పదాలు – పదాల వివరణ – Words – Words Elaboration General Studies Model Practice Paper in Telugu ||  APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU

పదాలు – పదాల వివరణ – Words – Words Elaboration General Studies Model Practice Paper in Telugu ||  APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU

GSLV అనగా
1) గ్లోబల్ శాటిలైట్ లెర్నింగ్ వెహికల్
2) జయోజంక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్
3) గ్లోబల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్
4) గూడ్స్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్

Answer : 2

FICCI (ఫిక్కీ అనగా )
1) ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా
2) ఫెడరల్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇంపోర్ట్
3) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
4) ఫారిన్ ఇండస్ట్రియల్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా

Answer : 3

వాల్ (COBOL) అనగా
1) కామన్ బ్యూరో ఆఫ్ లెప్రసీ
2) సెంట్రల్ ఆర్డినరీ బ్యాంక్ ఆఫ్ లాజిస్టిక్స్
3) కాన్ఫడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ లిడిల్
4) కామన్ బిన్ ఒరియంటెడ్ లాంగ్వేజ్

Answer : 4

నాసా (NASA) అనగా
1) నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ ఎడ్మినిస్ట్రేషన్
2) న్యూక్లియర్ అండ్ స్పేస్ ఆధాంట్
3) నార్త్ ఏషియా అండ్ సౌత్ ఏషియా
4) న్యూ అమెరికన్ సొసైటీ ఫర్ యాంటీవార్

Answer : 1

ROM ను విస్తరించగా
1) రీడ్ ఒన్లి మెమరీ
2) రాండమ్ ఎక్సెస్ మెమరీ
3) రియల్ ఆన్లైన్ మార్కెటింగ్
4) రూరల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్

Answer : 1

సార్స్ (SARS) అనగా
1) స్పెషల్ ఎవియన్ రెస్పిరేటరీ సిండ్రోమ్
2) సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్
3) స్కాల్ ఎంట్రియల్ రెస్పిరేటర్ సిండ్రోమ్
4) సౌత్ ఏషియన్ రెస్పిరేటరీ సిండ్రోమ్

Answer : 2

www అనగా
1) వరల్డ్ వైడ్ విండో…
2) వరల్డ్ వైడ్ వాటర్టైన్
3) వరల్డ్ వైల లైఫ్ వర్క్ ఫోర్స్
4) వరల్డ్ వైడ్ వెబ్ సైట్

Answer : 4

వ్యాట్ (NAT) అనగా,
1) వెటర్నరీ ఎనిమల్ ట్రీట్మెంట్
2) వెరీ అల్టర్నేటివ్ టాక్స్
3) వాల్యూ యాడెడ్ టాక్స్
4) వెండర్ ఎక్సెస్ టాక్స్

Answer : 3

ట్రాయ్ (TRAI) విస్తరించగా,
1) టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా
2) టెలికాం రూరల్ అథారిటీ ఆఫ్ ఇండియా
3) టెలిఫోన్ రెంటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
4) టాక్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా

Answer : 1

పోటా (POTA) అనగా
1) పోస్టల్ అండ్ టెలిఫోన్ అధారిటీ
2) ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్
3) ప్రివెన్షన్ ఆఫ్ టోటల్ ఎక్సిడెంట్స్
4) (ప్రైమరీ ఆర్గనైజేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ ఎక్టివిటీస్.

Answer : 2

రా (RAW) అనగా
1) రెడ్ ఏరియా వర్క్
2) రిసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్
3) రీడ్ అండ్ రైట్
4) రూరల్ ఏరియా వర్స్

Answer : 2

ICICI అనగా
1) ఇటర్నేషనల్ క్రెడిట్ అండ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఇన్ ఇండియా
2) ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్ వెస్ట్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
3) ఇంటర్నేషనల్ క్యాష్ అండ్ ఇనిస్టమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
4) ఇంటర్నేషనల్ కల్చర్ ఇన్ ఇండియన్ సిటీస్

Answer : 2

ఫెమా (FEMA) అనగా
1) ఫీ ఎంప్లాయిమెంట్ మేనేజిమెంట్ యాక్ట్
2) ఫారిన్ ఎంప్లాయిమెంట్ మేనేజ్మెంట్ యాక్ట్
3) ఫైనల్ ఎగ్జామినేషన్స్ మేనేజిమెంట్ యాక్ట్
4) ఫారిన్ ఎక్చేంజ్ మేనేజిమెంట్ యాక్ట్

Answer : 4

DNA అనగా
1) ది ఆక్సీ రిబో న్యూక్లిక్ ఆమ్లం
2) డిఫెన్స్ నేషనల్ అకాడమీ
3) డెమోక్రటిక్ నేషనల్ ఎలయిన్స్
4) డైరక్ట్ న్యూక్లియర్ ఆమ్లం

Answer : 1

సెజ్ (SEZ) అనగా
1) స్పెషల్ ఎక్స్ క్లూజివ్ జోన్
2) స్పెషల్ ఎకనామిక్ జోన్
3) సెన్సిటివ్ ఎమిషన్ జోన్
4) స్పెషల్ ఎక్స్పోర్ట్స్ జోన్

Answer : 2

FIR అనగా
1) ఫస్ట్ ఇన్సిడెన్స్ రిపోర్ట్
2) ఫస్ట్ ఇంటరెస్ట్ రిపోర్ట్.
3) ఫస్ట్ ఇంపార్టెన్స్ రిపోర్ట్
4) ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్

Answer : 4

నాస్కాం (NASSCOM) అనగా,
1) నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్టవేర్ అండ్ సర్వీస్ కంఫైనీస్
2) నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ సర్వీస్ అండ్ కమోడీస్
3) నేషనల్ అక్రిడియేషన్ ఫర్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కామర్స్
4) నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీస్ సెక్టార్ కంపెనీస్

Answer : 1

UTI అనగా
1) యూనిట్ ట్రేడింగ్ ఇన్ ఇండియా
2) యూనివర్సల్ ట్రేడింగ్ ఇన్ ఇండియా
3) యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
4) యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా

Answer : 3

సెవి (SEBI) ని విస్తరించగా
1) సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
2) స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
3) స్పెషల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియా
4) సీ ఎక్స్పర్ట్ ఆఫ్ ఇండియా

Answer : 1

BPO అనగా
1) విజనెస్ ప్రెసింగ్ ఆర్గనైజేషన్
2) బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్
3) బాలన్స్ ప్రెసింగ్ అవుట పుట్
4) బాలన్స్ ఆఫ్ పవర్స్ ఆర్గనైజేషన్

Answer : 2

DTH అనగా
1) డైరక్ట్ టాక్స్ ఆన్ హోమ్
2) డైరక్టర్ టూ హౌసింగ్
3) డైరక్ట్ టారిప్ ఆన్ హౌస్ హోల్డ్ గూడ్స్
4) డైరక్ట్ టూ హోమ్

Answer : 4

గార్ (GAAR) అనగా
1) జనరల్ యాంటీ ఎవిడెన్స్ రూల్స్,
2) గూడ్స్ అడ్వాన్స్ ఎవాయిడెన్స్ రూల్స్
3) గంగా అథారిటీ అసోసియేట్ రూల్స్
4) జనరల్ ఎయిర్వే అథారిటీ రూల్స్

Answer : 1

IBPS అనగా
1) ఇంటి గ్రేటెడ్ బ్యాంకింగ్ పర్సనల్స్ సెలక్షన్
2) ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్స్ సెలక్షన్
3) ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్
4) ఇంటర్నేషనల్ బ్యాంక్ పర్సనల్స్ సెలక్షన్

Answer : 3

ICDS అనగా
1) ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇన్ స్లమ్
2) ఇంటి గ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీం
3) ఇండియన్ చైల్డ్ డెవలప్మెంట్ సొసైటీ
4) ఇండియన్ సినిమా డెవలప్మెంట్ సొసైటీ

Answer : 2

LCD అనగా
1) లిక్విడ్ కంట్రోల్డ్ డిస్ప్లే
2) లిక్విడ్ కంబాట్ డిస్ ప్లే
3) లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే
4) లిక్విడ్ క్లియర్ డిస్ప్లే

Answer : 3

EAG అనగా
1) ఈగల్ యాక్షన్ గ్రూప్
2) ఎండ్ ఆఫ్ యాక్షన్ గ్రూప్
3) ఎన్ పవర్ యాక్షన్ గ్రూప్
4) ఎమర్జెన్సీ యాక్షన్ గ్రూప్

Answer : 3

KYC అనగా
1) నో యువర్ క్యా ష్
2) నో యువర్ క్రెడిట్
3) నో యువర్ కంప్యూటర్
4) నో యువర్ కస్టమర్

Answer : 4

నాడా (NADA) విస్తరించగా
1) నేషనల్ ఎయిర్ డెవలపింగ్ ఆథారిటీ
2) నేషనల్ ఆక్వా డెవలపింగ్ అథారిటీ
3) నేషనల్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ
4) నార్కో అండ్ డోపింగ్ ఏజెన్సీ

Answer : 3

SAFTA ను విస్తరించగా
1) సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ ఏరియా
2) సౌత్ ఏషియా ఫారిన్ ట్రేడ్ ఎగ్రిమెంట్
3) సౌత్ ఏషియా ఫ్రీ టాక్స్ ఎగ్రిమెంట్
4) సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ వరంజ్మెంట్

Answer : 1

FDIని విస్తరించగా,
1) ఫుడ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా
2) ఫారిన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్
3) ఫారిన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్
4) ఫారిన్ డిజిన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా

Answer : 2

GDP అనగా
1) గ్రాస్డో మెస్టిక్ ప్రొడక్ట్ .
2) గ్రాండ్ డొమెస్టిక్ ప్రొడక్ట్.
3) గ్రాస్ డెవలప్ మెంట్ పాలసీ
4) గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పాలసీ

Answer : 1

ఎలీసా (ELISA) అనగా
1) ఎ లింక్డ్ సార్పేట్ అస్సే
2) ఎన్రీ లైన్ ఇనిషియల్ సార్బేట్ అస్సే
3) ఎంజైమ్ లింకేజ్ సార్బేట్ అస్సే
4) ఎమైనో ఆసిడ్ లింక్డ్ సార్పేట్ అస్సే

Answer : 3

ECG అనగా
1) ఎలక్ట్రో కార్డియో గ్రామ్
2) ఎలక్షన్ కెరీర్ గ్రాఫ్
3) ఎలక్ట్రో క్యాష్ గ్రాఫిక్స్
4) ఎలక్ట్రాన్ కో-ఆర్డినేషన్ గ్రాఫిక్స్

Answer : 1

MRI (స్కానింగ్) అనగా
1) మాగ్నెటిక్ రిమోట్ ఇమేజింగ్
2) మారు పియల్ రెజనాన్ ఇమేజింగ్
3) మాగ్నెటిక్ రెజనాన్ ఇమేజింగ్
4) మాగ్నెటిక్ రీజనింగ్ ఇమేజింగ్

Answer : 3

సెల్‌ఫోన్‌లో వాడే SIM (సిమ్) అనగా
1) సబ్ సైబర్ ఇండెక్స్ మాడ్యూల్
2) సిస్టమ్ ఇండెక్స్ మాడ్యూల్
3) సిస్టమ్ ఆఫ్ ఇంటర్నెట్ మాడ్యూల్
4) సర్వీస్ ఇండెక్స్ మాడ్యూల్

Answer : 1

పోస్టాఫీసుకు సంబంధించి PIN అనగా
1) పర్మినెంట్ ఇండెక్స్ నంబర్
2) పే ఇండెక్స్ నంబర్
3) పర్సనల్ ఐడెంటీ నంబర్
4) పోస్టల్ ఇండెక్స్ నంబర్

Answer : 4

ఆదాయ పన్ను సంబంధించి పాన్ (PAN) అనగా
1) ప్రెజెంట్ అకౌంట్ నంబర్
2) పబ్లిక్ అకౌంట్ నంబర్
3) పర్మినెంట్ అకౌంట్ నంబర్
4) పెర్సనల్ అకౌంట్ నంబర్

Answer : 3

Download PDF

సార్క్ (SAARC)ను విస్తరించగా,
1)సౌత్ అమెరికా అసోసియేషన్ ఫర్ రీజనల్ కో ఆపరేషన్
2) సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కో-ఆపరేషన్
3) సౌత్ ఆఫ్రికన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కో-ఆపరేషన్
4) సౌత్ ఆర్కిటిష్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కో-ఆపరేషన్

Answer : 2

ATM అనగా
1) ఆటోమేటేడ్ టెల్లర్ మిషన్
2) అద్వాన్సీ టోటల్ మిషన్
3) ఎనీటైమ్ మనీ మెషిన్
4) ఆటోమేటేడ్ ట్రాన్సఫర్ మిషన్

Answer : 1

ESMA (ఎస్మాను విస్తరించగా
1) ఎమర్జన్సీ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్
2) ఎంక్వైరీ సర్వీసింగ్ మెయింటెనెన్స్ యాక్ట్
3) ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్
4) ఎమర్జన్సీ స్టాక్ మెయింటెనెన్స్ యాక్ట్

Answer : 3

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers ,Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu, general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc,si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si and Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2,si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si and Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *