General Studies & General Knowledge Free Mock Test – 94 || SI & Police Constable Model Paper in Telugu

General Studies & General Knowledge Free Mock Test – 94 || SI & Police Constable Model Paper in Telugu

Telangana Latest Job Notification 2022 all Jobs SI & Constable Important Free Online Exam

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

కేంద్రంలో ఏర్పాటైన మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం?
1) జనతా ప్రభుత్వం
2) యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం
3) నేషనల్ డెమెక్రటిక్ ప్రభుత్వం
4) నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం


Answer : 1

ఆలయ నిర్మాణ కళయొక్క ద్రావిడ శైలికి ఏది ప్రాతినిధ్యం వహించింది?
1. విమన్.
2. శిఖరా.
3. మండప.
4. గోపురం.


Answer : 1

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-జి పొందియున్నది?
1) పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక వనరులు
2) న్యాయ పంచాయతీల విధులు
3) గ్రామ పంచాయతీల అధికారాలు, విధులు
4) జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్షుల అధికారాలు


Answer : 3

కిరణజన్య సంయోగక్రియలో వెలువడే వాయువేది?
1) ఆక్సిజన్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) నైట్రోజన్
4) హైడ్రోజన్


Answer : 1

రాజ్యాంగ సవరణ చట్టం 97 వల్ల కలిగిన ఫలితం?
1) లోక్ సభ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ
2) పార్లమెంట్ సభ్యులు ఇతర ఆదాయాలున్న పదవుల నిషిద్ధం
3) రాజ్యాంగం షెడ్యూలు 8 నందలి. భాషల సంఖ్యను పెంచుట
4) కేంద్ర, రాష్ట్ర మంత్రిమండలుల పరిమితిని, దిగువ సభలలోని (కేంద్ర, రాష్ట్ర మొత్తం సభ్యుల సంఖ్యలో 10 శాతం కంటే మించకుండా పరిమితి విధించటం.


Answer : 4

ఆంధ్రప్రదేశ్ లో 1973లో రాష్ట్రపతి పాలన విధించారు. ఎందుకంటే?
1) తెలంగాణా ఉద్యమం
2) జై ఆంధ్రా ఉద్యమం
3) రాజకీయ అనిశ్చితి
4) రాజ్యాంగ యంత్రాంగం విఫలం


Answer : 2

మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 1912 లో అల్-హిలాల్ అనే ఉర్దూ వారపత్రికను ప్రారంభించారు, కాని ప్రభుత్వం దానిని నిషేధించిన కారణంగా ఏ సంవత్సరంలో ఆల్బలాగ్ వద్ద మరలా స్థాపించడం జరిగింది?
1.1913.
2.1914.
3.1915.
4.1916.


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ స్థానాలు గెలుపొందిన సంవత్సరం?
1) 1983
2) 1986
3) 1994
4) 1999


Answer : 3

ఎండాకాలంలో చెట్టునీడకు వెళితే చల్లగా ఉంటుంది. దీనికి కారణమైన ప్రక్రియ ఏది?
1) ద్రవాభిసరణం
2) నిపానం
3) బాష్పోత్సేకం
4) బిందుస్రావం


Answer : 3

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కంప్రోలర్ ఆడిట్ జనరల్ వార్షిక నివేదిక ఎవరికి సమర్పిస్తారు?
1) ప్రధానమంత్రికి
2) రాష్ట్రపతికి
3) పార్లమెంటుకు
4) ప్రణాళికా సంఘ అధ్యక్షునికి


Answer : 2

విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ?
1) 1 ఫిబ్రవరి, 2010
2) 1 మార్చి, 2010
3) 1 ఏప్రిల్, 2010
4) 1 మే, 2010


Answer : 3

A 16 రోజుల్లో 50% పని చేయగలడు. B 24 రోజుల్లో నాలుగో వంతు పని చేయగలడు. కలిసి పనిచేసేటప్పుడు వారు ఎన్ని రోజుల్లో 3/4 వ వంతు పని చేయగలరు?
1. 9
2. 18
3. 21
4. 24


Answer : 2

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఫర్ జ్యుడీషియల్ ఎడ్యుకేషన్, రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏర్పాటైన ప్రాంతం?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) లక్నో
4) భోపాల్


Answer : 4

క్లోరోఫిల్‌లో ఉండే మూలకం ఏది?
1) బెరీలియం
2) కాల్షియం
3) మెగ్నీషియం
4) స్ట్రాన్షియం


Answer : 3

భారతదేశంలో కంప్యూటర్ అక్షరాస్యతను సాధించిన మొదటి పంచాయతీ?
1) పాళై, కేరళ
2) నీలమెల్, కేరళ
3) వక్కమ్, కేరళ
4) వెల్లాండ్, కేరళ


Answer : 3

భారతదేశ ప్రధానమంత్రి ‘ప్రైమస్ ఇంటర్ పారస్’ అగుటకు గల సంఘటన ఏది?
1) అనేక ప్రాంతీయ పార్టీలు
2) లోకసభ ఎన్నికల్లో చీల్చిన తీర్పు :
3) సంకీర్ణ ప్రభుత్వాలు
4) సుపరిపాలనా భావన


Answer : 4

కింది వాటిలో కిరణజన్య సంయోగక్రియకు అవసరం లేనిది ఏది?
1) కాంతి
2) కార్బన్ డై ఆక్సైడ్
3) నీరు
4) హైడ్రోజన్


Answer : 4

భారతదేశంలో పార్టీ వ్యవస్థలో ఒక బలమైన రాజకీయ పార్టీగా,భారతీయ జనాతా పార్టీ ఆవిర్భావ ప్రభావం ఎటువంటి పర్యవసానానికి ‘దారి తీసింది?
1) మత ప్రాతిపదికగా ఓట్లు దృతం (పోలరైజేషన్) కావడం
2) రెండు పార్టీల వ్యవస్థ ఏర్పడటం
3) సంకీర్ణ రాజకీయాల ప్రారంభం .
4) ఒకే పార్టీ ఆధిపత్యం అంతమవడం


Answer : 3

భారతదేశంలో లోకసభకు, రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు అత్యధిక సార్లు ఎన్నికలు జరిపిన దశాబ్దం ?
1) 1970
2) 1980
3) 1990
4) 2000


Answer : 3

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ వ్యవస్థను కింది వారిలో ఏ ముఖ్యమంత్రి కాలంలో ప్రవేశపెట్టారు?
1)ఎన్. సంజీవరెడ్డి
2)డి.సంజీవయ్య
3)కె.బ్రహ్మానందరెడ్డి
4)పి.వి. నరసింహారావు


Answer : 1

మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎందుకంటే అవి..
1) ఆకుపచ్చ కాంతిని శోషిస్తాయి
2) ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి
3) ఆకుపచ్చ కాంతిని వక్రీభవిస్తాయి
4) అతినీలలోహిత కాంతిని శోషించవు


Answer : 2

కింది నాలుగు జతల్లో ఏ సరైన జత ఉన్నతాధికారులు దౌత్య సంబంధ పదవులను అనుభవించి ఉప రాష్ట్రపతులయ్యారు?
1) డా. ఎస్. రాధాకృష్ణన్, డా. జాకీర్ హుస్సేన్
2) డా.ఎస్. రాధాకృష్ణన్, జి.ఎస్. పథక్
3) డా. ఎస్. రాధాకృష్ణన్, వి.వి.గిరి
4) బి.డి. జట్టి., డా. కె.ఆర్. నారాయణన్


Answer : 1

కిందివాటిలో ఏ విషయంలో భారత, అమెరికా రాజ్యాంగాలు ఒకటిగా ఉన్నాయి?
1) ప్రాథమిక హక్కులు
2) ఆదేశిక సూత్రాలు
3) సమన్యాయ పాలన
4) రాజ్యాంగ ధ్రుఢత్వం


Answer : 1

మనల్ని సజీవంగా ఉంచే O2 అనేది కిరణజన్య సంయోగ క్రియ ఫలితం. ఇది దేని నుంచి లభిస్తుంది?
1) కార్బన్ డై ఆక్సైడ్
2) నీరు
3) ఖనిజ మూలక ఆక్సైడ్‌లు
4) పైవన్నీ


Answer : 2

భారత రాజ్యాంగం దాన్ని అమలుపరచే బాధ్యతను దేనికి ప్రసాదించింది?
1) అన్ని న్యాయస్థానాలకు
2) రాష్ట్రపతికి
3) పార్లమెంటు
4) సుప్రీంకోర్టుకు/ సర్వోన్నత న్యాయస్థానానికి జాగ్రఫీ


Answer : 4

భారత రాజ్యాంగ ఏడవ షెడ్యూలులో కలిగియున్న మూడు శాసన సంబంధ జాబితాలు కేంద్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలు వివరించేవి?
1) పన్ను విధింపు అధికారములు
2) ప్రభుత్వ విధులు
3) కేంద్ర-రాష్ట్ర సంబంధాలు
4) పరిపాలనా అంశాలు


Answer : 4

భారతదేశ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోని ఫైనాన్స్ మరియు స్టాఫ్ కమిటీ అధ్యక్షులు?
1) రాజేంద్రప్రసాద్
2) జవహర్ లాల్ నెహ్రూ
3) వల్లభ బాయి పటేల్
4) బి.ఆర్. అంబేద్కర్


Answer : 1

మొక్కలు ఎక్కువగా ఏ రకమైన కాంతిని గ్రహిస్తాయి?
1) ఆరెంజ్, వయొలెట్
2) నీలం, ఎరుపు
3) పసుపు, ఇండిగో
4) పసుపు, వయొలెట్


Answer : 2

భారత రాజ్యాంగం సవరణ ద్వారా 1974వ సం||లో అనుబంధ రాష్ట్రంగా గుర్తింపబడిన తరువాత .1975 వ సం||లో పూర్తిస్థాయి రాష్ట్రంగా గుర్తింపబడిన రాష్ట్రం ఏది?
1) మిజోరాం
2) మణపూర్
3) సిక్కిం
4) త్రిపుర


Answer : 3

జీవించే హక్కు అవార్డు స్థాపింప బడిన సం||
1) 1970
2) 1980
3) 1990
4) 2000


Answer : 2

పార్లమెంటులోని ఏ సభలోనూ సభ్యుడు. కాని వ్యక్తి మంత్రిగా నియమించబడినచో ఆర్టికల్ 75(5) ప్రకారం ఆ వ్యక్తి పార్లమెంటులో ఏదో ఒక సభలో సభ్యుడు కావలసిన కాల పరిమితి గడువు
1) 12 నెలలు
2) 3 నెలలు
3) 6 నెలలు
4) 9 నెలలు


Answer : 3

1971 లో లోకాయుక్త వ్యవస్థను నెలకొల్పిన మొట్టమొదటి భారతదేశ రాష్ట్రం
1) ఒరిస్సా
2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్
4) ఉత్తర ప్రదేశ్


Answer : 1

మొక్కలు నీటిని పోగొట్టుకునే ప్రక్రియను ఏమంటారు?
1) ఆస్మాసిస్
2) అంకురణం
3) బాష్పీభవనం
4) బాష్పోత్సేకం


Answer : 4

భారత ఆర్థిక రాజ్యాంగంగా వర్ణించబడిన పారిశ్రామిక విధానతీర్మానం
1) 1948 తీర్మానం
2) 1956 తీర్మానం
3) 1977 తీర్మానం
4) 1991 తీర్మానం


Answer : 2

రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను సముదాయంగా ఏర్పరిచి ప్రతి మండలికి ఒక సలహామండలి యుండుటను ఇలా అంటారు?
1) రాష్ట్ర మండలి
2) ప్రాంతీయ మండలి
3) జాయింట్ మండలి
4) జోనల్ మండలి


Answer : 4

దేశంలో సాధారణ మరియు విత్త పరిపాలనను సమర్థవంతంగా నియంత్రణ చేయుటకు పార్లమెంటు నియమించిన ముఖ్యమైన శాశ్వతమైన కమిటీ,ఎస్టిమేట్స్ కమిటీ, డిపార్ట్మెంటల్ కమిటీలు మరియు
1) విదేశీ వ్యవహారాల కమిటీ
2) పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ
3) రాష్ట్ర ప్రభుత్వ విత్తములపై కమిటీ
4) ప్రభుత్వ రంగ సంస్థలపై కమిటీ


Answer : 4

భారత పార్లమెంటు వ్యవస్థలో రాజ్యసభ సభ్యులు ఎన్నుకోబడు పద్దతి
1) బదిలీకి వీలు లేని ఓటు పద్ధతి
2) ఏక ఓటు బదిలీ పద్ధతి
3) సంచిత ఓటు పద్ధతి
4) భారిత సగటు ఓటు పద్దతి


Answer : 2

ఒక చెట్టు బెరడులో కొంత భాగాన్ని కాండంపై తొలగిస్తే.. ఆ మొక్క చనిపోతుంది. దీనికి కారణం?
1) పత్రాలు కిరణ జన్య సంయోగ క్రియను జరపలేవు
2) వేర్లు శోషించిన నీరు, లవణాలు మొక్క పై భాగాలకు చేరకపోవడం
3) పత్రాల్లో సంశ్లేషించిన ఆహార పదార్థాలు వేర్లకు చేరకపోవడం
4) ఘాతం (Shock) ఏర్పడటం


Answer : 3

ఆర్టికల్ 112 కింద పార్లమెంటరీ వ్యవహార భాషలో వార్షిక వివరణమును ఇలా అంటారు?
1) వార్షిక ప్రణాళిక
2) బడ్జెట్
3) ఫైనాన్స్ బిల్లు
4) ట్రెజరీ బిల్లు


Answer : 2

Download PDF

ఏ సందర్భంగా బాలగంగాధర్ తిలక్ కు లోకమాన్య అనే బిరుదు ఇవ్వబడినది?
1.1908లో ఆయన జైలులో ఉన్నప్పుడు.
2.హోమ్ రూల్ ఉద్యమంలో .
3. తిరుగుబాటు ఉద్యమంలో.
4.స్వదేశీ ఉద్యమంలో.


Answer : 2

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Some important Questions Are :

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *