ముఖ్యమైన సంవత్సరాలు – Important Years General Studies Model Practice Paper – 12 in Telugu

ముఖ్యమైన సంవత్సరాలు – Important Years General Studies Model Practice Paper – 12 in Telugu

మొదటి రాజ్యాంగ సవరణ చేయబడిన సంవత్సరం
1) 1950
2) 1951
3) 1952
4) 1953

Answer : 2

మామ్ (మార్స్ ఆర్బిటాల్ మిషన్) (మంగళయాన్)ను అంతరిక్షంలోనికి ప్రయోగం జరిపిన తేది
1) 2013 డిసెంబర్ 5
2) 2013 నవంబర్ 5
3) 2013 జనవరి 5
4 ) 2013 జనవరి 15

Answer : 2

పంచశీల ఒప్పందం జరిగిన సంవత్సరం
1) 1962
2) 1960
3) 1956
4) 1954

Answer : 4

సెప్టెంబర్ 24న ‘మామ్’ అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించడంతో ఈ ఖ్యాతిని పొందిన ఎన్నో దేశంగా భారత్ నిలిచింది ?
1) 2
2) 3వ
3) 4వ
4) 5వ

Answer : 3

భారతదేశం మొదటిసారి అణుపరీక్షలు నిర్వహించిన సంవత్సరం
1) 1948 మే 18
2 ) 1965 మే 18
3) 1974 మే 18
4 ) 1998 మే 18

Answer : 3

162 సం|| సేవలు అందించిన టెలిగ్రాం సర్వీసులు కేంద్రం శాశ్వతంగా నిలిపివేసిన సంవత్సరం
1) 2013, జులై 1
2 ) 2013, జులై 7
3) 2013, జులై 11
4) 2013, జులై 15

Answer : 4

భోపాల్ గ్యాస్ సంఘటన జరిగిన సంవత్సరం
1) 1969
2) 1974
3) 1981
4) 1984

Answer : 4

క్రిప్స్ రాయభారం జరిగిన సంవత్సరం
1) 1939
2) 1940
3) 1941
4) 1942

Answer : 4

రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సంవత్సరం
1) 1929
2) 1930
3) 1931
4) 1932

Answer : 3

దండియాత్ర ప్రారంభమైన రోజు
1) 1930, మార్చి 12
2) 1930, ఏప్రియల్ 6
3) 1929, మార్చి 12
4) 1929, ఏప్రియల్ 6

Answer : 1

జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన తేది
1) 1919, ఏప్రియల్ 3
2) 1919, ఏప్రియల్ 13
3) 1920, ఏప్రియల్ 3
4) 1920, ఏప్రియల్ 13

Answer : 2

చౌరీ చౌరా సంఘటన జరిగిన తేది
1) 1920, ఫిబ్రవరి 5
2) 1921, ఫిబ్రవరి 5
3) 1922, ఫిబ్రవరి 5
4) 1923, ఫిబ్రవరి 5

Answer : 3

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం
1) 1880
2) 1884
3) 1890
4) 1885

Answer : 4

దేశ రాజధానిని కలకత్తా నుండి న్యూఢిల్లీకి మార్చిన సంవత్సరం
1) 1910, డిసెంబర్ 11
2) 1910, ఆగష్టు 11
3) 1911, డిసెంబర్ 12
4) 1911, ఆగష్టు 12

Answer : 3

ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం బాపట్లలో జరిగిన సంవత్సరం
1) 1913
2) 1912
3) 1911
4) 1909

Answer : 1

శ్రీబాగ్ ఒప్పందం జరిగిన సంవత్సరం
1) 1933
2) 1935
3) 1950
4) 1956

Answer : 2

ఆంధ్రా, తెలంగాణా నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తేది.
1) 1956, ఫిబ్రవరి 20
2) 1935, ఫిబ్రవరి 20
3) 1956, నవంబర్ 16
4) 1935, నవంబర్ 16

Answer : 1

పొట్టి శ్రీరాములు అమరుడైన రోజు
1) 1952, అక్టోబర్ 10
2) 1953, అక్టోబర్ 10
3) 1952, డిసెంబర్ 15
4) 1953, డిసెంబర్ 30

Answer : 3

భారత రాజ్యాంగం ఆమోదించబడిన తేది
1) 1950, జనవరి 26
2) 1949, నవంబర్ 26
3) 1947, ఆగస్టు 15
4) 1947, ఆగష్టు 29

Answer : 2

భారతదేశంపై మొదటిసారి ముస్లింలు దాడి చేసిన సంవత్సరం
1) క్రీ.శ.1206
2) క్రీ.శ.1526
3) క్రీ.శ.1191
4) క్రీ.శ. 712

Answer : 4

భారతదేశంలో ఇస్లాం రాజ్యం స్థాపించబడిన సంవత్సరం
1) క్రీ.శ.1206
2) క్రీ.శ.1526
3) క్రీ.శ. 712
4) క్రీ.శ. 1026

Answer : 1

మొదటగా సిఫాయిల తిరుగుబాటు మీరట్లో ప్రారంభమైన తేది.
1) 1857, జూన్ 15
2) 1857, మే 10
3) 1857, అక్టోబర్ 1
4) 1857, మార్చి 22

Answer : 2

యూరోపియన్లు భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న సంవత్సరం
1) క్రీ.శ. 1324
2 ) క్రీ.శ. 1457
3) క్రీ. శ. 1498
4 ) క్రీ.శ. 1500

Answer : 3

మొదటి వితంతు పునర్వివాహం జరిగిన సంవత్సరం
1) 1881
2) 1891
3) 1901
4) 1911

Answer : 1

ఔరంగజేబు మరణించిన సంవత్సరం
1) 1700
2) 1707
3) 1710
4) 1717

Answer : 2

రాజ్యసభ ఏర్పాటు అయిన సంవత్సరం ?
1) 1952 ఏప్రిల్ 3
2) 1952 ఆగష్టు 15
3) 1952 ఆగష్టు 13
4) 1952 ఆగష్టు 3

Answer : 1

నిజాం ఆలీ ఆంగ్లేయులకు దత్తమండలం (రాయలసీమ)ను అప్పగించిన సంవత్సరం
1) క్రీ.శ. 1769
2) క్రీ.శ. 1789
3) క్రీ.శ. 1795
4) క్రీ.శ 1800

Answer : 4

రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి అందుకున్న సంవత్సరం
1) 1903
2) 1913
3) 1920
4) 1923

Answer : 2

గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన సంవత్సరం
1) 1910
2) 1912
3) 1913
4) 1915

Answer : 4

హైదరాబాద్ రాజ్యంలో ముల్కీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం
1) 1808
2) 1818
3) 1888
4) 1880

Answer : 3

14 బ్యాంకలను జాతీయం చేసిన సంవత్సరం
1) 1969
2) 1980
3) 1976
4) 1961

Answer : 1

భారత పార్లమెంటు మొదటిసారి సమావేశమైన రోజు
1) 1950, మే 13
2) 1952, మే 13
3) 1947, మే 13
4) 1951, మే 13

Answer : 2

ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి పునరుద్ధరించబడిన సంవత్సరం
1) 2002
2) 2005
3) 2007
4) 2010

Answer : 3

భారతదేశ జనాభా లెక్కలలో గొప్ప విభాజక సంవత్సరంగా పేరు పొందినది.
1) 1900
2) 1921
3) 1911
4) 1931

Answer : 2

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించబడిన
1) 2005, ఫిబ్రవరి 2
2) 2004, ఫిబ్రవరి 2
3) 2006, ఫిబ్రవరి 2
4) 2003, ఫిబ్రవరి 2

Answer : 3

ఇబ్రహీం కుతుబ్ షా హుసేన్ సాగర్‌ను నిర్మించిన సంవత్సరము?
1) 1562
2) 1563
3) 1564
4) 1565

Answer : 1

సింధునాగరికత బయల్పడిన సంవత్సరం
1) 1920
2) 1921
3) 1925
4) 1930

Answer : 2

దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్) స్థాపించ బడిన సంవత్సరం
1) 1979
2) 1980
3) 1985
4) 1990

Answer : 3

Download PDF

భారతదేశంలో దశాంశ విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం
1) 1955
2) 1957
3) 1959
4) 1961

Answer : 2

మొదటి బ్రిక్ కూటమి సమావేశం జరిగిన సంవత్సరం
1) 2001
2) 2009
3) 2005
4) 2007

Answer : 2

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *