AP – Telangana SI & Police Constable 2021 Model Paper – 14 General Studies Important Model Practice Paper
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
MODEL PAPER - 14
Time limit: 0
Quiz-summary
0 of 47 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
బీటీ పత్తి గింజల నూనె ప్లాంట్లు, ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రం?
1) మహారాష్ట్ర
2) ఆంధ్రప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) గుజరాత్
Correct
Incorrect
Question 2 of 47
2. Question
భారత్ నవంబర్ నెలలో 10.96 లక్షల టన్నుల వంట నూనెలను కింది దేశాల నుంచి దిగుమతి చేసుకుంది?
ఎ. అర్జెంటీనా, సౌదీ అరేబియా, మలేషియా
బి. ఇండోనేషియా, ఉక్రెయిన్, రష్యా
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు
Correct
Incorrect
Question 3 of 47
3. Question
దేశంలో ప్రస్తుతం వంటనూనెల సరాసరి వినియోగం 19 కిలోలుండగా 2022 నాటికి ఇది ఎంతకు పెరుగునున్నది?
1) 20 కిలోలు
2) 22 కిలోలు
3) 21 కిలోలు
4) 24 కిలోలు
Correct
Incorrect
Question 4 of 47
4. Question
కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. కందిపప్పు వినియోగంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాలు
బి. కందిపప్పు ఉత్పత్తిలో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ మొదటి మూడు స్థానాలు
సి. తెలంగాణలో కంది సాగువిస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ, దిగుమతి మాత్రం ఆంధ్రప్రదేశ్ అధికం
1) ఎ, బి
2) ఎ, బి, సి
3) ఎ, సి
4) బి, సి
Correct
Incorrect
Question 5 of 47
5. Question
ఆర్థిక వృద్ధి, అసమానతల తగ్గింపులో దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) కేరళ
Correct
Incorrect
Question 6 of 47
6. Question
నీతి ఆయోగ్ జనవరి 6న విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక 2019-20లో అన్ని విభాగాల్లో కలిపి దేశంలో ముందున్న రాష్ట్రం?
1) తమిళనాడు
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) తెలంగాణ
Correct
Incorrect
Question 7 of 47
7. Question
నీతి ఆయోగ్ ఇండియా ఇండెక్స్ బేస్ రిపోర్ట్ 2018 కోసం రాష్ర్టాలను ఏ గ్రూపుగా విభజించారు?
1) ఎచీవర్స్
2) పెర్
3) ఆస్పిరెంట్స్
4) పైవన్నీ
Correct
Incorrect
Question 8 of 47
8. Question
హస్ ఆరాండ్ ఫారెస్ట్ బొగ్గు గని ఏ రాష్ట్రంలో ఉంది?
1) కేరళ
2) ఛత్తీస్
3) కర్ణాటక
4) తమిళనాడు
Correct
Incorrect
Question 9 of 47
9. Question
ఫ్రాన్స్ దేశ పరిపాలనలో ఉన్న ‘రీ యూనియన్ దీవులు’ ఏ సముద్రంలో ఉన్నాయి?
1) హిందూ మహాసముద్రం
2) పసిఫిక్ మహాసముద్రం
3) అట్లాంటిక్ మహాసముద్రం
4) ఏదీకాదు
Correct
Incorrect
Question 10 of 47
10. Question
పథారియా హిల్స్ రిజర్వ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఛత్తీస్
2) అసోం
3) జార్ఖండ్
4) బీహార్
బాణాసుర పర్వత శ్రేణి ఎక్కడ ఉంది?
1) వయనాడు ఫారెస్ట్ డివిజన్ (కేరళ)
2) రాణ్ ఆఫ్ కచ్ డివిజన్ (గుజరాత్)
3) ఆరావళి ఫారెస్ట్ డివిజన్ (రాజస్థాన్)
4) దౌలాదార్ శ్రేణి (హిమాచల్
Correct
Incorrect
Question 13 of 47
13. Question
సౌత్ కోస్టల్ రైల్వే జోన్ (ఎస్ ఏర్పాటయ్యాక సౌత్ సెంట్రల్ రైల్వేలో మిగిలిన డివిజన్లు?
1) హైదరాబాద్
2) సికింద్రాబాద్
3) నాందేడ్
4) పైవన్నీ
Correct
Incorrect
Question 14 of 47
14. Question
భారతదేశ లైఫ్ ప్రసిద్ధిగాంచిన గంగా నది బేసిన్ ప్రత్యేకతలేవి?
1) భారతదేశంలో ఉపరితల నీటిలో 1/3 వంతు దీనిలో లభిస్తుంది
2) భారతదేశ జాతీయ నీటి వినియోగంలో 50 శాతం కంటే ఎక్కువ దీని నుంచే లభిస్తుంది
3) గంగా నది పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలను తోడటం కూడా ఎక్కువ
4) పైవన్నీ
Correct
Incorrect
Question 15 of 47
15. Question
ఇండస్ వాటర్ ట్రీటీ (ఐడబ్ల్యూటీ) ప్రకారం పాకిస్థాన్ ఏ నదిపైన పూర్తి అధికారం లేదు?
1) సైట్లెజ్
2) జీలం
3) చీనాబ్
4) సింధు
Correct
Incorrect
Question 16 of 47
16. Question
ఒడిశాలో ఉన్న 220 చదరపు కి.మీ. మడ అడవుల్లో తీర ప్రాంతం ఏ జిల్లాలో వ్యాపించి లేదు?
1) కేంద్రపార
2) జగత్
3) భద్రక్
4) తాల్చేర్
Correct
Incorrect
Question 17 of 47
17. Question
మహా కాల పాద అడవి దేనిలో భాగం?
1) తడోబా
2) భీతర్ నేషనల్ పార్క్
3) కీబుల్ లామ్
4) దుద్వా
Correct
Incorrect
Question 18 of 47
18. Question
భూగోళంపై లభించే వనరులు జీవకోటి అవసరాలు తీర్చడానికి సరిపోతాయి. కానీ ఏ ఒక్కరి దోపిడీకి సరిపోవని పేర్కొందెవరు?
1) అమర్త్యసేన్
2) గాంధీ
3) మార్షల్
4) కెన్నిట్ బౌల్డింగ్
Correct
Incorrect
Question 19 of 47
19. Question
మొత్తం భూగోళాన్ని ఆవరించి ఉన్న వాయువులు, విసర్జించిన ఘనరూప కణాల కలయికలో ఏర్పడిన మందమైన పొరను ఏమని పిలుస్తారు?
1) శిలావరణం
2) జలావరణం
3) వాతావరణం
4) జీవావరణం
Correct
Incorrect
Question 20 of 47
20. Question
భూ ఉపరితలం దాదాపు 71 శాతం నీటితో నిండి ఉన్నప్పటికీ అందులో మంచినీరు 2.5 శాతం మాత్రమే. కిందివాటిలో సరైనది?
ఎ. ఈ మంచినీటి వనరుల్లో భారతదేశ వాటా 4 శాతం మాత్రమే
బి. ఈ 4 శాతం వాటాలో వ్యవసాయ రంగంలో దాదాపు 90 శాతం మంచినీరు వినియోగంలో ఉంది
1) ఎ
2) ఎ, బి
3) ఎ, బి సరికావు
4) బి
Correct
Incorrect
Question 21 of 47
21. Question
ముఖ్యమంత్రి జల స్వావలంబన కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు?
1) పంజాబ్
2) హర్యానా
3) ఉత్తరప్రదేశ్
4) రాజస్థాన్
Correct
Incorrect
Question 22 of 47
22. Question
ప్రపంచ శ్రేణి మౌలిక వసతులు అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ విభాగంలోని ప్రాజెక్టుల్లో ‘భారతమాల’ ప్రధాన ఉద్దేశం?
1) పోర్ట్ ఆధారిత అభివృద్ధిని వేగవంతం చేయడం
2) దేశంలో అతిపెద్దదైన సాగర్ అనుసంధాన వంతెన నిర్మాణం
3) దేశంలోని రైల్వే లెవల్ క్రాసింగ్ విముక్తం చేయడం
4) దేశంలో పడమర నుంచి తూర్పు ప్రాంతాల మధ్య అనుసంధానం
Correct
Incorrect
Question 23 of 47
23. Question
‘భారత్ ప్రాజెక్టు ద్వారా పడమర నుంచి తూర్పునకు 2021-22 నాటికి పూర్తిచేయాల్సిన రోడ్ల పొడవు?
1) 24,800 కి.మీ.
2) 23,800 కి.మీ.
3) 21,800 కి.మీ.
4) 22,800 కి.మీ.
Correct
Incorrect
Question 24 of 47
24. Question
‘జిఖావ్’ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) కేరళ
2) గుజరాత్
3) తమిళనాడు
4) ఆంధ్రప్రదేశ్
Correct
Incorrect
Question 25 of 47
25. Question
‘వాయుతుఫాన్’ ఏ రాష్ట్రతీరాన్ని తాకింది?
1) గుజరాత్
2) పశ్చిమబెంగాల్
3) ఏపీ
4) కేరళ
Correct
Incorrect
Question 26 of 47
26. Question
‘హిమాలయ ఎకోసిస్టం’, ‘కోస్టల్ ఎకో సిస్టమ్’ రెండూ ఉన్న రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) పశ్చిమబెంగాల్
3) రాజస్థాన్
4) సిక్కిం
Correct
Incorrect
Question 27 of 47
27. Question
‘సౌత్ నుంచి పర్వతారోహకులు ఏ పర్వతం పైకి ఎక్కుతారు?
1) ఎవరెస్ట్ శిఖరం
2) హిందూఖుష్
3) అమర్
4) రుషికేష్
Correct
Incorrect
Question 28 of 47
28. Question
భారతదేశానికి అవసరమైన క్రూడ్ ఆయిల్ ఎంతశాతం ఇరాన్ నుంచి దిగుమతి అవుతుంది?
1) 10%
2) 25%
3)40%
4)50%
Correct
Incorrect
Question 29 of 47
29. Question
‘దాబోలిం ఇంటర్ నేషనల్ ఎయిర్ ఎక్కడ ఉంది?
1) రాజస్థాన్
2) గోవా
3) గుజరాత్
4) తెలంగాణ
వ్యవసాయ సమాజంపై కింది వాటిలో దేని ఒత్తిడి ఎక్కువ?
1) రాజకీయవేత్తలు
2) మతారాధకులు
3) నగరజీవితం
4) పరస్పర స్పర్ధలు
Correct
Incorrect
Question 32 of 47
32. Question
ఏ ప్రణాళికలో ఇంధన రంగానికి నిధులు అధికంగా కేటాయించలేదు?
1)7వ ప్రణాళిక
2) 9వ ప్రణాళిక
3) 8వ ప్రణాళిక
4) 6వ ప్రణాళిక
Correct
Incorrect
Question 33 of 47
33. Question
పదో పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభమైన‘ భారత నిర్మాణ కార్యక్రమంలో లేని అంశం?
1) గ్రామీణ రహదారులు
2) గ్రామీణ టెలిఫోన్
3) గ్రామీణ ఇండ్లు
4) గ్రామీణ ఇంటర్నెట్
Correct
Incorrect
Question 34 of 47
34. Question
‘నీతి ఆయోగ్’ ను ఏర్పాటు చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారు?
1) ప్రధానమంత్రి
2)రాష్ట్రపతి
3) ఉపరాష్ట్రపతి
4) కేంద్రమంత్రి వర్గం
పర్యావరణం సరఫరా చేసే వనరులన్నింటిని ఏమంటారు?
1) సహజ వనరులు
2) పర్యావరణ వనరులు
3) మూలధనం
4) భూమి
Correct
Incorrect
Question 37 of 47
37. Question
ప్రాణం లేకుండా మన చుట్టూ ఉండే భాగాన్ని ఏమని పిలుస్తారు?
1) వాతావరణం
2) భౌతికపర్యావరణం
3) జీవావరణం
4) భౌమ్యావరణం
Correct
Incorrect
Question 38 of 47
38. Question
సుస్థిరమైన అభివృద్ధి అనే భావనలో ఇమిడి ఉన్న అనుఘటకం ఏది?
1) సాంఘిక వ్యవస్థ
2) ఆర్థిక వ్యవస్థ
3) పర్యావరణం
4) పై వన్నీ
Correct
Incorrect
Question 39 of 47
39. Question
‘విరూపాపూర్ అనే దీవి ఎక్కడ ఉంది?
1) హంపికి దగ్గర
2) మైసూర్
3) ఈరోడ్
4) త్రివేండ్రం
Correct
Incorrect
Question 40 of 47
40. Question
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ ప్రపంచ దేశాల ‘సుస్థిరాభివృద్ధి సదస్సు’ ఎప్పుడు జరిగింది?
1) 2002 సెప్టెంబర్
2) 2003 సెప్టెంబర్
3) 2004 సెప్టెంబర్
4) 2005 సెప్టెంబర్
Correct
Incorrect
Question 41 of 47
41. Question
హరికేన్ డోరియన్ ఇటీవల ఎక్కడ భీభత్సం సృష్టించింది?
1) న్యూజీలాండ్
2) గ్రాండ్ బహమాదీవి
3) ఆస్ట్రేలియా
4) ఇండోనేషియా
Correct
Incorrect
Question 42 of 47
42. Question
అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన భారత ఆర్థిక వ్యవస్థ అనుభవం ఏమిటి ?
1) వర్తక మిగులు
2) వర్తక లోటు
3) వర్తక సమతుల్యం
4) వ్యాపార చెల్లింపుల సమతౌల్యం
Correct
Incorrect
Question 43 of 47
43. Question
దేశంలో మొదటి నూనెశుద్ధి కర్మాగారాన్ని ఎక్కడ నెలకొల్పారు?
1) హల్దియా
2) మధుర
3) విశాఖపట్నం
4) దిగ్బోయ్
Correct
Incorrect
Question 44 of 47
44. Question
దేశంలో అత్యధిక ప్రాముఖ్యత గల చిన్న తరహా పరిశ్రమ ఏది?
1) పెంకులు
2) జనపనార
3) నగలు
4) చేనేత
Correct
Incorrect
Question 45 of 47
45. Question
కింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏది?
1) వేరుశనగ
2) సజ్జలు
3) మొక్కజొన్న
4) శనగలు
Correct
Incorrect
Question 46 of 47
46. Question
ఆక్వాకల్చర్ అనేది?
1) జీవ వైవిధ్యంలోని నీటి భాగం
2) మొక్కల్లో నీలితేమ
3) కృత్రిమంగా చేపలు, రొయ్యల పెంపకం
4) ఆర్గొనిజమ్స్ ఉండే నీరు
Correct
Incorrect
Question 47 of 47
47. Question
దేశంలో మొదటి సహజ వాయువు బావి ‘జ్వాలాముఖీ’ ఎక్కడ ఉంది?
1) అసోం
2) హిమాచల్ ప్రదేశ్
3) మహారాష్ట్ర
4) గుజరాత్