ఉగ్రవాద సంస్థలు, ఆపరేషన్లు – Terrorist organizations,Operations General Studies Model Paper – 5 in Telugu & English Medium Practice Bits

ఉగ్రవాద సంస్థలు, ఆపరేషన్లు – Terrorist organizations,Operations General Studies Model Paper – 5 in Telugu & English Medium Practice Bits

అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ సైన్యాలు సంయుక్తంగా తాలిబన్ పై చేపట్టిన సైనిక చర్య
1) ఆపరేషన్ సైక్లోన్
2) ఆపరేషన్ ఖంజర్
3) ఆపరేషన్ స్వారియర్
4) ఆపరేషన్ ఫ్రీడం

Answer : 4

ఆపరేషన్ త్రీ స్టార్ అనే కోతో వీరికి ఉరిశిక్ష విధించారు.
1) అజ్మల్ కసబ్
2) సురేంద్రకోలీ
3) అఫ్టల్ గురు
4) అబూ సలేం

Answer : 3

ఆపరేషన్ జాయింట్ ఎండీవర్ అనే సైనిక చర్యను నాటో ఈ దేశంలో చేపట్టింది.
1) బోస్నియా
2) ఇరాక్
3) గ్రీస్
4) ఆఫ్ఘనిస్థాన్

Answer : 1

ఆపరేషన్ స్వా యర్ ద్వారా అమెరికా ఈ దేశంలోని ఉగ్రవాదులను అణచివేసినది.
1) లిబియా
2) ఇరాక్
3) పాకిస్థాన్


4) ఆఫ్ఘనిస్తాన్

Answer : 2

ఆపరేషన్ విజయ్ ద్వారా భారతదేశంలో విలీనమైన భూభాగం
1) పాండిచ్చేరి
2) గోవా
3) హైదరాబాద్
4) జునాగఢ్

Answer : 1

లిబియాలోని భారతీయులను సురక్షితంగా భారతదేశం చేర్చుటకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్య
1) ఆపరేషన్ వెలికమ్
2) ఆపరేషన్ లీప్ పార్వర్డ్
3) ఆపరేషన్ హోమ్ కమింగ్
4) ఆపరేషన్ కమ్ ఎగైన్

Answer : 3

శ్రీలంకలోని తమిళులకు ఆహారం, దుస్తులు అందించుటకు భారత ప్రభుత్వం చేపట్టిన వైమానిక చర్య
1) ఆపరేషన్ బర్గ్
2) ఆపరేషన్ బ్లాక్ స్వాన్
3) ఆపరేషన్ ఈగల్


4) ఆపరేషన్ పీకాక్

Answer : 3

భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేపట్టిన చర్య
1) ఆపరేషన్ వండర్
2) ఆపరేషన్ ఫెయిత్
3) ఆపరేషన్ పరాక్రమ్
4) ఆపరేషన్ విక్రమ్

Answer : 2

ఆపరేషన్ సూర్య హోప్ చేపట్టుట ప్రధాన లక్ష్యం
1) శ్రీలంకలో LTTE పై చేపట్టిన చర్య
2) మాల్దీవులలో చేపట్టిన చర్య
3) ఉత్తరాఖండ్ వరదలు నుండి ప్రజలకు రక్షణ
4) నేపాల్ లో భూకంప భాదితుల కొరకు చేపట్టిన చర్య

Answer : 3

బీహార్‌లో మాఫియా నేరస్టులను ఏరివేసేందుకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్
1) ఆపరేషన్ టైగర్
2) ఆపరేషన్ కోబ్రా
3) ఆపరేషన్ ఖోజ్
4) ఆపరేషన్ జాగ్వా ర్

Answer : 4

ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో గ్యాస్ బావి అగ్ని ప్రమాదంను అదుపు చేయుటకు చేపట్టిన చర్య
1) ఆపరేషన్ క్రా డౌన్


2) ఆపరేషన్ అస్సాల్ట్
3) ఆపరేషన్ రక్షక్
4) ఆపరేషన్ విక్రమ్

Answer : 2

బీహార్ లో దొంగ మందుల నివారణకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్
1) ఆపరేషన్ చరక
2) ఆపరేషన్ ధన్వంతం
3) ఆపరేషన్ తులసి
4) ఆపరేషన్ హమా

Answer : 2

ఈ క్రింది వానిలో భారతదేశంలో గల తీవ్రవాద సంస్థ
1) ముజాయిదీన్-ఎ-ఖాస్క్
2) హర్కతుల్-ఉల్-ముజాయిదీన్
3) హిజబుల్ ముజాయిదీన్
4) అబూనిడాల్ అర్గనైజేషన్

Answer : 3

ముస్లిం బ్రదర్‌హుడ్ ఈ దేశంలో గలదు.
1) ఇండోనేషియా
2) పాకిస్థాన్
3) బంగ్లాదేశ్
4) ఈజిప్ట్

Answer : 1

ఆరంజ్ వాలంటీర్స్ ఈ దేశంలో గలరు.
1) పెరూ
2) నెదర్లాండ్
3) ఉత్తర ఐర్లాండు
4) కెనడా

Answer : 3

ఆపరేషన్ రెడ్ డాన్ వీరిని బంధించుటకు అమెరికా ప్రారంభించినది.
1) బిన్ లాడెన్
2) సద్దాం హుస్సేన్
3) హోస్నీ ముబారక్


4) అల్ జవహరి

Answer : 2

ఆపరేషన్ గుడ్ విల్ ఈ రాష్ట్రంలో చేపట్టారు.
1) అస్సాం
2) పంజాబ్
3) జమ్మూ -కాశ్మీర్
4) పశ్చిమబెంగాల్

Answer : 3

ముంబాయి దాడులలో పాల్గొన్న ఉగ్రవాది కసకు ఉరిశిక్ష అమలుచేయుటకు రూపొందించిన ఆపరేషన్
1) ఆపరేషన్ జడ్
2) ఆపరేషన్ కసబ్
3) ఆపరేషన్ ఎక్స్
4) ఆపరేషన్ సిగ్మా

Answer : 3

హిజబుల్లా ప్రధాన కేంద్రం
1) లెబనాన్
2) పాలస్తీనా
3) జోర్డాన్
4) ఇజ్రాయిల్

Answer : 1

ఈ క్రిందివానిలో పాలస్తీనా అనుకూల ఉగ్రవాద సంస్థ
1) ఆల్ ఖైదా
2) ఫార్క్


3) హమాస్
4) సైనింగ్ పాత్

Answer : 3

సిఫెన్ ఉద్యమం ఈ దేశంలో గలదు.
1) ఐర్లాండు
2) స్పెయిన్
3) ఫ్రాన్స్
4) ఇటలీ

Answer : 1

యల్.టి.టి.ఇ ఈ దేశంలో ఉన్నది.
1) పాకిస్తాన్
2) ఇండోనేషియా
3) శ్రీలంక
4) మాల్దీవులు

Answer : 3

ఫైనింగ్ పాత్ ఉగ్రవాద సంస్థ ఈ దేశంలో గలదు.
1) ఇరాక్
2) ఇరాన్
3) బ్రెజిల్
4) పెరూ

Answer : 4

ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ దీనికొరకు ప్రారంభించారు.
1) మెడికల్ కళాశాలలో వసతులు


2) ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు
3) ఐ.టి.ఐ. కళాశాలలో వసతులు
4) నిరక్షరాస్యుల కొరకు అనియత విద్యా సౌకర్యాలు

Answer : 2

‘ఆపరేషన్ ప్లడ్’ ద్వారా మనదేశంలో దీని యొక్క ఉత్పత్తిని పెంచారు.
1) పాలు
2) శుద్ధి చేసిన నీరు
3) జలవిద్యుత్
4) నూనెలు

Answer : 1

1991లో ఇనాతో చేసిన గళ్ళ యుద్ధానికి అమెరికా ఇచ్చిన
1) ఆపరేషన్ డెజర్ట్ రెయిన్
2) ఆపరేషన్ డిబర్ట్ ఫాక్స్
3) ఆపరేషన్ డెజర్ట్ స్టార్
4) ఆపరేషన్ డిబర్ట్ కామెల్

Answer : 3

ఛత్తీనగర్‌ ప్రభుత్వం మావోయిస్టల గాలింపు కోసం చేపట్టిన ఆపరేషన్
1) ఆపరేషన్ గ్రీన్‌హంట్
2) ఆపరేషన్ అల్ క్లియర్
3) ఆపరేషన్ అబూజ్మడ్
4) ఆపరేషన్ రెడ్ స్టార్

Answer : 1

యం.పిలు పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకొనుటను వెల్లడించిన రహస్య ఆపరేషన్
1) ఆపరేషన్ దుశ్శాసన
2) ఆపరేషన్ ధుర్యోధన్
3) ఆపరేషన్ మయసభ


4) ఆపరేషన్ కురుక్షేత్ర

Answer : 2

లష్కర్-ఎ-తోయిబా ఈ దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థ
1) పాకిస్తాన్
2) బంగ్లాదేశ్
3) నేపాల్
4) ఆఫ్ఘనిస్తాన్

Answer : 1

ఉల్ఫా ఉగ్రవాదులు ఈ రాష్ట్రంలో గలరు.
1) సిక్కిం
2) అసోం
3) తమిళనాడు
4) జమ్మూ-కాశ్మీర్

Answer : 2

హుజ తీవ్రవాద సంస్థ ఈ దేశంలో గలదు.
1) భారతదేశం
2) బంగ్లాదేశ్
3) పాకిస్తాన్
4) ఆఫ్ఘనిస్తాన్

Answer : 2

అదా సంస్థ ప్రధానంగా ఈ దేశంలో కార్యకలాపాలు నిర్వహించినది.
1) పాకిస్థాన్
2) ఆఫ్ఘనిస్థాన్
3) ఇరాన్
4) ఇరాక్

Answer : 2

ఈ క్రిందివానిలో ఈజిప్ట్ లో గల ఉగ్రవాద సంస్థ
1) అల్‌ఖైదా
2) హుజ


3) హిజబుల్
4) అల్-జిహాద్

Answer : 4

ఒసామా బిన్ లాడెన్ కార్యకలాపాలు అడ్డుకొనుటకు అమెరికా సైన్యాలు రూపొందించిన కార్యక్రమం
1) ఆపరేషన్ ఇన్‌ఫినిట్ రీచ్
2) ఆపరేషన్ ఎడ్యూరింగ్ ఫ్రీడం
3) ఆపరేషన్ జెరోనియో
4) అపరేషన్ డిజర్ట్ ఫాక్స్

Answer : 1

అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థను మట్టుబెట్టేందుకు అమెరికా ప్రారంభించిన సైనిక చర్య
1) ఆపరేషన్ రెడ్ డాన్
2) ఆపరేషన్ జెరోనియో
3) ఆపరేషన్ ఖుఖర్
4) ఆపరేషన్ ఎడ్యూరింగ్ ఫ్రీడమ్

Answer : 4

2011లో ఒసామా బిన్ లాడెనను హతమార్చుటకు అమెరికా నిర్వహించిన ఆపరేషన్
1) ఆపరేషన్ చైరోనియా
2) ఆపరేషన్ రైనో
3) ఆపరేషన్ అల్ క్లియర్
4) ఆపరేషన్ రెడ్ డాన్

Answer : 1

2004 డిసెంబర్ 26న సంభవించిన సునామీ బాధితుల కొరకు భారతదేశం, శ్రీలంకలు చేపట్టిన ఆపరేషన్
1) ఆపరేషన్ సునామీ
2) ఆపరేషన్ తూర్పు ఇంద్ర ధనుస్సు


3) ఆపరేషన్ రోష్నీ
4) ఆపరేషన్ లైఫ్

Answer : 2

1984లో స్వర్ణ దేవాలయంలోని తీవ్రవాదులను అంత మొందించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య
1) ఆపరేషన్ గోల్డ్
2) ఆపరేషన్ విజయ్
3) ఆపరేషన్ గుడ్ విల్
4) ఆపరేషన్ బ్లూస్టార్

Answer : 4

కార్గిల్ చొరబాటుదారులను నిర్మూలించుటకు 1999లో భారత సైన్యం చేపట్టిన కార్యక్రమంలో
1) ఆపరేషన్ విజయ్
2) ఆపరేషన్ కార్గిల్
3) ఆపరేషన్ చెకెమేట్
4) ఆపరేషన్ హమా

Answer : 1

హైదరాబాద్ విలీనం కొరకు చేపట్టిన సైనిక చర్య
1) ఆపరేషన్ పోలో
2) ఆపరేషన్ చార్మినార్
3) ఆపరేషన్ గోల్కొండ
4) ఆపరేషన్ విజయ్

Answer : 1

Download PDF

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *