2
2. 1, 3
3. 2, 3
4. 1, 2, 3


Answer : 4

తెలంగాణ పూర్తి వైశాల్యం ఎంత? (లక్షల హెక్టార్లలో)
1) 119.48
2) 112.07
3) 124.32
4) 138.68


Answer : 2

ద్రవ్య బిల్లులకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. వీటిని లోక్‌సభలో ప్రవేశ పెడతారు
2. వీటిని రాజ్యసభలో ప్రవేశ పెడతారు
3. రాజ్యసభ సవరణలను సిఫారసు చేయగలదు
4. ఉభయ సభలకు వాటిపై సమానాధికారం కలదు
1)1 మాత్రమే
2. 1, 3 మాత్రమే
3. 2 మాత్రమే
4. 4 మాత్రమే


Answer : 2

భారత రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం ఎందుకు?
1. పార్లమెంటులో సభ్యుడు
2. లోక్‌ సభ సభ్యునిగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలు కలిగి ఉంటాడు
3. శాసన ప్రక్రియతో సంబంధం కలిగి ఉండడం.
4. పై అన్ని సరైనవే

Download PDF


Answer : 3

నౌకలలో కంటెయినర్‌లను ఎక్కించడానికి, దించడానికి క్రేన్‌లలో ఉపయోగించే అయస్కాంతాలు?
1) శాశ్వత అయస్కాంతాలు
2) సహజ అయస్కాంతాలు
3) ఆల్నికో
4) ఇనుము


Answer : 2

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *