SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 315

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 315

PDF Download Link is available in Between Questions

జీవవైవిధ్య చట్టం – 2002 ముఖ్య ఉద్దేశాలు?
1) జీవవైవిధ్యాన్ని సంరక్షించడం.
2) జీవవైవిధ్యాన్ని సుస్థిరంగా ఉపయోగించుకోవడం.
3) జీవవైవిధ్య లాభాలను అందరికీ సమానంగా పంచడం.
4) పైవన్నీ


Answer : 4

ఎముకలు ఒకదాంతో మరొకటి వేటితో అతికి ఉంటాయి?
1) లిగమెంట్స్‌
2) టెండాన్స్‌
3) బంధన కణజాలం
4) అస్థి కణజాలం


Answer : 1

వీ వ్యక్తులు ఏ రక్తవర్గాల వారికి రక్తాన్ని దానం చేయవచ్చు?
1) A+, A-
2) B+, B-
3) AB+, AB-, O+, O-
4) పైవన్నీ


Answer : 4

గోలక్‌నాథ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టిన పార్లమెంటు సభ్యుడు ఎవరు?
1) ఎం.ఎస్‌.గురుపాదస్వామి
2) ఇంద్రజిత్‌ గుప్తా
3) శ్రీనాథ్‌ పాయ్‌
4) అర్జున్‌ సింగ్‌


Answer : 3

హసన్‌గంగూ రెండవసారి ఓరుగల్లు కోటపై జరిపిన దండయాత్రలో భాగంగా కృష్ణ్ణానదీతీరంలోని ధాన్యకటక అమరేశ్వరాలయాన్ని దోచుకున్నాడని తెలియజేస్తున్న శాసనాలు?
1. గణపేశ్వర శాసనం
2. ప్రోలవరం శాసనం
3. రెడ్డిరాజుల శాసనాలు
4. పైవన్నీ


Answer : 3

కాకతీయుల నాటి నాయకులందరూ ప్రతాపరుద్రుడిని సేవించినట్లే కాపయ నాయకునికి సేవలందించేవారని వర్ణించిన శాసనం?
1. కలువచేరు శాసనం
2. పిల్లలమరి శాసనం
3. ఆర్యావటి శాసనం
4. గణపేశ్వర శాసనం


Answer : 1

సరిగా జత చేయండి?
ఎ. హిందూ మహాసభ                            1. 1906
బి. ఇండియన్‌ లిబరల్‌ ఫెడరేషన్‌               2. 1915
సి. ముస్లింలీగ్‌                                     3. 1916
డి. హోంరూల్‌ లీగ్‌                               4. 1918
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-4, బి-1, సి-3, డి-2


Answer : 1

కింది వాటిలో సరిగా జత చేసినవి ఏవి?
1) పంజాబీ- టి.ప్రకాశం, ఎం. కృష్ణారావు
2) భారతమాత- అజిత్‌సింగ్‌
3) కృష్ణపత్రిక- ఎం.జి.రనడే
4) క్వార్టర్లీ జనరల్‌- లజపతిరాయ్‌


Answer : 2

రాజ్యాంగాన్ని సవరించే పద్ధతుల్లో సరికానిది?
1) పార్లమెంట్‌ సాధారణ మెజారిటీతో
2) పార్లమెంట్‌ అత్యధిక మెజారిటీతో
3) పార్లమెంట్‌ ప్రత్యేక మెజారిటీ
4) పార్లమెంట్‌లోని సగం రాష్ర్టాల సభల ఆమోద సవరణ పద్ధతి


Answer : 2

రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య?
1. 15
2. 19
3. 29
4. 39


Answer : 1

రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌?
1. నెహ్రూ
2. రాజేంద్ర ప్రసాద్‌
3. బీ ఆర్‌ అంబేద్కర్‌
4. కుమార్‌ చౌదరి


Answer : 3

హరప్పా నాగరికతకు సంబంధించి సరికానిది గుర్తించండి.
1) ప్రధాన దైవం – అమ్మతల్లి పశుపతి
2) లిపి – బొమ్మలతో కూడినది
3) నివాసప్రదేశం – గ్రామాలు
4) ముఖ్యవృత్తి – వ్యవసాయం


Answer : 3

హరప్పా నాగరికత ప్రజలు ఏ ప్రాంతంలో వ్యాపారం చేశారు?
1) శ్రీలంక
2) చైనా
3) పశ్చిమ ఆసియా
4) రోమ్‌


Answer : 3

వనరుల దుర్వినియోగం, అస్పష్టత, ప్రజల్లో సోమరితనానికి అవకాశం గల ఆర్థిక వ్యవస్థ ఏది?
1. క్యాపిలటలిస్ట్‌ ఎకానమీ
2. సోషలిస్ట్‌ ఎకానమీ
3. మిక్స్‌డ్‌ ఎకానమీ
4. మార్కెట్‌ ఎకానమీ


Answer : 2

కింది కట్టడాలు, వాటి రూపశిల్పి/నిర్మాతలకు సంబంధించి సరిగా జతపరిచిన వాటిని ఎంపిక చేయండి?
ఎ. ఎర్రమంజిల్‌- ఫక్రుల్‌ ముల్క్‌ బహదూర్‌
బి. చార్మినార్‌- మీర్‌ మోమిన్‌ అస్ట్రాబాది
సి. ఫలక్‌నుమా ప్యాలెస్‌- సర్‌ వికార్‌ ఉల్‌ ఉమ్రా
డి. హుస్సేన్‌ సాగర్‌- హజ్మత్‌ హుస్సేన్‌ షా వలీ
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి


Answer : 4

కింది వాటిలో సరికానిది?
1) ప్రకరణ 368లోని అంశాలను ఇప్పటి వరకు 2 పర్యాయాలు సవరించారు
2) 24వ రాజ్యాంగ సవరణ ద్వారా (1971)
3) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా (1976)
4) 368లో 8 సబ్‌ క్లాజ్‌లున్నాయి


Answer : 4

జీవవైవిధ్య చట్టంలో భాగంగా జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి మూడు దశల్లో వేటిని ఏర్పరిచారు?
1) నేషనల్‌ బయోడైవర్సిటీ అథారిటీ
2) రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డులు
3) బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్‌ కమిటీలు
4) పైవన్నీ


Answer : 4

కింది వాటిలో రబీలో పండించే పంట ఏది?
1) మొక్కజొన్న
2) జొన్న
3) సజ్జ
4) గోధుమ


Answer : 4

కింది తరంగాలను తరంగదైర్ఘ్యాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు సరైన క్రమాన్ని సూచించేది?
1. పరారుణ
2. అతినీలలోహిత
3. దృశ్యకాంతి
4. X-కిరణాలు
1. 4,3,2,1
2. 4,2,3,1
3. 2,4,3,1
4. 2,4,1,3


Answer : 2

దృశ్యకాంతి తరంగదైర్ఘ్యాల వ్యాప్తి?
1. 0.3 – 0.7
2. 0.4 – 0.7
3. 0.3 nm – 0.7 nm
4. 0.4 nm – 0.7 nm


Answer : 2

చార్మినార్‌ నిర్మాణం?
1. 1491
2. 1591
3. 1691
4. 1791


Answer : 2

వేయిస్తంభాల గుడిని ఏ సంవత్సరంలో నిర్మించారు?
1. 1163
2. 1263
3. 1363
4. 1623


Answer : 1

సంఖ్యా పిరమిడ్‌ వృక్ష ఆవరణ వ్యవస్థలో తిరగబడి ఉంటుంది. దీని పైభాగంలో ఉండే జీవులు?
1) బ్యాక్టీరియా లాంటి ఉన్నత పరాన్నజీవులు
2) కీటకాలు
3) ఉత్పత్తిదారులు
4) విచ్ఛిన్నకారులు


Answer : 1

కింది ఏ ఆవరణ వ్యవస్థలో శక్తి పిరమిడ్‌ నిట్టనిలువుగా ఉంటుంది?
1) కొలను ఆవరణ వ్యవస్థ
2) గడ్డిమైదానం ఆవరణ వ్యవస్థ
3) అటవీ ఆవరణ వ్యవస్థ
4) పైవన్నీ


Answer : 4

బ్రహ్మపుత్ర ఉపనది కానిదేది?
1) దిహంగ్
2) తీస్తా
3) మేఘన
4) సియాంగ్


Answer : 3

ద్వీపకల్ప పీఠభూముల్లో జన్మించని నది?
1) సోన్
2) కెన్
3) గండక్
4) చంబల్


Answer : 3

కిందివాటిలో ఇనుము దేనిలో అధికంగా ఉంటుంది?
1) ఆకుకూరలు
2) పాలు
3) పెరుగు
4) క్యాలిఫ్లవర్


Answer : 1

సూర్యకాంతి దేనికి అత్యుత్తమ వనరు?
1) విటమిన్ ఎ
2) విటమిన్ డి
3) విటమిన్ బి
4) విటమిన్ సి


Answer : 2

అనేక ఏండ్లుగా NPK ఎరువులను అధికంగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టం?
1) ఆ నేలలో కూరగాయలు, పంటల దిగుబడి తగ్గుతుంది
2) మాంసకృత్తుల పరిమాణం తగ్గుతుంది
3) వ్యాధి తీవ్రత పెరుగుతుంది
4) పైవన్నీ


Answer : 4

DDTని విస్తరించండి.
1) Dichloro Diphenyl Trichloro Ethane
2) Diphenyl Dichloro Trichloro Methane
3) Dichloro Diphenyl Trichloro Propane
4) Dichloro Deoxy Tetrachloro Ethanc


Answer : 1

రాజ్యాంగ పరిషత్తులోని ప్రముఖ మహిళలు ఎవరు?
1) సరోజినీ నాయుడు
2) విజయలక్ష్మి పండిట్‌
3) హంసా మెహతా
4) 1, 2, 3


Answer : 4

జతపరచండి?
ఎ. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ               1. జవహర్‌లాల్‌ నెహ్రూ
బి. రాష్ర్టాల అధికారాల కమిటీ                   2. డా. బీఆర్‌ అంబేద్కర్‌
సి. నియమ నిబంధనల కమిటీ                   3. వల్లభాయ్‌ పటేల్‌
డి. రాజ్యాంగ కేంద్ర కమిటీ                       4. జేబీ కృపలాని
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4 ఎ-4, బి-3, సి-2, డి-1


Answer : 4

2022 సెప్టెంబర్‌ 8న దేశవ్యాప్తంగా 14,000 పాఠశాలల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకం పేరు?
1. పీఎం గతిశక్తియోజన
2. పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన
3. పీఎం శ్రీయోజన
4. పీఎం మాతృవందన యోజన


Answer : 3

2022 సంవత్సరానికి సంబంధించి భౌతికశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం పొందిన విజేతలు అలెన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌ క్లాజర్‌, ఆంటోని జైలింగర్‌ శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు?
1. ఫ్రాన్స్‌, అమెరికా, ఆస్ట్రియా
2. ఫ్రాన్స్‌, అమెరికా, జపాన్‌
3. అమెరికా, బ్రిటన్‌, చైనా
4. అమెరికా, ఫ్రాన్స్‌, రష్యా


Answer : 3

భారతీయ మహిళాబ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1. ఢిల్లీ
2. ముంబాయి
3. కోల్‌కతా
4. చెన్నై


Answer : 1

ప్రపంచంలో మహిళలకు ప్రత్యేకంగా బ్యాంకు ను ఏర్పాటు చేసిన మొదటిదేశం ఏది?
1. పాకిస్థాన్‌
2. టాంజానియా
3. భారతదేశం
4. బంగ్లాదేశ్‌


Answer : 1

కర్వోరా క్వాడ్రిజెమినా అంటే?
1) కాలాంచిక వెనుక ఉన్న గుండ్రని ఉబ్బెత్తు నిర్మాణం
2) మస్తిష్కార్థగోళాలు రెండింటినీ కలిపే అడ్డుపట్టి
3) మధ్యమెదడులోని నాలుగు దృష్టి లంబిక లను ఏర్పరిచే పట్టి
4) అనుమస్తిష్కం కుడి, ఎడమ అర్ధ భాగా లను కలిపే అడ్డుపట్టి


Answer : 3

స్టెరాయిడ్‌ హార్మోన్‌ల జతను గుర్తించండి
1) ఇన్సులిన్‌-గ్లూకాగాన్‌
2) ఆక్సిటోసిన్‌-వాసోప్రెసిన్‌
3) ఈస్ట్రోజన్‌-ప్రొజెస్టిరాన్‌
4) ఎఫినెఫ్రిన్‌-నార్‌ఎఫినెఫ్రిన్‌


Answer : 3

Download PDF

మొదటి పాలనా సంస్కరణల కమిషన్‌ తన నివేదికలోని 20 భాగాల్లో ఎన్ని సిఫార్సులను చేసింది?
1) 637 సిఫార్సులు
2) 537 సిఫార్సులు
3) 437 సిఫార్సులు
4) 480 సిఫార్సులు


Answer : 2

ఎవరి నివేదికను శవపరీక్ష (Post mortem Report) తో పోలుస్తారు?
1) యూపీఎస్‌సీ నివేదిక
2) కాగ్‌ నివేదిక
3) ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదిక
4) ఎన్నికల సంఘం నివేదిక


Answer : 2

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2023,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2023,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2023,telangana group 1 exam date,telangana group 2 exam date 2023,telangana group 4 exam date 2024,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *