March 1st Week 2022 Important Current Affairs Quick Revision Practice Bits & PDF in Telugu

March 1st Week 2022 Important Current Affairs Quick Revision Practice Bits & PDF in Telugu

PDF Download Link Is at Bottom

ప్రపంచ టెన్నిస్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు?
1. 5 మార్చి
2. 6 మార్చి
3. 7 మార్చి
4. 8 మార్చి

Answer : 3

ఇటీవల కింది వాటిలో ఎవరు పూణే మెట్రో ప్రారంభించారు ( ఫ్లాగ్ ఆఫ్ )?
1. యోగి ఆదిత్యనాథ్
2. నరేంద్ర మోడీ
3. రాజ్‌నాథ్ సింగ్
4. అమిత్ షా

Answer : 2

ప్లాంట్ పవర్ డే (Plant Power Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 4
2. మార్చి 5
3. మార్చి 6
4. మార్చి 7

Answer : 4

రైలు ప్రమాదాలను నివారించే కవచ్‌ వ్యవస్థను భారత రైల్వే ఏ రాష్ట్రంలో పరీక్షించారు?
1) అస్సాం
2) గుజరాత్
3) తమిళనాడు
4) తెలంగాణ

Answer : 4

58 వ జాతీయ సీనియర్ చెస్ చాంపియన్ షిప్ 2022 లో ఏ నగరంలో జరిగింది?
1) చెన్నై
2) కలకత్తా
3) కాన్పూర్
4) హైదరాబాద్

Answer : 3

భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఎంపికైనారు?
1. విద్యాబాలన్
2. మాధురీ దీక్షిత్
3. సోనాక్షి సిన్హా
4. ఐశ్వర్య రాయ్

Answer : 1

ఒక జింక నుండి మనిషికి కరోనా సోకిన మొట్ట మొదటి కేసు ఏ దేశంలో నమోదు అయ్యింది?
1) అమెరికా
2) కెనడా
3) చైనా
4) ఫ్రాన్స్

Answer : 2

ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి బ్రిటన్ ప్రధాని ఎన్ని సూత్రాల ప్రణాళిక ప్రారంభించాడు?
1. 4
2. 5
3. 6
4. 7

Answer : 3

తొలి దళిత మహిళా మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియ రాజన్ గారు ఏరాష్ట్రానికి చెందినవారు?
1) అస్సాం
2) గుజరాత్
3) తమిళనాడు
4) ఒడిస్సా

Answer : 3

DN పటేల్ ఎంతకాలం టెలికాం వివాదాల పరిష్కారం మరియు అప్పిలేట్ ట్రిబ్యునల్ TDSAT చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు?
1. 2 సంవత్సరాలు
2. 3 సంవత్సరాల
3. 4 సంవత్సరాలు
4. 5 సంవత్సరాలు

Answer : 3

అరుణాచల్ ప్రదేశ్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు?
1) ఈటా నగర్.
2) హోలంగి.
3) టీజ్.
4) ఏదీకాదు

Answer : 2

ఇటీవల ఏ దేశం FATF గ్రే జాబితాకు జోడించబడింది?
1. రష్యా
2. ఇజ్రాయెల్
3. UAE
4. థాయిలాండ్

Answer : 3

భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన ఫ్లయింగ్ ట్రైనర్ ‘HANSA-NG’ ఫిబ్రవరి 19 నుండి ఏ తేదీ వరకు పుదుచ్చేరిలో సముద్ర మట్ట ట్రయల్సను విజయవంతంగా పూర్తి చేసింది.
1. మార్చి 4
2. మార్చి 5
3. మార్చి 6
4. మార్చి 7

Answer : 2

ఇటీవల కింది వాటిలో ఏ దేశం ఉక్రెయిన్‌లో నో-ఫ్లై జోన్‌ను డిమాండ్ చేసింది?
1. రష్యా
2. ఉక్రెయిన్
3. USA
4. జర్మనీ

Answer : 2

USA సహాయంతో ఉక్రెయిన్ డర్టీ న్యూక్లియర్ బాంబ్‌ను నిర్మిస్తోందని ఇటీవల ఏ దేశం చెప్పింది?
1. రష్యా
2. చైనా
3. క్యూబా
4. ఇరాన్

Answer : 1

జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవను ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నియమించారు.
1. తెలంగాణ హైకోర్టు
2. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
3. తమిళనాడు హైకోర్టు
4. రాజస్థాన్ హైకోర్టు

Answer : 4

ఇటీవల కింది వాటిలో ఏ సంస్థ అధునాతనమైన బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది?
1. DRDO
2. భారత సైన్యం
3. ఇండియన్ ఎయిర్ ఫోర్స్
4. ఇండియన్ నేవీ

Answer : 4

6 ప్రపంచ కప్లలో పాల్గొన్న తొలి భారతీయ మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు
1. ఝులన్ గోస్వామి
2. మిథాలీ రాజ్
3. స్మృతి మంధాన
4. హర్మన్‌ప్రీత్ కౌర్

Answer : 2

ఇటీవల వీసా మరియు మాస్టర్ కార్డ్ ఏ దేశంలో తమ కార్యకలాపాలను నిలిపివేసింది?
1. భారతదేశం
2. దక్షిణ కొరియా
3. రష్యా
4. బంగ్లాదేశ్

Answer : 3

ఇటీవల ఏ దేశం తన తటస్థతను విడిచిపెట్టి, రష్యాపై ఆంక్షలు విధించింది?
1. భారతదేశం
2. స్విట్జర్లాండ్
3. టర్కీ
4. స్వీడన్

Answer : 2

ఇటీవల ఏ దేశం తన రక్షణ బడ్జెట్‌ను $230 బిలియన్లకు పెంచింది?
1. ఇజ్రాయెల్
2. తైవాన్
3. భారతదేశం
4. చైనా

Answer : 4

ఇటీవల ఏ దేశంలోని మసీదులో భారీ బాంబు పేలుళ్లు జరిగాయి?
1. ఫ్రాన్స్
2. టర్కీ
3. పాకిస్తాన్
4. బంగ్లాదేశ్

Answer : 3

ఇటీవలి నివేదిక ప్రకారం DRDO మరియు భారతదేశం యొక్క 5వ తరం ఫైటర్ జెట్ AMCA కోసం ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌లను ఏ దేశం అభివృద్ధి చేస్తుంది?
1. USA
2. దక్షిణ కొరియా
3. జపాన్
4. ఫ్రాన్స్

Answer : 4

ఇటీవల ఏ దేశానికి చెందిన రాకెట్ చంద్రునిపైన కూలిపోయీంది?
1. UK
2. USA
3. చైనా
4. ఫ్రాన్స్

Answer : 3

ఇటీవల భారతదేశం రష్యా నుండి ఎన్ని కోట్ల విలువైన MIG-29 ఆర్డర్‌ను రద్దు చేసింది?
1. 5000 కోట్లు
2. 6000 కోట్లు
3. 7000 కోట్లు
4. 8000 కోట్లు

Answer : 2

IPL అధికారిక భాగస్వామిగా BCCI ఎన్ని సీజన్‌లకు Rupee ( రూపే ) ను ఉపయోగించుకుంది?
1. 1
2. 2
3. 3
4. 4

Answer : 2

ఏ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాషాన్ని 6 నెలల వరకు “కల్లోల ప్రాంతం “గా ప్రకటించింది
1. తమిళనాడు
2. కర్ణాటక
3. అస్సాం
4. మధ్యప్రదేశ్

Answer : 3

‘బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్’ ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది
1. భారతదేశం
2. చైనా
3. బాంగ్లాదేశ్
4. శ్రీలంక

Answer : 1

తొలిసారి ఇంటర్నేషన్లల్ ట్రైబల్ ఫిలిం ఫెస్టివల్ కు ఆతిత్యం ఇవ్వనున్న రాష్ట్ర౦ ఏది?
1. అరుణాచల్ ప్రదేశ్
2. కర్ణాటక
3. అస్సాం
4. మధ్యప్రదేశ్

Answer : 1

నైరోబీలో జరిగిన UNO పర్యావరణ అసెంబ్లీలో ప్లాస్టిక్ అంతం చేయడానికి ఎన్ని దేశాలు అంగీకరించాయి?
1) 125
2) 175
3) 135
4) 185

Answer : 2

అమెరికాలో 12 ఏళ్ల మనవడిని కొట్టి చంపిన వ్యక్తికి న్యాయస్థానం ఎన్ని ఏళ్ల జైలు శిక్ష విధించింది.
1. 70
2. 80
3. 90
4. 100

Answer : 4

ప్రధానమంత్రి భారతీయ జనఔషధి పరియోజన క్రింద నేటివరకూ 736 జిల్లాల్లో ఎన్ని ప్రభుత్వ మందుల దుకాణాలను ఏర్పాటు చేసినట్లు కేంద్రం ప్రకటించింది.
1. 8,000
2. 7,200
3. 6,300
4. 9,800

Answer : 1

దేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ ను ఎక్కడ 18.5 ఎకరాలలో విస్తరించిన జియో వరల్డ్ సెంటర్ లో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రారంభించింది.
1. న్యూ ఢిల్లీ
2. మధ్యప్రదేశ్
3. ముంబయి
4. కోల్కత్త

Answer : 3

ఇటీవల BCCI కొత్త జనరల్ మేనేజర్ గా ఎవరు నియమితులయ్యా రు?
1) Abey Kuruvilla
2) Dhiraj Malhotra
3) Saba kiran.
4) Sridar

Answer : 1

భారత సైన్యాధిపతిగా పనిచేసిన జనరల్ రోడ్రిగ్స్ ఇటీవల మరణించారు. ఈయన ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు.?
1. పంజాబ్
2. ఛత్తీస్ ఘడ్
3. కేరళ
4. కర్ణాటక

Answer : 1

IITM సక్సెస్ పుస్తకాన్ని ఈ క్రింది ఏ IIT సంస్థ విడుదల చేసింది?
1) IIT ఢిల్లీ
2) IIT ముంబాయి
3) IIT మద్రాస్
4) IIT గోవా

Answer : 3

ప్రూటి కంపెని బ్రాండ్ అంబాసిడర్ గా ఏ టాలివుడ్ హీరో ఎంపికైనారు?
1. ప్రభాస్
2. మహేష్ బాబు
3. NTR
4. రామ్ చరణ్

Answer : 4

ఆరోగ్య లక్ష్యంగా ‘హెల్త్ ప్రొఫైల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వ సర్కారు శ్రీకారం చుట్టింది.
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కేరళ
4. తమిళనాడు

Answer : 2

రష్యా దగ్గర ప్రపంచాన్ని వినాశనం చేసే అత్యంత శక్తివంతమైన అణ్వస్త్ర వ్యవస్థ పేరును గుర్తించండి.
1. Beast
2. The Skull
3. Deathly Hallow
4. Dead Hand

Answer : 4

జెట్ ఎయిర్ వేస్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ)గా ఎవరు నియమితులయ్యారు.
1. అనితా నరేష్ గోయల్
2. హమీద్ అలీ
3. నరేష్ గోయల్
4. సంజీవ్ కపూర్

Answer : 4

భారతదేశంలో వీధి జంతువుల కోసం మొదటి ఆంబులెన్స్ ను ఏ నగరంలో ప్రారంభించారు?
1) గోవా
2) వారణాసి
3) ఢిల్లీ
4) చెన్నై

Answer : 4

ప్రపంచ వాతావరణశాఖ వివరాల ప్రకారం ప్రపంచంలోని చిత్తడి నేలల్లో ఎంతశాతం నాశనమైనట్లు వెల్లడైంది.
1. 72%
2. 80%
3. 60%
4. 85%

Answer : 4

డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నమెంట్లో మానవ్ ఠక్కర్, అర్చన కామత్ జంట మిక్స్డ్ డబుల్స్ ఏ దేశం ను ఓడించి రజతం గెలుచుకుంది.
1. USA
2. చైనా
3. రష్యా
4. ఆఫ్రికా

Answer : 2

2022 మార్చి 4న కన్నుమూసిన క్రికెట్ క్రీడాకారుడు షేన్ వార్న్ ఏ దేశానికి చెందినవాడు?
1) ఆస్ట్రేలియా
2) న్యూజిలాండ్
3) శ్రీలంక
4) వెస్టిండీస్

Answer : 1

భారత ఆర్థికరంగ పర్యవేక్షణాసంస్థ సర్వే ప్రకారం 2021 డిసెంబర్ నాటికి స్థూల వార్షిక నిరుద్యోగితారేటు ఎంతశాతంగా ఉంది.
1. 7.9%
2. 6.8%
3. 5.9%
4. 8.2%

Answer : 1

ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) భీమవరం
2) మచిలీపట్నం
3) విజయవాడ
4) కాకినాడ

Answer : 2

ఇటీవల మరణించిన ప్రఖ్యాత క్రికెట్ స్పిన్నర్ షేన్ వార్న్ టెస్టుల్లో 708 వికెట్లు తీసి ఎన్నవ స్థానంలో అంతర్జాతీయ రికార్డ్ ను రూపొందించి నిలిచాడు.
1. 1వ
2. 2వ
3. 3వ
4. 4వ

Answer : 2

2022 సంవత్సరానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్ర స్థానం కలిగిన రాష్ట్రం ?
1) తమిళనాడు
2) తెలంగాణ
3) ఆంధ్ర ప్రదేశ్
4) ఉత్తర ప్రదేశ్

Answer : 3

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO ఏ రాష్ట్రంలో NETRA(నేత్ర) (Network for Space Object Tracking and Analysis)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
1. నాగాలాండ్
2. మణిపూర్
3. అసోం
4. పంజాబ్

Answer : 3

ONE AMONG YOU అనేది ఏ రాజకీయ నాయకుని ఆత్మకథ?
1) రాహుల్ గాంధీ
2) మమతా బెనర్జీ
3) MK స్టాలిన్.
4) None

Answer : 3

రష్యా వైమానికదళం ఇటీవల ఉక్రెయిన్ లోగల ఐరోపాలోనే అతి పెద్ద అణువిద్యుత్ కేంద్రంపై దాడి చేసింది. ఆ విద్యుత్ కేంద్రం పేరును గుర్తించండి.
1. కొలిజియా
2. జపోరిజియా
3. కులేబానో
4. సఫీషియా

Answer : 2

ఇటీవల మరణించిన ప్రఖ్యాత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అంతర్జాతీయ వన్డేలలో ఎన్ని వికెట్లను తీశాడు.
1. 306
2. 293
3. 245
4. 314

Answer : 2

నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) CEO గా ఎవరు నియమితులయ్యారు?
1.వినయ్ సింగ్
2.దేబబ్రత నాయక్
3.అభిషేక్ సింగ్
4. వినయ్ ఠాకూర్

Answer : 3

2022 అంతర్జాతీయ మేధో సంపత్తి సూచికలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
1.స్వీడన్
2.జర్మనీ
3. యునైటెడ్ స్టేట్స్
4. యునైటెడ్ కింగ్‌డమ్

Answer : 3

MSME కోసం కేంద్ర మంత్రి, నారాయణ్ రాణే MSME-టెక్నాలజీ సెంటర్‌ను రూ. 200 కోట్లతో ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు ?
1.సింధుదుర్గ్
2.పూణె
3.పంజి
4. నాసిక్

Answer : 1

ఏ రాకెట్‌ని ఉపయోగించి 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపినందుకు చైనా దేశీయ రికార్డును సాధించింది?
1.లాంగ్ మార్చ్ 3C రాకెట్
2.లాంగ్ మార్చి 8 రాకెట్
3.లాంగ్ మార్చ్ 2E రాకెట్
4. లాంగ్ మార్చ్ 4A రాకెట్

Answer : 2

ఎక్సర్‌సైజ్ ధర్మ గార్డియన్ 2022 అనేది భారతదేశం ఏ దేశంతో జరిపిన సైనిక శిక్షణా వ్యాయామం?
1.USA
2.జపాన్
3.శ్రీలంక
4. నేపాల్

Answer : 2

ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1.బెర్లిన్, జర్మనీ
2.మాంట్రియల్, కెనడా
3.న్యూ ఢిల్లీ, భారతదేశం
4. పారిస్, ఫ్రాన్స్

Answer : 2

2022లో సెబీకి నాయకత్వం వహించే మొదటి మహిళ ఎవరు?
1. ప్రీతారెడ్డి
2.చందా కొచ్చర్
3.శిఖా శర్మ
4. మధబి పూరి బుచ్

Answer : 4

భారతదేశం ఏ దేశంలో బహుళ-దేశాల వైమానిక విన్యాసాల్లో తన యుద్ధ విమానాలను మోహరించకూడదని నిర్ణయించుకుంది?
1.ఉక్రెయిన్
2.రష్యా
3.యుకె
4. USA

Answer : 3

స్టాటిస్టికల్ ఫిజిక్స్ రంగంలో కృషికి గానూ 2022లో బోల్ట్జ్‌మన్ మెడల్‌కు ఎంపికైన మొదటి భారతీయుడు ఎవరు?
1.మేఘనాద్ సాహా
2.అశోకెన్ సేన్
3.దీపక్ ధర్
4. పియారా గిల్

Answer : 3

రష్యాలో జరిగిన వుషు స్టార్స్ ఛాంపియన్‌షిప్(Wushu Stars Championship) 2022లో భారతదేశం తరపున స్వర్ణం గెలిచిన ఆటగాడు ఎవరు?
1.సాదియా తారిఖ్
2.పూనమ్ ఖత్రి
3.సనాతోయ్ దేవి
4. పైవేవీ కాదు

Answer : 1

మెక్సికన్ ఓపెన్ ATP 500 టైటిల్‌ను రాఫెల్ నాదల్ ఎన్నిసార్లు గెలుచుకున్నాడు?
1.8
2.4
3.6
4. 5

Answer : 2

జాతీయ భద్రతా దినోత్సవం (National Safety Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 2
2. మార్చి 3
3. మార్చి 4
4. మార్చి 5

Answer : 3

ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ లో జరిగిన 47వ జాతీయ మహిళా ఛాంపియన్ షిప్ లో గ్రాండ్ మాస్టర్ సాధించిన ప్రియాంక ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) ఒడిస్సా
4) ఉత్తర ప్రదేశ్

Answer : 1

ఇటీవల సాన్మినా కార్పొరేషన్‌తో భాగస్వామ్యం చేసుకున్న సంస్థ ఏది ?
1. DELL
2. Reliance Industries
3. OLA
4. Samsung Electronics

Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏ నగరం ఉండాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది?
1. కడప
2. అమరావతి
3. విజయవాడ
4. శ్రీకాకుళం

Answer : 2

సీనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచిన అర్జున్ ఎరిగైసి ఏ జిల్లాకు చెందినవారు?
1. హనుమకొండ
2. వరంగల్
3. కరీంనగర్
4. హుజూరాబాద్

Answer : 2

ఇటీవల మరణించిన శ్రీమతి K.సువర్చలా దేవి అనే తెలుగు రాష్ట్రాలకు చెందిన స్త్రీ ఈ క్రింది ఏ విషయంలో ప్రసిద్ధురాలు.
1. నాట్యం
2. సంగీతం
3. చిత్రలేఖనం
4. అల్లికలు

Answer : 1

RBI సంస్థ 2019-20లో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎన్ని లక్షల కోట్ల మేర ఆర్థిక మోసాలు జరిగినట్లు వెల్లడించింది.
1. 1.24 లక్షల కోట్లు
2. 1.89 లక్షల కోట్లు
3. 1.59 లక్షల కోట్లు
4. 1.48 లక్షల కోట్లు

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలలో వేటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
1. డ్రోన్లు
2. ఆన్ లైన్ సౌకర్యం
3. నూతన విత్తనాల పంపిణి
4. జన్యుమార్పిడి మొక్కల పంపిణి

Answer : 1

భారతదేశంలో వ్యవసాయ భూమి దాదాపుగా ఎన్ని కోట్ల హెక్టార్లలో విస్తరించి ఉంది ?
1. 20 కోట్ల హెక్టార్లు
2. 15 కోట్ల హెక్టార్లు
3. 16 కోట్ల హెక్టార్లు
4. 14 కోట్ల హెక్టార్లు

Answer : 3

చంద్రుడిని అధ్యయనం చేయడానికి తొలిసారిగా 5 చిన్న రోబోట్లను ఈ క్రింది ఏ దేశం తయారు చేసింది?
1) బ్రెజిల్
2) రష్యా
3) చైనా
4) మెక్సికో

Answer : 4

100వ టెస్టులో 8 వేల టెస్టు పరుగులను అందుకున్న రెండో క్రికెటర్‌గా ఎవరు నిలిచాడు.
1. కోహ్లి
2. సునీల్ గవాస్కర్వీ
3. వీఎస్ లక్ష్మణ్వీ
4. రేంద్ర సెహ్వాగ్

Answer : 1

జన ఔషద్ దివస్ వారాన్ని ఏ రోజు నుండి ఏ రోజు వరకు పాటిస్తారు?
1) మార్చ్ 2-9
2) మార్చ్ 1-7
3) మార్చ్ 10-17
4) మార్చ్ 9-15

Answer : 2

రష్యా ఉపగ్రహాల ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించిన సంస్థ ఏది ?
1. బ్రిటిష్‌ శాటిలైట్‌ కంపెనీ వన్‌వెబ్
2. NASA
3. ISRO
4. Speedcast

Answer : 1

47వ భారత జాతీయ మహిళా చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏనగరంలో జరిగాయి ?
1. రాంచీ
2. అలహాబాద్
3. పాట్నా
4. భువనేశ్వర్

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి గానూ ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువగల నాబార్డు దార్శనిక పత్రాలను విడుదల చేసింది.
1. 1.80 ల||కో.రూ.
2. 2.54 ల||కో.రూ.
3. 2.04 ల||కో.రూ.
4. 2.89 ల||కో.రూ.

Answer : 2

రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్‌ నగరం ఏది?
1. ఖార్కివ్
2. ఒడెసా
3. ఖెర్సన్
4. సుమీ

Answer : 3

భారతదేశ జనాభాలో నేటికీ ఎంత శాతంమంది వ్యవసాయరంగంపై ఆధారపడ్డారు ?
1. 48%
2. 56%
3. 61%
4. 58%

Answer : 2

NABARD సంస్థ 2021-22 సంవత్సరంలో ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక రుణాలు మంజూరు చేశామని వెల్లడించింది.
1. 28 వేల కోట్లు
2. 35 వేల కోట్లు
3. 30 వేల కోట్లు
4. 27 వేల కోట్లు

Answer : 2

‘గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ’ని రూపొందించే ఆదేశాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ ఆమోదించింది?
1. UNFCCC
2.UN Environmental Assembly
3.IPCC
4.WWF

Answer : 2

ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం, భారతదేశంలో కోవిడ్ కారణంగా ప్రభావితమైన పిల్లల సంఖ్య ఎంత?
1. 0.74 లక్షలు
2.1.54 లక్షలు
3.5.54 లక్షలు
4.15.54 లక్షలు

Answer : 2

ఐఐటీ రూర్కీ ఏ సంస్థతో కలిసి ‘రూర్కీ వాటర్ కాన్క్లేవ్’ను నిర్వహించింది?
1. నీతి ఆయోగ్
2.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ
3.ఇండియన్ నేవీ
4.ఇండియన్ కోస్ట్ గార్డ్

Answer : 2

దేశంలో అత్యంత ధనికులు అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఇన్నోవా స్థానం ఉంది
1. మొదటి
2. 2వ
3. 3వ
4. 4వ

Answer : 2

ఇటీవల వార్తల్లో కనిపించిన బారెంట్స్ సముద్రం ఏ రెండు దేశాల తీరం వెంబడి ఉంది?
1. రష్యా-ఉక్రెయిన్
2.రష్యా-నార్వే
3.రష్యా-పోలాండ్
4.రష్యా-బెలారస్

Answer : 2

‘నేషనల్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ ఆన్ లో కార్బన్ టెక్నాలజీస్’ను ఏ సంస్థ నిర్వహించింది?
1. నీతి ఆయోగ్
2. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ
3.అసోచామ్
4.ఐఐటీ మద్రాస్

Answer : 2

ఉక్రెయిన్ ఎన్ని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది?
1. ఒకటి
2.రెండు
3.మూడు
4.నాలుగు

Answer : 4

UP ఎన్నికల ఆరో దశ 2022లో ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరిగాయి?
1.62
2. 48
3.57
4.45

Answer : 3

సోవియట్ యూనియన్ నుండి ఉక్రెయిన్ ఏ సంవత్సరం స్వాతంత్ర్యం పొందింది?
1.1990
2. 1989
3.1991
4.1992

Answer : 3

విక్టర్ యనుకోవిచ్ ఏ దేశ మాజీ అధ్యక్షుడు?
1.స్లోవేకియా
2. ఉక్రెయిన్
3.రొమేనియా
4.ఎస్టోనియా

Answer : 2

తాజా BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో కింది క్రికెటర్లలో ఎవరు గ్రేడ్ A నుండి Bకి తగ్గించబడ్డారు?
1.ఆర్ అశ్విన్
2. రిషబ్ పంత్
3.అజింక్యా రహానే
4.మహ్మద్ షమీ

Answer : 3
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 1
2. మార్చి 2
3. మార్చి 3
4. మార్చి 4

Answer : 3

ప్రపంచ వినికిడి దినోత్సవం (World Hearing Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 1
2. మార్చి 2
3. మార్చి 3
4. మార్చి 4

Answer : 3

జాతీయ రక్షణ దినోత్సవం (National Defense Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 1
2. మార్చి 2
3. మార్చి 3
4. మార్చి 4

Answer : 3

భారత కేంద్ర వ్యవసాయ శాఖ రాబోయే ఖరీఫ్ కాలానికి ఏపీకి ఎన్ని లక్షల టన్నుల ఎరువుల్ని రాష్ట్రాలకు కేటాయించడం జరిగింది.
1. 19 లక్షల టన్నులు
2. 20 లక్షల టన్నులు
3. 17 లక్షల టన్నులు
4. 15 లక్షల టన్నులు

Answer : 1

2022 స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
1) 115
2) 117
3) 119
4) 120

Answer : 4

బాలల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించిన కొత్త నినాదం పేరు?
1) భవిష్యో రక్షితి రక్షత్.
2) భవిష్యో రక్షక
3) భవిష్యో సుఖీభవ. .
4) పైవన్నియూ

Answer : 1

2021-22 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని భారత జాతీయ గణాంక కార్యాలయం అంచనా వేసింది.
1. 192.24 లక్షల కోట్లు
2. 172.23 లక్షల కోట్లు
3. 162.23 లక్షల కోట్లు
4. 147.72 లక్షల కోట్లు

Answer : 4

మహిళల వన్డే వరల్డ్‌కప్‌–2022కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది?
1. భారతదేశం
2. అమెరికా
3. రష్యా
4. న్యూజిలాండ్

Answer : 4

2022 లో భారతదేశం పాకిస్తాన్ కి మధ్య సింధు జలాల వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది?
1) కర్ణాటక
2) న్యూఢిల్లీ
3) ఇస్లామాబాద్
4) అహ్మదాబాద్

Answer : 3

Ukraine – రష్యా యుద్ధ నేపధ్యంలో ఐరాస సర్వప్రతి నిధుల మహాసభ ఎన్ని సంవత్సరాల తర్వాత అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.?
1. 35 సంవత్సరాలు
2. 25 సంవత్సరాలు
3. 40 సంవత్సరాలు
4. 30 సంవత్సరాలు

Answer : 3

జీరో వివక్ష దినోత్సవం (Zero Discrimination Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 1
2. మార్చి 2
3. మార్చి 3
4. మార్చి 4

Answer : 1

ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం (World Civil Defence Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 1
2. మార్చి 2
3. మార్చి 3
4. మార్చి 4

Answer : 1

ప్రపంచ అభినందన దినోత్సవం (World Compliment Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 1
2. మార్చి 2
3. మార్చి 3
4. మార్చి 4

Answer : 1

వివాహ ప్రణాళిక దినోత్సవం (Wedding Planning Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 1
2. మార్చి 2
3. మార్చి 3
4. మార్చి 4

Answer : 1

2021- August నాటికి ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత్ అభియాన్ క్రింద ఎన్ని కోట్ల మంది Digital అక్షరాస్యులుగా మారినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
1. 7.6 కోట్లు
2. 6.7 కోట్లు
3. 4.21 కోట్లు
4. 5.8 కోట్లు

Answer : 3

ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ఏ సంవత్సరం నుండి రష్యా దేశం ఆడకుండా నిషేధం విధించింది.
1. 2016
2. 2014
3. 2015
4. 2013

Answer : 3

5వ భారత జాతీయ కుటుంబ సర్వే వివరాలు (2019-21) ప్రకారం 15-49 సం||ల వయసుకల భారతీయ మహిళల్లో ఎంత శాతం మంది Internetను వినియోగిస్తున్నారు.
1. 33%
2. 28%
3. 40%
4. 51%

Answer : 1

5వ భారత జాతీయ కుటుంబ సర్వే వివరాలు (2019-21) ప్రకారం 15-49 వయసుకల భారతీయ పురుషుల్లో ఎంత శాతం మంది Internet ను వినియోగిస్తున్నారు.
1. 48%
2. 57%
3. 39%
4. 63%

Answer : 2

షూటింగ్ ప్రపంచ కప్ లో రజతం గెల్చుకున్న భారత మహిళా షూటర్ ను గుర్తించండి.
1. ఇషాసింగ్
2. ప్రీతి సుష్మ
3. గణుదేశాయ్
4. శ్రీవల్లి సౌమ్యనాధ్

Answer : 1

సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నూతన తొలి మహిళా ఛైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు.
1. రమాశాస్త్రి
2. మాధవీ కుందూర్
3. మాధవి పురి
4. శృతి త్యాగి

Answer : 3

ప్రముఖ రచయిత వేదాంతం శరశ్చంద్రబాబు రచించిన నీతి కథల సమాహారం ‘కథాసూక్తమ్‌’ అనే పుస్తకావిష్కరణ ఎవరు చేసారు?
1. KCR
2. KTR
3. ఎం.వెంకయ్యనాయుడు
4. YS జగన్

Answer : 3

భారతదేశ పరిశ్రమల్లో విడుదలయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలలో అధిక శాతం ఏ రాష్ట్రం నుండి విడుదల అవుతున్నాయి.
1. తెలంగాణా
2. పశ్చిమబెంగాల్
3. మహారాష్ట్ర
4. ఉత్తరప్రదేశ్

Answer : 3

ఉక్రెయిన్‌పై దాడి తీర్మానానికి ఎన్ని దేశాలు అనుకూలంగా ఓటేశాయి?
1. 135
2. 137
3. 139
4. 141

Answer : 4

ATPటెన్నిస్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో నిలిచిన దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడిని గుర్తించండి..
1. డానియెల్ మెద్వదెవ్
2. రాఫెల్ నాదల్
3. జకోవిచ్
4. రోజర్ ఫెదరర్

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం CRDA డైరెక్టర్ గా ఎవరిని నియమించింది.
1. C.జగన్నాధ్
2. రమణారెడ్డి
3. V. రాముడు
4. హనుమంత రావ్

Answer : 3

Download PDF

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *