General Studies & General Knowledge Model Practice Paper – 55 || SI & Police Constable Daily Free Mock Test in Telugu

General Studies & General Knowledge Model Practice Paper – 55 || SI & Police Constable Daily Free Mock Test in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు…….
1) లూయిపాశ్చర్
2) డార్విన్
3) అడ్వర్డ్ జన్నర్
4) రాబర్ట్ హుక్

Answer :  1

భూకంపాలు?
1) ఎక్సోజెనిక్ ప్రక్రియలు
2) ఎండోజెనిక్ ప్రక్రియలు
3) ఎక్సోజెనిక్ కాదు, ఎండోజెనిక్ కాదు
4) భూకంప రకాన్ని బట్టి నిర్ధారించాలి

Answer :  2

బ్లైండ్ స్నేక్ అని దేనిని పిలుస్తారు?
1) ఎరిక్స్ జానై
2) టిప్లెక్స్
3) వైపర్స్
4) హైడ్రోఫిష్

Answer :  2

భూకంప తీవ్రతను బట్టి భారతదేశాన్ని ఎన్ని భూకంప జోన్లుగా విభజించారు?
1) 5
2) 4
3) 5
4) 6

Answer :  2

రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కీళ్ళనొప్పి వ్యాధికి చికిత్సలో దేని విషాన్ని ఉపయోగిస్తారు?
1) తేనెటీగల విషం
2) తేలు విషం
3) కింగ్ కోబ్రా విషం
4) కట్లపాము విషం

Answer :  1

కొండచరియలు విరిగిపడిన సందర్భాల వివరాలను నమోదు చేయడం, అటువంటి ప్రమాదాలను అంచనా వేయడం వంటి పనులు ఏ సంస్థకి ప్రభుత్వం అప్పగించింది?
1) భారత భౌమిక సర్వేక్షణ సంస్థ
2) భారతీయ సర్వేక్షణ సంస్థ
3) INCOIS
4) జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ

Answer :  1

ఈ క్రింది వాటిలో కీటకాహార మొక్క……….
1) డ్రాసిరా
2) ఆలో
3) పిస్టియా
4) హైడ్రిల్లా

Answer :  1

ఏ సంస్థ వృత్తిపరమైన ప్రమాదాలను గుర్తించి, ప్రమాద భావనను. విశ్లేషించడంలో ప్రమాణాలు నిర్ణయిస్తుంది?
1) జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ
2) భారతీయ రసాయిన సాంకేతిక సంస్థ
3) భారతీయ ప్రమాణాల బ్యూరో
4) వృత్తిపరమైన ప్రమాదాలకు సంబంధించి భారత్ లో ప్రమాణాలు లేవు.

Answer :  3

పుట్టగొడుగులకు సంబంధించి క్రింది వానిలో సరైనది…..
1) అగారికస్ జాతులు విష పూరితమయినవి
2) అమానిటా జాతులను ఆహారంగా వినియోగిస్తారు.
1) కేవలం 1
2) కేవలం 2
3) 1&2
4) ఏదీకాదు

Answer :  4

భారత్ లో కొండ చరియలు విరిగి పడినపుడు జరిగే నష్టాన్ని త్వరితంగా అంచనా వేసే సంస్థ?
1) N DRF
2) NRSC
3) GSI
4) T E RI

Answer :  2

వైరస్లను మొట్టమొదట స్పటికీకరించిన శాస్త్రవేత్త………
1) ఎరెన్ బర్గ్
2) బైజరింగ్
3) WN స్టాన్లీ
4) లీవెన్ హాక్

Answer :  3

పైత్యరసంలో ఉండే నీరు శాతం…….
1) 66%
2) 76%
3) 86%
4) 96%

Answer :  3

ఈ విపత్తుల ముందస్తు సూచనకు ఉపగ్రహాలు పెద్దగా ఉపయోగపడవు?
1) తుఫానులు
2) కొండచరియలు విరిగి పడటం
3) కరవులు
4) అణు ప్రమాదాలు

Answer :  4

మనం పీల్చే గాలిలో నైట్రోజన్ శాతం……..
1) 68%
2) 72%
3) 78%
4) 80%

Answer :  3

అండం యొక్క జీవిత కాలం………గంటలు
1) 8
2) 16
3) 36 .
4) 24

Answer :  4

కోసం UNEP ఏర్పాటు చేసిన విశ్వ ప్రమాద గణాంక వేదిక (Global risk Date platform) పేరు ఏమిటి?
1) OVERVIEW
2) PREVIEW
3) OPENSTREET
4) RISKSHARE

Answer :  2

నీటి హైడ్రేట్లు అని ఏ పోషక పదార్థాలను పిలుస్తారు?
1) పిండి పదార్థాలు
2) ప్రోటీనులు
3) క్రొవ్వులు
4) ఖనిజ లవణములు

Answer :  1

ప్రపంచానికి ఉన్న ప్రకృతి వైపరీత్యాల ముప్పుకు సంబంధించిన సమాచార వినిమయం క్రిందివారిలో ఎవరు, ప్రకృతి వైపరిత్యాలు సంభవించి నప్పుడు సహాయ కార్యక్రమాలను, సమర్థంగా అమలు చేయడానికి ఏర్పాటు చేసిన జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సభ్యుడు కాదు?
1) ఆరోగ్యశాఖ కార్యదర్శి
2) అణుశక్తి విభాగ కార్యదర్శి
3) రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి
4) గ్రామీణాభివృద్ధి విభాగ కార్యదర్శి

Answer :  2

ప్రపంచంలో మొట్టమొదట పిండస్థ మూలకాలపై పరిశోధనకు అనుమతినిచ్చిన దేశం………
1) ఇంగ్లండ్
2) ఆస్ట్రేలియా
3) అమెరికా
4) ఫ్రాన్స్

Answer :  3

సమీకృత తీరప్రాంత మరియు సముద్ర ప్రాంత నిర్వహణ సంస్థ ఎక్కడ ఉన్నది?
1) కలకత్తా
2) ముంబయి
3) కొచ్చి
4) చెన్నై

Answer :  4

పని చేస్తున్న రేడియో పైన గాజు గ్లాసును వుంచితే అది కంపించడానికి కారణం………
1) ప్రతిస్పందన
2) అనునాదం
3) ధ్వ ని
4) బాలాత్కృత కంపనం

Answer :  2

అంతర్జాతీయ సునామి సమాచార కేంద్రం ఎక్కడ వుంది?
1) కొలంబో
2) సింగపూర్
3) టోక్యో
4) హెనోలులు

Answer :  4

దశ్య వర్ణపటంలో వివిధ రంగుల తరంగ దైర్ఘ్యములను కొలవడానికి ఉపయోగించే పరికరం………
1) స్ట్రాటోమీటర్
2) నానోమీటర్
3) స్పిగ్నోమానోమీటర్
4) బారోమీటర్

Answer :  1

రిక్టర్ స్కేలు దేనిని కొలవడానికి వాడతారు?
1) వరదల తీవ్రత
2) భూకంప తీవ్రత
3) గనుల కోత
4) సముద్రాల లోతు

Answer :  2

అయస్కాంత ధృవానికి ఉండే ఆకర్షణ లేదా వికర్షణ బలమును ఏమంటారు?
1) అయస్కాంత ధృవసత్వం
2) అయస్కాంత భ్రామకం
3) అయస్కాంత క్షేత్రము
4) అయస్కాంత ప్రేరణ

Answer :  1

ఒక భూకంపము కనుక లాస్ ఏంజెలో లోని తాకితే,అక్కడ నుండి ఒక సునామి టోక్యోకు?
1) ఒక జెట్ విమానము ప్రయాణించే సమయము కన్నా తక్కువ సమయములో చేరుతుంది.
2) ఒక బుల్లెట్ రైలు ప్రయాణించే సమయం కన్నా తక్కువ సమయంలో చేరుతుంది.
3) 48 గంటలలో చేరుతుంది
4) 36 గంటలలో చేరుతుంది

Answer :  1

విద్యుత్ నిరోధము’ వాహక అడ్డుకోత వైశాల్యానికి……..
1) విలోమానుపాతం
2) అనులోమాను పాతం
3) సమాంతరం
4) ఏదీకాదు

Answer :  1

ఒక సునామిలో మొదటి అల
1) అన్నింటి కన్నా పెద్దది
2) అన్నింటి కన్నా పెద్దది కాకపోవచ్చు
3) అన్నింటి కన్నా ప్రమాదకరమైనది
4) ఇచ్చిన జవాబులు అన్ని సరియైనవి కావు

Answer :  2

వేగంగా కిటికీకి తగిలిన రాయి అద్దాలను పగల గొడుతుంది. దీనిలో ఉండే శక్తి………
1) యాంత్రిక శక్తి
2) గతిజ శక్తి
3) స్థితిజ శక్తి
4) పైవన్నీ

Answer :  2

భూకంపం తర్వాత, కూలిపోయిన భవనాలలో వెతికేటపుడు వీటిని వాడటము మంచిది?
1) బ్యాటరీ టార్చ్
2) క్రొవ్వత్తి
3) సూనలో మండుచున్న బట్ట
4) దీపములు వాడరాదు

Answer :  1

ఒక రేడియోధార్మిక పదార్థంలో ఉద్గారమయ్యే అన్ని β కణాలకు..
1) ఒకే వేగం ఉంటుంది
2) ఒకే వేగం ఉండదు
3) ఒకే వేగం ఉండనవసరం లేదు .
4) వేగం శూన్యం

Answer :  3

ప్రథమ చికిత్సలో కార్య ప్రణాళికను ఆంగ్లములో సంక్లిష్టముగా ఏమంటారు?
1) RADBC
2) BCRAD
3) DRABC
4) ABCDR

Answer :  3

పరమాణు ద్రవ్యరాశి సంఖ్యను దేనితో సూచిస్తారు?
1) M
2) A
3) X
4) U

Answer :  2

తీరప్రాంత నియంత్రణ జోన్ నోటిఫికేషన్ ప్రకారము, పోటు రేఖ నుండి ఎంత దూరము తీరప్రాంత నియంత్రణ జోన్ క్రిందికి వస్తుంది?
1) 1000 మీ.
2) 500 మీ.
3) 250 మీ.
4) 100 మీ.

Answer :  2

ఈ క్రింది వానిలో క్షారలోహాం కానిది?
1) లిథియం
2) సోడియం
3) పొటాషియం
4) హీలియం

Answer :  4

విపత్తు నిర్వహణ ప్రణాళిక ప్రకారం, న్యూక్లియర్ విపత్తుల నిర్వహణకు, ఏ మంత్రిత్వశాఖ నోడల్ శాఖగా ఉంటుంది?
1) గృహ మంత్రిత్వ శాఖ
2) అణుశక్తి విభాగము
3) రసాయన మంత్రిత్వ శాఖ
4) ఆరోగ్యశాఖ

Answer :  2

ఘన CO2 ను దేనిగా వాడుదురు?
1) శీతలీకరణిగా .
2) విష పదార్థము
3) మంటనార్పు పదార్థంగా
4) కృత్రిమ శ్వాసక్రియకు

Answer :  1

జడ వాయువు అయిన షీనా తో నేరుగా చర్య జరుప గల మూలకం……….
1) క్లోరిన్
2) ఫ్లోరిన్
3) బ్రోమిక్
4) అయోడిన్

Answer :  2

నైలాన్ 6, 61 ప్లాస్టిక్ పదార్థము వలన ఉపయోగమేమిటి?
1) బ్రష్ లు
2) బ్రష్ లముండ్లు
3) తివాచీలు
4) పైవన్నీ

Answer :  4

అగ్ని-VI క్షిపణి యొక్క లక్షిత పరిధి……..కి.మీ.
1) 6,000-8,000
2) 8,000-10,000
3) 10, 000-12,000
4) 12, 000-14, 000

Answer :  2

Download PDF

మే 9, 2014 న ఫ్రాన్స్ లో ఎగిరిన ప్రపంచపు మొదటి ఎలక్ట్రిక్ విమానం E-Fan యొక్క వేగం…….. kmph.
1) 150
2) 180
3) 200
4) 220

Answer :  4

 

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

 

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *