AP – Telangana SI & Police Constable 2021 Model Paper – 22 General Studies Important Model Practice Paper
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
SI & Police Constable - 23
Time limit: 0
Quiz-summary
0 of 26 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
Information
NOTE :QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
బెకరల్ కిరణాల ద్రవ్యరాశికి సంబంధించి, ఈకింది వానిలో సరైన అంశమేది?
1) ఆల్ఫా కిరణాల ద్రవ్యరాశి ప్రోటాన్ ద్రవ్యరాశికి నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది.
2) బీటా కిరణాల ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి సమానంగా ఉంటుంది.
3) గామా కిరణాలకు ద్రవ్యరాశి లేదు.
4) పైవన్నీ
Correct
Incorrect
Question 2 of 26
2. Question
బ్లూబేమీ సిండ్రోమ్ లేదా మీథేమేగ్లోబినేమియా అనే ఆరోగ్య సమస్య ఈకింది రసాయనం జలంలో అధిక మైనందు వల్ల ఏర్పడుతుంది?
1) నైట్రేట్
2) ఫాస్పేట్
3) ఫాస్పరస్
4) నత్రజని
Correct
Incorrect
Question 3 of 26
3. Question
అధిక నీటిపారుదల వాడకం వల్ల సంభవించే ప్రతి కూల ప్రభావాలు ఏవి?
1) నీటినిల్వ ప్రభావం (వాటర్గింగ్)
2) లవణీయత
3) ఎ, బి రెండూ
4) ఏదీకాదు
Correct
Incorrect
Question 4 of 26
4. Question
వాటర్ లాగింగ్ నివారణకు ఈకింది ఏ రకమైన చెట్టు ఉపయోగపడుతుంది?
1) సరుగుడు చెట్టు
2) యూకలిప్టస్
3) వేప
4) తుమ్మ
Correct
Incorrect
Question 5 of 26
5. Question
ప్రపంచవ్యాప్తంగా ఎన్నొవ వంతు భూమి లవణీయత ప్రభావానికి గురైంది?
1) 1/4వ వంతు
2) 1/5వ వంతు
3) 1/3వ వంతు
4) 1/2వ వంతు
Correct
Incorrect
Question 6 of 26
6. Question
లవణీయతకు గురైన నేలల్లో ఉండే నేలలు ఏవి?
1. సోడియం క్లోరైడ్
2. సోడియం సల్ఫేట్
3. కాల్షియం క్లోరైడ్
4. మెగ్నీషియం క్లోరైడ్
1) 1,2 మాత్రమే
2) 1,3 మాత్రమే
3) 3 మాత్రమే
4) పైవన్నీ
Correct
Incorrect
Question 7 of 26
7. Question
నేల క్షయం చెందేందుకు గల కారణాలు ఏవి?
1. మృత్తికల క్రమక్షయం
2. నీటి నిల్వ సమస్య (వాటర్ లాగింగ్)
3. లవణీయత
4. పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు చేరడం
1) 1,2 మాత్రమే
2) 1,3 మాత్రమే
3) 3 మాత్రమే
4) పైవన్నీ
Correct
Incorrect
Question 8 of 26
8. Question
సముద్ర కాలుష్యానికి ప్రధాన మూలాలు ఏవి?
1) నదులు
2) పరివాహక ప్రాంతం
3) ఆయిల్ డ్రిల్లింగ్, షిప్మెంట్
4) పైవన్నీ
Correct
Incorrect
Question 9 of 26
9. Question
సముద్ర ఆహారాన్ని భుజించడం వల్ల మిథైల్ మెర్క్యూరి వల్ల కలిగే వ్యాధి ఏది?
1) మినమాటా
2) రికెట్స్
3) స్కర్వీ
4) ఏదీకాదు
Correct
Incorrect
Question 10 of 26
10. Question
ఉష్ణ కాలుష్యం వల్ల సంభవించే పరిణామాలు ఏవి?
1. జలంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది.
2. లోతులో ఉన్న చల్లని నీటిలోకి ఆక్సిజన్ ప్రవేశించదు.
3. కీటకనాశనులు, డిటర్జెంట్లు, రసాయనాల విష ప్రభావం అధికమవుతుంది.
4. జంతు, వృక్ష నిర్మాణంలో మార్పులు సంభవిస్తాయి.
1) 1,2 మాత్రమే
2) 1,3 మాత్రమే
3) 3 మాత్రమే
4) పైవన్నీ
Correct
Incorrect
Question 11 of 26
11. Question
క్షామం వల్ల కలిగే పరిణామాలు ఏవి?
1. పంట విఫలమవుతుంది.
2. ఆహారపు కొరత ఏర్పడుతుంది.
3. ఆహార ధాన్యాలకు డిమాండ్ ఏర్పడుతుంది.
4. ధరలు పెరగతాయి.
5. కొనుగోలు శక్తి తగ్గిపోతుంది.
6. పౌష్టికాహార లోపం ఏర్పడుతుంది.
7. మరణాలు సంభవిస్తాయి.
1) 1,2 మాత్రమే
2) 1,3,4,5 మాత్రమే
3) 3,5, 6, 7 మాత్రమే
4) పైవన్నీ
Correct
Incorrect
Question 12 of 26
12. Question
ఉష్ణ కాలుష్యం వల్ల సంభవించే పరిణామాలు ఏవి?
1. జలజీవుల జీవ క్రియలు వేగవంతమవుతాయి. దీంతో వాటికి అధిక ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది.
2. సముద్రతీరాల్లోని పిల్లచేపలు మరణిస్తాయి.
3. వివిధ ఉష్ణోగ్రత మండలాలు ఏర్పడటం చేపల వలసపై ప్రభావం చూపుతుంది.
1) 1,2 మాత్రమే
2) 1,3 మాత్రమే
3) 3 మాత్రమే
4) పైవన్నీ
Correct
Incorrect
Question 13 of 26
13. Question
ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకంలోని ప్రధానాంశాలు ఏవి?
1) దీనిని 1977-78లో ప్రారంభించారు.
2) దీనిని ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా,హిమా చల్ ప్రదేశ్,జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, కర్ణాటకలో అమలు చేస్తున్నారు.
3) పథకం నిధులను కేంద్రమే భరిస్తుంది.
4) పైవన్నీ
Correct
Incorrect
Question 14 of 26
14. Question
ఈకిందివానిలో తప్పు జత ఏది?
1) నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్ మెంట్-న్యూఢిల్లీ
2) కేంద్ర భూగర్భ జలసంస్థ-ఫరీదాబాద్
3) సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైలాండ్ అగ్రిక ల్చర్: హైదరాబాద్
4) ఏదీకాదు
Correct
Incorrect
Question 15 of 26
15. Question
ఈకిందివానిలో ఎరుపు గ్రహం ఏది?
1) శుక్రుడు
2) అంగారకుడు
3) బృహస్పతి
4) శని
Correct
Incorrect
Question 16 of 26
16. Question
ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఉంది?
1) డెహ్రడూన్
2) న్యూఢిల్లీ
3) కోల్కత
4) ముంబై
Correct
Incorrect
Question 17 of 26
17. Question
సిర్రస్ మేఘాలు ఏ రకమైన మేఘాలుగా ఏర్పడి,ఆకాశాన్ని కమ్మి వర్షాన్ని ఇస్తాయి?
1) నింబస్ మేఘాలు
2) క్యుములోనింబస్
3) ఆల్టోక్యుములస్
4) క్యుములస్ మేఘాలు
Correct
Incorrect
Question 18 of 26
18. Question
తుపానులో ప్రమాదంగా ముఖ్యంగా ఎన్ని విధాలుగా జరుగుతుంది?
1) విపరీతమైన గాలులు
2) కుండపోత వర్షం
3) ఉప్పెన
4) పైవన్నీ
Correct
Incorrect
Question 19 of 26
19. Question
మనదేశం జాతీయ సునామీ ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ‘ఇన్వాయిస్’ను ఏ నగరంలో ఏర్పాటు చేసింది?
1) చెన్నై
2) హైదరాబాద్
3) బెంగళూరు
4) భువనేశ్వర్
Correct
Incorrect
Question 20 of 26
20. Question
తుపానుల సమయంలో సంభవించే కుంభపోత వర్షం లక్షణాలు ఏవి?
1) 2-3 రోజులు భారీ వర్షం పడుతుంది.
2) ఏడాదంతా కురిసే మొత్తం వర్షానికి 5-6 రెట్లు ఎక్కువ వర్షం సంభవిస్తుంది.
3) విపరీతమైన గాలితో కూడిన వర్షం పడినప్పుడు నష్టం ఇంకా ఎక్కువగా సంభవిస్తుంది.
4) పైవన్నీ
Correct
Incorrect
Question 21 of 26
21. Question
ఆయనరేఖా మండల చక్రవాత లక్షణాలు ఏవి?
1. వర్షపాతం అధికంగా ఉంటుంది.
2. వర్షపాతం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది.
3. ఒక ప్రాంతంలో తుపాను కేంద్రీకరించి ఉంటే, చాలా రోజుల వరకు కొనసాగుతుంది.
4. కేంద్రం వద్ద ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది.
5. వాతాగ్రాలు ఉండవు.
1) 1,2 మాత్రమే
2) 1,3,4,5 మాత్రమే
3) 2, 3, 5 మాత్రమే
4) పైవన్నీ
Correct
Incorrect
Question 22 of 26
22. Question
మనదేశం ఏర్పాటు చేసిన జాతీయ సునామీ ముందస్తు హెచ్చరికల వ్యవస్థ INCOIS’ అనగా?
1. Indian National Centre for Oceanic Information Systems
2. International National Centre for Oceanic Information Systems
3. Indian National Centre for Oriental Information Systems
4) ఏదీకాదు
Correct
Incorrect
Question 23 of 26
23. Question
ఈకిందివానిలో బెకరల్ కిరణాలు ఏవి? 1. ఆల్ఫా కిరణాలు 2. బీటా కిరణాలు 3. గామా కిరణాలు
1) 1,2 మాత్రమే
2) 1,3 మాత్రమే
3) 3 మాత్రమే
4) పైవన్నీ
Correct
Incorrect
Question 24 of 26
24. Question
భారత సునామీ హెచ్చరిక కేంద్రమైన ‘ఇన్ కాయిస్’ ఈకింది ఏయే వ్యవస్థలను కలిగి ఉంటుంది?
1) బారో ప్రెజర్ రికార్డర్లు
2) టైడ్ గేజెస్
3) రియల్ టైమ్ వ్యవస్థగల సీస్మిక్ స్టేషన్లు
4) పైవన్నీ
Correct
Incorrect
Question 25 of 26
25. Question
మేడమ్ క్యూరీ దంపతులు కనుగొన్న మూలకాలు? 1. థోరియం 2. పోలోనియం 3. రేడియం
1) 1,2 మాత్రమే
2) 1,3 మాత్రమే
3) 3 మాత్రమే
4) పైవన్నీ
Correct
Incorrect
Question 26 of 26
26. Question
అల్యూమినియంను ఆల్పా కణంచే ఢీ కొట్టిస్తే, ఏర్పడుతుంది?
1) రేడియో ఫాస్పరస్
2) ఫాస్పరస్
3) రేడియో సల్ఫర్
4) ఏదీకాదు