తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త Posts in National Health as Medical Officer in Contract Based 2021

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త Posts in National Health as Medical Officer in Contract Based 2021

నోటిఫికేషన్ నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం క్రింధ , “ Palle Dawakhanas ” లో మిగిలి వున్న ( 26 ) మెడికల్ ఆఫీసర్ పోస్టులు కాంట్రాక్ట్ పద్దతి పైన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ , శ్రీ భవేశ్ మిశ్రా IAS జయశంకర్ భూపాలపల్లి గారు తెలిపారు .

MBBS అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత పత్రాలతో , రూ .500 / – రిజిస్ట్రేషన్ ఫీజు కొరకు డి.డి. రూపేన DM & HO , జయశంకర్ భూపాలపల్లి గారి పేరిట ధరఖాస్తుతో జతపరచి అప్లికేషన్ ను ఈ క్రింద తెలిపిన . వెబ్ సైట్ నుండి డౌన్లోడు చేసుకోగలరు .

తేదీ : 20.11.2021 , 11.00 AM నుండి 30.11.2021 , సా . 5 PM లోపున DM & HO , జయశంకర్ భూపాలపల్లి గారి కార్యాలయంలో ధరఖాస్తులు సమర్పించాలని కోరినారు . అదనపు సమాచారం మరియు అప్డేట్ కొరకు ( https://bhoopalapally.telangana.gov.in/ )

Notification PDF : Click Here

Application Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *