Indian Geography General Studies & General Knowledge Model Practice Paper – 51 || SI & Police Constable Daily Free Mock Test in Telugu

General Studies & General Knowledge Model Practice Paper – 51 || SI & Police Constable Daily Free Mock Test in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

ప్రజలు
భారతదేశంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న కార్మికుల శాతం
1. 65%
2. 45%
3. 92%
4. 98%

Answer :  3

భారతదేశంలో జనగణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు?
1. 5 సంవత్సరాలు
2. 6 సంవత్సరాలు
3. 8 సంవత్సరాలు
4. 10 సంవత్సరాలు

Answer :  4

భారతదేశంలో జనగణన నిర్వహించే సంస్థ
1. సెన్సస్ ఆఫ్ ఇండియా
2. స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్
3. పాపులేషన్ ఆఫ్ ఇండియా
4. డెరెక్టర్ ఆఫ్ సెన్సస్

Answer :  1

భారతదేశంలో జనగణన మొదటిసారిగా చేపట్టిన సంవత్సరము
1. 1885
2. 1782
3. 1872
4. 1887

Answer :  2

2011లో భారతదేశ జనాభా
1. 102 కోట్లు
2. 97 కోట్లు
3. 121 కోట్లు
4. 121 మిలియన్లు

Answer :  3

జనగణన ప్రకారం పిల్లలు అంటే ఈ వయస్సు లోపు వారు
1. 12 సంవత్సరాలు
2. 14 సంవత్సరాలు
3. 10 సంవత్సరాలు
4. 5 సంవత్సరాలు

Answer :  2

జనగణన ప్రకారం పనిచేసేవారు అంటే ఈ వయస్సువారు.
1. 21-58 మధ్య వయస్సువారు
2. 16-59 మధ్య వయస్సువారు
3. 18-80 మధ్య వయస్సువారు
4. 14-68 వయస్సువారు

Answer :  2

జనాభా గణన ప్రకారం వృద్ధులు అంటే ఈ వయస్సువారు
1. 59 సం|| లోపువారు
2. 60 సం|| లోపువారు
3. 50 సం|| లోపువారు
4. 62 సం|| లోపువారు

Answer :  1

జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది
1. లింగ వివక్షత
2. లింగ నిష్పత్తి
3. ఫెర్టిలిటీ శాతం
4. మరణాల రేటు

Answer :  2

లింగ నిష్పత్తి తక్కువగా గల రాష్ట్రం
1. హర్యా నా
2. కేరళ
3. పంజాబ్
4. మహారాష్ట్ర

Answer :  1

లింగ నిష్పత్తి మెరుగ్గా ఉన్న రాష్ట్రం
1. కేరళ
2. మహారాష్ట్ర
3. ఆంధ్రప్రదేశ్
4. హర్యానా

Answer :  1

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు అక్షరాస్యత శాతం
1. 15%
2. 20%
3. 12%
4. 35%

Answer :  3

ప్రజలు – నివాస ప్రాంతాలు
దీనివల్ల మానవ జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి.
1. వేటాడుట
2. వ్యవసాయం
3. వ్యాపారం
4. స్థిర నివాసం

Answer :  2

అది మానవులు నివసించిన భీంబేద్కా రాతి గుహలు ఈ రాష్ట్రంలో కలవు.
1. కర్నాటక
2. మహారాష్ట్ర
3. కేరళ
4. మధ్య ప్రదేశ్

Answer :  4

1961లో ఢిల్లీ జనాభా
1. 5 లక్షలు
2. 10 లక్షలు
3. 20 లక్షలు
4. 30 లక్షలు

Answer :  3

గత 60 సంవత్సరాల కాలంలో ఢిల్లీ జనాభా ఎన్ని రెట్లు పెరిగింది.
1. 10 రెట్లు
2. 7 రెట్లు
3. 8 రెట్లు
4. 5 రెట్లు

Answer :  3

అనధీకృత కాలనీలు అంటే …
1. ప్రభుత్వ గుర్తింపులేని నివాస ప్రాంతాలు
2. ప్రభుత్వ గుర్తింపుగల నివాస ప్రాంతాలు
3. పట్టణ ప్రాంతాలు
4. గ్రామీణ ప్రాంతాలు

Answer :  2

ఢిల్లీ నగరం మొత్తం జనాభాలో చట్టబద్ధమైన కాలనీలలో నివసిస్తున్నవారి శాతం
1. 15%
2. 20%
3. 24%
4. 28%

Answer :  3

ఛత్రపతి శివాజీ ప్రతాపుడో కోటను నిర్మించడానికి కారణం
1. చాలా ఎత్తులో ఉండి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు కనిపించుట
2. సముద్రమట్టానికి చాలా దూరంగా ఉంటుట
3. వరదలు వచ్చే అవకాశం లేని ప్రాంతం కావడం
4. అడవులు ఉండే ప్రాంతం కావడం

Answer :  1

ఆంధ్రప్రదేశ్ లోని ఈ పట్టణం కోసం బ్రిటీష్, ఫ్రెంచ్ దేశాలు నావితా యుద్ధానికి దిగాయి.
1. కాకినాడ
2. హైదరాబాద్
3. మచిలీపట్టణం
4. విశాఖపట్టణం

Answer :  4

భారతదేశంలో నగరాలు, పట్టణాలలో నివసించే జనాభా
1. 25 కోట్లు
2. 80 కోట్లు
3. 85 కోట్లు
4. 88 కోట్లు

Answer :  3

భారతదేశంలో కోటి కంటే ఎక్కువ జనాభాగల నగరాలు
1. ముంబాయి
2. కోల్‌కత్తా
3. ఢిల్లీ
4. పైవన్నీ

Answer :  4

భారతదేశంలో రూపుదిద్దుకుంటున్న విమానాశ్రయ నగరాలు
1. బెంగుళూరు
2. ఢిల్లీ
3. హైదరాబాద్
4. పైవన్నీ

Answer :  4

ప్రజలు – వలసలు
ప్రజలు వలస వెళ్ళడానికి ప్రధాన కారణం
1. ఆర్థిక కారణాలు
2. సామాజిక కారణాలు
3. రాజకీయ కారణాలు
4. పైవన్నీ

Answer :  4

2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వలస జనాభా
1. 30.7 కోట్లు
2. 42 కోట్లు
3. 18 కోట్లు
4. 82 కోట్లు

Answer :  1

ప్రజలు వలన వెళ్ళడానికి ప్రధాన కారణం
1. వివాహం
2. ఉపాధి
3. విద్య
4. పై వన్నీ

Answer :  4

2001 దేశ జనాభాలో వలస వెళ్ళినవారి శాతం …………….
1. 20%
2. 25%
3. 31.9%
4. 29.9%

Answer :  4

2001 జనాభాలో రాష్ట్రంలోనే వలస పోయినవారి శాతం
1. 85%
2. 64%
3. 65.4%
4. 84.2%

Answer :  4

2001లో రాష్ట్రం బయిట వలస వెళ్ళినవారి శాతం,
1. 15%
2. 13%
3. 10%
4. 14%

Answer :  2

ప్రజలు గ్రామాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడానికి కారణం
1. గ్రామీణ వాతావరణం నచ్చకపోవడం
2. పట్టణాలలో నివసించడంపై వ్యామోహం
3. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి దొరకక పోవడం
4. పట్టణ ప్రాంతాలలో సుఖంగా జీవించవచ్చని అనుకోవడం

Answer :  3

1961- 2011 మధ్య కాలంలో పట్టణాలు, నగరాలకు వలస వెళ్ళిన జనాభా ……….
1. 50 మిలియన్లు
2. 40 మిలియన్లు
3. 60 మిలియన్లు
4. 35 మిలియన్లు

Answer :  3

1961-71 మధ్య కాలంలో పట్టణ ప్రాంత జనాభాలో పెరుగుదల
1. 2 కోట్లు
2. 8 కోట్లు ని కోటు
3. 5 కోట్లు
4. 7 కోట్లు

Answer :  2

పట్టణ ప్రాంతాల పెరుగుదలకు కారణం
1. సహజ పెరుగుదల
2. గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా ప్రకటన
3. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలన రావడం
4. పైవన్నీ

Answer :  4

2001 – 2011 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదల ………..
1. 4 కోట్లు
2. 5 కోట్లు
3. 8.1 కోట్లు
4. 9.1 కోట్లు

Answer :  4

పట్టణ జనాభా పెరుగుదలకు కారణం
1. సహజ పెరుగుదల
2. గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా ప్రకటన
3. గ్రామీణ ప్రాంతాలనుండి పట్టణాలకు వలస
4. పైవేవీ కాదు

Answer :  1

జాతీయ సర్వేలలో ‘వలస వెళ్ళిన వ్యక్తి ‘ అంటే ……… కాలం పాటు వలస వెళ్ళిన వ్యక్తి
1. 2 నెలలు
2. 5 నెలలు
3. 6 నెలలు
4. సంవత్సరం

Answer :  3

14. దేశంలో పంచదారను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రంలో
1. తమిళనాడు
2. కర్నాటక
3. ఆంధ్రప్రదేశ్
4. మహారాష్ట్ర

Answer :  4

మహారాష్ట్రలో చెరకు నరకడానికి వెళ్లిన వలస కూలీలు వేసుకునే గుడిసెలను ఏమని పిలుస్తారు?
1. గుప్పి
2. కోపి
3. జొబ్రీ
4. హట్

Answer :  2

ప్రజలు వలస వెళ్ళినప్పుడు ఏమవుతుంది?
1. పారిశుద్ధ్యం లేని వాతావరణంలో జీవించాలి.
2. తమ పిల్లల చదువు కొనసాగదు
3. సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనం పొందలేరు
4. పైవన్నీ

Answer :  4

 

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Download PDF

Some Important Questions Are

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published.