వ్యక్తులు – వ్యవహారిక నామాలు – People – Business Names General Studies Model Practice Paper – 18in Telugu || APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU

వ్యక్తులు – వ్యవహారిక నామాలు – People – Business Names General Studies Model Practice Paper in Telugu

APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU

ఇండియన్ బిస్మార్క్ గా పేరుపొందినది ఎవరు ?
1) జవహర్‌లాల్ నెహ్రూ
2) వల్లభభాయ్ పటేల్
3) బాలగంగాధర్ తిలక్
4) సుభాష్ చంద్రబోస్

Answer : 2

భారత అశాంతి జనకుడుగా పేరుపొందినది ఎవరు?
1) లాలాలజపతి రాయ్
2) బిపిన్ చంద్రపాల్
3) బాలగంగాధర తిలక్
4) సుభాష్ చంద్రబోస్

Answer : 3

దీనబంధుగా పిలువబడే వ్యక్తి ఎవరు ?
1) సి.యఫ్. అండ్రూస్
2) చిత్తరంజన్ దాస్
3) మదర్ థెరిస్సా
4) గౌతమ బుద్ధుడు

Answer : 1

గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియాగా గుర్తించబడినది ఎవరు ?
1) మహాత్మాగాంధీ
2) గోపాలకృష్ణ గోఖలే
3) దాదాభాయ్ నౌరోజీ
4) సురేంద్రనాథ్ బెనర్జీ

Answer : 3

జయప్రకాష్ నారాయణిని ఈ విధంగా పిలిచేవారు
1) ఇండియన్ డెమాస్థనీసు
2) లోక నాయక్
3) మహాత్మా
4) ఇండియన్ సోక్రటీస్

Answer : 2

ఆసియా జ్యోతిగా పిలువబడినది
1) గౌతమ బుద్ధుడు
2) మహావీరుడు
3) మహాత్మాగాంధీ
4) స్వామి వివేకానందుడు

Answer : 1

ఇండియన్ లూధర్‌గా పేరుపొందినది ఎవరు ?
1) బి.ఆర్. అంబేద్కర్
2) స్వామి దయానంద సరస్వతి
3) రాజా రామమోహనరావు
4) జగజ్జీవన్‌రాం

Answer : 2

ఆంధ్ర పితామహుడు’ అను బిరుదు గల వ్యక్తి
1) దేవులపల్లి కృష్ణశాస్త్రి
2) మాడపాటి హనుమంతరావు
3) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
4) ధర్మవరపు కృష్ణమాచార్యులు

Answer : 2

‘ఇండియన్ నెపోలియన్’ గా పేరుగాంచినది ఎవరు ?
1) కనిష్కుడు
2) అశోకుడు
3) సముద్రగుప్తుడు
4) అక్బర్

Answer : 3

కవిరాజు బిరుదాంకితుడు ఎవరు ?
1) జొన్నవిత్తుల శేషగిరిరావు
2) అన్నమయ్య
3) త్రిపురనేని రామయ్య చౌదరి
4) దువ్వూరి రామిరెడ్డి

Answer : 3

హాకీ మాంత్రికుడుగా పేరుపొందినవాడు ఎవరు ?
1) రంజిత్ సింగ్
2) ధ్యాన్ చంద్
3) ధనరాజ్ పికై
4 ) ముఖేష్ కుమార్

Answer : 2

ఇంగ్లాండు సైనికుడికి గల పేరు ఏమిటి ?
1) జి. ఐ
2 ) పూలు
3) టామి అకిన్స్
4) అంకుల్ శామ్

Answer : 3

‘పూలు’ అని పిలువబడే సైనికుడు ఏ దేశానికి చెందినవాడు ?
1) అమెరికా
2) రష్యా
3) ఇంగ్లాండు
4) ఫ్రాన్స్

Answer : 1

ఇండియన్ లింకన్ మ్యాన్ ఆఫ్ పీస్ గా పిలువబడినది ఎవరు?
1) లాల్ బహదూర్ శాస్త్రి
2) వల్లభాయ్ పటేల్
3) జవహర్‌లాల్ నెహ్రూ
4) కృష్ణమీనన్

Answer : 1

ఆంధ్ర భీష్మగా పేరుపొందినవారు ఎవరు ?
1) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
2) పర్వతనేని వీరయ్య
3) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
4) న్యాపతి సుబ్బారావు

Answer : 4

ఫ్యూరర్‌గా పిలువబడినది ఎవరు?
1) ముస్సోలిని
2) హిట్లర్
3) స్టాలిన్
4) చర్చిల్

Answer : 2

‘టైగర్ ఆఫ్ స్నో’ గా పిలువబడినది
1) బచేంద్రపాల్
2) ఎడ్యుండ్ హిల్లరీ
3) పూదోf
4) టెన్సింగ్ నార్లే

Answer : 4

లేడీ విత్ ద ల్యాంప్’ గా పిలువబడినది.
1) ఫ్లోరెన్స్ నైటింగేల్
2) జోన్ ఆఫ్ ఆర్క్
3) జుల్ఫికర్ అలీ భుట్టో
4) ఎల్ఫిన్ రోమెల్

Answer : 1

షేక్ ముజిబర్ రెహ్మానను ఈ విధంగా వ్యవహరిస్తారు.
1) పాకిస్థాన్ పిత
2 ) అరబ్ పెద్ద
3) బంగ బంధు
4) ఐరన్ మాన్

Answer : 3

భారత తర్కశాస్త్ర పితామహుడు ఎవరు ?
1) కాంట్
2) దిజ్ఞాగుడు
3) వాసుదేవ
4) కౌటిల్యుడు

Answer : 2

‘మహాత్మా’ అని గాంధీని మొదట సంబోధించినది ఎవరు ?
1) సుభాష్ చంద్రబోస్
2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) జవహర్‌లాల్ నెహ్రూ
4) మహ్మద్ ఆలీ అన్నా

Answer : 2

నవ భారత నిర్మాత ఎవరు ?
1) గాంధీజీ
2) రాజేంద్రప్రసాద్
3) జవహర్‌లాల్ నెహ్రూ
4) మన్మో హన్ సింగ్

Answer : 3

భారతదేశపు అనధికార ఇంగ్లాండు రాయభారిగా పిలువ బడినది ఎవరు ?
1) గోపాలకృష్ణ గోఖలే
2) మోతీలాల్ నెహ్రూ
3) దాదాభాయ్ నౌరోజీ
4) మేడం కామా

Answer : 3

ఆంధ్ర చరిత్ర పరిశోధన పితామహుడు ఎవరు ?
1) బి.యస్.ఎల్. హనుమంతరావు
2) కొమర్రాజు లక్ష్మణరావు
3) మారేమండ రామారావు
4) గురజాడ అప్పారావు

Answer : 2

రాయలసీమ పితామహుడు ఎవరు ?
1) సర్వేపల్లి రాధాకృష్ణన్
2) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
3) గుత్తి కేశవపి
4) కల్లూరి సుబ్బారావు

Answer : 4

వ్యవహారిక భాషోద్యమ పితామహుడు ఎవరు ?
1) గురజాడ అప్పారావు
2) కందుకూరి వీరేశలింగం
3) గిడుగు రామ్మూర్తి
4) తుమ్మలపల్లి సీతారామశాస్త్రి

Answer : 3

పయోలీ ఎక్స్ ప్రెస్ గా పిలవబడిన క్రీడాకారిణి
1) అంజూబాబీ జార్జ్
2) పి.టి.ఉష
3) కిరణ్ బేడి
4) మేంకోం

Answer : 2

ఇండియన్ హెర్కులస్ గా పేరుపొందిన బలశాలి ఎవరు ?
1) కరణం మల్లీశ్వరి
2) కోడి రామ్మూర్తి
3) మేరీకామ్
4) మహ్మద్ ఆలీ

Answer : 2

తెలంగాణా సరిహద్దు గాంధీగా పిలువబడినది ఎవరు ?
1) స్వామి రామానందతీర్థ
2) బూర్గుల రామకృష్ణారావు
3) జమలాపురం కేశవరావు
4) మాడపాటి హనుమంతరావు

Answer : 3

కర్పూర వసంతరాయలు బిరుదు పొందిన రాజు ఎవరు ?
1) గణపతి దేవుడు
2) శ్రీకృష్ణదేవరాయలు
3) కుమారగిరి వేమారెడ్డి
4) రాజరాజనరేంద్రుడు

Answer : 3

రైతు బాంధవుడిగా పేరు పొందిన భారత మాజీ ప్రధాని ఎవరు?
1) చంద్రశేఖరరావు
2) మొరార్జీ దేశాయ్
3) చౌదరీ చరణ్ సింగ్
4) పి.వి.నరసింహారావు

Answer : 3

పదకవితా పితామహుడుగా పిలువబడినది ఎవరు ?
1) అల్లసాని పెద్దన
2) మాడపాటి హనుమంతరావు
3) అన్నమయ్య
4) నన్నయ

Answer : 3

దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకు గల బిరుదు ఏది?
1) ఆంధ్రు
2) ఆంధ్రరత్న
3) ఆంధ్ర శివాజీ
4) ఆంధ్ర భీషు

Answer : 2

ఆంధ్ర తిలగా పిలువబడిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు ?
1) కొండా వెంకటప్పయ్య
2) పర్వతనేని వీరయ్య చౌదరి
3) టంగుటూరి ప్రకాశం
4) గాడిచర్ల హరిసర్వోత్తమరావు

Answer : 4

ఆంధ్ర కబీర్ గా ప్రసిద్ధిగాంచినది ఎవరు ?
1) కందుకూరి వీరేశలింగం
2) రఘుపతి వెంకటరత్నం
3) యోగివేమన
4) తాపీ ధర్మారావు

Answer : 3

ఆంధ్ర నాటక పితామహుడు ఎవరు?
1) బళ్ళారి రాఘవ
2) ధర్మవరపు కృష్ణమాచార్యులు
3) స్థానం నరసింహారావు
4) బి.నాగిరెడ్డి

Answer : 2

ఆంధ్ర షెల్లీగా పేరుగాంచినది ఎవరు ?
1) కందుకూరి వీరేశలింగం
2) దేవులపల్లి కృష్ణశాస్త్రి
3) గురజాడ అప్పారావు
4) తుమ్ములపల్లి సీతారామమూర్తి

Answer : 2

గోల్డెన్ గర్ల్ గా పిలువబడిన క్రీడాకారిణి ఎవరు ?
1) పి.టి.ఉష
2) కరణం మల్లీశ్వరి
3) అంజూ జ
4 ) సైనా నెహ్వాల్

Answer : 1

అభినవ తెలుగు లెంకగా ప్రసిద్ధి గాంచినది ఎవరు ?
1) తుమ్మలపల్లి సీతారామమూర్తి
2) గొల్లపూడి సీతారాం
3) విశ్వనాథ సత్యనారాయణ
4) బమ్మెర పోతన

Answer : 1

Download PDF

ఆంధ్ర షేక్స్పియర్ అను బిరుదుగల వ్యక్తి
1) పర్వతనేని వీరయ్య చౌదరి
2) స్వామి దయానంద సరస్వతి
3) కొండా వెంకటప్పయ్య పంతులు
4) పానుగంటి లక్ష్మీనరసింహారావు

Answer : 4

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers ,

Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,

general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha

general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,

general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu, general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc,

si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si and Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2,

si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si and Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published.