General Studies & General Knowledge Free Mock Test – 87 || SI & Police Constable Daily Free Online Mock Test bits in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 87
Time limit: 0
Quiz-summary
0 of 53 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 53 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
General Studies0%
Your result has been entered into leaderboard
Loading
maximum of 53 points
Pos.
Name
Entered on
Points
Result
Table is loading
No data available
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
Answered
Review
Question 1 of 53
1. Question
మునిసిపాలిటీలకు చట్టబద్ధత కల్పించింది?
1) రిప్పన్ తీర్మానం – 1882
2) మొదటి చార్టర్ చట్టం – 1793
3) మేయో తీర్మానం – 1872
4) రెండో చార్టర్ చట్టం – 1813
Correct
Incorrect
Question 2 of 53
2. Question
మౌలిక భారత రాజ్యాంగంలో (1950) పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు అనేది..?
1) తప్పనిసరి
2) న్యాయ సమ్మతం
3) ఐచ్ఛికం
4) న్యాయ వ్యవస్థ మద్దతు
Correct
Incorrect
Question 3 of 53
3. Question
స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి కింది వాటిలో 1957లో బల్వంత్రాయ్ మెహతా కమిటీ సమర్పించిన నివేదికలో లేని అంశం?
1) పార్టీయేతర ఎన్నికలు నిర్వహించాలి
2) గ్రామపంచాయతీకి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి
3) స్థానిక సంస్థల పదవీ కాలం ఐదేళ్లు
4) స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలి
Correct
Incorrect
Question 4 of 53
4. Question
‘గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన – పరిపాలనా ఏర్పాట్లు’ అనే అంశాలను పరిశీలించడానికి ప్రణాళిక సంఘం నియమించిన కమిటీకి అధ్యక్షుడు?
1) జి.వి.కె. రావు కమిటీ
2) దంత్వాలా కమిటీ
3) హన్మంతరావు కమిటీ
4) ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ
Correct
Incorrect
Question 5 of 53
5. Question
గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధత కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ముఖ్యాంశాల్లో కింది వాటిలో సరైనవి?
ఎ) దీన్ని 9, 9అ భాగంలో పొందుపరిచారు
బి) 243 – 243(ౖ) ఆర్టికల్ వరకు పొందుపరిచారు
సి) 11వ షెడ్యూల్లో పొందుపరుస్తూ, 29 అంశాలపై అధికారం కల్పించారు.
1) ఎ, బి
2) బి, సి
3) సి, ఎ
4) ఎ, బి, సి
Correct
Incorrect
Question 6 of 53
6. Question
స్థానిక ప్రభుత్వాల్లో కింది వాటిలో రిజర్వేషన్ వర్తించే పదవి ఏది?
1) వార్డు సభ్యుడు
2) ఉప సర్పంచ్
3) డిప్యూటీ మేయర్
4) జిల్లా పరిషత్ డిప్యూటీ చైర్మన్
Correct
Incorrect
Question 7 of 53
7. Question
గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉన్న 29 అంశాల్లో కింది వాటిలో లేనిది?
1) గ్రంథాలయాలు
2) కుటుంబ సంక్షేమం
3) చేపల పెంపకం
4) శాంతి భద్రతలు
Correct
Incorrect
Question 8 of 53
8. Question
కింది వాటిలో రాజ్యాంగబద్ధమైన సంస్థ?
1) నీతి ఆయోగ్
2) రాష్ట్ర ప్రణాళిక బోర్డు
3) జిల్లా ప్రణాళిక సంఘం
4) పైవేవీకావు
Correct
Incorrect
Question 9 of 53
9. Question
రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలిపే ఆర్టికల్?
1) 243 (I)
2) 243 (K)
3) 243 (S)
4) 243 (E)
Correct
Incorrect
Question 10 of 53
10. Question
అశోక్‌మెహతా కమిటీ సిఫారసుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1979లో నియమించిన కమిటీ?
1) ఎం.టి. రాజు కమిటీ
2) సి. నరసింహం కమిటీ
3) బి.పి.ఆర్. విఠల్ కమిటీ
4) జలగం వెంగళరావు కమిటీ
Correct
Incorrect
Question 11 of 53
11. Question
ఎన్.టి. రామారావు 1986లో 1104 మండల ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేస్తూ, అప్పుడు అమల్లో ఉన్న ఎన్ని పంచాయతీ సమితిలను రద్దు చేశారు?
1) 330
2) 340
3) 360
4) 380
Correct
Incorrect
Question 12 of 53
12. Question
ఆంధ్రప్రదేశ్‌లో నూతన పంచాయతీరాజ్ చట్టం ఏ తేదీన అమల్లోకి వచ్చింది?
1) 1993 మే 30
2) 1994 మే 30
3) 1993 ఏప్రిల్ 24
4) 1994 ఏప్రిల్ 24
Correct
Incorrect
Question 13 of 53
13. Question
పంచాయతీరాజ్ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు వర్తింపజేయడానికి పెసా చట్టాన్ని 1996లో ఏ కమిటీ సిఫారసు మేరకు చేశారు?
1) విఠల్ కమిటీ
2) కున్వర్సింగ్ కమిటీ
3) దిలీప్‌సింగ్ భూరియా కమిటీ
4) యు.ఎన్. దేబర్ కమిటీ
Correct
Incorrect
Question 14 of 53
14. Question
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో మహిళలకు తొలిసారిగా 50% రిజర్వేషన్లు ఏ ముఖ్యమంత్రి హయాంలో కల్పించారు?
1) చంద్రబాబు నాయుడు
2) కోట్ల విజయభాస్కర్‌రెడ్డి
3) వైఎస్ రాజశేఖర రెడ్డి
4) కిరణ్‌కుమార్‌రెడ్డి
Correct
Incorrect
Question 15 of 53
15. Question
తొలితరం గ్రామపంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
1) 1959
2) 1964
3) 1977
4) 1984
Correct
Incorrect
Question 16 of 53
16. Question
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థలను ఎన్నో తరం పంచాయతీ సంస్థలుగా గుర్తిస్తున్నారు?
1) రెండోతరం
2) మూడోతరం
3) నాలుగోతరం
4) ఐదోతరం
Correct
Incorrect
Question 17 of 53
17. Question
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థల్లో వివిధ అంశాలపై వేసిన కమిటీలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ?
1) పంచాయతీల సహకార సంస్థల అధ్యయనం – ఎస్.డి. మిశ్రా కమిటీ
2) న్యాయ పంచాయతీల అధ్యయనం – జి. రాజగోపాల్ కమిటీ
3) పంచాయతీరాజ్ ఎన్నికల అధ్యయనం – కె. సంతానం కమిటీ
4) పంచాయతీరాజ్ శిక్షణ కేంద్రాలపై – వి.ఆర్. రావు కమిటీ
Correct
Incorrect
Question 18 of 53
18. Question
భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ‘స్థానిక పాలన’ అనేది..?
1) రాష్ట్ర జాబితాలోని ఐదో అంశంగా ఉంది
2) రాష్ట్ర జాబితాలోని ఏడో అంశంగా ఉంది
3) ఉమ్మడి జాబితాలోని ఐదో అంశంగా ఉంది
4) ఉమ్మడి జాబితాలోని ఏడో అంశంగా ఉంది
Correct
Incorrect
Question 19 of 53
19. Question
మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు 1946లో ప్రారంభించిన ‘ఫిర్కా పథకం’ ప్రధాన ఉద్దేశం?
1) అభివృద్ధి పథకాల అమలు
2) స్థానిక అవసరాలు తీర్చడం
3) తాలూకాలను విభజించి ఫిర్కాల ఏర్పాటు
4) పైవన్నీ సరైనవే
Correct
Incorrect
Question 20 of 53
20. Question
ప్రస్తుతం రాష్ట్రంలో కిందివారిలో ప్రత్యక్షంగా ఎన్నిక కానివారు?
1) మేయర్
2) కౌన్సిలర్
3) కార్పొరేటర్
4) వార్డు సభ్యుడు
Correct
Incorrect
Question 21 of 53
21. Question
నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం, ప్రస్తుతం ఏ తేదీ తర్వాత ఒక వ్యక్తి మూడో సంతానం కలిగి ఉంటే స్థానిక సంస్థల పోటీకి అనర్హుడు?
1) 1994 మే 30
2) 1995 మే 30
3) 1993 ఏప్రిల్ 24
4) 1994 ఏప్రిల్ 24
Correct
Incorrect
Question 22 of 53
22. Question
మునిసిపాలిటీల్లో జనాభా ఎంత దాటితేవార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి?
1) ఒక లక్ష
2) రెండు లక్షలు
3) మూడు లక్షలు
4) నాలుగు లక్షలు
Correct
Incorrect
Question 23 of 53
23. Question
కింది వాటిలో పంచాయతీరాజ్ వ్యవస్థల అధికారాల్లో ఐచ్ఛిక అంశం ఏది?
1) తాగునీరు
2) పారిశుద్ధ్యం
3) వీధి దీపాలు
4) పార్కుల నిర్మాణం
Correct
Incorrect
Question 24 of 53
24. Question
స్థానిక సంస్థలకు పోటీ చేసే జనరల్ అభ్యర్థులు చెల్లించాల్సిన డిపాజిట్‌కు సంబంధించి కింది వాటిలో సరికాని జత?
1) వార్డు సభ్యుడు – రూ. 500
2) సర్పంచ్ – రూ. 2000
3) ఎంపీటీసీ – రూ. 3000
4) జెడ్పీటీసీ – రూ. 5000
Correct
Incorrect
Question 25 of 53
25. Question
ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ వ్యవస్థ ఏ తేదీన అమల్లోకి వచ్చింది?
1) 2002 జనవరి 1
2) 2003 జనవరి 1
3) 2004 జనవరి 1
4) 2005 జనవరి 1
Correct
Incorrect
Question 26 of 53
26. Question
కింది వాటిలో గ్రామపంచాయతీ కార్యదర్శి విధి కానిది ఏది?
1) గ్రామపంచాయతీ రికార్డుల నిర్వహణ
2) గ్రామపంచాయతీ పన్నుల వసూలు
3) కలెక్టర్ ఆదేశంతో గ్రామపంచాయతీని రద్దు చేయడం
4) గ్రామపంచాయతీ తీర్మానాల అమలు
Correct
Incorrect
Question 27 of 53
27. Question
స్థానిక సంస్థల్లో ‘రీకాల్’ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం?
1) కర్ణాటక
2) పంజాబ్
3) కేరళ
4) మధ్యప్రదేశ్
Correct
Incorrect
Question 28 of 53
28. Question
గ్రామపంచాయతీలో సర్పంచ్ ప్రధాన సలహాదారు?
1) ఉపసర్పంచ్
2) కో–ఆప్షన్ సభ్యుడు
3) పంచాయతీ కార్యదర్శి
4) కలెక్టర్ నియమించిన ప్రత్యేక అధికారి
Correct
Incorrect
Question 29 of 53
29. Question
గ్రామపంచాయతీ కార్యదర్శికి ‘చెక్ పవర్’..?
1) ఉండదు
2) ఉంటుంది. కానీ, సర్పంచ్‌తో కలిపి ఉపయోగించాలి
3) ఉంటుంది. స్వతహాగా ఉపయోగించవచ్చు
4) స్వతహాగా ఉండదు. కానీ సర్పంచ్ ఇవ్వొచ్చు
Correct
Incorrect
Question 30 of 53
30. Question
జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) బెంగళూరు
2) ముంబై
3) హైదరాబాద్
4) న్యూఢిల్లీ
Correct
Incorrect
Question 31 of 53
31. Question
కింది వాటిలో సరైంది ఏది?
ఎ) భారతదేశంలో అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్ – ముంబై
బి) ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్ – విశాఖపట్నం
సి) తెలంగాణలో అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్ – హైదరాబాద్
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
Correct
Incorrect
Question 32 of 53
32. Question
కంటోన్మెంట్ బోర్టు చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
1) 1924
2) 1935
3) 1947
4) 1950
Correct
Incorrect
Question 33 of 53
33. Question
మునిసిపాలిటీకి ఉండాల్సిన కనిష్ట, గరిష్ట జనాభా ఎంత?
1) 20,000 3,00,000
2) 40,000 2,00,000
3) 40,000 3,00,000
4) 20,000 2,00,000
Correct
Incorrect
Question 34 of 53
34. Question
మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మధ్యస్థాయిలో ‘అంచాలిక్ వ్యవస్థ’ ఏ రాష్ట్రంలో అమలులో ఉంది?
1) గుజరాత్
2) తమిళనాడు
3) కేరళ
4) అసోం
Correct
Incorrect
Question 35 of 53
35. Question
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం..?
1) ప్రవేశపెట్టరాదు
2) సంవత్సరం తర్వాత సగం మంది జిల్లా పరిషత్ సభ్యుల మద్దతుతో ప్రవేశపెట్టవచ్చు
3) జిల్లా పరిషత్ సీఈవో అనుమతితో ఎప్పుడైనా పెట్టవచ్చు
4) నాలుగు సంవత్సరాల పదవీకాలం తర్వాత మాత్రమే ప్రవేశపెట్టాలి
Correct
Incorrect
Question 36 of 53
36. Question
మునిసిపాలిటీలను దేని ప్రాతిపదికపై ఐదు రకాలుగా వర్గీకరించారు?
1) జనాభా
2) వార్షిక ఆదాయం
3) జనాభా, వార్షిక ఆదాయం
4) జనాభా, వార్షిక ఆదాయం, జీవన ప్రమాణం
నగర పాలక సంస్థలకు 18 అంశాలపై అధికారం కల్పించే షెడ్యూల్?
1) 11
2) 12
3) 7
4) 11, 12
Correct
Incorrect
Question 39 of 53
39. Question
స్థానిక సంస్థలను పర్యవేక్షించే అత్త్యున్నత వ్యవస్థ?
1) పట్టణాభివృద్ధి శాఖ
2) సంక్షేమ శాఖ
3) గ్రామీణాభివృద్ధి శాఖ
4) సిబ్బంది వ్యవహారాల శాఖ
Correct
Incorrect
Question 40 of 53
40. Question
జిల్లా ప్రణాళిక సంఘం ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది?
1) 243 ZD
2) 243 ZE
3) 243 ZF
4) 243 ZG
Correct
Incorrect
Question 41 of 53
41. Question
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల పంచాయతీరాజ్ సంస్థలు వాటిని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రులకు సంబంధించి కింది వాటిలో సరైన జత?
ఎ) తొలిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థ – నీలం సంజీవరెడ్డి
బి) మండల వ్యవస్థను ప్రవేశపెట్టింది – ఎన్.టి. రామారావు
సి) సచివాలయ వ్యవస్థ – చంద్రబాబు నాయుడు
డి) నూతన పంచాయతీరాజ్ వ్యవçస్థ – కోట్ల విజయభాస్కర్‌రెడ్డి
1) ఎ, బి, సి
2) బి, సి, డి
3) ఎ, సి, డి
4) ఎ, బి, సి, డి
Correct
Incorrect
Question 42 of 53
42. Question
జిల్లా పరిషత్‌లో ఉన్న స్థాయి సంఘాల సంఖ్య?
1) 5
2) 7
3) 9
4) 11
Correct
Incorrect
Question 43 of 53
43. Question
గిరిజన ప్రాంతాలకు వర్తించే పెసా చట్టం..?
1) గ్రామపంచాయతీ కంటే గ్రామసభకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది
2) గ్రామసభ కంటే గ్రామపంచాయతీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది
3) రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చింది
4) పైవేవీకావు
Correct
Incorrect
Question 44 of 53
44. Question
స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి కావల్సిన కనీస వయసు?
1) 18
2) 21
3) 25
4) ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది
Correct
Incorrect
Question 45 of 53
45. Question
కింది వాటిలో పంచాయతీరాజ్ మౌలిక చట్టంలో లేని అంశాలు?
ఎ) సచివాలయ వ్యవస్థ
బి) మహిళలకు 50% రిజర్వేషన్లు
సి) జిల్లా ప్రణాళిక సంఘం
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
Correct
Incorrect
Question 46 of 53
46. Question
అనివార్య పరిస్థితుల్లో మండల పరిషత్‌ను ఐదేళ్ల కంటే ముందే రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
1) గవర్నర్
2) రాష్ట్ర ప్రభుత్వం
3) కలెక్టర్
4) ఎంపీడీవో
Correct
Incorrect
Question 47 of 53
47. Question
ఒక గ్రామపంచాయతీలో సర్పంచ్‌తో కలిపి గరిష్ట సభ్యుల సంఖ్య? (జనాభా ప్రకారం)
1) 21
2) 23
3) 25
4) 27
కింది వాటిలో పంచాయతీరాజ్ వ్యవస్థల అధికారాల్లో ఐచ్ఛిక అంశం ఏది?-Which of the following is an optional item in the powers of the Panchayati Raj system?
‘గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన – పరిపాలనా ఏర్పాట్లు’ అనే అంశాలను పరిశీలించడానికి ప్రణాళిక సంఘం నియమించిన కమిటీకి అధ్యక్షుడు?-Who is the Chairman of the Committee appointed by the Planning Commission to look into the issues of ‘Rural Development, Poverty Alleviation – Administrative Arrangements’?
గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధత కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ముఖ్యాంశాల్లో కింది వాటిలో సరైనవి?-Which of the following highlights of the 73rd Amendment Act, which constitutionalized rural local governments, is correct?
స్థానిక సంస్థల్లో ‘రీకాల్’ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం?-Which state has introduced ‘recall’ policy in local bodies?
మునిసిపాలిటీల్లో జనాభా ఎంత దాటితేవార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి?-How many Ward Committees should be set up in municipalities beyond the population?
మునిసిపాలిటీల్లో జనాభా ఎంత దాటితేవార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి?-How many Ward Committees should be set up in municipalities beyond the population?
ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ వ్యవస్థ ఏ తేదీన అమల్లోకి వచ్చింది?-On which date did the Secretariat system come into force in Andhra Pradesh?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu