భారత జాతీయ కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు – Indian National Congress and other Parties General Studies Model Practice Paper in Telugu ||  APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU

భారత జాతీయ కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు – Indian National Congress and other Parties General Studies Model Practice Paper in Telugu ||  APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU

భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశం ఇచ్చట జరిగినది.
1) ముంబాయి
2) మద్రాసు
3) పూనా
4) న్యూఢిల్లీ

Answer : 1

వందేమాతరం గేయంను మొదటిసారి కాంగ్రెస్ యొక్క ఈ సమావేశంలో ఆలపించారు.
1) 1895, పూనా
2) 1896, కోలకతా
3) 1891, నాగపూర్
4) 1899, లక్నో

Answer : 2

భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశానికి అధ్యక్షుడు
1) సురేంద్రనాథ్ బెనర్జీ
2) దాదాబాయ్ నౌరోజీ
3) ఉమేష్ చంద్ర బెనర్జీ
4) ఎ.ఓ.హ్యూమ్

Answer : 3

భారత జాతీయ కాంగ్రెస్ పితగా పేరొందినది.
1) సురేంద్రనాథ్ బెనర్జీ
2) ఉమేష్ చంద్ర బెనర్జీ
3) దాదాబాయ్ నౌరోజ్
4) ఎ.ఓ.హ్యూమ్

Answer : 4

భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు
1) జార్జ్ యులే
2) ఎ.ఒ.హ్యూమ్
3) విలియం బర్న్
4) ఏదీకాదు

Answer : 1

భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు
1) మహ్మదాలీ అన్నా
2) బద్రుద్దీన్ త్యాబ్లీ
3) అబ్దుల్ కలాం ఆజాద్
4) సయ్యద్ అహ్మద్ ఖాన్

Answer : 2

భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన తొలి ఆంధ్రుడు
1) విజయ రాఘవాచారి
2) టంగుటూరి ప్రకాశం
3) పి.ఆనందాచార్యులు
4) గాడిచర్ల హరిసర్వోత్తమరావు

Answer : 3

భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఈ సమావేశంలో అతివాదులు, మితవాదులు విడిపోయారు.
1) మద్రాస్ – 1887
2) సూరత్ – 1907
3) లక్నో – 1917
4 ) నాగ్పూర్ – 1920

Answer : 2

అతివాద, మితవాదుల మధ్య ఐకమత్యం నెలకొల్పిన లక్నో సమావేశానికి అధ్యక్షత వహించినది.
1) ఎ.సి.మజుందార్
2) అనిబిసెంట్
3) రాస్ బిహారీ బోస్
4) తిలక్

Answer : 1

మహాత్మాగాంధీ అధ్యక్షత వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాన్ని గుర్తించండి?
1) లాహోర్ – 1929
2) బెల్గాం – 1924
3) ముంబాయి – 1942
4) లక్నో – 1917

Answer : 2

భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి మహిళ
1) సరోజని నాయుడు
2) మేడం కామా
3) అనిబిసెంట్
4) దుర్గాబాయ్ దేశముఖ్

Answer : 3

భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ
1) దుర్గాబాయ్ దేశముఖ్
2) లక్ష్మీ సెహగల్
3) అరుణా అసఫ్ అలీ
4) సరోజని నాయుడు

Answer : 4

1920లో భారతీయ జాతీయ కాంగ్రెస్ సహాయనిరాకరణ తీర్మానాన్ని ఇచ్చట ఆమోదించినది.
1) నాగపూర్
2) పూనా
3) కోలకతా
4) విజయవాడ

Answer : 1

క్రింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్ కు ఎక్కువసార్లు అధ్యక్షత వహించినది.
1) మహాత్మాగాంధీ
2) జవహర్‌లాల్ నెహ్రూ
3) తిలక్
4) రాజగోపాలచాం

Answer : 2

భారత జాతీయ కాంగ్రెస్ 1929లో లాహోర్‌లో సమావేశమై ఆమోదించిన తీర్మానం
1) క్విట్ ఇండియా
2) సహాయ నిరాకరణ
3) సంపూర్ణ స్వరాజ్
4) సైమన్ గో బ్యాక్

Answer : 3

భారత జాతీయ కాంగ్రెస్ పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకాన్ని ఇచ్చట ఆమోదించినది.
1) లక్నో-1917
2 ) బెల్గాం -1924
3) నాగ్పూర్ -1920
4) విజయవాడ-1921

Answer : 4

భారత జాతీయ కాంగ్రెస్ యొక్క సమావేశం మొదటిసారి గ్రామీణ ప్రాంతంలో ఇచ్చట జరిగినది.
1) బెల్గాం -1924
2) ఫైజీపూర్-1937
3) త్రిపుర-1939
4) కరాచీ-1931

Answer : 2

1939లో త్రిపురలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడుగా పోటీచేసి ఓటమి చెందినది.
1) భోగరాజు పట్టాభి సీతారామయ్య
2) మహాత్మాగాంధీ
3) జె.బి.కృపలాని
4) రాజగోపాలాచారి

Answer : 1

భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఇచ్చట ఆమోదించినది.
1) లాహోర్
2) ముంబాయి
3) నాగ్ పూర్
4) ఢిల్లీ

Answer : 2

స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు
1) రాజేంద్రప్రసాద్
2) జవహర్‌లాల్ నెహ్రు
3) జె.బి.కృపలానీ
4) మహత్మాగాంధీజీ

Answer : 3

భారత జాతీయ కాంగ్రెస్ ను మైక్రోస్కోపిక్ మైనారిటీగా వర్ణించినది.
1) లిట్టన్
2) కర్ణన్
3) రిప్పన్
4) డఫ్రిన్

Answer : 4

కాంగ్రెస్ చరిత్రకారుడుగా పేరు పొందినది.
1) భోగరాజు పట్టాభి సీతారామయ్య
2) కొండా వెంకటప్పయ్య
3) పింగళి వెంకయ్య
4) ముట్నూరి కృష్ణారావు

Answer : 1

1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్‌ను స్థాపించినది.
1) దేవేంద్రనాథ్ ఠాగూర్
2) జగన్నాథ్ సేన్
3) ద్వారకానాథ్ ఠాగూర్
4) గాజుల లక్ష్మీనరసుశెట్టి

Answer : 4

ఈస్టిండియా అసోసియేషన్ను లండన్లో స్థాపించినది.
1) మేం కార్పెంటర్
2) జార్జియూలె
3) దాదాభాయ్ నౌరోజ్
4) ఎ.ఓ.హ్యూమ్

Answer : 3

పూనా సార్వజనిక సభ స్థాపించినది.
1) ఎ.హెచ్.చిపులంకర్
2) జి.వి.జోషి
3) యమ్.జి. రనడే
4) పైవారందరూ

Answer : 4

1883లో కోల్‌కతాలో ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్ను స్థాపించినది.
1) సురేంద్రనాథ్ బెనర్జీ
2) దాదాబాయ్ నౌరోజ్
3) ఉమేష్ చంద్ర బెనర్జీ
4) ఎ.ఒ.హ్యూమ్

Answer : 1

రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడు
1) యన్.డి.మజుందార్
2) యమ్.యన్.రాయ్
3) సుభాష్ చంద్రబోస్
4) అశోకెమెహతా

Answer : 2

పార్వర్డ్ బ్లాక్ స్థాపకుడు
1) జయప్రకాష్ నారాయణన్
2) యమ్.యన్.రాయ్
3) సుభాష్ చంద్రబోస్
4) యన్.యం.జోషి

Answer : 3

ఆలిండియా కిసాన్ సభను స్థాపించినది.
1) స్వామి సహజానంద
2) జవహర్‌లాల్ నెహ్రు
3) నలీని గుప్తా
4) 1 మరియు ఆచార్య యన్.జి.రంగా

Answer : 4

అహ్మదాబాద్ టెక్స్ టైల్స్ లేబర్ అసోసియేషన్‌ను స్థాపించినది.
1) వల్లభాయ్ పటేల్
2) మహాత్మాగాంధీ
3) జయప్రకాష్ నారాయణ
4) యమ్.యన్.రాయ్

Answer : 2

బెంగాల్ ఎషియాటిక్ సొసైటీని స్థాపించినది.
1) సర్ విలియం జోన్స్
2) హెన్రీ డ్యూంట్
3) మాక్స్ ముల్లర్
4) విలియంకెరీ

Answer : 1

ఆంధ్ర మహిళా సభను స్థాపించినది.
1) సరోజిని నాయుడు
2) దుర్గాభాయ్ దేశముఖ్
3) ఉన్నవ లక్ష్మీబాయము
4) మాగంటి అన్నపూర్ణము

Answer : 2

రామదండు స్థాపించినది
1) కన్నెగంటి హన్మంతరావు
2) కొండా వెంకటప్పయ్య
3) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
4) పర్వతనేని వీరయ్య

Answer : 3

రాష్ట్రీయ స్వయం సేవకను స్థాపించినది.
1) ద్వారకానాథ్ ఠాగూర్
2) హేగ్గేవార్
3) సత్యానంద అగ్నిహోత్రి
4) బాబా అమే

Answer : 2

ఈ క్రిందివానిలో బాలగంగాధర్ తిలక్ స్థాపించినది.
1) హోంరూల్ లీగ్
2) లారీక్లబ్
3) అఖరాస్
4) 1,2,3 మరియు గోహత్యా నిషేధ సంఘం

Answer : 4

లండన్ కేంద్రంగా అభినవ్ భారత్ అనే విప్లవ సంస్థను స్థాపించినది.
1) రాస్ బిహారీ బోస్
2) వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ
3) శ్యాంజీ కృష్ణవరు
4) వి.డి.సావర్కార్

Answer : 4

లండన్లో ‘ఇండియా హౌజ్’ అనే విప్లవ సంస్థను నడిపినది.
1) శ్యాంజీ కృష్ణవరు
2) బిపిన్ చంద్రపాల్
3) రాస్ బిహారీబోస్


4) ద్వారకానాథ్ ఠాగూర్

Answer : 1

గదర్ పార్టీ ప్రధాన కేంద్రం
1) లండన్
2) శాన్‌ఫ్రాన్సిస్కో
3) టోక్యో
4) సింగపూర్

Answer : 2

టోక్యోలో అజాద్ హింద్ ఫౌజను స్థాపించినది.
1) రాస్ బిహారీ బోస్
2) శ్యాంజీ కృష్ణవరు
3) లాలాహరదయాళ్
4) సుభాష్ చంద్రబోస్

Answer : 1

Download PDF

ప్రాథమిక హక్కులను డిమాండు చేసిన కాంగ్రెస్ సమావేశం
1) ముంబాయి, 1942
2) కరాచీ, 1931
3) లక్నో, 1936
4) గయ, 1922

Answer : 2

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers ,Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu, general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc,si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si and Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2,si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si and Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *