SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 283

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 283

PDF Download Link is available in Between Questions

చార్టర్‌ చట్టం -1813కి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) భారతీయ విద్యాభివృద్ధికి లక్ష రూపాయలతో నిధి ఏర్పాటు చేశారు.
2) సివిల్‌ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు
3) ఈ చట్టం ద్వారా మత మార్పిడులకు అవకాశం ఏర్పడింది
4) మత నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు


Answer : 4

కొండ ప్రాంతాలలో ఏ గేజ్‌ రైలు నడుస్తుంది?
1) బ్రాడ్‌గేజ్‌
2) మీటర్‌గేజ్‌
3) నేరోగేజ్‌
4) స్పెషల్‌గేజ్‌


Answer : 3

ఇండియాలో తొలి ఆధునిక నూలు వస్త్ర మిల్లు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
1) 1818
2) 1819
3) 1820
4) 1821


Answer : 1

విజయనగరాన్ని పాలించిన వంశాల సరైన క్రమాన్ని గుర్తించండి?
ఎ. సంగమ                              బి. సాళువ
సి. అరవీటి                              డి. తుళువ
1) a,b,c,d
2) a,b,d,c
3) b,a,d,c
4) b,a,c,d


Answer : 2

కొలెస్టిరాల్‌ అనేది ఒక రకమైన..?
1) పిండిపదార్థం
2) మాంసకృత్తులు
3) లిపిడ్‌
4) విటమిన్‌


Answer : 3

‘నీ జీవితాన్ని ఇస్తూ మరొక జీవితాన్ని ముందుకు తీసుకెళ్లు’ అనే నినాదం ఇచ్చినది?
1) అరబిందో ఘోష్‌
2) స్వామి వివేకానంద
3) బరీంద్రకుమార్‌ ఘోష్‌
4) మహాత్మాగాంధీ


Answer : 3

ఏ భూస్వరూపాలు ఆఫ్రికా ఖండాన్ని యురేషియా నుంచి వేరుచేస్తున్నాయి?
1) జిబ్రాల్టర్‌ జలసంధి
2) సూయజ్‌ కాలువ
3) జాబ్‌-ఎల్‌-మాండెబ్‌ జలసంధి
4) పైవన్నీ


Answer : 4

నిశ్చితం (ఎ): మింగేటప్పుడు ఆహారం వాయునాళంలోకి ప్రవేశించదు కారణం (ఆర్‌): కంఠబిలానికి ఉపజిహ్వక రక్షణగా ఉంటుంది
1) (ఎ), (ఆర్‌) నిజం, (ఎ)కు (ఆర్‌) సరైన వివరణ
2) (ఎ), (ఆర్‌) నిజం, (ఎ)కు (ఆర్‌)సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం, కానీ (ఆర్‌) నిజం కాదు
4) (ఎ) నిజం కాదు, కానీ (ఆర్‌) నిజం


Answer : 1

రాజ్యాంగసభకు ఎన్నికకాని ప్రముఖులు?
1) జవహర్‌లాల్‌ నెహ్రూ, డా. బాబూ రాజేంద్రప్రసాద్‌
2) కేఎం మున్షీ, హెచ్‌వీ కామత్‌
3) మహాత్మాగాంధీ, మహ్మద్‌ అలీ జిన్నా
4) మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, కేటీషా


Answer : 3

పక్షుల స్వర్గం (బర్డ్స్‌ ప్యారడైజ్‌)గా పేర్కొనే చెరువును గుర్తించండి?
1) రామప్ప
2) లక్నవరం
3) అమీన్‌పూర్‌
4) మీర్‌ ఆలం


Answer : 3

కాంగ్రెస్‌ – ముస్లింలీగ్‌ల లక్నో ఒడంబడిక ఏ సంవత్సరంలో జరిగింది.
1. 1916
2. 1917
3. 1918
డి.1919


Answer : 1

‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ అనే పుస్తకం ఎవరు ఆవిష్కరించారు?
1. జయశంకర్‌
2. ఇన్నయ్య
3. గద్దర్‌
4. పాశం యాదగిరి


Answer : 1

ప్రపంచంలో వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన 5వ బ్యాట్స్‌మెన్‌ ఎవరు?
1) సచిన్‌టెండూల్కర్‌
2) జయవర్దనే
3) సంగక్కర
4) విరాట్‌కోహ్లి


Answer : 4

కింది వాటిలో అరేఖిత/నునుపు కండరాలు ఏవి?
1) ఆహార నాళం
2) బీజనాళికలు
3) మూత్రాశయం
4) పైవన్నీ


Answer : 4

రాష్ట్రపతి వీటో చేయడానికి అవకాశం లేని బిల్లులు?
1) ద్రవ్య బిల్లులు
2) రాజ్యాంగ సవరణ బిల్లులు
3) రాష్ర్టాల పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులు
4) పైవన్నీ


Answer : 4

సాలార్‌జంగ్‌ జిలాబందీ విధానాన్ని ఎప్పుడు ప్రవేశ పెట్టాడు?
1. 1875
2. 1865
3. 1861
4. 1870


Answer : 2

తొలి హిందూ దేవాలయం ఎక్కడ బయల్పడింది?
1. సాతానికోట
2. వీరాపురం
3. గణపురం
4. ఏలేశ్వరం


Answer : 2

హార్స్ పవర్ (Horse Power) అనే పదాన్ని ఎవరు రూపొందించిరి?
1. అలెగ్జాండర్ ఫ్లెమింగ్
2. ఎస్.సి. బోస్
3. జేమ్స్ వాట్
4. ఐజాక్ న్యూటన్


Answer : 3

మల్లెపల్లి రాజాం ట్రస్ట్‌ వారు ఎక్కడి నుంచి స్మారక ఉపన్యాసాలు నిర్వహిస్తారు
1. జనగామ (గోదావరిఖని)
2. మంథని
3. వాంకిడి
4. పాల్వంచ


Answer : 1

దేశ జనాభాలో తెలంగాణ రాష్ట్ర స్థానం?
1) 10
2) 11
3) 12
4) 13


Answer : 3

రోబోటిక్‌ నియమాల గురించి సరైన వాటిని గుర్తించండి.
1. ఈ నియమాలను ‘RunAround’ అనే చిన్న కథలో పరిచయం చేశారు
2. ‘Run Around’ను కారెల్‌ క్యాపెక్‌ రచించాడు
3. వీటిని ‘Handbook of Robotics’ లో ప్రచురించారు
1. 1, 2, 3
2. 1, 2
3. 2, 3
4. 1, 3


Answer : 4

మానవ చెవి వినగలిగే పౌనఃపున్యాల సామర్థ్యం ఏది?
1) 10-16 హెర్ట్‌లు
2) 1-14 హెర్ట్‌లు
3) 160-250 హెర్ట్‌లు
4) 6-40,000 హెర్ట్‌లు


Answer : 4

ఏ రాష్ట్రంలో 1200 ఏళ్ల నాటి రెండు సూక్ష్మ రాతి బౌద్ధ స్థూపాలను కనుగొన్నారు?
1) కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్‌
3) గుజరాత్‌
4) అసోం


Answer : 1

నిలకడ జనాభా అంటే?
1. స్థిర జననాల రేటు
2. వయస్సు నిర్మాణంలో మార్పు లేకపోవడం
3. ఎ, బి
4. ఏదీకాదు


Answer : 3

డిఫ్తీరియా సోకిన ఎన్ని రోజులకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి?
1. 7 రోజులు
2. 10 రోజులు
3. 2-5 వారాలు
4. 15 రోజులు


Answer : 3

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధమైన బాసర సరస్వతి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది?
1) కృష్ణా
2) గోదావరి
3) మంజీర
4) భీమ


Answer : 2

అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏ రసాయనాలు విడుద లవుతాయి?
1. H2O
2. SO2
3. HCL
4. పైవన్నీ


Answer : 4

భౌమ్య అయస్కాంత తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలు ఏవి?
ఎ. ఉత్తర కెనడా
బి. సైబీరియా
సి. దక్షిణ ఆస్ట్రేలియా
డి. అంటార్కిటికా తీరం
1) ఎ
2) సి
3) ఎ, సి
4) ఎ, బి, సి, డి


Answer : 4

మానవుడిలో క్షీరోత్పత్తికి తోడ్పడే హార్మోన్‌ ఏది?
1) ల్యూటియోట్రోపిక్‌ హార్మోన్‌
2) ల్యూటినైజింగ్‌ హార్మోన్‌
3) వాసోప్రెసిన్‌
4) 1, 2


Answer : 1

ఎలక్ట్రాన్‌ ద్రవ్యరాశి సమాన వ్యరాశి,సమానస్థాయిలో ధనావేశం గల కణం?
1. న్యూట్రాన్‌
2. పాజిట్రాన్‌
3. మ్యూయాన్‌
4. మెసాన్‌


Answer : 2

పైత్యరసం విధి కానిది?
1) కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగా మార్చడం
2) ఆహారాన్ని ఆమ్ల స్థితిలోకి మార్చడం
3) కొవ్వుల ఎమల్సీకరణం
4) ప్యూట్రిఫాక్షన్‌ నుంచి కాపాడటం


Answer : 1

నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించే పద్ధతి?
1) మరిగించడం
2) లైమ్‌ వాటర్‌ కలిపి వేడిచేయడం
3) మెంబ్రేన్‌ ద్వారా పంపించడం
4) అన్నీ


Answer : 3

ఫైటాఫ్తొరా అనేది ఒక?
1) శిలీంధ్రం


2) బ్యాక్టీరియా
3) శైవలం
4) ఆవృత బీజం


Answer : 1

బెంగాల్‌లోని బురుద్వాన్‌, మదనాపూర్‌, చిట్టగాంగ్‌ల జమిందారీ హక్కులను ఈస్టిండియా కంపెనీకి ఇచ్చింది ఎవరు?
1) ముర్షిద్‌ ఖలీఖాన్‌
2) అలీవార్దిఖాన్‌
3) మీర్‌జుమ్లా
4) మీర్‌ ఖాసిం


Answer : 1

గుడిసె పైకప్పులో ఉన్న చిన్న రంధ్రం ద్వారా వచ్చే కాంతిపుంజం ప్రకాశవంతంగా కనిపించడానికి కారణం?
1) టిండాల్‌ ప్రభావం
2) బ్రౌనియన్‌ చలనం
3) ఎలక్ట్రోఫోరోసిస్‌
4) పైవన్నీ


Answer : 1

టిండాల్‌ ప్రభావానికి కారణం?
1) కొల్లాయిడ్‌ కణాలు కాంతిని పరిక్షేపణం చేయడం
2) కొల్లాయిడ్‌ కాంతిని శోషించు కోవడం
3) కొల్లాయిడ్‌ కణాలు కాంతిని ఉద్గారం చేయడం
4) ఏవీకావు


Answer : 1

అయోడిన్‌కు సంబంధించి సరైన వాక్యాలు ఏవి?
ఎ. దీనికి యాంటీసెప్టిక్‌ ధర్మం ఉంటుంది
బి. స్టార్చ్‍తో నీలిరంగును ఇస్తుంది (అయోడిన్‌ పరీక్ష)
సి. థైరాయిడ్‌ హార్మోన్‌ను నియంత్రిస్తుంది
డి. ఉత్పతనం చెందే ధర్మం ఉంటుంది
ఇ. సముద్రపు మొక్కల్లో ఉంటుంది
1) ఎ, బి
2) ఎ, సి
3) ఎ, బి, సి, డి
4) పైవన్నీ


Answer : 4

దేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం?
1) హోస్ఫేట్‌
2) మాసిన్‌రామ్‌
3) సేలం
4) జైపూర్‌


Answer : 2

Download PDF

కామదేవోత్సవం, ఫాల్గుణోత్సవం, వసంతోత్సవం అని పిలిచే కింది పండుగను గుర్తించండి?
1) రథసప్తమి
2) హోలి
3) సదర్‌
4) ఏదీకాదు


Answer : 2

ప్రజాస్వామ్యానికి మూల స్థంభాల వంటివి ఏవి?
1) రాజకీయ నాయకులు
2) రాజకీయ పార్టీలు
3) పార్టీ కార్యకర్తలు
4) ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు


Answer : 2

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *