తెలంగాణ జియోగ్రఫీ – Telangana Geography Important Model Paper Free online Mock Test For SI & Police Constable

తెలంగాణ జియోగ్రఫీ – Telangana Geography Important Model Paper Free online Mock Test For SI & Police Constable

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం ఈ క్రింది వాటిలో దేనిలో అంతర్భాగము?
1. ఋందేల్ ఖండ్ పీఠభూమి
2. మాల్వా పీఠభూమి
3. దక్కన్ పీఠభూమి
4. ఏదికాదు


Answer : 3

జిల్లాల పునర్విభజన తరువాత తెలంగాణలోని భూ పరివేష్ఠిత జిల్లాల సంఖ్య ?
1. 14
2. 15
3. 16
4. 17


Answer : 2

తెలంగాణ రాష్ట్ర భూభాగం దాదాపు క్రింద తెలిపిన ఆకారంలో ఉంది?
1. త్రిభుజం
2. విషమబాహు త్రిభుజం
3. సమబాహు త్రిభుజం
4. సమద్విబాహు త్రిభుజం


Answer : 4

తెలంగాణ రాష్ట్రంలో పునర్ వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడిన జిల్లాలలో అత్యధికంగా దక్షిణానికి ఉన్న జిల్లా ?
1. నాగర్ కర్నూల్
2. వనపర్తి
3. మహబూబ్ నగర్
4. జోగులాంబ గద్వాల్


Answer : 4

ఈ క్రింది వానిలో చత్తీస్గడ్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు ?
1. ఆదిలాబాద్ & కొమురం భీం
2. ములుగు & భద్రాద్రి కొత్తగూడెం
3. నిర్మల్ & ఆసిఫాబాద్
4. పెద్దపల్లి & మంచిర్యాల


Answer : 2

తెలంగాణలో అత్యల్ప జనసాంద్రత గల జిల్లా ?
1. ఆదిలాబాద్
2. నిర్మల్
3. మంచిర్యాల
4. ములుగు


Answer : 4

ఏ జిల్లా ఏ రాష్ట్రంతో సరిహద్దు పంచుకోదు?
1. సంగారెడ్డి
2. మేడ్చల్ మల్కాజిగిరి
3. వనపర్తి
4. సూర్యాపేట


Answer : 2

ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం 3.41%
బి. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంలో కలదు.
సి. భారతదేశ జనాభాలో తెలంగాణ రాష్ట్ర శాతం 2.89%
డి. భారతదేశ జనాభాలో తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంలో ఉంది.
కోడ్స్:
1. ఎ, బి మరియు సి సరియైనది
2. ఎ, సి, డి సరైనవి
3. ఎ మరియు బి సరైనవి
4.పైవన్నీ సరైనవి


Answer : 2

ఈ క్రింది వాటిని జతపరుచుము?
1. తెలంగాణ సాహిత్య అకాడమీ లోగో – ఎ. గణపతి స్తపతి
2. ట్యాంక్బండ్లోని గౌతమబుద్ధుని శిల్పి – బి. రవిశంకర్
3. తెలంగాణ తల్లి విగ్రహం – సి. బైరోజు వెంకటరమణాచారి
4. తెలంగాణ అమరవీరుల స్థూపం – డి. ఎక్కా యాదగిరి
కోడ్స్:
1. 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
2. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3. 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4. 1-డి, 2-బి, 3-సి, 4-ఎ


Answer : 3

1989లో ‘తెలంగాణ సంఘర్షణ సమితి’ని ఎవరు స్థాపించారు?
1) మల్లికార్జున్‌
2) పీ ఇంద్రారెడ్డి
3) మదన్‌ మోహన్‌
4) కే ప్రభాకర్‌ రెడ్డి


Answer : 4

ఈ క్రింది వాటిలో సరికానిది?
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణలోని 7 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది.
2. చత్తీస్గడ్ రాష్ట్రం తెలంగాణలోని 6 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది.
3. మహారాష్ట్ర తెలంగాణలోని 7 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది.
4. కర్ణాటక తెలంగాణలోని 5 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది.


Answer : 2

తెలంగాణ తల్లి కుడి చేతిలో మొక్కజొన్న కంకి ఉంది, అలాగే ఎడమ చేతిలో ఏమి ఉంది?
1. తెలంగాణ పటం
2. బతుకమ్మ
3. కత్తి, కొడవలి
4. గుణపం, పార


Answer : 2

తెలంగాణ రాష్ట్రం ఈ క్రింది ఏ అక్షాంశాల ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది?’
1. 15°70 నుండి 19°55′ ఉత్తర అక్షాంశాల, 77°25′ నుండి 81°20`తూర్పు రేఖాంశాల మధ్య
2. 15°65 నుండి 19°71′ ఉత్తర అక్షాంశాల, 77°35′ నుండి 81°21` తూర్పు రేఖాంశాల మధ్య
3. 15°50′ నుండి 19°51′ ఉత్తర అక్షాంశాల, 77°15′ నుండి 81°19` తూర్పు రేఖాంశాల మధ్య
4.15°90 నుండి 19°90′ ఉత్తర అక్షాంశాల, 77°45′ నుండి 81°21` తూర్పు రేఖాంశాల మధ్య


Answer : 3

తెలంగాణ రాష్ట్రంతో కలుపుకొని మొత్తం భారతదేశంలో ఎన్ని భూ పరివేష్ఠిత రాష్ట్రాలు కలవు?
1. 4 రాష్ట్రాలు
2. 5 రాష్ట్రాలు
3. 6 రాష్ట్రాలు
4.7 రాష్ట్రాలు


Answer : 2

జిల్లాల పునర్విభజన తర్వాత తెలంగాణలో ఎక్కువ జిల్లాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాల యొక్క ఆరోహణా క్రమాన్ని గుర్తించండి?
1. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్ ఘడ్
2. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ఫడ్, కర్ణాటక
3. ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్
4. చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్


Answer : 1

ఏ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రము ఏర్పడింది?
1. రాష్ట్రాల పునర్విభజన చట్టం – 1956
2. రాష్ట్రాల పునర్విభజన చట్టం – 1978
3. తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టం – 2014
4. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014


Answer : 4

తెలంగాణ రాష్ట్ర భూభాగం మొత్తం దేశ భూభాగంలో దాదాపు ఎంత శాతాన్ని కలిగి ఉంది?
1. 2.49
2. 3.41
3. 4.39
4. 4.23


Answer : 2

తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తం దేశ జనాభాలో దాదాపు ఎంత శాతాన్ని కలిగి ఉంది?
1. 2.89
2. 3.39
3. 3.49
4. 4.39


Answer : 1

ఉనికిరీత్యా తెలంగాణ ప్రాంతం ఉన్న గోళార్ధం ఏమిటి?
1. ఉత్తరార్థ గోళం
2. దక్షిణార్ధ గోళం
3. పై రెండు
4. ఏదికాదు


Answer : 1

ఉనికిరీత్యా తెలంగాణ ప్రాంతం ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతంలో అంతర్భాగము ?
1. ఉత్తర ఆసియా
2. దక్షిణాసియా
3. పశ్చిమ ఆసియా
4. తూర్పు ఆసియా


Answer : 2

తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రింది వాటిలో అతిపెద్ద ప్రాంతం ఏది?
1. గోదావరి బేసిన్
2. తెలంగాణ పీఠభూమి
3. కృష్ణా బేసిన్
4. ఏదీకాదు


Answer : 2

రాఖీ కొండలు ఏ జిల్లాలో కలవు?
1. పెద్దపల్లి
2. జగిత్యాల
3. కరీంనగర్
4. కామారెడ్డి


Answer : 2

హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాలలో వ్యాపించి ఉన్న కొండలు ఈ పర్వతాలకు చెందినవి?
1. బాలాఘాట్ పర్వతాలు
2. పాల్‌ఘాట్ పర్వతాలు
3. మహేంద్రగిరి పర్వతాలు
4. చంద్రగిరి పర్వతాలు


Answer : 1

తూర్పు కనుమలు నిర్మాణం దృష్ట్యా తూర్పు కొండలుగా తెలంగాణ రాష్ట్రంలోని మొదటగా ఏ జిల్లాలో విస్తరించాయి?
1. మహబూబ్ నగర్
2. వనపర్తి
3. నాగర్ కర్నూల్
4. రంగారెడ్డి


Answer : 1

తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తైన కొండ లక్ష్మీదేవునిపల్లి ఏ జిల్లాలో ఉంది?
1. సిద్దిపేట
2. పెద్దపల్లి
3. జగిత్యాల
4. కరీంనగర్


Answer : 1

తెలంగాణలోని పశ్చిమ కనుమలలో ఎత్తైన శ్రేణి ఏది?
1. సత్నాల
2. లక్ష్మీదేవిపల్లి
3. సోలామైన్
4. మహబూబ్ ఘాట్


Answer : 4

తెలంగాణలో పశ్చిమ కనుమల్లో ఎత్తైన శ్రేణి మహబూబ్ ఘాట్ ఏ జిల్లాలో ఉంది?
1. నిర్మల్
2. జయశంకర్ భూపాలపల్లి
3. కొమురం భీం ఆసిఫాబాద్
4. ఆదిలాబాద్


Answer : 1

తెలంగాణలో ఎత్తైన ప్రాంతం అయిన “సోలామైల్” ఏ జిల్లాలో ఉంది?
1. జనగాం
2. పెద్దపల్లి
3. మంచిర్యాల
4. జయశంకర్ భూపాలపల్లి


Answer : 1

రాష్ట్ర శీతోష్ణస్థితి క్రింది వానిలో దేనిని పోలి ఉంది?
1. ఉష్ణమండల సవాన్నా
2. ఉష్ణమండల స్టేప్పీ
3. మధ్యధరా శీతోష్ణస్థితి
4. భూమధ్యరేఖా ప్రాంత శీతోష్ణస్థితి


Answer : 2

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం పొందే జిల్లా ఏది?
1. ఆదిలాబాద్
2. ఖమ్మం
3. రంగారెడ్డి
4. పెద్దపల్లి


Answer : 1

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది?
1. ఖమ్మం
2. పెద్దపల్లి
3. వికారాబాద్
4. జనగాం


Answer : 2

రాష్ట్రంలో వర్షపాత విచలనము తక్కువగా గల జిల్లా ?
1. జోగులాంబ గద్వాల
2. నల్గొండ
3. ఖమ్మం
4. ఆదిలాబాద్


Answer : 4

తెలంగాణ రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తున్న సమోష్ణోగ్రత రేఖ ఏది?
1. 30°C
2.32°C
3.34°C
4. 36°C


Answer : 3

తెలంగాణ రాష్ట్రంలో సంభవించే 80% వర్షపాతం క్రింది వానిలో దేని కారణం వలన సంభవిస్తుంది?
1. సంవాహన వర్షపు జల్లులు
2. ఉష్ణమండల చక్రవాకాలు
3. ఈశాన్య రుతుపవనాలు
4. నైరుతి రుతుపవనాలు


Answer : 4

తెలంగాణ రాష్ట్రంలో సగటు వర్షపాతం దక్షిణం నుండి ఉత్తరం వైపు వెళ్ళేకొలది ఈ విధంగా మారుతుంది?
1. తగ్గుతుంది
2. పెరుగుతుంది
3. మొదట పెరిగి, తరువాత తగ్గుతుంది
4. మొదట తగ్గి, తరువాత పెరుగుతుంది


Answer : 2

కొప్పన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ప్రకారం తెలంగాణ ప్రాంతం ఈ క్రింది వాటిలో ఏ రకానికి చెందినది?
1. అర్థ ఉపశుష్క
2. అనర్ధ ఉపశుష్క
3. ఉపశుష్క
4. ఏదీకాదు


Answer : 3

Download PDF

తెలంగాణలో ఎక్కువగా వర్షాలు కురిసే ప్రాంతం ఏది?
1. శబరి బేసిన్.
2. సీలేరు బేసిన్
3. పాలేరు బేసిన్
4. మానేరు బేసిన్


Answer : 2

తెలంగాణ రాష్ట్ర సగటు వర్షపాతం ఎంత?
1. 906 మి.మీ.
2. 901.6 మి.మీ.
3. 904 మి.మీ.
4. 907.6 మి.మీ.


Answer : 1

ఏ నదిని పురాణాలలో తెలివాహనదిగా పేర్కొన్నారు?
1. మంజీర
2. కృష్ణ
3. గోదావరి
4. తుంగభద్ర


Answer : 3

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *