భారతదేశం నదులు – ఆనకట్టలు : Rivers of India – Dams General Studies Model Practice Paper in Telugu ||  APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU

భారతదేశం నదులు – ఆనకట్టలు : Rivers of India – Dams General Studies Model Practice Paper in Telugu ||  APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU

భారతదేశంలో ఎరుపు నది అని పేరుగల నది 
1) గంగానది
2) సింధునది. 
3) బ్రహ్మపుత్ర
4) నర్మదా 

Answer :- 3 

పుష్కర్ సరస్సులో విలీనమయ్యే నది.
1) బానీ 
2) లూనీ 
3) గర్ 
4) మహి 
Answer :- 2 

గండక్ ప్రాజెక్ట్ ను భారతదేశం ఈ దేశ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నది. 
1) బంగ్లాదేశ్
2) నేపాల్ 
3) భూటాన్
4) చైనా 
Answer :- 2 

బీహార్ దుఃఖదాయని 
1) కోసి
2) చంబల్ 
3) మహానది
4) దామోదర్ 
Answer :- 1 

ఫరాక్కా ఆనకట్ట ఈ రాష్ట్రంలో గలదు.
1) బీహార్
2) ఒడిశా 
3) పశ్చిమ బెంగాల్ 
4) జార్ఖండ్ 
Answer :- 3 

సింధునది యొక్క ఉపనది కానిది
1) రావి 
2) బియాస్ 
3) జీలం 
4) తీస్తా 
Answer :- 4 

భాక్రానంగల్ ఆనకట్ట ఈ నదిపై గలదు. 
1) రావి
2) బియాస్ 
3) జీలం
4) సటైప్ 
Answer :- 4 

రామ్ గంగా ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో గలదు
1) బీహార్ 
2) ఉత్తరప్రదేశ్
3) పంజాబ్
4) పశ్చిమబెంగాల్ 
Answer :- 2 

అసోం దుఃఖదాయనిగా పిలువబడే నది 
1) యమున
2) బ్రహ్మపుత్ర 
3) గంగా
4) బియాస్ 
Answer :- 2 

నాసిక్ త్రయంబక్ వద్ద జన్మించే నది. 
1) గోదావరి
2) కృష్ణా 
3) మహానది
4) దా మోదర్ 
Answer :- 1 

సింగూర్ ప్రాజెక్ట్ ఈ నదిపై నిర్మించారు. 
1) వార్తా
2) మంజీర 
3) ప్రాణహిత
4) ఇంద్రావతి
Answer :- 2 

మార్బుల్ జలపాతం ఈ నదిపై గలదు 
1) నర్ముద
2) తపతి 
3) మహి
4) సబర్మతి 
Answer :- 1 

పోలవరం వద్ద నిర్మిస్తున్న ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ ఈ జిల్లాలో గలదు. 
1) పశ్చిమ గోదావరి 
2) తూర్పు గోదావరి 
3) ఖమ్మం
4) వరంగల్లు 
Answer :- 1 

తెలంగాణలో గోదావరి నదిపై అత్యంత ఎగువనున్న ప్రాజెక్ట్
1) ఆర్థర్ కాటన్ బ్యారేజ్ 
2) బాబ్లీ
3) ఇందిరాసాగర్ 
4) శ్రీరాంసాగర్ బ్యారేజ్ 
Answer :- 4 

 ఈ క్రింది నదులలో హిమాలయాల కన్నా ప్రాచీనమైన నది ఏది?
1) సింధు  
2) గంగా 
3) బ్రహ్మపుత్ర 
4) యమున 
Answer :- 1 

 భారతదేశంలో రెండవ అతి పెద్ద నది 
1) గంగా
2) సింధు 
3) బ్రహ్మపుత్ర
4) గోదావరి 
Answer :- 4 

 భారతదేశానికి, వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగపడే సింధు ఉపనదిని గుర్తించండి. 
1) చినాబ్
2) జీలం 
3) సటైజ్
4) బియాస్ 
Answer :- 3 

 కృష్ణానదిపై నిర్మిస్తున్న పులిచింతల ప్రాజెక్ట్ ఈ జిల్లాలో గలదు. 
1) కృష్ణా
2) గుంటూరు 
3) మహబూబ్ నగర్ 
4) కర్నూల్ 
Answer :- 2 

 సుంకేసుల ప్రాజెక్ట్ ఈ నదిపై గలదు. 
1) తుంగభద్ర
2) పాలేరు. 
3) మలప్రభ
4) దిండి 
Answer :- 1 

 ఈ క్రింది వానిలో పెన్నానది ఉపనది కానిది.
1) జయమంగలి 
2) చిత్రావతి 
3) పాపాఘ్ని
4) హేమావతి 
Answer :- 4 

 ఈ క్రిందివానిలో పెన్నానదిపై నిర్మించిన ప్రాజెక్ట్
1) సుంకేసుల
2 ) సోమశిల 
3) నిజాంసాగర్
4) జూరాల 
Answer :- 2 

 సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఈ నదిపై గలదు. 
1) నర్ముదా
2) తపతి 
3) కావేరి
4) మహానది
Answer :- 1 

కక్రపారా ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో గలదు.
1) మధ్యప్రదేశ్ 
2) మహారాష్ట్ర 
3) గుజరాత్
4) రాజస్థాన్ 
Answer :- 3 

అతి పొడవైన ఆనకట్ట
1) నాగార్జున సాగర్ 
2) హిరాకుడ్
3) భాక్రానంగల్ 
4) సర్దార్ సరోవర్ 
Answer :- 2 

జోగ్ జలపాతం ఈ నదిపై గలదు. 
1) తపతి
2) కావేరి 
3) పెన్నా
4) శరావతి 
Answer :- 4 

 వివాదాస్పద తెప్రాద్యాం ఈ రాష్ట్రంలో గలదు. 
1) ఉత్తరాఖండ్
2) హిమాచల్ ప్రదేశ్ 
3) ఉత్తరప్రదేశ్
4) బీహార్ 
Answer :- 1 

 నర్మదానది జన్మస్థానం 
1) ముల్తాయ్
2) అమర్ కంటక్ 
3) వరహ పర్వతాలు 
4) బ్రహ్మగిరి కొండలు 
Answer :- 2 

 గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఈ జిల్లాలో గలదు.
1) గుంటూరు 
2) నెల్లూరు 
3) ప్రకాశం
4) కర్నూలు 
Answer :- 3 

 త్రీ గోర్టైజ్ డ్యాం నిర్మించిన దేశం 
1) జపాన్
2) చైనా 
3) రష్యా
4) ఉత్తరకొరియా 
Answer :- 2 

బార్లిహార్ ప్రాజెక్ట్ విషయంలో భారతదేశంనకు ఈ దేశంతో వివాదం గలదు.
1) పాకిస్థాన్
2) చైనా 
3) నేపాల్
4) బంగ్లాదేశ్ 
Answer :- 1 

సలాల్ హైడ్రో ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో గలదు.
1) Panjab
2) జమ్మూ కాశ్మీర్ 
3) హిమాచల్ ప్రదేశ్ 
4) సిక్కిం 
Answer :- 2 

దిహంగ్ అని పిలువబడే నది. 
1) గంగా
2) బ్రహ్మపుత్ర 
3) యమున
4) సింధు 
Answer :- 2 

శ్రీకాకుళం ఈ నదీతీరాన గలదు.
1) అంగుళ్యా
2) వంశధార 
3) నాగావళి
4) చంపావతి 
Answer :- 1 

పగులు లోయలో ప్రవహిస్తున్న నది 
1) లూని
2) నర్మదా 
3) మహి
4) తుంగభద్ర 
Answer :- 2 

కేరళలో గల ఇడుక్కి ఆనకట్ట ఈ నదిపై గలదు. 
1) కుందా
2) పంపావతి 
3) శరావతి
4) పెరియార్
Answer :- 4 

అశ్వాన్ ఆనకట్ట ఈ నదిపై గలదు. 
1) హోయాంగ్ హో 
2 ) నైలు 
3) మిసిసిపి
4) జైర్ 
Answer :- 2 

తుంగభద్ర యొక్క ఉపనది 
1) మంజీర
2) హంద్రీ 
3) మూసీ
4) భీమ 
Answer :- 2 

 ఈ క్రింది దేశాలలో గంట్ ప్రాజెక్టు వల్ల లబ్ది పొందుచున్న సరిహద్దు దేశం ఏది ? 
1) పాకిస్థాన్
2) నేపాల్ 
3) చైనా
4) బంగ్లాదేశ్ 
Answer :- 2 

 ప్రపంచంలో అతి పెద్ద అగాధ దరిని ఏర్పరచే నది 
1) పో నది
2) కొలరాడో నది. 
3) రియోగ్రాండ్ నది 
4) మెకంజ నది 
Answer :- 2 

కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ముకై పెరియార్ ఆనకట్ట ఈ నదిపై గలదు. 
1) పెరియార్
2) కా వేరి 
3) పెన్నా
4 మహానది
Answer :- 2 

 

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers ,Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu, general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc,si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si and Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2,si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si and Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *